వీటీతో కలసి చేసిన స్కామ్ లు కూడా చెబితే జనాలు తిరిగి అదరిస్తారు
@kullasreenu48027 ай бұрын
Emi editing bhayya Super 😂😂
@grandipadma22086 ай бұрын
అభివృద్ధి (జిల్లా కో పాలస్)చాలా జరిగింది.
@skysky80066 ай бұрын
ఒక్క ఛాన్స్ ఇవ్వండి నేను చంద్రబాబు నాయుడు కంటే బాగా పరిపాలన చేసి చూపిస్తాను అంటే నమ్మి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. అధికారం వచ్చాక ఊసరవెల్లి రంగు మార్చిన ట్లుగా అసలు రంగు బయటపెట్టారు YSRCP పాలకులు... ల్యాండ్, సాండ్, వైను, మైను, అన్ని కబ్జాలు, కరెంటు, RTC, చెత్తపన్ను అన్నింటా బాధుడే బాధుడు.... అక్రమ కేసులు, పోలవరం తో సహా ఒక్క ప్రాజెక్ట్ కుడా పూర్తిచేయలేదు. రాజధాని కొసమ్ భూములిచ్చిన అన్నదాతల ఆర్తనాదాలు, అమరావతిని అగ్ని గుండంగా మార్చారు. చెప్పుకుంటూ పోతే మరో 5 దేళ్లు పట్టేలా వుంది. అలుపెరుగని శ్రామికుడు, రాష్ట్రాభివృద్ధి కాంక్షకుడు, అయిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయిన శ్రీ. నారచంద్ర బాబు నాయుడు గారికి మీడియా ద్వారా మనవి. అయ్యా గడచిన 5సంవస్తరములలొ YSRCP పాలకులు దాదాపు 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు అని చాలా మీడియా కాదనాలలో ప్రసారాము జరిగింది. మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి గారు తాను ప్రజలకు DBT ద్వారా 2.75 లక్షల కోట్లు పంచాను అని ఆయన కుడా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు. అయ్యా, 13 + లక్షల కొట్లకు అప్పు + యూనివెర్సిటీ లలో డబ్బులు+ డ్వాక్రా మహిళల LIC డబ్బులు+ ఎంప్లాయ్స్ PPF డబ్బులు+ 5సం. రాష్ట్ర ఆదాయం+ వీటితో పాటుగా మునిసిపాలిటీలు , పంచాయితీలు ద్వారా తీసుకున్న అప్పులు + మరి యే యితర అంశములు అయిన మరచి ఉంటే వాటిని కుడా కలుపుని.... ఈయన పంచాను అని చెబుతున్న 2.75 లక్షల కోట్లు తీసివెస్తె,- -ఉద్యోగస్తుల జీతాలు తీసివేయగా మిగిలిన సొమ్ము ఏమయినది. అసలు ఎంత అప్పుతెచ్చారో వాళ్ళు స్పష్టంగా చెప్పరు. పెరిగిన మధ్యం ధరపై వచ్చే ఆదాయం ఏమైంది. కరెంటు,RTC ఇసుక, చెత్త పన్ను, వీటన్నిటిపై వచ్చిన ఆదాయం, గుడులలో దర్శనాలు, ప్రత్యేక సేవలు, భక్తులు చెల్లించే కైమ్కర్యాలు వీటన్నింటి ద్వారా వచ్చిన ఆదాయం ఎటు పోయింది. అభివృద్ధి నిమిత్తం చేసిన ఖర్చు పెద్దగా లేదు. పరిశ్రమలు గవర్నమెంట్ తరపున క్రొత్తగా పెట్టిందిలేదు. మరి డబ్బు అంత ఎటువెల్లింది /మల్లింది, ఏమయిపోయింది. వీటన్నింటిలో దాగి వున్న చిదంబర రహస్యాలను సోదించి, జాప్యము లెకుం డా వాయదాలతో కాలయాపన చేయకుండా సత్వరమే సొమ్మును వెలికి తీసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ వలసనదిగా సవినయముగా మనవిచెయుచుచున్నాను. ధన్యవాదములు 🙏
@maheswaribai34296 ай бұрын
Sir/madam. Great analysis ❤❤❤❤🎉🎉🎉🎉🎉😂😂😂😂
@bandivenkataramana4066 ай бұрын
Cha norumuskora vinalekapotunnam
@alahariramesh42126 ай бұрын
👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍
@venkybunny14936 ай бұрын
Exlent bro 🎉🎉🎉
@venkybunny14936 ай бұрын
Super words same idhe ap people mottham gundello vunnadhi antha same words ❤❤❤
@sankarjanni74897 ай бұрын
అయ్య ee five years neav చెప్పిన మాటలు chalu eka ఆపు
@TBharath-tw4tz6 ай бұрын
నిజాయతీ అంటా .... Really public are goat's as RGV said.
@swathi.p44497 ай бұрын
అమర్నాథ్ ఏడుపు ఎంటి😂😂
@KishanReddy00077 ай бұрын
ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂 👇👇👇👇👇👇👇👇👇👇 1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..? 2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..? 3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..? 4. ప్రత్యేక హోదా ఎక్కడ..? 5. CPS రద్దు ఎక్కడ..? 6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..? 7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..? 8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..? 9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..? 10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..? 11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.? 12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..? 13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..? ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు... కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి.. కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅
@PesalaSridha12347 ай бұрын
Super bro
@PesalaSridha12347 ай бұрын
🤝👍
@Vvvvv312557 ай бұрын
Inkaa unnayi bro cheppadam kuda time waste
@mallikajahan72536 ай бұрын
Inka vunnayi
@mallikajahan72536 ай бұрын
Thuu
@anjaneyuluveerla3826 ай бұрын
అంత నిజాయితీ పరుడువైతే అన్ని కేసులు ఏలా ఉన్నాయి?
@dnandung25467 ай бұрын
వీడి మాటలకు నిజం ఉరేసుకొని సచిపోయిందిర
@chandhram41257 ай бұрын
అన్నా ఒక 20సంవత్సరాలు రెస్టు తీసుకోండి మనం మరలా వస్తాము
@VeenaSudhakar-mu6lh7 ай бұрын
Oddu oka 100 years teeskomanu mama nu
@sanathanadharmama6 ай бұрын
@@VeenaSudhakar-mu6lh వద్దురా బాబు వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికా...
@varadarajanvideoclub43316 ай бұрын
ఎందుకు అప్పటి జనరేషన్ కి 2019 చూపించటానిక
@thinkdeep41976 ай бұрын
@@varadarajanvideoclub4331 mari next generation ki kuda teliyali ga daridarm antey Ela untundo. Veellaki malli gagan palana chustanay kada value telisedi.
@alahariramesh42126 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@lets57166 ай бұрын
ఎవరు గుర్తించ లేదు కాని... జగన్ కి acting లో మంచి భవిష్యత్ ఉండేది.. Super...
@srikanth835313 күн бұрын
MLA😂అయితే😅ఏమీ చేయలేడు😢అంట😁 షి ఎం నీ చేయండయ్యా😂🤣👻🤪
@ajay2529367 ай бұрын
Itey court velu 😂😂
@gteja60577 ай бұрын
Thokkaloo sinceretity
@sasirekhamocherla68167 ай бұрын
Sincerity
@narayansurya22507 ай бұрын
అన్నా ఒక్క 30 ఏళ్ళు కళ్ళు మూసుకొండి మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది
@DEVENDRA73396 ай бұрын
😂😂😂
@sarikagaekwade6 ай бұрын
Vaddu vadde vaddu vedi paalana
@SureshbabuPattipati5 ай бұрын
అన్న వద్దన్నా😂
@RameshkaranamRamesh6 ай бұрын
ఓట్లు అన్ని నే.......రుగా కూటమికి వెళ్లిపోయాయి😂😂😂
@alahariramesh42126 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@venkybunny14936 ай бұрын
😝😝😝😂😂👌👌
@AvineniYashodha4 ай бұрын
👌👌👌👌
@ramanamurthy56063 ай бұрын
60 లక్షల వృద్ధాప్య పెన్షన్ 50 లక్షల అమ్మ వడి 20 లక్షల ఇళ్ల పట్టాలు 16 లక్షలుగోరుముద్దలు ఇంకో 30 లక్షలు విద్యా దీవెన 176 లక్షల ఓట్లు పడాలి కదా ఇవన్నీ పొందినా మీకు ఓటు వెయ్యలేదంటే వారికి కలిగిన లాభం కంటే నష్టం కష్టం మీ పాలనలో ఎక్కువ జరిగిందని మీ పాలన అందుకే నచ్చలేదని అనుకోవాలి 20-25 పెంచి విద్యాబుద్ధులు నేర్పిన తల్లి తండ్రులు పిల్లలకి నచ్చట్లా ఆఫ్టర్ అల్ 5 ఏళ్లు ఏవో 4 బిస్కెట్స్ ప్రజలకు వేసి ఇంకోపక్క వాళ్లకు నిర్బంధ పాలన ఇస్తే రెండో సారి ఎన్ని మాటలు చెప్పినా వినారు ఓట్లు వెయ్యరు. మీకు 2029 లో కొన్ని సీట్లు రావాలంటే మీ తప్పులు ప్రజల ముందు ఒప్పుకొంది తప్పైంది అని చెప్పండి. అంతే గాని మీకు రామరాజ్యం ఇచ్చాను etc మాటలు వినరు ఇదే ధోరణి లో ఉంటే 2029 లో కూడా ఇదే కథ పునరావృమయ్యే ప్రమాదం ఉంది
@Mokshagna-ntr7 ай бұрын
నువ్వు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి పుట్టి ఉంటే అసెంబ్లీలో కొట్లాడు నువ్వు మగాడివైతే చేతగాని లాగ మాట్లాడకు
@chandu23rd406 ай бұрын
Vaadeppudaina nenu Rajasekhar reddy kodukunu ani cheppukunnaadaa? Yentasepu Mee bidda Mee bidda annadu.. papam vijayamma moham choopinchaleka America chekkesindi.. manakendukochina gola le… aaa yevariki biddo vaallu choosukuntaru, vesukuntaru ani janalu pattinchukolaa…
@upendardharmarapu7 ай бұрын
ఓరి మీ దుంపలు తెగ రాకేష్ మాస్టర్ నీ ఇలా వాడుకుంటున్నారు ఏంట్రా..
@DEVENDRA73396 ай бұрын
Enjoyed lots 😂😂😂
@varadarajankl34316 ай бұрын
యేదవలకీ 😂పదవలోస్తే 😂 రాజకీయాలు ఇలాగే ఉంటాయి 😂😂😂😂
@srinivastalatam86076 ай бұрын
వైఎస్ఆర్సీపీ ఆత్మ శాంతించు గాక!!
@lakshmaiahravella10954 ай бұрын
శాఖాహారం తింటే ఆరోగ్యానికి ఎంతోశ్రేష్టం అని 'పులి' మామ చెప్పాడంట .😢
@baskaraobaskarao20056 ай бұрын
' మనం ఇచ్చిన డబ్బు తిరిగి మన ప్రభుత్వ సారాయి దుకానాలకే చేరి నాయికదా! అన్న😂😂😂😂😂😂😂😂😂
@siddihareshhareesh56516 ай бұрын
😂😂😂jagan ne నమీన పాపానికి , చాలా మందికి రాజకీయ సమాది కటాడు😂😂😂
@srikanth835313 күн бұрын
బాలకృష్ణ వరలక్ష్మి శరత్ సీన్ చూపించకండి దాంట్లో బాలకృష్ణ గారిని bad 😞 చేయకండి😮 జగన మంచోడు కాదు కదా
@sambamega7 ай бұрын
Veella cheppe sollu kanna,troll comedy bagundi.
@murthy27226 ай бұрын
100 మందికి ఇచ్చి 1000 మందికి ఇచ్ఛాను అనిచెప్పీ 100 కోట్లతో తన పత్రిక, ప్రసార మాధ్యమాల్లో ప్రచారాలు చేసుకునే బాపతు వై కా పా గగన్ నైజం 😢😢😢
@srikanth835313 күн бұрын
నేరుగా😂....నేరుగా... 😅 ప్రేమలు 🤡 ఆప్యాయతలు🥵 అన్నీ😁 నేరుగా పోయాయి😢
@msreekanth89035 ай бұрын
Eswar thammudu nuvvu super 😂😅
@SrinuKurangi-t3q5 ай бұрын
Nice bro video
@dhar18066 ай бұрын
ట్రోలింగ్ మాత్రం అదిరింది బ్రో👌👌👌👌👌
@varadarajankl34316 ай бұрын
Super comedy 😂😂😂😂😂😅😅😅
@sanjaygudimalle68556 ай бұрын
ఇంతమంది నిన్ను మోసం చేశారా జగనన్న? మళ్ళీ మనం అధికారం లోకి వచ్చాక వీళ్ళందరినీ RRR ని వేదించినట్టు వేదిద్దాం. నువ్వు బాద పడకన్నా. ఈశ్వర్ గాడి ఓవరాక్షన్,ఆ కొమ్మినేని గాడి అబద్ధాలు నిన్ను ఓడించాయి అన్నా.ఈసారి మనం విజ్యమ్మనైనా,శర్మిళనైనా వేసేద్దాం అధికారంలోకి వచ్చేద్దాం.బడపడకన్నా.
@alahariramesh42126 ай бұрын
😂😂😂😂😂😂👍👍👍👍
@venkybunny14936 ай бұрын
😂😂😂😂👏👏👌👌
@TiratiNagaraju6 ай бұрын
బ్రో ఈ వీడియో ఎవరు చేశారో కానీ సూపర్ గా చేశారు హాట్సాఫ్ నీకు జగన్ కి తగిన బుద్ధి చెప్పాలి ఇలాగనే ప్రతి వీడియో కూడా జగన్ కి తగిన బుద్ధి చెప్పాలి లాగానే
@venkybunny14936 ай бұрын
Yes brother 👏👏👌
@OnetownVamsi_bezboy7 ай бұрын
Super editing awesome and thank you
@ramanamurthy56063 ай бұрын
మీరు చెప్పినట్లు నిజం ధర్మం విశ్వసనీయత గల కూటమి నిబద్ధతగెలిచాయి . మీరు ఓడారు అంటున్నారు ప్రజలు
@ramasubramanyam46336 ай бұрын
శ్రీ జగన్ నీవు నీ వైఫ్ ఎంత జీవితాలు సర్వనాశయం చేసారు. పాపం ఊరికే పోదు. మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారుగా. దేవుడు ఉన్నాడుగా..!
@అహమస్మి6 ай бұрын
దుర్మార్గ కర్మ ఫలం అనుభవించి తీరుతారు🚩
@friend18466 ай бұрын
చెప్పేవి అన్నీ శ్రీ రంగనీతులు చేసేవి అన్నీ దమ్మారు పనులు లాగ వున్నయి అన్నా...
@venkybunny14936 ай бұрын
😂😂
@bhagath_Singh6 ай бұрын
నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎం చెయ్యలేదు అసెంబ్లీ లొ... ఇప్పుడు ఏంటి పీకేది...😂😂😂 but super trolling bro... Keep it up... 👍👍👍
@KiranKumar-pp2iq7 ай бұрын
తొక్కేసారు అన్నయ్య నిన్ను, మనసు లేని ఈ ప్రజలు. భాద పడకు. వీళ్ళు గురించి ఆలోచించకు, రెస్ట్ తీసుకో అన్న, అలిసిపోయావు.
అరె తిక్కోడ నువ్వు మంచిగా పరిపాలన చేసుంటే నీకు ఎందుకురా ఈ పరిస్థితి నువ్వు చస్తే మీ నాన్న దగ్గర కూడా నిన్ను పూడ్చ కూడదు.
@ramanamurthy56062 ай бұрын
పథకాలు ఓట్లు ఇవ్వవు నీకంటే మెరుగైన పథకాలు ఇచ్చేవారికి ఓట్లు వేస్తారు కానీ శ్వాస్తమైన దాశ్యము ఏ పార్టీ కి ఉండదు ఇది తెలుసుకోక పోతే ఎట్లా
@sureshsurya67423 ай бұрын
రాకేష్ మాస్టర్ గారు జగన్ ఓటమిని ముందే ఉహించి ఆ ఇంటర్వ్యూ కావాలనే తీసినట్టు ఉంది 😂😂😂
@karthikreddy62587 ай бұрын
జగన్ మామయ్య❌️ లెవన్ మామయ్య✅️
@nayaknayak9957 ай бұрын
ఒరేయ్ జగన copitel ఎక్కడ
@gangadharpalla64276 ай бұрын
bro trolling iragadeesav hatsoff
@santhipriyate27247 ай бұрын
Super trolls!
@murthy27226 ай бұрын
40 శాతం ఓట్లు కాదు ఎన్ని సీట్లు వచ్ఛాయన్నదే ముఖ్యం 😂😂
@ravivarma84387 ай бұрын
Andhra ki pattina sani
@ajay2529367 ай бұрын
Vammo 2029 ha. 😂😂😂 again
@kamvisa10136 ай бұрын
Excellent editing... Keep it up
@yasmeensilar30057 ай бұрын
అన్నా నీ మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు చాలా బాగా మోసం చేశావ్..ఇక నీవు ఎలాంటివాడివో బాగా అర్థం అయ్యింది.. నీవు, నీ కేసులన్నీ తెగతెంచుకుని, ఒకవేళ శిక్ష పడితే శిక్ష పూర్తీ చేసుకొని అప్పుడు రా అన్నా.. నిర్దోషి గా బయట పడినా నీకు మాత్రం ఓటు వేయాలంటే భయంగా ఉంది అన్నా.. నీవు ఏమైనా చేయగలవు.. ప్రజలు నీకు only ఓటు బ్యాంకు మాత్రమే
@venkybunny14936 ай бұрын
Yes 👌👌❤️
@nittaraju88526 ай бұрын
ఆ 1% ఎందుకు చేయలే చేతకాక చేయలేదా నువ్వు చేసింది జీరో పర్సెంట్ అది నీకు అర్థం కావట్లే చెప్పేవన్నీ అబద్ధాలే చేసిన అన్ని గుడిసేటి పనులే
@shaikmehraj45967 ай бұрын
Chala hardwork chesav
@renukachinthamchetty34476 ай бұрын
నీ మోహం నీ గొప్ప తనం నువ్వే చెప్పాలి ప్రపంచంలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉంటే అది నూవ్యే మీ అమ్మ చెల్లి ని అడుగు ఆప్యాయత లు ఎమైనాయి అని
@srinivasaprasadkhandavilli56406 ай бұрын
ఈశ్వర్ భస్మాసురుడిలా కనిపిస్తున్నాడు 😂😅
@grandipadma22086 ай бұрын
అబద్దాలు దడి కట్టినట్లు బాగా అల్లుతున్నాడు 👌👌👌
@dmrentertainment42596 ай бұрын
ప్రతి పక్షం ఏడ వుంది 😂😂 మినిమం 18 సీట్లు రావాలి . నీకు వొచ్చినవే 11 , ఇప్పుడు కూడా అభద్దలేనా మి బతుకులు
@konakanchivenkat5437 ай бұрын
Total amount credited from AP treasury...
@udaykiran64746 ай бұрын
Sunshit vs jagan😂
@chhanuchhanu73034 ай бұрын
ఒరెయిర్ ని మొహం చూస్తే నాకు మెంటల్ వస్తుంది
@saikumarsaripalli7 ай бұрын
Jagan - Criminal minded politician
@AvulaVenkatReddyRules6 ай бұрын
Jai Jagan….we will come to power again soon. Reddy’s are born to rule.
@MachaLeelavathi6 ай бұрын
Ela matladedaniki maners unda Ex. Enni companies petau. Pl elantimatalu matladku.
@darisharajesh52207 ай бұрын
Yendi ra me baadha 11 seats ante 6% fail ra meeru YCP fail... 10th fail ayte yenta cheap ga choostaru alage idhi
@akhila40177 ай бұрын
PAYTM AND GORRELA BATCH EE TROLL pages lo ki rava enti bro
@varunsake17956 ай бұрын
Joke bagundi
@Sandpipeer7 ай бұрын
Inka buddi raledu...inka freebie's pathukuni veladuthunadu. People need economic development
@ChandraKannena7 ай бұрын
Rest teesuko mavayya
@KishanReddy00077 ай бұрын
#6093 కంటే #11 ఫెమస్ అయ్యింది 😂 సైకో #పొలిటికల్ జర్నీ వైస్సార్ నీ అడ్డం పెట్టుకొని MP కాంగ్రెస్ పేరు వాడుకొని MLA వివేకానందనీ అడ్డం పెట్టుకొని CM సింగిల్ గా పోటీ చేస్తే వచ్చింది 11 😂 ఇప్పటికి సైకో స్లోగన్ 175 కి 175 అంట 😂😂😂😂😂😂😂😂😂1😂😂😂😊
@venkybunny14936 ай бұрын
But Y Not ?? In 2029 175/178 With Seemaraja poratam most included
@sridharch43307 ай бұрын
Abba cha
@Alooook___KKK6 ай бұрын
Nee badha enti bamardhi 😂😂😂 highlight bro
@vijaychinni78797 ай бұрын
Video editor chala bhaga chesavayya bayya
@nidubroluvikram4246 ай бұрын
ESWAR GADU JALAGA NI SANTAM NAKICHEY DAKA NIDRA POYETATU LEDU😂😂😂😂😂😂😂
@svvyshusandy36056 ай бұрын
Button nokkagane neruga ma jvd lu anni meredho 🏯 kattukunnaru anta ga mamayya akkadike vellipoivunttaye😢
@ramakrishnakuppili4206 ай бұрын
Iam 80 yrs old showing some reason or other my old age pension cancelled.Such ersons 😊
@venkybunny14936 ай бұрын
😭😭
@RaviKumar-xt8ws6 ай бұрын
నేను నా జీవితంలో ఓటు వెయ్యను జగన్ కి నేను వెయ్యను, నా చుట్టూ పక్కల వారిని కూడా వెయ్యనియ్యను.
@naveensai40396 ай бұрын
Good bro
@venkybunny14936 ай бұрын
2019 vesi thappu chesina papaniki ippatiki anubhavisthunnam manam 😢
@srinivaschittem14127 ай бұрын
Anna eka kastame
@jsrinivasarao2832 ай бұрын
సెల్ఫ్ డబ్బా
@vvr36836 ай бұрын
Relax guys..aayana maatladedhi aayana gurinchi kaadhu le Puri JAGANnath gurinchi le
@harigangadhararaogandreti91866 ай бұрын
నీ బాధ ఏంటి సారు.. ఎప్పుడు చూడని మార్పులు ఎప్పుడు చూడని నీ దిక్కుమాలిన పాలన చూసే... Ap ప్రజలు కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకెందుకు ఈ మహా నటన. ఈ నటనా కౌశల్యాన్ని తట్టుకోలేకపోతున్నాం.
@venkybunny14936 ай бұрын
😂😂😂
@vasanthakumari15445 ай бұрын
నిజాయితీ × జగన్ 😅 పూర్తి reverse
@krrmdpl6 ай бұрын
నీ మాటలు వింటూ యింకా అక్కడ కూచో నుండారే వాళ్ళు గొప్పోళ్ళు రా సామీ
@hemasekharraju7 ай бұрын
Nadi road lo kalchi champali Ane vallu CM kala???
@kuritichinnarao45257 ай бұрын
నోటి దూల ఉంటే ఇలాగే ఉంటుంది
@SreeramababuVelaga-jf8sp6 ай бұрын
స్పీచ్ వ్రాసి ఇచ్చేవాడు అసెంబ్లీ లో ఉండరు. మరేటి సేద్దాం బొత్స అన్నా.
@adityarajasekhar86397 ай бұрын
viswasaneeyatha , manchitanam ani anna pedda pedda dialogues vaadutunnadu