ఎప్పుడైనా జగన్ ఉన్నప్పుడు మేలు జరిగేది రాష్ట్రానికి
@RGNews2023Сағат бұрын
Yes
@VankaPrasad-o7o2 сағат бұрын
జగన్ గారు ఉన్నప్పుడు చాలా మందికి మేలు జరిగింది good cm
@RGNews20232 сағат бұрын
మంచికి కాలమే లేదు. చంద్రబాబు గారి హామీలకు మాయమాటలకు జనాలు గుడ్డిగా నమ్మారు కానీ ఈ ఐదు సంవత్సరాలు జనాలకి క్లియర్గా తెలుస్తుందిలే బ్రదర్.
@VankaPrasad-o7o2 сағат бұрын
చాలా మార్పు వచ్చింది cm గా ఉన్నప్పుడు ఆంధ్రకు
@RGNews20232 сағат бұрын
ఈ ఐదు సంవత్సరాలలో కూడా చాలా మార్పు వస్తుంది బ్రదర్ జనాలకు అది క్లియర్ గా తెలుస్తుంది
@Vinnu66Сағат бұрын
Jagan is real visionary
@RGNews2023Сағат бұрын
Yes
@sandulojilanibasha39052 сағат бұрын
Next government pakka ycp 💯💯💯💯💯💯💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 Jai Jagan Mohan Reddy sir next CM. YS Jagan Mohan Reddy sir Jai ycp government 💯💯💯💯💯💯💯
@RGNews20232 сағат бұрын
Wish you all the best 🎉🎁🎊🎈🌹
@Ramramram202326 минут бұрын
Ravali ravali kavali kavali jagan next cm avali
@PurushothamChichilli3 сағат бұрын
Great Good job
@RGNews20232 сағат бұрын
OK
@PurushothamChichilli3 сағат бұрын
Jai Jagan❤❤
@RGNews20232 сағат бұрын
👍👍❤❤
@PurushothamChichilli3 сағат бұрын
Ware woh super.
@RGNews20232 сағат бұрын
👍👍❤❤
@GowthamNelatur-tk7lv2 сағат бұрын
Super pentastic wondar ful anna
@RGNews20232 сағат бұрын
Tq bro
@subbusworld5669Сағат бұрын
Ippudu cheppi emi laabam 😢
@RGNews202325 минут бұрын
Yes
@Ramramram202326 минут бұрын
Best cm jagan . Anduke bhayam tho kutami kattaru
@RGNews202325 минут бұрын
👍👍
@deeline-p4d2 сағат бұрын
AP ni addanga dochinollu YSR and his son Jagan what is their property before 2004 and compare sir
@RGNews2023Сағат бұрын
రాజశేఖర్ రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి లేకపోతే బ్రదర్ ఈ రోజు లక్షలమంది ప్రైవేట్ కళాశాలలో ఉచితంగా ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకునే వాళ్లే కాదు. ఈరోజు మన పిల్లలు 2004 నుండి ప్రైవేట్ కళాశాలలో పేదింటి బిడ్డలు చదువుకుంటున్నారు అంటే దానికి రాజశేఖర్ రెడ్డి గారు పునాది వేశారు. ఈరోజు ఒక మనిషికి ఆరోగ్య సమస్యలతో ఏ ఇబ్బంది వచ్చినా 108 పైన ఆస్పత్రికి 20 నిమిషాల్లో చేర గలుగుతున్నాడు అంటే దానికి పునాది రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ఆ 108 వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిపేసిన పరిస్థితి దాపురిస్తుంది. వాళ్లకి గత కొద్ది రోజులుగా జీతాలు కూడా ఇవ్వట్లేదు. ఈరోజు పేదవాడు పెద్ద పెద్ద జబ్బులు కి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి బాగు చేసుకుంటున్నాడు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి పథకాలని కంటిన్యూ చేస్తూ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు 2020 నుండి ఇవ్వటం ప్రారంభించాడు అంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో 2017 నుండి పెండింగ్ ఉన్న బకాయిలను కూడా జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. రాష్ట్రానికి కొత్త మెడికల్ కళాశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 104 ద్వారా ఉచితంగా మందులు ప్రతి గ్రామంలో సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ సెంటర్లు ఇలా అమ్మ ఒడి పథకం వైయస్సార్ నేస్తం వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా నేతన్న నేస్తం మరియు వాహన మిత్ర లాంటి పథకాలతో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ ల ద్వారా ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి ప్రజలకు ఎంతో దగ్గరగా పరిపాలన తీసుకువచ్చి పేద ప్రజలకు ఎంతో మేలు చేశాడు రాష్ట్రానికి నాలుగు ఓడరేవులు 10 ఫిషింగ్ హార్బర్ లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది ఇటువంటి మంచి పనులు చంద్రబాబు గారు ఏ రోజైనా చేశారా? జరిగిన మంచిని ఎప్పటికీ మరవకండి బ్రదర్