YS Jagan Letter to PM Modi: బీజేపీకి జగన్ హెచ్చరిక లేఖ.. | తిరుమల పాపాల్లో బీజేపీ షేర్ ఎంత? | AP 175

  Рет қаралды 95,890

AP 175

AP 175

Күн бұрын

#tirumalaladdu #tirumalaladduissue #TirumalaBJP #YSJaganLettertoModi #ysjaganmohanreddy #narendramodi #TirumalaladduPolitics
YS Jagan Letter to PM Modi: బీజేపీకి జగన్ హెచ్చరిక లేఖ.. | తిరుమల పాపాల్లో బీజేపీ షేర్ ఎంత? | AP 175
AP 175 Channel : This is a different KZbin channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

Пікірлер: 530
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
నేనెప్పుడూ చెయ్యాను,మోడీ గత 5 ఇయర్స్ జగన్ నీ AP మీదకి వదిలేశాడు,నీకు నచ్చినట్టు చేసుకో అని..అమరావతి ప్రజలు ఎంత ఆందోళన చేస్తున్న పట్టించుకోలేదు,AP ని నాశనం చేస్తున్న పట్టించు కోలేదు ఆ పాపం లో మోడీకి బాగం వుంది.అందుకే మొన్న ఎన్నికల్లో 240 దగ్గర కూర్చో బెట్టాడు దేవుడు.వొళ్ళు దగ్గర పెట్టుకుని వుండక పోతే నిన్ను పీకేస్తాను అని హెచ్చరించాడు
@karthikchand007
@karthikchand007 Ай бұрын
Yes
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 Ай бұрын
రేపు జరిగే 4 రాష్ట్రాల్లో ఎన్నికలు లో బీజేపీ కి బుద్ధి చెపుతుంది
@csrao6639
@csrao6639 Ай бұрын
మాకు అంటిన బురద మీకు కూడా పూసము మీరు కూడా కడుక్కోండి
@VerriPushpamOfAndhra6093
@VerriPushpamOfAndhra6093 Ай бұрын
అది తుగ్లక్ గారికి బాగా అలవాటు. దొంగే దొంగ దొంగ అని అరవటం తుగ్లక్ బ్రదర్ కి వెన్నతో పెట్టిన విద్య.
@mps.zsreezsree439
@mps.zsreezsree439 Ай бұрын
ఇదేం చిన్న విషయము కాదు. పూర్తి ఆధారాలతో నిరూపించడానికి టీడీపీ గవర్నమెంటు టైం తీసుకుంది.
@sagimadhuvarma2297
@sagimadhuvarma2297 Ай бұрын
Yes
@RaviKumar-rf8ry
@RaviKumar-rf8ry Ай бұрын
All hindus ban ycp party forever.
@sriramkumar9577
@sriramkumar9577 Ай бұрын
First ban BJP and RSS, YCP will die by itself. Without, BJPs hand, jagan didn't come to power. When law and order is completely destroyed in the state during jagans rule, BJPs governor was licking the boot5 of RSS and eating the shit of jagan. When, jagan said 3 capitals, BJP was very happy. 🤙🤙🤙🤙. Hence, BJP and RSS Lost all their credibility, and became lesser than pig's. Thooo
@PraveenKumar-lg1vm
@PraveenKumar-lg1vm Ай бұрын
Yes
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
అత్యధిక దేవాలయాలు వున్న తమిళనాడు లో నాస్తికులు పార్టీ డీఎంకే అధికారం లో వుంది, గతం లోను 20 ఏళ్ళు అధికారం లో వుంది, చంద్రబాబు హామీలు అమలు చేస్తే గెలుస్తాడు కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ తో కాదు😀
@pakkisaikumar963
@pakkisaikumar963 Ай бұрын
Mari bjp
@dunaboinachinna3191
@dunaboinachinna3191 Ай бұрын
Mundu bjp mi ban cheyara howle
@csrao6639
@csrao6639 Ай бұрын
బ్లాక్ మెయిల్ బిజెపి. నేను ఒక్కడినే కాదు మనం అందరం కలిసి అన్నీ చేసాము నేను చేసిన ప్రతి తప్పుడు పనిలో మీకు భాగం వుంది మీకు చెప్పకుండా ఏది చెయ్యలేదు.. ఇట్లు జగన్
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
Yes👍
@Jaatheeyavaadi
@Jaatheeyavaadi Ай бұрын
చెప్పుతో కొడతారు బిజెపికి సంబంధం ఉందంటే, ఈ శీను గారితో సహా నిన్ను కూడా ఎర్రి పప్ప గా తిరుమలలో నైవేద్యం గురించి హారతి కర్పూరం గురించి క్యూ లైన్ గురించి ప్రధానమంత్రి ఎలా పట్టించుకుంటాడు రా? మీ టిడిపి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? గ**** మీద తంతారు ఎక్స్ట్రాలు చేస్తే
@pullagalaaruna1338
@pullagalaaruna1338 Ай бұрын
😂😂😂😂😂
@enamandalabalaiahnaidu1795
@enamandalabalaiahnaidu1795 Ай бұрын
666=!!&;u77[776[
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j Ай бұрын
Ettlu mi datha putrudu
@ramaraon.v4662
@ramaraon.v4662 Ай бұрын
బురద అంటిచడం లో గొప్పోడు కదా..మన..ఎలెవన్ మోహన రెడ్డి..
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Ай бұрын
TRU 🎉
@ramanagoud7860
@ramanagoud7860 Ай бұрын
YCP party should be banned in India
@PraveenKumar-lg1vm
@PraveenKumar-lg1vm Ай бұрын
Yes
@praveenbodhe1890
@praveenbodhe1890 Ай бұрын
😂😂😂janisena
@sudeepreddyPuli
@sudeepreddyPuli Ай бұрын
1st u should ban from india like comment inappropriate comments like u
@RajasekharVJA
@RajasekharVJA Ай бұрын
ఆహా, ప్రతిపక్షం లేకపోతే జనం మీద పడి దోచేసుకున్దామనే😂😂
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 Ай бұрын
Opposition should be constructive
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Ай бұрын
నిజంగా ఢిల్లీ పెద్దలు కు ఒక విదంగా బ్లాక్ మెయిల్ చెయ్యడమే అంతే గాని నెయ్యి లో కల్తీ చెయ్యలేదు ఆని మాత్రం చెప్పడం లేదు
@doddalaprakash6615
@doddalaprakash6615 Ай бұрын
Jagananna ...... Letter Raasadeee😂😂😂😂 One of Tissue paper
@PraveenKumar-lg1vm
@PraveenKumar-lg1vm Ай бұрын
Yes
@Ramesh-gp5zo
@Ramesh-gp5zo Ай бұрын
తప్పు జరిగింది తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలి
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 Ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ 💐
@CSR12615
@CSR12615 Ай бұрын
అశుద్ధ భక్షకులకు ప్రసాదం విలువ ఎలా తెలుస్తుంది. చేసే ప్రతి పనిలో దీంట్లో మనకెంత వస్తుంది అనే ఆలోచన తప్ప అనేక దశాబ్దాలుగా వాడుతున్న ప్రభుత్వ సంస్థ నందిని వారి నెయ్యిని ఆపేయటంలో వేరే కారణం లేదు. తక్కువ ధరకు ఇచ్చారు అనేది కంటి తుడుపుకు మాత్రమే. నాణ్యమైన ఆవు నెయ్యి బయట 1000 వరకు ఉండగా 320 కే ఇస్తామనటం వెనక లోగుట్టు ఒక అరక్షణం ఆలోచిస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. మీ వాటా భారీ సూట్కేసుల్లో ఎప్పుడో ముట్టచెప్పా అనటం బాగుండదు కాబట్టి డొంక తిరుగుడుగా ఇలా మీ వాళ్ళు కూడా ఉన్నారంటూ గుర్తుచేశాడు
@NKS1982
@NKS1982 Ай бұрын
అన్నీ రోజులు ఒకేలా వుండవు. బీజేపీ చేసిన పాపాలు కూడా పండుతాయి. వైసీపీతో పాటు బీజేపీ కూడా శిక్షించాలి.
@RAMAIAHRamaih-de3bq
@RAMAIAHRamaih-de3bq Ай бұрын
తిరుపతి మా ఊరుటీడీపి వైసీపీ వాళ్ళు వేల కోట్ల టీటీడీ భూములు కబ్జాలు చేశారుబీజేపీ వాళ్ళు ఎవరికీ అంత సీన్ లేదు తురక దేశం పార్టీ దుషప్రచార ను స్వామి చూసి కొంటాడు బీజేపీ మిగ్గ గుడిసె వాళ్ళు తురక పుత్ర
@ravisankarbhimavarapu6847
@ravisankarbhimavarapu6847 Ай бұрын
పాపపు సొమ్ము లో మీకు కూడా వాట పంపము అని చెప్పరేమో😂😂😂
@damodarnaidugali
@damodarnaidugali Ай бұрын
I am 100% sure jagan can't read this letter without gaps .....
@PraveenKumar-lg1vm
@PraveenKumar-lg1vm Ай бұрын
Yes its completely true
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Ай бұрын
Asalu adi vadu racindi kadandi yevaro rachhinaru. Anta vocabulary vaddikekkada undi.Asalu telugu sarigga chdavadam radu.
@kmg788
@kmg788 Ай бұрын
చేయని తప్పుకి రాద్ధాంతం అని వీళ్ళు అంటుంటే నవ్వొస్తోంది.
@sivasaikalpanagudapati3897
@sivasaikalpanagudapati3897 Ай бұрын
చేయని తప్పు, hotel లో నీ అన్నం లో రాళ్లు వస్తే నువ్వు తింటావా..
@kmg788
@kmg788 Ай бұрын
నీ బుర్ర అంతే అనుకుంట. అర్ధమైనట్లు లేదు. లేదా అయిదు రూపాయల కోసం చేసావా?
@srinivasrao6592
@srinivasrao6592 Ай бұрын
Vaadu syco na koduku YSR sachina 60 rojulake veedu ttd lo adugu pettindu hindulante e lajja koduki padadu telusukunte manchi leedu nee karma
@kiran46664
@kiran46664 Ай бұрын
BJP + Jagan = Sworn brother's 😡😡
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Ай бұрын
అవును, మీరు అన్నట్లే కావచ్చు. (పరోక్షంగా ఇరికించేరు)
@simmavijay
@simmavijay Ай бұрын
Modi and jagan has father and adopted son relationship. So Modi will try his best to save jagan😊
@user-xi6sy3bn6m
@user-xi6sy3bn6m Ай бұрын
Ya but ipudu start avtayi asalina godavalu between hindu and Christian
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Ай бұрын
నరేంద్ర దామోదర్ మోడీ చంద్ర బాబు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ గారు ఇతర పార్టీ అధినేతలు వార్తల బృందం వారు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి... ప్రార్ధనలు... ధన్యవాదాలు వేంకటేశ్వర ప్రసాదాయ
@visitusa-ls3db
@visitusa-ls3db Ай бұрын
అంటే ఈ పాపపు సొమ్ము సెంట్రల్ గవర్నమెంట్ పెద్ద అయిన మోడీగారికో, లేక బీజేపీ పార్టీకో కప్పం కట్టారా? జగన్ కు మోడీ కి ఉన్న అండర్స్టాండింగ్ ఏమిటో ఇప్పుడు మోడీ &కో వివరించాలి.
@prithvikancharla9300
@prithvikancharla9300 Ай бұрын
Edaina BJP ki sambandam undi antadu Veedu. Undakapoina kuda
@nijamnippu7610
@nijamnippu7610 Ай бұрын
మరి మేమ మీకు కప్పం కట్టాంగదా ? మీరు చెప్పిన వారికల్లా TTD సభ్యుడి అవకాశం ఇచ్చారుగా ? దేశంలో ఎక్కడ ఎలక్షన్ ఉన్నా ప్రత్యేక విమానంలోకి పెట్టెలు చేరవేశాంగదా ? మరి మాతప్పేమిటి ?
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 Ай бұрын
లడ్డు ఇష్యూ లో బీజేపీ సైకో టీం 11. కి ఇండెరెక్ట్ సపోర్ట్ బాబు పవన్ మేల్కొవాలి
@jajulaprasad
@jajulaprasad Ай бұрын
శ్రీవారి లడ్డుతో రాజకీయాలు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు
@ramanapyla8314
@ramanapyla8314 Ай бұрын
Ycheepi goddali potu door delivery team black mailing BJP
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 Ай бұрын
Meeru chapathe correct 🎉
@KOMMURUPRAVALLIKA
@KOMMURUPRAVALLIKA Ай бұрын
ఎవరైనా శిక్ష అనుభవించాలి
@anilkuntimalla1053
@anilkuntimalla1053 Ай бұрын
ఆ వెదవకి స్కూల్ లో లీవ్ లెటర్ రాయడమే తెలీదు అలాంటిది ప్రదానికి ఏ విధంగా రాయలో ఎట్లా తెలుస్తుంది
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq Ай бұрын
సిబిఐ అంటే అర ఎకరం తడిసిపోద్ది జైలు రెడ్డి కి
@veerabhadraraodvs3062
@veerabhadraraodvs3062 Ай бұрын
జగన్ అన్నింటికీ తెగించి కూర్చొన్నాడు
@actoramana6720
@actoramana6720 Ай бұрын
అందుకే పెద్దవాళ్ళు చెప్తారు చెడు సావాసాలు చేయకూడదు అని. ఇదుగో, చెడ్డవారితో సావాసం చేస్తే ఇలాగే ఇబ్బందులు పాలవుతారు.😮
@DeshPremi-zn2qm
@DeshPremi-zn2qm Ай бұрын
ఇద్దరు కేంద్ర మంత్రుల సిఫారసు చేసిన మనుషులు టీటీడీ పాలక మండలి లో సభ్యులు గా ఉన్నారట.
@manoharmeka999
@manoharmeka999 Ай бұрын
Sitting judge Bela M Trivedi would be right choice.
@truthtruth9431
@truthtruth9431 Ай бұрын
కరెక్ట్, బెస్ట్ సపోర్టింగ్ జడ్జి ఫర్ జగన్.................,..........., u can fill those dots why Jagan is adopted son of our prime minister Modi
@Subhani365
@Subhani365 Ай бұрын
2014 నుంచి 2018 వరకు నందిని నెయ్యి ఎందుకు వాడలేదో చెప్పండి శ్రీనివాస్ గారు
@venkatmalisetti5794
@venkatmalisetti5794 Ай бұрын
బ్లాక్ మెయిల్ రాజకీయం. దటీజ్ జగన్
@hareeshprince4620
@hareeshprince4620 Ай бұрын
అవును ఇప్పుడు మోడీ మింగలే డు కక్కలేడు
@rkraop7512
@rkraop7512 Ай бұрын
GOOD PARTENERS...BJP AND YCP IN THIS ASPECT.
@IsmailShaik-xx5jp
@IsmailShaik-xx5jp Ай бұрын
Dare and dashing
@chichafoodlover9204
@chichafoodlover9204 Ай бұрын
Jagan govindha analsindhe 😅
@sricharang1612
@sricharang1612 Ай бұрын
🤣🤣🤣🤣🤣 ఆలోచించి చేస్తాడా? ఆలోచించాలంటే బుర్ర ఉండాల first. వీడికేమో బుర్ర లేదూ.
@subbaraokonidena1465
@subbaraokonidena1465 Ай бұрын
డోంట్ వర్రీ జగన్ మోడీ వున్నాడు.
@krishnachaitanya8590
@krishnachaitanya8590 Ай бұрын
తప్పు చేసి తండ్రికి దొరికితే, సంజాయిషీ లేఖ లా ఉంది ఈ ఉత్తరం 😂😂 ఏ జగన్, మోడి అంటే అంత భయమా ? 😮😅
@dunaboinachinna3191
@dunaboinachinna3191 Ай бұрын
Bhayam ledu kabatte single poti chesaadu
@prakashkurakula4420
@prakashkurakula4420 Ай бұрын
మోదీ గారికి వార్నింగ్ ఇచ్చిన మొనగాడు జగన్ శ్రీనివాస్ 👍🏼
@dilipm7853
@dilipm7853 Ай бұрын
బీజేపీ కాపాడుతుంది
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj Ай бұрын
EE.DOUBLE.GAME..AAPALI.
@Malyadriyenumula
@Malyadriyenumula Ай бұрын
తప్పు చేసి ఎలా వాదిస్తున్నారో చుడండి, ఇందులో అంత వాదించడం ఎందుకు దేవుడా తెలిసో తెలియకో మా వల్ల పొరపాటు జరిగివుంటే క్షమించు తండ్రి అంటే దేవుడు క్షమిస్తాడు కదా. ప్రజల్లో మీకు మంచి పేరు ఉంటుంది కదా, సర్లే తప్పు తెలుసుకున్నారు అదే ప్రయిత్చితం అనుకొనేవాళ్ళు, కానీ మీరు చేస్తుంది తప్పు క్షమించారానిది 🙏
@Subhani365
@Subhani365 Ай бұрын
2014 నుంచి 2018 వరకు ఏ టెండర్ కి ఇచ్చారు 1కేజీ నెయ్యి price ఎంత వాళ్ళు హయాం లో కేజీ ఏమన్నా 1000 ఏమన్నా కొన్నారా దాని గురించి వీడియో చెయ్యండి శ్రీనివాస్ గారు.
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x Ай бұрын
Namaste 🎉
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 Ай бұрын
Good points Srinivas
@FakhruddinBabafakhruddin
@FakhruddinBabafakhruddin Ай бұрын
25th like anna🎉🎉🎉🎉🎉
@murthy2233
@murthy2233 Ай бұрын
Ante, VIVEKA MURDER, DRIVER MURDER, DR SUDHAKAR HARRASMENT, YCP TIME LO JARIGI NA ANNITIKI JAGAN KARANAM.
@ramanapyla8314
@ramanapyla8314 Ай бұрын
CBN kaaranam ivanni, sakchi lo vesaru
@AnandSeeram-ej7hd
@AnandSeeram-ej7hd Ай бұрын
వీళ్ళు మొత్తం అంతా కలిసి విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో భక్తులను మార్చే ప్రయత్నం,లడ్డూ కి మతానికి ముడి వీళ్ళ ఆలోచన ఎంటో అర్దం కావడం లేదా రాజకీయ స్వార్థం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట బజారు కి లాగారు వెంకన్న ఎవ్వరినీ వదలడు
@psnraju7998
@psnraju7998 Ай бұрын
వాడు బయట వుంటే ఇలాగే blackmail రాజకీయాలు చేస్తాడు.
@ramanapyla8314
@ramanapyla8314 Ай бұрын
Correct, ycheepi goddali potu door delivery team state nunchi pothe peeda potundi
@naveenbejawada7585
@naveenbejawada7585 Ай бұрын
First view
@aswardhanarayana7936
@aswardhanarayana7936 Ай бұрын
43 like
@samudralasudhakar766
@samudralasudhakar766 Ай бұрын
4 లైక్
@kumarreddyksp8988
@kumarreddyksp8988 Ай бұрын
🎉pls suggest to NCB to put Enquiry on this through Media
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Ай бұрын
దత్తత పుత్ర ప్రేమ , ఏం చేసినా, ఏం వ్రాసినా ముచ్చటగానే ఉంటుంది , మోడీ గారి కి
@CUdaykiranKiran
@CUdaykiranKiran Ай бұрын
West cm cbn
@sowmyadiagnostics314
@sowmyadiagnostics314 Ай бұрын
jai T D P
@rambaburam418
@rambaburam418 Ай бұрын
ఇంతకీ ఒక లేఖ ని మోడీ చదువుతారా
@saisupreeth8524
@saisupreeth8524 Ай бұрын
నో టిష్యూ పేపర్ గా use చేసుకుంటాడు
@VeerBhadraiahAddagada-dx9sw
@VeerBhadraiahAddagada-dx9sw Ай бұрын
The letter is too long but without matter.
@jiptoy203
@jiptoy203 Ай бұрын
Modi full support for jagan. BJP at least did not save TTD.
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 Ай бұрын
Like no 1 chinababu🎉🎉❤👍
@HarshaSamu
@HarshaSamu Ай бұрын
Dirty fellow like yanti are sheep 😂😂
@vinodbodapati2067
@vinodbodapati2067 Ай бұрын
Vallu yemani adugutaru dariyapthu cheyamani mana Anna gelakani department ledu andaru anna yeppudu dorukutada ani chustunnaru 1. CBI officers mida dhadi cheyinchadu Kadapa lo viveka case 2. AP POLICE ni anna pettina rules, tensions ki vallu bali ayipoyaru 3. Pakka state vallu ante mana sakshi paper yeppudu paka state vallani kinchaparustu anna super palana chestunnadu ani dabba kottindi Desam lo unna prati chinna department, pedda department annitini gelikadu 4. Ap lo valla social media lo Ap highcourt judges thitinna boothulu mamulavi kadu
@DigalaHarirama
@DigalaHarirama Ай бұрын
నిజమే.. బ్రదర్
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 Ай бұрын
శ్రీనివాస్ చంద్రబాబు గారి అడగాలి కదా సిబిఐ చేయమని సిబిఐ ఎంక్వయిరీ చేయమని జగన్ ఎందుకు అడగాలి నువ్వు ఏ తప్పు చేయని వాడు చంద్రబాబు గారు సిపిఐకి ఇచ్చేయాలి డైరెక్ట్
@chsrinivas8038
@chsrinivas8038 Ай бұрын
That's why I strongly reject CBI enquiry
@munasabugarimanumadu
@munasabugarimanumadu Ай бұрын
వై నాట్ బెయిల్ రద్దు ???????
@pakkichittibabu3196
@pakkichittibabu3196 Ай бұрын
నిజంగా ఇందులో మోడి గారు జగన్ ను రక్షించ చూస్తే మేడికి మూడినట్లే
@venkatbalineni32
@venkatbalineni32 Ай бұрын
మోడీ కి ఇంగ్లీష్ వచ్చా.. ఇంగ్లీష్ మాటలాటం ఎప్పుడు చూడలేదు.. మరి మోడీ కి ఇంగ్లీష్ ఎలా అర్ధం అవుతుంది...
@SrinivasKadiyala-k5j
@SrinivasKadiyala-k5j Ай бұрын
Vateshu kovatam vachu aentahaina datha putrudu kadha
@MetroJosh
@MetroJosh Ай бұрын
వీడికి మాత్రం వచ్చా? 😂 రాసాడు గా
@KameswararaoPantula
@KameswararaoPantula Ай бұрын
Ante.. Is this fellow is trying to blackmile the honourable prime minister.... CBI.. Enquiry need to probe...
@vedantp5203
@vedantp5203 Ай бұрын
Good inepretation
@gajjarapuprasad739
@gajjarapuprasad739 Ай бұрын
Dhogathanam Bayata Padina Tharwaatha, Dhorikina Dhonga, Dhhaakkunna Dhonghaki Hechharika Cheesthunnaadu Annamaata
@KVISWANADHAM-v6d
@KVISWANADHAM-v6d Ай бұрын
❤ALL INDIA. PEOPLE. TOTAL. THINK. THAT. BJP MODI. AND. JAGAN. SHARE. AMOUNT. PARTNERSE. OF. INDIA. ❤❤❤❤ SO. MODI AND JAGAN. UN ABLE PERSONS. POLITICIANS. IN INDIA. ❤❤❤❤❤
@Ravindra-l6f
@Ravindra-l6f Ай бұрын
Banned bycp party in India and sakshi pathrika sakshi tv also banned in india
@BoddepalliRamaraorj-u4n
@BoddepalliRamaraorj-u4n Ай бұрын
మీరు చెప్పండి అంతేగా
@srinivasaraopabbathi7060
@srinivasaraopabbathi7060 Ай бұрын
CBI enquirychyle
@annajisakkhari9848
@annajisakkhari9848 Ай бұрын
సీబీన్ వందరోజుల పాలనలో, ప్రూఫస్తో ఎవ్వరైనా తప్పు పట్టవచ్చు.
@medishettysanthoshkumar736
@medishettysanthoshkumar736 Ай бұрын
ఆయనకి తెలుగు రాదు కదా 😂😂😂
@LingamurthyGampa
@LingamurthyGampa Ай бұрын
అబద్దాలు చేప్పడంలో దిట్టా.
@Subhani365
@Subhani365 Ай бұрын
తప్పు జరిగి ఉంటే కావాలంటే మీ బీజేపీ వాళ్ళని అడగండి అని దాని అర్థం
@srinivasvanjarapu7662
@srinivasvanjarapu7662 Ай бұрын
Sir sit veyatam correct kadu cbi ki ivvali...please make a video on this
@sarathb5380
@sarathb5380 Ай бұрын
Jalaga Be like Why fear MoShah is there
@vsrmurty9215
@vsrmurty9215 Ай бұрын
To escape from ghee n TTD scams
@kvplakshmirani480
@kvplakshmirani480 Ай бұрын
జమిలి జమిలి మోష ఇంటికి మల్లికార్జున మల్లి. Because of TTD Laddu Mahima.😂😂😂😂😂😂😂😂
@Ram-oe6rz
@Ram-oe6rz Ай бұрын
రాజధాని, పోలవరం, ఉపాధి, అభివృద్ది, రోడ్లు, కంపెనీల తేవడం అనేవి తెలివి తేటలు శ్రమతో కూడినవి. ప్రయత్నం చేయడం కూడ వృధా ప్రయాస. ఉన్న వాటిని అనుభవించడం, ఎదిరించిన వాడిని బొక్కలో వెయ్యడం, అడ్డొచ్చిన వాడిని పైకి పంపడం.ఇదే రాజనీతి
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 Ай бұрын
బీజేపీ కూడా ఉండొచ్చు వైఎస్ఆర్సిపి ఉండొచ్చు తెలుగుదేశం ఉండొచ్చు ఎవడంటే ఏంది చంద్రబాబు గారు సిబిఐకి ఇచ్చేయాలి సిబిఐ ఎంక్వయిరీ లో శ్రీనివాస్ గారు అధికారంలో ఉన్నది చంద్రబాబు డైరెక్ట్ గా సిబిఐ కి ఎండ్ వేర్ చేసేస్తే నిజానిజాలు తెలిసిపోతాయి ఈ పనికిమాలిన రాజకీయాలు ఎందుకు నిజానిజాలు తెలిసిపోతాయి నిజానిజాలు
@prakashkurakula4420
@prakashkurakula4420 Ай бұрын
నాకు నవ్వు ఆశ్చర్యం కలుగుతుంది శ్రీనివాస్
@rajaraokethavath7335
@rajaraokethavath7335 Ай бұрын
Brother, nenu nee all videos chustunaa... Nakokaa doubt EO garu cheppaindhi 1Q: ban chesina tank oil ni test chesamu ani...antee danithoo laddu cheyaledu .... 2. CBI . Enquiry TDP nee yenduku prefer cheyakudadhu 3. Oil ni every day test chestaru ani Vinnau mari laddu ni test chestee.. daniki lopalki permit chesindhi Evaru 4. Lokesh garu cheppinattu EO ni , cm allotment chestaru ani remaining responsibility anthaa EO and chairman valla edaina jaragachu mari direct ga jagan Yelaa blame chestamu 5. AR , vallu kavalante CBI enquiry pettukondi maa Organisation and product meda ani strong ga cheptunaru 6. AR vallu 4 states ki paigaa maa products services undi. Yekkadaa aena chesukondi ani chestunaru 7. Letter note lo BJP vallu kida unnaru antee adi Warning laa yela avutundhi. But jariginaa Issues loo Nagendra babu jani master matter lo cheppinattu Cheppagane saripodu ,as per Law tho proofs emm undi All because of jagan jagan jagan ani.... Antunavu
@PMC1879
@PMC1879 Ай бұрын
Good morning sir
@reddyprasad1744
@reddyprasad1744 Ай бұрын
జగన్ ను అన్ని అంశాలలో ఇప్పటి వరకు కాపడుతున్నది pm గారు అని అనుమానం ఉంది, కానీ ఈ విషయంలో కూడ కాపాడితే గోవిందా.... గోవిందా
@Loading....173
@Loading....173 Ай бұрын
Mr pm garu వేంకటేశ్వర కి నామాలు మీరు పెట్టాడం అవసరం లేదు ఆయన నామాలు ఉన్న అన్ని చూస్తూ ఉంటాడు వేంకటేశ్వర స్వామి గుడి లో అన్యాయం జరిగితే రెస్పాండ్ అవ్వని మీరు సనాతన ధర్మం ఎలా కాపాడుతారు??? కర్ణాటక లో వినాయకుడు విగ్రహం పోలీసు van lo పెడితే రెస్పాండ్ అయ్యి ట్వీట్ చేశారు ఇప్పుడు ఇంత పెద్ద ఘోరం jarigite, ఎందుకు రెస్పాండ్ అవడానికి ఆపుకుంటున్నారు???
@Angi-e5i
@Angi-e5i Ай бұрын
Jagan 420
@rakeshsharma0208
@rakeshsharma0208 Ай бұрын
ఎవరు ఎన్ని చెప్పినా బీజేపీ మోడీ PM గా ఉన్నంత కాలం తిరుమల దేవుడు కూడా జగన్ నీ ఏమి చేయలేడు. బిజెపి మోడీ PM గా ఉన్నంత కాలం జగన్ మీద ఈగ కూడా వాలదు
@SivaPrasadBandla
@SivaPrasadBandla Ай бұрын
Tirumala devudu. Jagan ne kadu. Modi. Sangathi kuda chustadu.
@nagendrarao2883
@nagendrarao2883 Ай бұрын
Cheddavadito sneham yeppatikaina pramadame.
@Tpcp1702
@Tpcp1702 Ай бұрын
Hand in glove
@ak-du3ed
@ak-du3ed Ай бұрын
Good morning sreenu garu
@crl2104
@crl2104 Ай бұрын
తిరుపతి నీ, స్వామి గారిని, భక్తుల మనోభావాలను, ప్రస్తావిస్తూ, జగన్ రాసిన లెటర్ కేవలం తన తప్పుని ఇతరుల మీదకు కూడా పంచడానికి ప్రయత్నం.
@gaddamveeraprasadrao3867
@gaddamveeraprasadrao3867 Ай бұрын
శ్రీనివాస్ గారు శుభసాయంత్రం. ఈ కేసు కనుక సిబిఐ కి ఇస్తే నిజాలు తెలియడానికి 10 నుండి 15 ఏళ్ళు పడుతుంది. గత 12 ఏళ్ళుగా జగన్ గారిపై ఉన్న కేసులు, వివేకానంద రెడ్డి గారి విషయం ఏమైనా నిరూపించగలిగారా? ఇదీ అలాగే అవుతుంది. అందుకే ఈ కూటమి ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః🎉🎉🎉
@jppakki
@jppakki Ай бұрын
Whoever is involved must be investigated & punished. Ornaments also shoukd be checked under supervision of judges. Have to be sure they are not artificial jewellery.
@SivaPrasanna-z6p
@SivaPrasanna-z6p Ай бұрын
Supreme court enquiry jaragali
@Learn-o7j
@Learn-o7j Ай бұрын
Jagan ee report poorthi gaa media mundhu chadhavali ani naa demand 😅😅
@NagaraniOdugu
@NagaraniOdugu Ай бұрын
Mana idaram kalise chesamu kadan ma mmalni kapadandi
@ramuvandanapu4492
@ramuvandanapu4492 Ай бұрын
ABBAIAE ANALYSIS CARECT
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 54 МЛН
СОБАКА ВЕРНУЛА ТАБАЛАПКИ😱#shorts
00:25
INNA SERG
Рет қаралды 3,6 МЛН
Triple kill😹
00:18
GG Animation
Рет қаралды 18 МЛН