YS Jagan Emotional Speech at YSRCP Leaders Meeting |

  Рет қаралды 298,737

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

YS Jagan Emotional Speech at YSRCP Leaders Meeting | @SakshiTVLIVE
#YSJaganEmotional #YSJaganSpeech #YSRCPLeaders #SakshiTV
Watch Sakshi TV LIVE - • Video ​
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 504
@nandivardhanaraosuram3402
@nandivardhanaraosuram3402 3 ай бұрын
మా నమ్మకం నువ్వే జగన్ అన్నా.....🙏🙏🙏🙏🙏🙏
@Satya88996
@Satya88996 3 ай бұрын
Nammakam leka 11 seats icharu😂😂😂
@kanaparthichaitanya2888
@kanaparthichaitanya2888 3 ай бұрын
Next time cm jagan sir God bless you 💖 🙏
@kireetiyadavalli1715
@kireetiyadavalli1715 3 ай бұрын
జగన్ కి ఎవరు వేస్తారు రా ఓటు
@DoNothing_2138
@DoNothing_2138 3 ай бұрын
Why Not 175 😂 Maku nii medha namakam ledu Dora. Yemi anukokandi siru
@ganeshaditya3042
@ganeshaditya3042 3 ай бұрын
Deniki namakam free money istadu ana😂
@venkateswararao7795
@venkateswararao7795 3 ай бұрын
వాళ్లు నోటితో అంటారన్న నువ్వు చేతలతో చేసి చూపిస్తావు గా నువ్వు మంచి నటుడు అన్న😂
@shaiksharif8299
@shaiksharif8299 3 ай бұрын
Bro ala ayyiteaaa CBN CM gaa unnappudu mana capital Amaravathi ani e 420 jagan endhuku oppukunnadu tharavathaa 3-capitals anii endhuku plate thippadu e 11 seats vachina kodi kathi 420... Abadhalu mataladanu Hello AP bye bye Ycheepi antunnadu
@DaraPrasad-i6b
@DaraPrasad-i6b 3 ай бұрын
Natana matalo chupisthudi daniki cheyadam teliyadu real hero cheyptharu cheysi chupistharu telusuko weast
@Bujjikezia
@Bujjikezia 3 ай бұрын
టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దాం , రైతు రుణమాఫీ అని గతంలో చెప్పాడు , ఇప్పుడు గంపెడు హామీలు ఇచ్చాడు , ప్రభుత్వ ఉద్యోగులకు da అరియర్స్ ఇవ్వాలి prc ఇవ్వాలి అంగన్వాడీ లకు , ఆశ వర్కర్స్ కు జీతాలు పెంపు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి రాజీనామా చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి ముసిలోళ్లకు 4,000/ పెన్షన్ , ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా, అరచేతిలో వైకుంఠం , అప్పద్దాలు ఆడడం cb కి వెన్నతో పెట్టిన విద్య , టీడీపీ నాయకులు ఒక్కరన్నా హుందాగా వ్యవహరిస్తున్నారా??? చూద్దాం చూద్దాం టీడీపీ నాయకులు తాగడం , వాగడం రోడ్ల మీద పడి జనాలను చిత్ర హింసలు పెట్టడం , అరాచకం , అవినీతి పాలన ఒక్కరన్న dignity గా వ్యవహారిస్తున్నారా ????...
@ruchithasai4645
@ruchithasai4645 3 ай бұрын
Hundatanam gurichi YSRcp ki support cheyse vallaki matlade right ledandi
@Nellore-143
@Nellore-143 3 ай бұрын
మన జగనన్న బటన్ నొక్కటం లో ఉన్న శ్రద్ధ 10% డెవలప్ మెంట్ చూపించి ఉంటే బాగుండేది. కనీసం 20 సీట్లు గెలిచి ఉండే వారు. Mlc election warning bell లాంటిది. Ex ma Nellore ప్రజలు 10/10 సీట్లు 2019 ఇస్తే కనీసం రోడ్లు పైన ప్యాచ్ వర్క్ లు కూడా వేయలేదు బ్రో. ఒక క్రొత్త పార్క్ కట్టలేదు.ఏం చూసి వేస్తారు ఓటు. జగన్ అభిమాని గా చెబుతున్న.ఇప్పటి కి అయినా జగనన్న ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి
@Indiann007
@Indiann007 3 ай бұрын
Poramboku jagan gaadi ki baaga balupu undi - vaadu edoka roju chacchevadega - veedi valla maa jeevithalu nasanam ayyayi
@venkateshmajeti6073
@venkateshmajeti6073 2 ай бұрын
అందుకే దొంగకు 11 వచ్చాయి
@avuganashanmukharao3034
@avuganashanmukharao3034 2 ай бұрын
ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇచ్చినారు అయ్యా మీరు
@Medamhitaishini
@Medamhitaishini 3 ай бұрын
జగన్ సార్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు మనకు వచ్చిన నెంబర్ చాలా చిన్నది , సార్ మన పార్టీ తరపున పోరాడేది 11 మంది చిన్న సంఖ్య అయ్యుండొచ్చు అవచ్చు కానీ పోరాడితే వచ్చే విజయం పెద్దది సార్.
@nagarajijanapati9963
@nagarajijanapati9963 2 ай бұрын
😂
@sreenivasvasu1246
@sreenivasvasu1246 28 күн бұрын
😂
@VenkataRamana-u7h
@VenkataRamana-u7h 2 ай бұрын
Neethi 100 years. Abaddam ardhaayashu. Chachina brathikina okkatey. Badhapadaku. Nayakuda ❤❤❤❤❤❤❤ Poeytappudu. Nuulu pogo kuda pettaru. Neethiga okkaroju. Brathikina chalu. Peeru chirastaiga untadi. Adey chalu. ❤❤❤❤❤❤❤❤
@LakshmiY-i5u
@LakshmiY-i5u 3 ай бұрын
మద్యపాన నిషేదం నీవు ఫెయిల్
@bhargavc8491
@bhargavc8491 2 ай бұрын
One pressmeet pls..only one
@kamalakamala8998
@kamalakamala8998 2 ай бұрын
అన్న దేవుడున్నడు.ప్రజలు.కోరుకున్నది.కౌరవపరిపాలనే అన్న. అనుభవించినయి
@Ps.T.Praneeth
@Ps.T.Praneeth 3 ай бұрын
జై జగన్
@N.shahrukh-zn4zk
@N.shahrukh-zn4zk 2 ай бұрын
JAI JAI JAGAN ANNA JAI JAGAN ANNA JAI JAI JAI JAGAN ANNA ❤❤❤❤❤❤❤❤
@GaradiJayanna
@GaradiJayanna 3 ай бұрын
Jai Jai Jagan next CM Jagan 2029
@Sp.12969
@Sp.12969 2 ай бұрын
Jaijagan
@RajeshNayakula
@RajeshNayakula 3 ай бұрын
మా నమ్మకం నువ్వే జగన్ సార్
@srikanth21u
@srikanth21u 2 ай бұрын
Your good actor , nevu enka ravadhu poyee chavu ekkadina
@KuviChristianMedeaKuviandTelug
@KuviChristianMedeaKuviandTelug 3 ай бұрын
అన్న నెక్స్ట్ సీఎం నువ్వే ❤❤❤❤
@MunnaMA-k1y
@MunnaMA-k1y 3 ай бұрын
జై వైఎస్ జగన్ అన్న జై వైసిపి
@SONY-y9p
@SONY-y9p 3 ай бұрын
జగన్.మన.గుండె
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 2 ай бұрын
❤da
@RavikumarRambuddi
@RavikumarRambuddi 2 ай бұрын
Ysrysr🎉🎉🎉🎉
@sanjaneyulu6804
@sanjaneyulu6804 3 ай бұрын
Ycp next sighle digit
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 2 ай бұрын
జగన్ మంచోడు ప్రక్కన ఉన్నా గ్యాంగ్ బెవర్చి గ్యాంగ్ జై జగన్
@Nellore-143
@Nellore-143 3 ай бұрын
తమకు అబద్ధాలు చెప్పడం రాదు ఆలాగే రాష్ట్రాన్ని డెవలప్ చేయటం రాదు. కేవలం బటన్ నొక్కడం అక్క చెలమ్మ అకౌంట్ లలో నేరుగా డబ్బులు వేయటం వచ్చు. ప్రజవేదికలను కూల్చ టం వచ్చు పోలవరం కట్టటం రాదు. కట్టిన tidco ఇల్లులు ఇవ్వటం రాదు. ఎలక్షన్ లు అయిన తరువాత ప్యాలెస్ నుంచి బయటకు రావడం రాదు. సొంత ఎంఎల్ఏ లను కలిసి రోడ్ల పరిస్థితి తెలుసుకొనే ఆలోచన లేదు. Mla లను బొమ్మలగా ఉంచి అమాయక వాలంటీర్ చేత వర్క్ చేయించు కోవడం వచ్చు. రాజాకీయ అనుభవ రాహిత్యం అంటే జగనన్న అని నిరూపించారు 😂😂
@ChandraReddy-sb1lw
@ChandraReddy-sb1lw 3 ай бұрын
Ji Jagan
@SindhuJesus-su3eb
@SindhuJesus-su3eb 3 ай бұрын
జగన్ అన్న మళ్లీ మీరే సీఎంగా వస్తారు అన్న నేను తెలంగాణ ఫీట్ అయిన మీ అభిమానిని జై కెసిఆర్ సారు జై జగన్ అన్న జై తెలంగాణ జై జగన్ అన్న
@kireetiyadavalli1715
@kireetiyadavalli1715 3 ай бұрын
బై బై జగన్
@anilkumaryadav7469
@anilkumaryadav7469 3 ай бұрын
Jai jagan Anna
@garudaexpress8742
@garudaexpress8742 3 ай бұрын
Jai jaganu anna next cm jaganu anna
@powerstarpowerplant
@powerstarpowerplant 3 ай бұрын
ప్రజలు వాస్తవంలోనే ఉన్నారు... కానీ YCP నాయకులు, కార్యకర్తలు మాత్రం ఎలెక్షనుకు ముందు ఏ భ్రమలో ఉన్నారో ఇప్పుడూ అదే భ్రమలో ఉన్నారు... గత ఐదేళ్లు ప్రజలు దేనిమీద స్పష్టత లేకుండా అయోమయంలో బ్రతికారు, అది జగమెరిగిన సత్యం. దానికి నిదర్శనమే ఈ 11... కూటమి గెలుపులో వారిపై ఉన్న అభిమానం కన్నా మీ మీద ఉన్న కోపమే ఎక్కువ. అది మీకు అర్ధం కావడం లేదా లేక అర్ధమైనా దాన్ని కప్పిపుచ్చాడానికి ఇలా మాట్లాడుతున్నారా... రాసిపెట్టుకోండి మరో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడదు...!
@siva143-1
@siva143-1 3 ай бұрын
Pichollu bro em chepalem nijam lo bathakadam radu alochana kuda puttadu vadiley konni jeevithalu enthe eka kaka pothe kontha Mandi jeevithalu nasanam avuthunay manchine chustunaru chedu ni grqhinchatledhu chedu ekkuva jaruguthundi pranalu pothunay samajam ganjay penaltys bills case lu murders rowdyisam anni ekkuva ayipoyayi villaki dabbu Este manavatwam avasaram ledhu nijam enti ani telusukoleni dash gallu thingarina godukulu enni jeevithalu nasananiki telusukuntaro villantha rastam nasanam ayindi ani pedda pedda vallu antu untunaru Ela enti ani telusukonara yavarayina edena bathike thiru manchi chedu lu chudara edekadi nitho ardam katledhu
@ramanakumarchv
@ramanakumarchv 2 ай бұрын
అన్నా మరి 2019 లో నువ్వు కూడా ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చారు
@Manjushaganta
@Manjushaganta 3 ай бұрын
Super anna
@chamakurivenkatesh6863
@chamakurivenkatesh6863 3 ай бұрын
jaihoooo jagan super anna
@blackdevilgamingzone5376
@blackdevilgamingzone5376 3 ай бұрын
Avunu nijam cheparu Anna ❤
@God-Kind
@God-Kind 3 ай бұрын
Sakshi please upload more videos of Jagananna from now
@kaipuramakrishnareddy6377
@kaipuramakrishnareddy6377 3 ай бұрын
Jai jaganu anna
@purnadas5412
@purnadas5412 3 ай бұрын
god bless you sir
@SURESHKUMAR-mr2pf
@SURESHKUMAR-mr2pf 3 ай бұрын
nice comedy sir
@baburaobirudugadda-nu6mk
@baburaobirudugadda-nu6mk 3 ай бұрын
Jai jagan
@movielover1158
@movielover1158 3 ай бұрын
Try to face media Jagan garu.. If you don't face media, you don't understand what people are thinking about you.. There is no use of sakshi, it is just one way communication. it will tell want you guys wants to say to people.. But, how do you know what people wants and thinks???
@estherlila9306
@estherlila9306 3 ай бұрын
Great jagananna
@KannaKuchimpudi
@KannaKuchimpudi 2 ай бұрын
❤❤
@tharakgaming943
@tharakgaming943 Ай бұрын
Jai Jagan
@m.sankarraom.samkarrao8688
@m.sankarraom.samkarrao8688 3 ай бұрын
🙏🙏🙏🙏
@tastybites4230
@tastybites4230 3 ай бұрын
Jai CBN
@tanuteena9401
@tanuteena9401 3 ай бұрын
We are always with You Jagananna, Jai Ysrcp, pratyeka hodaa adagaranna, asalu anni pending, yeemi evvadam ledu anna🙏🙏🙏
@siva143-1
@siva143-1 3 ай бұрын
😂chaduvukondra Babu first result apudu vachindi pramana swikaram apudu jarigindi 😂apude picholla matladuthunaru
@SrinivasRudragani
@SrinivasRudragani 3 ай бұрын
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే కానీ పాస్ బుక్ ల మీద మీ ఫోటోలు ఎందుకండీ.అది తప్పు అండి ఇలాంటి కొన్ని నిర్ణయాలా వల్ల ఓడిపోయారు. Cbn కుట్రలను నమ్మరు, మీ నిజాయితి నమ్మలేదు . నిజంగా cbn లాగానే రాజకీయం చేయాలి అదే మరి రాజకీయం అంటే. మీ ద్వారా లబ్ది పొందిన కోటిన్నర మంది మీకు ఓటు వేయలేదు. కామ్మోళ్ళకి పథకాలు కట్ చేయాల్సింది. ఎందుకంటె మీరు వారికీ సహాయం చేసినా కానీ లాస్ట్ కి మీకు వారు ఓటు ద్వారా వెన్నుపోటు పొడుస్తారు. So ఇలాంటివి ఆలోచించి ఉండాల్సింది. ప్రజలు మనకు అవకాశం ఇచ్చినప్పుడు కక్ష పూరిత రాజకీయాలు చేసారు అది తప్పు ఏ పార్టీ వారికైనా. ఎవరు" ఓడిపోయిన కానీ ప్రజల హృదయాలలో నిలిచిపోయే స్థానాన్ని సంపాదించాలి. "
@VaralakshmiPentakota
@VaralakshmiPentakota 3 ай бұрын
Atleast. You are arrangements are made asusal the pensioners payments without any problems to elders. These. Incident was very highlighted by the opposition people and the other parties.
@sandeepkummara5066
@sandeepkummara5066 9 күн бұрын
Appaddalu cheppadu appulu chestadu
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 ай бұрын
JAGAN gaadiki VIVEKANANDA REDDY garu, VIJAYAMMA garu, SHARMILA chupinchina prema yehmaindhoo. Valandharini CHAMPUKUNADU, lekapothey intllo nunchi THARUMUKUNADU
@user-j6xj6x
@user-j6xj6x 3 ай бұрын
మీరు మనిషి రూపంలో ఉన్న దేవుడు సర్,. మిమ్మల్ని రాజకీయ నాయకుడు అని అనకూడదు. మీకు మోసాలు/కుట్రలు/కుతంత్రాలు తెలియవు.. ఎప్పటికీ 'మా సి.ఎం నువ్వే జగన్'.
@siva143-1
@siva143-1 3 ай бұрын
😂😅superb joke brother 😂😅
@user-j6xj6x
@user-j6xj6x 3 ай бұрын
@@siva143-1 ఏ జోక్ నచ్చింది నీకు? 'పెద్ద పప్పు పావలా' గాడి మీద వేసిందా లేక వాడి తమ్ముడు 'చిన్న పప్పు లొకేశం' గాడి మీద వేసిందా?
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 2 ай бұрын
evudra....nuvvu enta talented ga vunav.....😂😂😂😂
@k.chandrasekhar9992
@k.chandrasekhar9992 3 ай бұрын
Sir please check your number all people pole
@M.s-c9h
@M.s-c9h 3 ай бұрын
కరోనా టైం లో కూడా చాలా బాగా మంచి చేసావ్ అన్న . ఎప్పటికీ మర్చిపోము . మా నమ్మకం నువ్వే జగన్ ❤❤❤❤❤❤
@sunilbabu4467
@sunilbabu4467 3 ай бұрын
Idi matram 100% nijam bro
@myworld-ff4qv
@myworld-ff4qv 2 ай бұрын
​@@sunilbabu4467modda saprinchi runam tirchukondiii mawa😂😂😂😂😂
@bhimaraopeethala1803
@bhimaraopeethala1803 3 ай бұрын
Jai jagan
@srivaz
@srivaz 3 ай бұрын
కామెడీ బాగుంది మద్యపాన నిషేధం cps రద్దు rtc చార్జీలు తగ్గింపు కరెంటు చార్జీలు తగ్గింపు అమ్మబడి ఇద్దరు పిల్లలకు చ్చేసిన రు కాబట్టి మీరు మాట మీద మాత్రమే నిలబడతారు😂😂😂
@changong1
@changong1 3 ай бұрын
Idhi correct
@mammidady1863
@mammidady1863 3 ай бұрын
మద్య పానము నిషేధం అంటె ఎర్రిపుక కరోన మహమ్మరి టైం లొ చాల ఇబ్బంది పడ్డా ము మనకు బడ్జెట్ లేని రాష్ట్రం
@v.yasodayasoda9204
@v.yasodayasoda9204 3 ай бұрын
Yes
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 ай бұрын
Nee dharidhraani vodhilinchi, A.P state ni kapadinandhuku, ani RELIGIONS/REGIONS loo vunna dhevulandhariki vandhanallu. STATE LOO KONCHAM KUDA DEVELOPMENT LEYDHU.
@SivaBalaji-cf6dr
@SivaBalaji-cf6dr 3 ай бұрын
ఐదు సంవత్సరాల సగం అబద్ధాలు చెప్పే కదా సార్ ఉన్నది
@suji3274subscribe
@suji3274subscribe 2 ай бұрын
auna nayana neku apadalu chepi ne ఆస్తి echinava
@ruthalaumamaheswari8037
@ruthalaumamaheswari8037 3 ай бұрын
Excellent speech, true inspiration
@siva143-1
@siva143-1 3 ай бұрын
😂😅 best joke evar brother 😅😅
@kumarswamy5640
@kumarswamy5640 3 ай бұрын
You told all lies that's why only your party was trampled to patalam by ap voters Still you are pretending but none will believe no political life to your party
@ashareddy7437
@ashareddy7437 2 ай бұрын
He is the treat to the democracy n our country. Hope people of andraPradesh realise.
@ashareddy7437
@ashareddy7437 2 ай бұрын
Jai hind and Jai Bharath!
@daviddayakarmesa1683
@daviddayakarmesa1683 3 ай бұрын
*రాబోవు దినాలలో జగన్ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*. ఇవి చేయగలిగితే 2029 నాటికి ప్రజలు కూటమికి యిచ్చే తీర్పు సింగిల్ డిజిట్కే పరిమితం కాబోతోంది. (1) 10% ఓటర్లు ఎక్కడ నిరుచాహ పడ్డారు? 40% ప్రజలు కృతజ్ఞతతో మంచికి ఓటు వేసారు. (2) జండా మోసిన ప్రతీ కార్యకర్తలను హక్కున చేర్చుకోoడి వారికి అండగా నిలబడాలి. (3) ZPTC, MPTC, సర్పంచులకు గౌరవము యివ్వాలి. ఓటర్లను ప్రభావితము చేసేది వీరే. (4) పెద్దలను దగ్గరకు చేర్చుకొని సలహాలు తీసుకోండి వీల్లoదరూ YSR కుటుంబo పట్ల ఇంకా అభిమానo ఉంది. వీరు YSR గారిచేత మేలు పొందిన వారే. YSR కొడుకుగా మిమ్ములను ప్రేమించే బలమైన తల నెరిసిన పెద్దలు తెలంగాణ మరియు ఆంధ్రలో ఉన్నారు సార్. వారిని ఆహ్వానిoచoడి సలహాలు తీసుకోవాల్సిన అవసరము ఉంది. ఉదా:- ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, Prof. ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు గారు, పురుషోత్తం రెడ్డి గారు (రాయలసీమ Intellectual Forum Convenor) ఇంకా అనేక మంది పెద్దలు. (5) Pls stop the Slogan of నా SC, ST, BC లు అందరిని కలుపుకొని పోవాలి..Industrialists, మేధావులు, minorities, grass root level cadre, వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు మరియు Youth is back bone for you. (6) Create a self sustainable schemes and Job's (7) Ours is 780 Miles Coastal Corridor can copy from Bombay, Chennai, Calcutta, Kach coastal Corridors for Export & Import and create employment (8) Focus on IT & Industrial Hub is Vizag. (9) You are being a Rayalaseema son of the soil don't neglect this beautiful region, who gives with good Respect, hospitality and Love ♥ with their bottom of their heart. Create Employment and industries in this Region.(10) Bad propaganda by the కూటమి on YSRCP . On Sand Mafia, Lands grab, Liquor & few MLAs loose tongue, (11) You are a still Young and Dynamic Leader Sir & need the Nation. జై జగన్!!! జై KCR!!! జై తెలంగాణ!!!
@vijaikumar6182
@vijaikumar6182 3 ай бұрын
🎉 super sir
@Goandconquer
@Goandconquer 3 ай бұрын
On top of all these things, he should come for press meets and address the things of what he is doing and what the govt he raising allegations. Ex: rushikonda . Being silent will be projecting like he did wrong in public.
@Goandconquer
@Goandconquer 3 ай бұрын
But nice analysis sir
@raghavendragummadam4723
@raghavendragummadam4723 2 ай бұрын
అన్న అబద్ధాలు మిమ్మల్ని చెప్పమనడం లేదు వ్యూహాలు ప్రదర్శించాలా, లౌక్యం చూపాలన్న " అశ్వత్థామ హతః కుంజరః " విజయానికి ఇదొక సూత్రం అన్న, 1) ధర్మరాజు అబద్ధం చెప్పినట్టు ఉండకూడదు 2) ద్రోణాచార్యునికి చేరవలసిన మెసేజ్ చేరాలి. ఇందులో అబద్ధం ఎక్కడుందన్న పని జరిగింది. ఇలాంటి వ్యూహాలు పన్నకపోతే ఎలా అన్న Suggestions అధికారంలో ఉన్నవారికి తిరిగి అధికారంలోకి రావడానికి కొన్ని అవకాశాలుంటాయి . ప్రతిపక్షాలు ఏమేమి హామీలు ఇవ్వబోతుందో వాటిని పరిశీలించాలి authentication పోగొట్టాలి 1) ఫ్రీ బస్సు హామీ ఇవ్వబోతున్నారు అని తెలుసు, మీరేం చేయాలి ఫ్రీబస్ హామీ మూడు నెలల ముందుగానే ఇవ్వాలి, ఆ సందర్భంలో మీరేం చెప్పాలంటే, ఇది ట్రయల్ రన్ మాత్రమే ఎన్నికలు అయ్యేదాకా కొనసాగుతుంది ఎన్నికల అయిన తర్వాత ఇది ఏ విధంగా కొనసాగించాలి ఫ్రీ బస్సులో ప్రయాణించడానికి అర్హత లేని వారు ఏమంటున్నారు అన్ని బస్సులకు ఫ్రీ ఇవ్వాలా రూట్ కు కొన్ని బస్సులకే ఫ్రీ పరిమితం చేయాలన్నది ఎన్నిక తరువాత నివేదిక తెప్పించుకుంటాం అనాలి, ఎన్నిక తర్వాత నివేదిక వ్యతిరేకంగా వచ్చిందని ఫ్రీ బస్సు పాలసీని తీసివేయాలి ఒన్స్ అగైన్ " అశ్వత్థామ హతః కుంజరః " 2) అన్ని అలాగే వృద్ధాప్య పెన్షన్ కూడా మూడు నెలల ముందే 4000 పెంచాలి బడ్జెట్ సపోర్ట్ చేస్తుందో లేదో అని ఒక కమిటీ వెయ్యాలి ఎన్నికల తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా 3500 కు తగ్గించాలి " అశ్వత్థామ హతః కుంజరః 3) ఈ విధంగా ప్రతిపక్షం చెప్పిన పథకాలన్నీ మూడు నుంచి ఆరు నెలల ముందే అమలు చేయాలి బడ్జెట్ కనుగుణంగా తగ్గించుకోవాలి అబద్ధం చెప్పినట్టు ఉండకూడదు 4) ఒక మాట తెలియక అడుగుతాను 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు వారు ఎందుకు ఇప్పుడుఓడిపోలేదు 5) ప్రజలు పార్టీల మీద రాజకీయ నాయకులు మీద ఖర్చులేని అభిమానాన్ని చూపుతారు ఉపయోగపడే సంక్షేమ పథకాలకు ఓటు వేస్తారు 6) ఓటమికి బ్లాంక్ అయిన మీరు జగన్ ఇంకా నీతికి కట్టుబడి ఉంటాడు అంటున్నారు ఉండండి కానీ టెక్నికల్ గా న్యాయంగా ఉండండి 7) అన్నా మీరు ఒక టర్మ్ అధికారంలో ఉండి నెక్స్ట్ టర్మ్ ఓడిపోయారు, అదే రెండు టర్మలు ఓడిపోయి మూడో టర్మ్ ఎన్నికలను ఫేస్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే మహాభారతంలో అభిమన్యుడు మరణించినప్పుడు అర్జునుడు లేక మరి కృష్ణుడు ఇలా అంటారు," ఇక న్యాయ అన్యాయాలు, విచక్షణ లేదు బంధువులు లేరు అయిన వారు కాని వారు లేరు అందరూ అంతమావాల్సిందే " శృతి మించినప్పుడు రెండు మూడు పర్యాయాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే వస్తాయి అన్న. 8) ఆపోజిట్ వర్గం ఏ విషయాలో నైతే ఫ్రీజ్ చేసుకుంటూ వెళ్తుందో మీరు డీ ఫ్రీజ్ చేసుకుంటూ వెళ్లాలి. 9) కుటుంబ సభ్యులు ఎన్నికల అప్పుడు వ్యతిరేకంగా లేకుండా చూసుకోవాలి వీటిని అర్ధరాత్రి రాజకీయాలు అంటారు, మహాభారతంలో శ్రీకృష్ణుడు ఓ అర్ధరాత్రి కర్ణున్ని కలిసి వృత్తాంతాన్ని తెలిపి పాండవ పక్షాన యుద్ధం చేయమంటాడు, బంధువులకు ఎన్ని ఓట్లు ఉన్నాయని ఎవరైనా అనుకోవచ్చు ప్రతిపక్షంలో ఉంటే ఓటర్లలో మీ వ్యక్తిత్వం పై అనుమానాన్ని రేకెత్తిస్తుంది. 10) మీ మీద అభిమానం ఉంటూనే ఎన్నికల సమయంలో వ్యతిరేకిస్తూ ఉంటారు, వారిని కలిసి మద్దతు అడగాలని కోరుకుంటారు, అలాంటి వారిని మద్దతు అడగాలి ఏ పార్టీకి సంబంధం లేని తటస్తులు అందరిని కలిసి రావాలి 11) గత విషయాలని మాట్లాడకూడదు అనుకుంటూనే మాట్లాడబోతున్నాను క్షమించాలి, 12) ఒకప్పుడు బిజెపి అంటరాని పార్టీ ఇప్పుడు అంటరాని పార్టీ కాదు, మిమ్మల్ని అభిమానించే వారు ఏ వర్గం వారైనా మీరు తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు ఎందుకంటే అది సందర్భం అని వారికి తెలుసు బిజెపితో పొత్తు పెట్టుకున్న వారు ఎక్కడికి పోరు 13) మొన్న జరిగిన ఎన్నికల్లో యూపీఏ అండ్ ఇండి కూటమి కి కాక తటస్తులకు వచ్చిన సీట్లు 19 మాత్రమే,అందులో మీరు ఉన్నారు,దీని అర్థం ఏమిటంటే ఎక్కువ పార్టీలు ఏదో ఒక కూటమిలో ఉంటున్నాయి అని, అలా ఉండడం వల్ల ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న వారి అలియన్స్ గ్రూప్ వారికి తోడుగా ఉంటుంది, మీకు నచ్చిన ఒక గ్రూపులో మీరు చేరాలని నేను కోరుకుంటున్నాను 14) ఇప్పుడిప్పుడే అధికారాన్ని రుచి చూస్తున్న కాపు కమ్యూనిటీ కి చెందిన పార్టీ కాపు ఓట్లను ఓటు బ్యాంకుగా మార్చుకుంటుంది కమ్మ కాపు అలియాన్స్ పై ఒక కన్ను వేయాలి 14) ప్రతిపక్షంలోమీడియా ప్రశ్నలకు తడబడే వారిపై ఒక కన్ను వేయాలి,మీ వర్గం జర్నలిస్టుతో షర్మిలను ఒక ప్రశ్న వేయాలి, ప్రశ్న: బిజెపి టిడిపి కలిసి జగన్ను జైలుకు పంపించాలనుకుంటున్నాయి? దీనిపై స్పందించమని ప్రశ్నించాలి. సమాధానం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. 15)
@alamandayuvarajgowtham4601
@alamandayuvarajgowtham4601 3 ай бұрын
COVID time lo govt service super
@karthikjc9086
@karthikjc9086 3 ай бұрын
YS JAGAN MOHAN REDDY 2029 CHIEF MINISTER
@sramaiah3116
@sramaiah3116 3 ай бұрын
Jai YSR
@surendrasurendra9467
@surendrasurendra9467 2 ай бұрын
అన్నా ఓటర్స్ విదేశాల నుంచి వచ్చి vote vesi వెళ్ళిపోయారు.ఇక కష్టాలు మొదలయ్యాయి
@boraappalaraju1683
@boraappalaraju1683 3 ай бұрын
ఈ సారి చూదాం అబ్బదము అని మీరు ఎలాగ అనుకుంటేనారు ఈ సారి అబ్బదము అడితే tdp జనసేన బీజేపీ మూడు ఇంటికి వెళ్లిపోరారు
@ravikumarpadamatanaga8957
@ravikumarpadamatanaga8957 3 ай бұрын
ఓడి పోయినా పరవాలేదు, అబద్ధపు హామీలు మాత్రం ఇవ్వద్దు అన్నావ్... 👌👌👌నా ఉపిరి ఉన్నంత వరకూ మీతోనే... ఉంటా
@myworld-ff4qv
@myworld-ff4qv 2 ай бұрын
Konde goree😂😂😂
@ravikumarpadamatanaga8957
@ravikumarpadamatanaga8957 2 ай бұрын
@@myworld-ff4qv thank u sir
@venkateshwararaogade8570
@venkateshwararaogade8570 2 ай бұрын
suddapusa matalu, vammo lagettandiro........😅😅😅😅😅😅
@Rama_varma5282
@Rama_varma5282 2 ай бұрын
VVV good 👍 అన్న 💚🇸🇱🙏
@samudranag
@samudranag 3 ай бұрын
Whynot 175 aypoindhi... Ippidu single digit aa
@Poorni-po6ef
@Poorni-po6ef 3 ай бұрын
Jai jagan Anna 2029 u r the leader....
@padmavathikilaparthi8861
@padmavathikilaparthi8861 3 ай бұрын
Jai jagan anna ❤❤❤❤❤❤
@vinayandmani8471
@vinayandmani8471 3 ай бұрын
Jagan anna prajalandaru neeke votlu vesaru kani kutami kutra chesi gelicharu jai jagan anna🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🙏🙏🙏🙏🙏
@ameerbasha812
@ameerbasha812 3 ай бұрын
Jai jagan ❤❤❤ Jai jagan ❤❤❤
@dharmarao4777
@dharmarao4777 3 ай бұрын
Jai jagan sir
@vijay-hw8up
@vijay-hw8up 3 ай бұрын
అన్నకు తోడుగా వుండు
@saibabuvanumu4180
@saibabuvanumu4180 2 ай бұрын
Jagan chava ra nuvvu paina ysr garu ninnu vadalaru buddi cheptaru 🙏
@teluguentertainment360
@teluguentertainment360 3 ай бұрын
Jai jagan
@ChsureshSuresh-mp2xf
@ChsureshSuresh-mp2xf 2 ай бұрын
Baabuni aplo prajalu nammaru evm party jai jaganna
@BANGARANNAGARIJAYAVARDHAN
@BANGARANNAGARIJAYAVARDHAN 3 ай бұрын
Idi raajakiyam nammukunodu pothaadu jai jagan
@sreeram483
@sreeram483 2 ай бұрын
YSR free health insurance has claims restricted to few operations only if it has anything other than SSC selection gender operations hospitals should be taken care for what they are assuming to do, I guess YSR CP has same work as that of Congress if they wish to or Govt needs to take care since hospitals falls under international allowance to operate.
@ManoharBaddala
@ManoharBaddala 3 ай бұрын
Jai again pone paravalidu manakattu thmi vastade ma Anna jagani ma Annane mosami chisyvaru avaru bagupadaru jai jagni
@ysseenuysseenu6585
@ysseenuysseenu6585 3 ай бұрын
జగనన్న సారీ మేము మీకే ఓటు వేసాము నిజం మీరు వచ్చివుంటే అమ్మ వాడి వచ్చేది నా బిడ లకి ఏమి కొనలేకపోతుంనము దేవుని దూరం చేసుకుంనము
@ganeshaditya3042
@ganeshaditya3042 3 ай бұрын
Emotional speech ladu motion speech laga undi😂😂
@siva143-1
@siva143-1 3 ай бұрын
Edi highlight asalu
@Jagan_Mosapu_Yeddy
@Jagan_Mosapu_Yeddy 3 ай бұрын
JAGAN is the POOREST C.M that INDIA has ever seen. He only wears torn dresses and & doesn't even have money to wear CHAPPALS. Only goes by walk to any office, can't afford a CAR of FLIGHT. JAGAN is the other name for HONESTY & TRUTH. He has the utmost FAMILY values, and that's the reason HE lives WITH HIS MOTHER, SISTER, & his UNCLE (BABAI Vivekananda Reddy garu).
@srinivasaraos4572
@srinivasaraos4572 3 ай бұрын
బటన్ మావయ్యా😂
@FareedaShaik-z3i
@FareedaShaik-z3i 3 ай бұрын
🎉❤🎉🎉🎉❤🎉
@ertugrulghaziempires1754
@ertugrulghaziempires1754 2 ай бұрын
king of AP Tiger
@gurramsrinivas623
@gurramsrinivas623 3 ай бұрын
ప్రతిపక్షం ఎక్కడ ఉంది
@Rallapallisundarchannel4004
@Rallapallisundarchannel4004 3 ай бұрын
Jai jagan Anna 🎉🎉🎉🎉🎉
@HdjgjjjvJfgffyduf
@HdjgjjjvJfgffyduf 2 ай бұрын
Super Jagan Anna
@GIDDAIAHNayakanti-zy5nt
@GIDDAIAHNayakanti-zy5nt 3 ай бұрын
Jai jagan
@VenkatDille
@VenkatDille 3 ай бұрын
Jai jagan anna
@Ramkashetti
@Ramkashetti 3 ай бұрын
Vidu maradu
@muneendrareddy468
@muneendrareddy468 3 ай бұрын
jai jagan anna
@AnuKumari-ns1yb
@AnuKumari-ns1yb 3 ай бұрын
Jai Jagan Anna, ledu Anna always perfect Anna, nuv mana desanike Adarsham,nenne adarsam ga chesukoni padavilu vachai
@kavyamajji9
@kavyamajji9 3 ай бұрын
Jagan anna
@jpelururealestateconstructions
@jpelururealestateconstructions 3 ай бұрын
Madhyam vishyam lo prajalani mosam chesav chala mandhi chachipoyaru nee j brands valla
@MadhanMohanK-ew2cw
@MadhanMohanK-ew2cw 3 ай бұрын
Nee acting ki Oscar waiting 😂😂😂
@Dada-oj2ju
@Dada-oj2ju 3 ай бұрын
Market lo ah price lu entra....ah pawala gadu bolli gadu em piktunaru ... publicity stunts manukonii pani cheyamanandi
@VijayaLakshmi-yr7vf
@VijayaLakshmi-yr7vf 3 ай бұрын
Oho nice of you guy. For what are you waiting. Really he deserves somany awards for so many classic things he performed in the shortest period of his rule. ( amidst of two and half years carona horror). So your recommendation is verymuch needed to this government in this aspect.why can't you hurry up brother?
@MadhanMohanK-ew2cw
@MadhanMohanK-ew2cw 3 ай бұрын
@VijayaLakshmi-yr7vf I think your from IPAC right 🤩 we know what they can do
@mammidady1863
@mammidady1863 3 ай бұрын
కరోన టైం లొ భారతదేశం మొత్తం చూసింది అంటె ఇక్కడే అర్థం అవుతుంది నువ్వు మాహారాజు వి గవర్నమెంటూ స్కూల్ లలొ ఇంగ్లీషు మీడియం ఉన్నత విద్య సంక్షేమము వైద్యం
@anubhanuvlogs416
@anubhanuvlogs416 3 ай бұрын
Jai jagananna✊💙🇸🇱🇸🇱🇸🇱
@Moses.2674
@Moses.2674 3 ай бұрын
ప్రతిపక్షం లో ఎక్కడున్నావు?
@dasariravinder8908
@dasariravinder8908 3 ай бұрын
Anna village lo ma face opposite party chupechalekapothunamu anna
@siva143-1
@siva143-1 3 ай бұрын
Mask pettuko bro comedy cheyaku ayana kuda manishe anthala matalu ani bada pettakandi chedu chesadu epudu karma anubhavinchali thapadu ala bada pette matalu andharu ante Ela chepandi thappu jagan gariki kuda koncham ayina untadi manavatwam vastadi bayataku konnalu agandi chudandi endhuku ala ragging chestaru
@bhargavtalks8254
@bhargavtalks8254 3 ай бұрын
Ante last time appadam chepara😂😂
@motupallimallikarjun3288
@motupallimallikarjun3288 3 ай бұрын
This is vastavaam
@CHILLISATYAVATHI-ms5dh
@CHILLISATYAVATHI-ms5dh 3 ай бұрын
జగనన్న గారికి అబద్ధం అనేది లేదు మోసం చేసేవాడు మోసం గానే పోతారు
YS Jagan Goosebumps Speech  in YSRCP Leaders Meeting | @SakshiTVLIVE
27:14
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 22 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 3,4 МЛН
Inside Out 2: BABY JOY VS SHIN SONIC 3
00:19
AnythingAlexia
Рет қаралды 9 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
One Team Try To Attacking On Jagan.? | Red Tv
10:20
RED TV
Рет қаралды 7 М.
Amazing Parenting Hacks! 👶✨ #ParentingTips #LifeHacks
00:18
Snack Chat
Рет қаралды 22 МЛН