Youtuber Srikanth Reddy Exclusive Interview | Lorry Chapter 1 Movie | Chanadashikha |

  Рет қаралды 17,197

Sri Media Trending

Sri Media Trending

Күн бұрын

Пікірлер: 126
@vijaymohan2719
@vijaymohan2719 Ай бұрын
శ్రీకాంత ను ప్రతి ఒక్కరు అవమానించారు నాకు ఒక కెమరామెన్ గా చాలా బాదగా ఉంది.BRO మీ సినిమా సక్షస్ కావాలని ఆ వీర వెంకట సత్యనారాయ ణస్వామి ని కొరుకుంటునను❤
@AlamuriSanjeev
@AlamuriSanjeev Ай бұрын
జై హిట్టింగ్ స్టార్ 🌟 💚💫💋❤️🌹☘️☘️🌹❤️💋💫💚💚
@rameshpudari7946
@rameshpudari7946 Ай бұрын
Shrikanth reddy 🎉🎉brohh🎉🎉 always correct nowadays
@GPraveenPraveen-bc7qd
@GPraveenPraveen-bc7qd Ай бұрын
తమ్ముడు శ్రీకాంత్ నీ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అందరు తొక్కాలని చూస్తున్నారు కానీ బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది
@vaasuramya2822
@vaasuramya2822 Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి అన్న నీ మాటలు వింటుంటే నిజంగానే ఇన్స్పైర్ అవ్వొచ్చు చాలా బాగా సమాధానం చెప్తున్నారు యు ఆర్ గ్రేట్ మాన్ సూపర్ 👌👌👌👌అన్న నీ మూవీ చూడాలని ఉంది ఎందుకంటే మోటివేషన్ అయ్యే సీన్ లు ఏమైనా ఉన్నాయా అని
@NN_NN_9
@NN_NN_9 Ай бұрын
Srikanth anna,great v hardworking really, disciplined too, need to appreciate him
@jagadeeshvedhika
@jagadeeshvedhika Ай бұрын
కష్టపడి పైకి వచ్చిన వారిని తొక్కే కండరా సినిమా చూసి మాట్లాడండి రా ట్రైలర్ సూపర్ అన్న
@ravitejaraviteja1499
@ravitejaraviteja1499 Ай бұрын
ఇంటర్వ్యూ లో నే ఇంత మాట్లాడుతున్నావ్ మూవీలో ఎన్ని డైలాగులు ఉన్నాయో మూవీ కచ్చితంగా చూస్తాము బ్రదర్ 🎉🎉🎉🎉🎉
@rafeehealthcaresociety4896
@rafeehealthcaresociety4896 Ай бұрын
100%√ శ్రీకాంత్ గారు మీ మూవీ సక్సెస్ కావాలి.. యువతకి నీ పట్టుదల మీ గాడ్స్ యువత అర్థం చేసుకోవాలి... ఎవరు ఇస్తారని కాదు మనమే అన్వేషిస్తూ కష్టపడుతూ సక్సెస్ వెతుక్కోవాలి..
@ssreddyreddyrr5631
@ssreddyreddyrr5631 Ай бұрын
శ్రీకాంత్ రెడ్డిభయ్యా సూపర్ భయ్యా నీ ట్రైలర్ భయ్యా నీ మూవీ సూపర్ హిట్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 👍👍👍
@vaasuramya2822
@vaasuramya2822 Ай бұрын
అర్ధం కాకపొడం ఏం ఉండదు అతను కరెక్ట్ గానే ఉన్నారు మీరే అతనికి కోపం వచ్చేలా చేసి అతనికి bad చేస్తున్నారు ఎవరు bad గా కామెంట్స్ చెప్పట్లేదు మీ యాంకర్ గాలకి దేంగాలి
@SekharReddy-lz2ft
@SekharReddy-lz2ft Ай бұрын
Love you Srikanth Reddy speech blockbuster movie blockbuster all the best love you so much brother God bless you❤
@vijayabhaktul3134
@vijayabhaktul3134 Ай бұрын
Sini lokam lo pravesham,prveenyam toeru techukovatam enta kastam. Ani eppudu mee matala vallatelicindi.thank you babu.God bless you.
@AnilKumar-wi3yv
@AnilKumar-wi3yv Ай бұрын
You r so great anna continue.......... U r the winner.
@RajashekarVada
@RajashekarVada Ай бұрын
Hai శ్రీకాంత్ అన్నా, చాలా చాలా గ్రేట్ అన్నా, ఎంకర్స్ మైండ్ లెస్ నాలెడ్జ్ లెస్ అన్నా, సినిమా హీట్ ఔతుంది, బుద్ధి వస్తుంది ఇంకర్స్ కి, మ ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమా చూడడానికి వైటింగ్ అన్నా,
@Dubaiseenu100
@Dubaiseenu100 Ай бұрын
Hunting star. Trailer super. Waiting for movie
@vaasuramya2822
@vaasuramya2822 Ай бұрын
అలా అని ఎవరు చెప్పలేదు ఒక్క కామెంట్ చూపించండి మీరే అలా అడుగుతున్నారు
@pkmoviescreations
@pkmoviescreations Ай бұрын
శ్రీ కాంత్ నీదైర్యమే నీ గెలుపు నీవు ఇలాంటి యాంకర్లకు నీవే కరెక్ట్ మొగుడు నీ లారీ సినిమా కి వీళ్ళే ఫుల్ పబ్లిసిటీ ఆల్ ది బెస్ట్
@CRAZYTIME-hs3qd
@CRAZYTIME-hs3qd Ай бұрын
Srikanth Anna Kosam Sapot Chasta
@rajubhaikittuofficial
@rajubhaikittuofficial Ай бұрын
Hunting star ki oka like వేసుకోండి ఫ్రెండ్స్👍👍👍👍👍
@rajasekharareddyvaka7690
@rajasekharareddyvaka7690 Ай бұрын
E interview cheyyadam valla niku manchi ga upayoga padutundi ilaney vallu cheyyali Srikanth bro baga success avutaru 🎉🎉
@vigneshwarreddymamidi701
@vigneshwarreddymamidi701 Ай бұрын
SUPPORT CHEYALI SRIKANTH
@satyasatya2917
@satyasatya2917 Ай бұрын
కరాటే కళ్యాణి ఎవరండీ??? శ్రీకాంత్ రెడ్డి గారు రియల్ యంగ్ హీరో
@srinivasuluvankamadhi480
@srinivasuluvankamadhi480 Ай бұрын
Nice super hero bro ❤️❤️❤️🙌🔥❤️
@sureshmadhuri4627
@sureshmadhuri4627 Ай бұрын
శ్రీకాంత్ అన్న మన మూవీ లో ఇంటర్వెల్ కు ముందు ఒక 3 మినిట్స్ క్లిప్ యాడ్ చేయండి అన్న ఏంటి అంటే నిన్ను అవమానించిన యాంకర్స్ క్లిప్స్ తర్వాత మీరు వాళ్లకి సమాధానమిచ్చిన క్లిప్స్ మన స్లాంగ్ లో చెప్పాలంటే నీకు అర్థం అయి ఉంటాది అన్న ఆ రేంజ్ లో ఉన్న సమాధానం ఇచ్చిన క్లిప్స్ మాత్రమే పెట్టండి అన్నా
@srinivasuluvankamadhi480
@srinivasuluvankamadhi480 Ай бұрын
Nice super God bless you ❤❤❤
@maderameshramesh-wm5st
@maderameshramesh-wm5st Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి అన్న నువ్వు రియల్ హీరో
@srilekhamunigela7067
@srilekhamunigela7067 Ай бұрын
వెరీ గుడ్ శ్రీకాంత్ bro
@rajutirojamma3685
@rajutirojamma3685 Ай бұрын
Great srikanth
@rajaauto8475
@rajaauto8475 Ай бұрын
Sreekant reddy hero 💪👍
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Ай бұрын
లారీ మూవీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను... సక్సెస్ అయింది కూడా..
@ramakrishna3521
@ramakrishna3521 Ай бұрын
Anchor కావాలనే కోపం తెప్పిస్తున్నాడు. Jealosy... ఇది తప్పు. శ్రీకాంత్ డేర్ చేసి మూవీ తీశాడు. ఇప్పుడు ఎంత మందికి ఇలాంటి ధైర్యం ఉంది. Great. లారీ మూవీ హిట్. ❤
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Good samathanam
@KommuJosh
@KommuJosh Ай бұрын
నిజాయితీగా కామెంట్ పెడుతున్నా. లారీ చాప్టర్ 1 సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్ రెడ్డి. నెమలిపురి, సూర్యాపేట డిస్టిక్.
@nagorteja5072
@nagorteja5072 Ай бұрын
అన్న మీ మూవీ 100% పక్కా బొమ్మ బ్లాక్ బస్టర్ 👌
@Alochiddham
@Alochiddham Ай бұрын
He is really good
@srinivaskommagani2961
@srinivaskommagani2961 Ай бұрын
నేను ఎంతవరకు రిలీజ్ సినిమా చూడలేదు ఇప్పుడు చూస్తా
@RAM-mo9pi
@RAM-mo9pi Ай бұрын
Super duper Film
@Giresh123Giresh
@Giresh123Giresh Ай бұрын
ఇలా అడుగడం మంచిదీ కాదు యాంకర్ గారు. Any dricotor నీ ఇలా అడుగుతారు యాంకర్ గారు
@user-dk4jt8kt7z
@user-dk4jt8kt7z Ай бұрын
Hello bhaiya don't judge him try to encourage him Srikanth bro is struggling to much please try to support him Srikanth don't care any buddy just go on best of luck brother 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@Ramarao4424
@Ramarao4424 Ай бұрын
అన్నా బిహేవియర్ అంటే మీరు అడిగే క్వశ్చన్ లు ఇరిటేషన్ గా ఉండడం వల్లే ఆయన అట్లా మాట్లాడుతుండు శ్రీకాంత్ అన్న కరెక్ట్ గానే ఉన్నాడు ఆయన గుడ్ పర్సన్ రియల్ హీరో
@user-xj6nt9hm6l
@user-xj6nt9hm6l Ай бұрын
Jai srikanth anna
@RAM-mo9pi
@RAM-mo9pi Ай бұрын
He is a good person 👍🎉
@srinivasuluvankamadhi480
@srinivasuluvankamadhi480 Ай бұрын
God bless you bro ❤️❤️❤️🙌🙌🙌🙌🙌🙌🔥
@panagantikrishanaiah1182
@panagantikrishanaiah1182 Ай бұрын
👍👍👍👍
@LuckyLucky-e1b
@LuckyLucky-e1b Ай бұрын
all the best anna
@samarareddy581
@samarareddy581 Ай бұрын
He is speaking very honestly a great effort all the best for good bless you ❤ don't insult him it's too bad
@anjaneyuluvaddeboina6673
@anjaneyuluvaddeboina6673 Ай бұрын
Srikanth ur great 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@PBJOHN-ry5qz
@PBJOHN-ry5qz Ай бұрын
Free rising hero
@user-yp6of3qy8m
@user-yp6of3qy8m Ай бұрын
👌👍💪💐
@KavaliPrem
@KavaliPrem Ай бұрын
Mahanubavulu chusara Srikanth Reddy ni questions vesthunnaru, google KZbin velli m search cheyyaru. Enthakamundhu enni movies ralevu romance vi,, vaaati gurunchi matladaru ndhuko, Vaadu m cinema thisthe meekendhukuraa chudalanipisthe chudu lekapothe Anni muskoni entlo kurcho studio lo vacchi matladinantha easy anukuntunnava movie thiyadam ante, chesi chupinchu okkasari
@sekharelectronics598
@sekharelectronics598 Ай бұрын
Thammudu veedhu anchor kaadhu brokar laa unnadu.sreekanth nee tallent exlent thammudu
@hemalathamanda1826
@hemalathamanda1826 Ай бұрын
Vinthaga em pravartichadu good behaviour Srikanth alage attitude undali
@ushaboddeda4600
@ushaboddeda4600 Ай бұрын
all are saying it is correct by its own capability he owns the film it is good inspiration for youngsters and for others who are struggling in the film industry, but his over confidence is taking in bad impression and also respect senior persons they will also do hard work not only Srikanth Reddy. Finally, All the best for his movie.
@prasadraoavala
@prasadraoavala Ай бұрын
శ్రీకాంత్ రెడ్డి కి ఉన్న గుర్తింపు కనీసం నీ మొహానికి లేదు
@WELCOMETOMANIWORLD-tb8cr
@WELCOMETOMANIWORLD-tb8cr Ай бұрын
All the best bro mi movie super hit authundhi
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Srikanth Reddy
@kishorepelaprolu7134
@kishorepelaprolu7134 Ай бұрын
Hunter star asam Srikanth anna Mee Bomma suporb hit & 100.days & 100.cr pakka anna meru evvvaregurunchi pattinchu kovadhu anna
@Narsimha8424
@Narsimha8424 Ай бұрын
Srikanth Anna nekosam chushtha movie anna
@prasad369balu6
@prasad369balu6 Ай бұрын
Best of luck bro ❤❤❤❤❤
@srinivasareddyadapa2385
@srinivasareddyadapa2385 Ай бұрын
Go ahead, we are with you, You are star of Kadapa...next target 2029 MLA is my wish for you .
@srinivaskommagani2961
@srinivaskommagani2961 Ай бұрын
Vani kasthamtho thisthunnadu move edakakunda chesthunnaru
@vijayasharma1516
@vijayasharma1516 Ай бұрын
కొత్త వాళ్ళని పైకీ రావాలి వూరికే రెచ్చకొట్టకండి
@BhaiRaju-pg8gf
@BhaiRaju-pg8gf Ай бұрын
Nuvv super anna🎉🎉
@srinivaskommagani2961
@srinivaskommagani2961 Ай бұрын
చిరంజీవి ఎట్ల పైకి వచ్చిండు ఎవడైనా అంతే
@kishorepelaprolu7134
@kishorepelaprolu7134 Ай бұрын
Srikanth Reddy anna medea vallau konnta mandi vedhavalu unnaru anna ?
@nageswarraokurimilli2976
@nageswarraokurimilli2976 Ай бұрын
ప్రాంక్ చేసినోళ్ళు సినిమా తియ్యవద్ధా చేప్పండి బ్రదర్ ,,మీరు కూడా కష్టపడి పైకి రండయ్యా ఎవ్వరైనా వద్దన్నారా ...
@tharunkiran3491
@tharunkiran3491 Ай бұрын
Veedu chesina prank videos chusinaka movie evadu chudadu
@AlamuriSanjeev
@AlamuriSanjeev Ай бұрын
ప్రతే యాంకర్ కి బలుపు ఈక్కువి కోటుకుఅంటున్నారు.అన్న తగ్గద్దు .ని ప్రతిభ వీళ్లకు రాడు.ఇ యాంకర్లకు పడేయ్ సిల్లర.అప్పుడు బాగా మాట్లాడతారు
@iphoneservicecenterbangalo8679
@iphoneservicecenterbangalo8679 Ай бұрын
NUVVU NEXT PART KI READY GA VUNDU BRO VILLA GURINCHI VADULAI
@rajeshwarbandari7735
@rajeshwarbandari7735 Ай бұрын
Veellaku views avasaram veellaku EMI teliyadu. telivi takkuva vedavalu
@WELCOMETOMANIWORLD-tb8cr
@WELCOMETOMANIWORLD-tb8cr Ай бұрын
Media vallu vestu kavali ani Srikanth ni disappointed chesthunnaru
@PRadeepFFpro4533
@PRadeepFFpro4533 Ай бұрын
మీ అంకర్స్ కు ఇంతకుల్లు ఎందుకు సార్ శ్రీకాంత్ రెడ్డి రూపాయలు మిరూపాయలు ఇచార సార్ రెడ్డిగారికి లేని గుద్దనొప్పి మీ యాంకర్స్ ఎందుకు సార్ మెదక్ మండలం
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Srikanth Reddy the girl cinema heroine Neela ka karne wala Mantra rakshabandhan happy anna
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Pratiyogi kosam inspiration Srikanth Reddy man band manana
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
I am waiting Anna
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
What are Panchatantra slogan
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Pressure length Prashant danga samathanam chepna
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Manchester United
@siddarthag1897
@siddarthag1897 Ай бұрын
Jealousy at its peaks
@bonagirirajeswarao6898
@bonagirirajeswarao6898 Ай бұрын
Pl answer cool with anchors don't excite your value will be nown to them later
@srinivasuluvankamadhi480
@srinivasuluvankamadhi480 Ай бұрын
యాంకర్ మాట్లాడే విధానం సరిలేదు
@rajeshwarbandari7735
@rajeshwarbandari7735 Ай бұрын
Veellu ninnu tokkalani chustunna dongalu anna
@johnff1234
@johnff1234 Ай бұрын
Ancharu openga matladathu Anne Anne ronga prasnalu manasu gayaparachatama thappa yame labam
@prasadraoavala
@prasadraoavala Ай бұрын
శ్రీకాంత్తో ఇంటర్వ్యూ విశేషాలు నీ బోడి టీవీ ఎంతమంది చూస్తారు అతను పైకి రావటం నీకు ఇష్టం లేదా నువ్వు ఒక యాంకర్ వా
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Break Archana kasht padhta hun
@SrikanthBabu-sz5oh
@SrikanthBabu-sz5oh Ай бұрын
Fukkingstarzindabad😂
@DS_SmartBoy_786
@DS_SmartBoy_786 Ай бұрын
🚛
@user-tq4ez7eo5o
@user-tq4ez7eo5o Ай бұрын
ఈ ఛానల్ సెక్స్ ఛానల సెక్స్ గురించి మాట్లాడు తున్నారు. ఈ యాంకర్ సెక్స్ మాట్లాడు తున్నాడు ఇతని మీద ముందు పోలీస్ కేసు పెట్టండి ఛానల్ కు వచ్చి వాళ్ళ తో సినిమా సబ్జెక్ట్ మ్యాడాడు అంతవరకేఏంకర్ పరిమితి అంత వరకే మాట్లాడు
@user-ku4dc5os5e
@user-ku4dc5os5e Ай бұрын
Srikanth reddy hero , ancar bad talk no no ancar why you are talking bad why why .100% srikanth reddy hero hero hero
@KursamVenkatesh-no5yv
@KursamVenkatesh-no5yv Ай бұрын
పుష్ప సినిమా పార్ట్ 2 సినిమా తీసేసాడు వెస్ట్ డైరెక్టర్ 😝😝😝ఫుకింగ్ స్టార్ట్ 😅😅😅
@user-tq4ez7eo5o
@user-tq4ez7eo5o Ай бұрын
నీకు మాట్లాడం రాదు. నీవు ఎలా యాంకర్ అయ్యావు. ఇవ్వు చదువు కున్నావా ఏమ్ చదువు కన్నావు సినిమా గురించి మంచి గా చర్చ చెయ్యి. లేకపోతే ఛానల్ మూసుకో లారీ సినిమా నీ ఛానల్ క్లోజ్ అయి పోతుంది.
@RamaRama-o5q
@RamaRama-o5q Ай бұрын
😢😢😢😢😢
@kommusuresh4418
@kommusuresh4418 Ай бұрын
బొక్కలో యాంకర్
@gadiyaramrajesh3385
@gadiyaramrajesh3385 Ай бұрын
Kab bandage karna
@sangamshyvakumar2968
@sangamshyvakumar2968 Ай бұрын
బొంగలో move
@user-yo5lm9tr7m
@user-yo5lm9tr7m Ай бұрын
Nice anna
@aglakshmikanthanagbabu9087
@aglakshmikanthanagbabu9087 Ай бұрын
Hello srikaanth brathike pani choodu time waste cheyamaaku.
@akheetilak4218
@akheetilak4218 Ай бұрын
Miru andaru interview pilichi papam vallani enduku ala blame chesthunaru
@user-qf4rw6lh7q
@user-qf4rw6lh7q Ай бұрын
Anchor waste fellow 😂
@srikanthpatel9536
@srikanthpatel9536 Ай бұрын
Anchor gadi guddha lo 90mm rod dimpadu😅
@vaheedinfra6079
@vaheedinfra6079 Ай бұрын
Srekanth neku nasta mosthia neanunna go happy don't kear
@annamdorababu2726
@annamdorababu2726 Ай бұрын
Vaadu kastapadi edo cinema thisaru but mee noppi enti bro's chusthe chudandi ledante ledu thana kastanni meeru ila matladi badhapettakandi
@pavanireddy941
@pavanireddy941 Ай бұрын
👞👞👞👞👞👞👞👞
@nareshm7349
@nareshm7349 Ай бұрын
Very bad habit reddy
@Mahesh-fv2mp
@Mahesh-fv2mp Ай бұрын
Greate evari anda lekunda movie chesinavi bro ade pedda vijayam all the best Srikanth
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 47 МЛН
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 40 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 47 МЛН