Sir Quiz videos ki monetization ravali ante ela cheyyali videos
@VikasTeluguTech3 ай бұрын
Same template laga cheyyakudadhu andi.
@pavanicaptures-hg1uq3 ай бұрын
@@VikasTeluguTech ante konchem clear ga cheptara pls
@SiricillaSisters23103 ай бұрын
Sir KZbin subscription Views కావాలంటే money కట్టాలి అంటున్నారు నిజమేనా
@VikasTeluguTech3 ай бұрын
ఒక్క రూపాయి కూడా కట్టక్కరలేదు అండి. ఆటోమేటిక్ గా మీ కంటెంట్ నచ్చితే subscribers వస్తారు.
@UnishasGhumaghumalu3 ай бұрын
Good afternoon thammudu 🎉🎉🎉
@Reddygariammayipushpa2083 ай бұрын
KZbin =pelli ...wowww ..😊😊😊what can idea sir jiii😊😊😊🎉🎉
@sunithabhimanpalli51183 ай бұрын
హాయ్ వికాస్ గారు చాలా బాగా చెప్పారు మీ వీడియో కింద జాయిన్ అని వస్తుంది కదా అసలు జాయిన్ అంటే ఏంటి నేను జాయిన్ అవ్వాలంటే subscribe అయితే చేసుకున్నాం కదా జాయిన్ అవ్వడం వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా మీకు ఏమైనా ఉపయోగం ఉందా అసలు వివరంగా కాస్త రిప్లై ఇస్తారా ప్లీజ్ అండి
@VikasTeluguTech3 ай бұрын
జాయిన్ అయిన వాళ్ళకి ఫాస్ట్ గా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అండి. ఛానల్ గ్రో అయ్యక అందరికీ రిప్లై ఇవ్వడం సాధ్యపడే పని కాదు. ఎప్పుడైనా కాంపిటీషన్స్ లాంటివి మెంబెర్స్ కి మాత్రమే పెడతాను.లైవ్ కూడా ఒక్కోసారి జాయిన్ మెంబెర్స్ కి ఇస్తువుంటాను అండి. మీకేమైనా హెల్ప్ ఐతే నాకు మీరు ఇచ్చే సపోర్ట్ లాంటిది.
@sunithabhimanpalli51183 ай бұрын
Thankyou very much మీవల్ల చాలా విషయాలు తెలుసుకుంటున్నాము చాలా బాగా చెబుతున్నారండి థాంక్యూ
@SaarasHappyKitchen3 ай бұрын
Anna recentga monetization approve aindi ads on chesanu. Long videos ki monetization on ani vundi.but shorts ki monetization off ani undi reason enti anna
@VikasTeluguTech3 ай бұрын
Default ga annitiki on cheyyamani aduguthundhi adhi meeru skip chesaru anukunta.
@VijayaGanta-bg8ix3 ай бұрын
👍
@Heavenvoice963 ай бұрын
Vikas brother.Other channel lo unde videos download cheyadam Ela ante naaku extra channel undi aa channel name chesina na videos ye vasthaya,,leda Anni videos download chesi other channel create chesi Ela pettali
@VikasTeluguTech3 ай бұрын
Old channel lo download chesukondi. Aa tharvatha delete chesi kotha channel lo upload cheyyandi
@Naa_chethi_vanta3 ай бұрын
Super vikas garu
@KeerthiVersatileVideos.3 ай бұрын
Chrome lo desktop site lo naa channel రావడం ledhu brother..
@VikasTeluguTech3 ай бұрын
Switch account cheyandi.
@kushalTulasi-1-23 ай бұрын
Good morning Anna
@vrvlogascontent48113 ай бұрын
Good morning
@Organicfarming53983 ай бұрын
Anthe brother 🙏👌🤝🥰
@ContentSpeaksOfficial3 ай бұрын
So na second marriage kosam application pettkunta annamata ayite ..real life lo first marriage, reel life lo 2nd marriage ki application...😂😂😂
@VikasTeluguTech3 ай бұрын
😃 creators ki kadhu mana videos ki pelli with audience 😅 😂😂
@GeetaS-nm2ph3 ай бұрын
Tq bro ❤
@rameshvideos74803 ай бұрын
అమీర్పేట్
@SwarnaBijili-th5kl3 ай бұрын
Anna wel explanation.
@MeenaNChaitanya3 ай бұрын
Waiting !!!
@mauvrilogs3 ай бұрын
Hai anna
@mbworksatoz10953 ай бұрын
Sar నమస్తే
@VikasTeluguTech3 ай бұрын
నమస్తే అండి.
@KeerthiVersatileVideos.3 ай бұрын
2 june na oka short video upload chesa brother.kani today ఆ short video unlisted lo ki vellindhi.alage this sound is no longer available ani vastundhi. Ippudu emcheyali brother..
@VikasTeluguTech3 ай бұрын
పబ్లిక్ పెట్టొచ్చు అండి..లేదా డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ వేరే మ్యూజిక్ తో అప్లోడ్ చెయ్యొచ్చు.
@KeerthiVersatileVideos.3 ай бұрын
@@VikasTeluguTech adhi song kaadhu anna.dialogue Short brother
@KeerthiVersatileVideos.3 ай бұрын
@@VikasTeluguTech download chestunte gallery lo ki రావడం ledhu brother.Ela upload cheyali Anna
@ushakiranfashions2283 ай бұрын
Chala Baga explain chesaru. Marriage=KZbin What an idea🎉
@Bharatha2313 ай бұрын
First like ❤
@VikasTeluguTech3 ай бұрын
థాంక్స్ అండి
@GopalaKrishnaVlogs3 ай бұрын
పోలిక బాగుంది సార్ ర క్రియేటర్ ప్రాదామ్యాలు అర్ధమయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@VikasTeluguTech3 ай бұрын
థాంక్స్ అండి
@radha125593 ай бұрын
Good morning sir very useful information sir 🙏👌👌👌👌👏👏👏👏👏👏👏
@rameshvideos74803 ай бұрын
అన్నయ్య నుండిమీ సంబంధం మాకు కట్నం ఎంత ఇవ్వమంటారు అబ్బాయికి 🎉❤🎉
@RamLuckyTwins3 ай бұрын
Chala baga chepparandi thank you andi
@Janani85013 ай бұрын
Good morning sir waiting for your video
@guesstheanswer7943 ай бұрын
చాలాబాగా చెప్పారు,మీరు చెప్పిన టిప్స్ తో యూట్యూబ్ లో మేమంతా డబ్బులు (కట్నం) తీసుకోవాలి 😊 బ్లెస్ మీ
@vimalaadi28903 ай бұрын
Me channel nenu subscribe chesta na channel subscribe cheskondi