పరువు లేనోడు పరువు నష్ట దావా వేసాడు ఏంటి అని కోర్టు వారు అర్చర్య పోతారు,
@tom99995Күн бұрын
😂
@kasirallaaseervadham2537Күн бұрын
Pavala gadi modda kuduvu velli daridrapu na kodaka
@Padmavathipeddi12652Күн бұрын
సెటైర్ బాగుంది.
@VasaviiArchanaКүн бұрын
Psk ani pettukunnav..may be miku ledhemo ah pk la....banisa bratukulu bratikay mikem telusu le
@sudharshanrajuvlogsКүн бұрын
😂😂😂😂😂
@rvv1599Күн бұрын
వీడు కోర్టుల ద్వారా కూడా 1750 కోట్లు తిన్నానని చెప్పించుకోవాలనుకుంటున్నాడు.....😂😂😂 పరువు నష్టం కేసుల్లో , కేసు వేసినవాడు ఖచ్చితం గా కోర్టుకు వెళ్ళాలి, జలగ వెళ్ళలేడు....
@nnnp7051Күн бұрын
Avunaaa
@rvv1599Күн бұрын
@nnnp7051 Avunu....
@sgs3331Күн бұрын
అమెరికాలో కూడా మన రాష్ట్ర పరువు తీసినందుకు జగనే రాష్ట్ర ప్రజలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి.
@gajjarapuprasad739Күн бұрын
Ippudu Andhrapradesh Looni, Every Citizen, Ee, Issue Loo, JagannohanReddy Paina case Veyyavachhu
@MrBujji24Күн бұрын
అనవసరంగా కెలికుంటే కoప్పు వాడికీ..😂
@SUDHARANIKolli-oq7prКүн бұрын
Avunu Laddu case lantindi
@HARISH2153Күн бұрын
మొన్ననే ABN వెంకటకృష్ణ డిబేట్లో చెప్పారు ఏమీ పిక్కుంటావో పిక్కో అని ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని
@balasatish1224Күн бұрын
బ్రహ్మానందం గారూ,,మీకు పోటీగా రాబోతున్నాడు
@pedadasiddardha9655Күн бұрын
s0rry me j@€0 reddy is already ahead and super passed Brahmanandam
@balamms6181Күн бұрын
ముందుగా కోడి కత్తి ,గులకరాయి కేసులు తేల్చి మాట్లాడాలి 😮
@YRB147Күн бұрын
ఈ విధంగా నైనా కోర్టు కి వస్తె మంచిది. కోడి కత్తి శ్రీను కేసు కి ఎందుకి రావట్లేదు అని కోర్టులో అడగాలి.
@jaggaraopatnala740Күн бұрын
కోర్టుచేత పేడనీళ్లు కొట్టించుకొందే జగన్ కి నిద్రపట్టదు
@BabjiDevara-v2mКүн бұрын
శ్రీనివాస్ గారు ఈ జగన్ రెడ్డికి ఎంత చి ప్పు దొబ్బిందా చిన్న మెదడు చెట్లు పోయిందా పడుకున్న గుర్రాన్ని మరి లేపు మరి తప్పించుకున్నాడు ఈ సాక్షి కి జగన్ రెడ్డికి ఇంక సిగ్గు రాదు గత ఐదు సంవత్సరాల్లోనే 400 సార్లు మొట్టికాయలు పెట్టింది సుప్రీంకోర్టు హైకోర్టు కలిపి ఇంకా సిగ్గు రాలేదు వాడికి
@SUDHARANIKolli-oq7prКүн бұрын
Roju yedo oka chethha vagudu vagey tdp batchaki leni da
@CMARamakrishnaVudataКүн бұрын
కేస్ లో పెద్ద సార్ (అదానీ) ఇన్వాల్వ్మెంట్ వుంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ కిక్కురుమనకుండా వుంటాయి ఇన్వెస్టిగేషన్ విషయంలో..! ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎలా దీన్ని డైల్యూట్ చెయ్యాలో కూడా చూస్తుంది. అనవసరంగా కెలుక్కుంటే, కోర్టుల ద్వారా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ అయితే అనవసరంగా జగన్కే ప్రోబ్లం అయ్యే అవకాశం వుంది....🤦😱
@rajupeddada7238Күн бұрын
Jai srinivas Sir Jai ABN Jai ETV Jai TV 5 Thank you Sir good information
@srinivasulu9054Күн бұрын
ఈ లెక్కన సాక్షి పత్రికకు రోజుకొక నోటీసులు పంపాలి కదా అయినా అపరువు 16 నెలలు 11 సీట్లకు తోనే ఎప్పుడో పోయింది కదా,, ఇంకా ఏం మిగిలి ఉందని వేశాడో 🤔
@npr18Күн бұрын
ఈ కేసు లో నిజజాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తాం అని కోర్టు చెప్పాలి, అప్పుడు జగ్గడి పరిస్థితి చూడాలి😊
@pavankumar-nd7rhКүн бұрын
విషయం ఉంటే ఎవరైనా భయపడాలి అన్న
@annaswamygovindarajuluchet1253Күн бұрын
మా అన్నకు వింగ్లీషు రాదు తెలుగు రాదు, సామాన్యుడికి కూడా ఏపిలో అన్న గొప్పతనం తెలుసు. దీనికి స్పందన అవసరమా?
@venkatveesam159Күн бұрын
Chanva ki bat kar english andriki telusu
@dnagoor9399Күн бұрын
అలా పరువు నష్టం దావా వేయాలంటే సాక్షి పేపర్ మీదరోజుకొక దావా వెయ్యాలి
@bharathkumar3110Күн бұрын
అప్పట్లో మా అన్న చెప్పినట్టు ఆ టైం లో ఆంధ్ర "ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ" కదా😂😂😂😂
@vamsi8669Күн бұрын
బొచ్చు కూడా ఊడదు
@SubaReddyKannemaduguКүн бұрын
జగన్ కామెడీ బాగా చేస్తాడు.
@venkatveesam159Күн бұрын
Chanba comedi kantena
@jyothsnak6438Күн бұрын
ఇక్కడ కామెడీ కంటే అమెరికా లో బాగుంటుంది.
@venkatveesam159Күн бұрын
@jyothsnak6438 chana comedi singapur lo baguntundi
@jhkrajuwiproso7430Күн бұрын
Vachava Paytm puka
@jiptoy203Күн бұрын
Sakshi meeda chala veyachu ilagite.
@kishoreisonlineКүн бұрын
గుడ్ జోక్...😅😅😅
@user-ye2xr1hx9mКүн бұрын
వెంట్రుక కూడా ఊడదు.😅
@nagabalakrishna5425Күн бұрын
ఫస్ట్ లైక్ ❤️
@balamms6181Күн бұрын
పరువా అంటే అర్ధం ఏమిటి 😮😂
@vishnupolukondaКүн бұрын
1st class student ki amatram vuntadhi
@kintadasurya9919Күн бұрын
వైసిపి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం ఎక్కడ దెబ్బతింటుందని భయపడి పార్టీ మనుగడ ఇంకా కష్టమని ఇలా చేసి ఉండవచ్చు.
@neelakantappgajulaneelakan3459Күн бұрын
అన్ని భయపెటేమాటలే 5 సంవంవత్సరాలు అడిచేసి అధికారం పోగొట్టుకున్నరు జనాల్లోకి వెళ్తుంది కదా అని ఇంకా అబద్దాలు చెబుతున్నారు
@immannivenkatasatyam1237Күн бұрын
ఆ విధంగా చూస్తే సాక్షి పత్రిక టీవీ లు ప్రజలకు కొన్ని వందల సార్లు క్షమార్పణ చెప్పాలి. నిరంతరం అబద్ధాలు, విష ప్రచారం ప్రసారం చేశాయి. వివేకానంద రెడ్డి హత్య ఎవరు చేశారు? నారా సుర రక్త చరిత అని హెడ్డింగ్ సాక్షి పెట్టింది. దానికి జగన్ ఏమి సమాధానం చెపుతాడు?
@karthikragani2078Күн бұрын
Mari sakshi ki enni ivvaali notice lu
@Jasti.Sreehari345Күн бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@Skp_AynКүн бұрын
అలా అయ్యితే సాక్షి కి ఎంత మంది ఎన్ని నోటీసులు ఇవ్వాలి... 100 కోట్లు ఇస్తే పరువు పోయినా పర్లేదా జగన్ అన్న ఏంటి అన్న మరి ఇలా ఉన్నావ్ 😅
@SureshBabu-sr4hzКүн бұрын
Good analysis 👌👌
@DigalaHariramaКүн бұрын
నిజం. బ్రదర్
@ganiseetinageswara5360Күн бұрын
Super comedy 😂
@thanjavurlohari5617Күн бұрын
ఇప్పుడు కోర్టు ద్వారా ఆఫీషల్ గా అందరికీ తెలుస్తుంది.దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు.ఇది మంచి పరిణామం
@kurapatirao485Күн бұрын
కామెడీ కింగ్.
@bellamrangaiah4709Күн бұрын
వాడి బ్రతుకే, కోర్టులు ప్రజలను మభ్యపెట్టడం
@subrahmanyeswararaonulu6170Күн бұрын
కోర్టు లో దావా చేస్తే stamp duty ఏమాత్రం వుండొచ్చు?
@psk1990Күн бұрын
Video చూసాను, లైక్ కొట్టాను, మా ఫ్రెండ్స్ లో గాలి పార్టీ వైసీపీ కి, సోల్లుకబుర్లు అబ్బదాలు చెప్పే కోడి కత్తి, గులక రాయి, గాలి లెవేన్ రెడ్డి కి సపోర్ట్ చేసే వాళ్లూ ఉన్నారు, వాళ్ళకి షేర్ కూడా చేసా బ్రదర్, 😂😂😂😂😂
@ramuvandanapu4492Күн бұрын
ABBAIAE 1ST COMMENT
@parangimadhu2366Күн бұрын
Last punch, srinu dythe dani kikkey verappa👍
@KARUTURISPRASADКүн бұрын
Good information 🧐
@harishmalisetty1103Күн бұрын
Best comedian of the decade
@mudilimukhalingam3084Күн бұрын
జగన్ కోర్ట్ లో వొడీపోతే తిరిగి 100కోట్లు తిరిగి పరువు నష్టడవా ఇషతాడా... Jaggubai...
@gohansaiyan5720Күн бұрын
సాక్షి కి మాత్రం టిడిపి వాళ్లు సన్మానం చేస్తున్నారు 😂😂😂
@madhusudhanarao5016Күн бұрын
Even though case is trailed, the original content of the case comes out .
@nistalasarma5075Күн бұрын
మంచిదే ఈ మూలంగా ఈ కేసు పరంగా ఈ కేసులో విచారణ జసరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతుంది.
@kishoreisonlineКүн бұрын
ఇది కేంద్ర ప్రభుత్వమో లేక సెంటర్ గవర్నమెంటో కుట్ర. వాళ్ళు కూడా బహిరంగంగా క్షమార్పణ చెప్పాలి.😅😅😅
@gsgs8185Күн бұрын
😂😂😂😂😂
@suneethachintala2275Күн бұрын
😂😂😂😂
@bharathkumar3110Күн бұрын
😂😂😂😂😂
@maddukurivenkateswarrao4811Күн бұрын
Trump Biden putin kshamapana cheppodda
@RamakrishnareddyPoreddyКүн бұрын
Good
@sanjeevkumar-lh1fvКүн бұрын
Sent jagan jail
@tsubramani95Күн бұрын
శీను మీరు correct 🎉🎉
@KodaliRatnebabuКүн бұрын
How to deied Escobar of ap then ap is developed 💯
@venugopalreddy143Күн бұрын
Jagan is "The Best Comedian & Buffoon" in India 🥳🤠
@badribandaru7082Күн бұрын
ఈ కేసు కోర్టు కి వెళ్ళాక అన్న పిసుక్కోవటమే ... 🤣🤣🤣
@narayanaraotakasi465121 сағат бұрын
యస్ ఇది ముమ్మాటికీ నిజం జగన్ బిల్డప్ రాజా
@abcabcabc8771Күн бұрын
115lik
@srinuch4757Күн бұрын
Eyana bayata ke radu case tussu
@kodukulanarasimham3332Күн бұрын
Court should take up the trial and truth unearthed in this case
@venkateswararao6211Күн бұрын
జాతీయ మీడియా పై కూడా వేస్తే మంచిది
@gajjarapuprasad739Күн бұрын
National Media, Dhaggara ki, Velladu
@gopikanuganti19199 сағат бұрын
ఏబీఎన్ రాధా కృష్ణ గారు నిన్ననే చెప్పారు,100 కోట్లుకి కాదు,1750 కోట్లు కి వేసుకోమని...
@vijaybabumallampalli6979Күн бұрын
Mana ap gorrelu mararu anna
@tejasenapathi5685Күн бұрын
Oka Vela Eenadu and ABN CBI ki ivvandi Ani Court ki adigithe🤔🤔🤔🤔
@nagabhushanreddygovindinna6997Күн бұрын
Avuna
@drnreddy7Күн бұрын
Chinnavadivina chakkaga analyse chestavu keep it up, maintain honest and without partiality ,though trble may face
@satyamnerella6080Күн бұрын
అన్న సింహం సింగల్ కాదు డబల్ సింగల్. అన్న సింహం సింగల్ కాదు డబల్ సింగల్. అన్న సింహం సింగల్ కాదు డబల్ సింగల్. అన్న సింహం సింగల్ కాదు డబల్ సింగల్. 11
@drnreddy7Күн бұрын
America fbi pi case veyyali
@gajjarapuprasad739Күн бұрын
Even, National media, Paina Case, Veyyadaaniki, Kooda, JagannohanReddy ki, Dhammu Leedhu, Only Hadaavidi Koosam Maatramee, Ilaaga Cheesthunnaadu
@aravindreddimКүн бұрын
This is a great opportunity for the news papers to go ahead with the case and share all the details with them to prove their point and covict the guilty. The central and state governments may not show interest to prosicute the guilty.
ilanti cases lo legal system ni khachhitanga tappu pattaali.ilanti penny cases immediate ga dispose chayaali. Enduku inni vaayidaalu. Court ki time waste kada. Desam lo cases numerous ga pending lo unnaayi ani malli vaalle gola chestaaru. ilaanti small cases immediate ga judgement icchi clear chayaali. No postponements
@satyaachintha2340Күн бұрын
జగన్ ఇచ్చిన లీగల్ నోటీసులో ఏముందో టూకీగా చదివితే బాగుండేది.
@yaddanapudimadhava7546Күн бұрын
ముందు ప్రజలు తీసేసిన మాజీ. ముఖ్య మంత్రి. నీ. లోకేష్ వేసిన. 100 కోట్ల. మనీ. ఇవ్వ మనది. తీ సేసిన ముఖ్య మంత్రి.
@Super99StoresКүн бұрын
10లచ్చల కోటేశ్వరరావు గారి పరువు ఆఫఫ్ట్రాల్ 100 కోట్లు పరువు మాత్రమేనా? కనీసం 10000కోట్లు అయన వేయాలి. ఇది నా డిమాండ్
@RamaraoKonna-i1gКүн бұрын
జర్నలిజం తెలుసుకున్నవాడు ఇలాంటి వార్త ఐనా రాయగలరు.ఎటువంటి ఆధారాలు లేకుండా రాయలేరు.దానికోసం లీగల్ నోటీసులు ఇచ్చారు ఎవరు భయపడరు.సమాజంలో తన కె డ ర్ కోసం పార్టీకోసం ఆరాటం తప్పా పోరాటం కాదు.
@sivaprasadprabhakula714121 сағат бұрын
ఆంధ్రజ్యోతి ఈనాడు లోనే కాదు అన్ని జాతీయ మీడియాలో కూడా వచ్చింది కదా ఈ అవినీతి ఆరోపణలు మరి జాతీయ మీడియా మీద ఎందుకు వేయలేదు పరువు నష్టం దావా? శ్రీనివాస్ గారు మీరు ఒక క్లారిటీ ఇవ్వండి
@hanumantharaoveerella8850Күн бұрын
Brahmi 2.O. 😂😂😂
@subbaraorao6921Күн бұрын
Sreenu garu jata wani case lo speed chesi err cas dalega enno local cases slow ga chestunaru cadet chala disappointa ga undi deenimeeda vedio chandu tq you
@srinuch4757Күн бұрын
Adikaram leduga ela case lu vesi time gadapachhu.
@puletichinnareddaiah8548Күн бұрын
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదేమో సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిగా చేసినాడు కదా అన్న అప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన ఉండే కథ అన్ని అరాచకాలు ఇబ్బంది పడింది ఈ 2024 ఆయన కాదు పోటీ చేసింది సజ్జల గారు కదా అందుకే సజ్జ జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీ తరపున పోటీ చేశాడు అందుకే ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచాడు
@shivaprasad-bj8tdКүн бұрын
జగన్ ఇంతకాలం తన అతి మంచి తనం తో, నీతి నిజాయితి, విలువలతో కూడిన రాజకీయవేత్త కాబట్టి సహించి ఉర్కొని ఉండవచ్చు. ఇప్పుడు నిప్పు లాంటి తన పైన నింద వేసినందుకు కార్యకర్తలు, పార్టీలోని అతి ముఖ్యమైన నీతి నిజాయితి కలిగిన వారు పట్టు పడటంతో బహుశా లీగల్ నోటీసులు పంపి ఉండవచ్చు. అలాగే అమెరికా లోని ఎఫ్ బి ఐ కి కూడా నోటీసు ఇవ్వాలి.
@vinodchaganti5293Күн бұрын
Congress working committee is expressed concern about INDIAN ELECTION PROCESS Make video on this
@muralipaturi4679Күн бұрын
ఓకే.. మరి అన్ని ఇంగ్లీష్ పత్రికలు, నేషనల్ tv చానెల్స్ కూడా అన్నాయిగా. మరి వాటిమీదకూడా వెయ్యండి. 2021లో AP CM అని క్లియర్ గా mention చేసిన, అమెరికా సంస్థ మీద కూడా కేస్ వెయ్యండి.
@adhinarayanaaadhi5491Күн бұрын
Veedu Last ku Andhra K.A.PAUL ___😊😊😊😊😊
@pakkichittibabu3196Күн бұрын
శ్రీను గారు జగన్ గారి తప్పిదాలను బాబు గారు పోనీ అతని ఖర్మకి తానే పడతారని వదిలేస్తుంటువుంటే ఇలాగే వుంటుంది.