YS Jagan Vs Sharmila: "వైఎస్ బ్రాండ్" పొలిటికల్ మార్కెటింగ్! షర్మిల Vs జగన్.. | Gundusoodhi - PINN

  Рет қаралды 44,046

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#ysjagn #ysrcp #sharmila #congress #yssharmila #ysrjayanthi #journalistsrinivas #ysrjayanthiCelebrationsbyCongress
YS Jagan Vs Sharmila: "వైఎస్ బ్రాండ్" పొలిటికల్ మార్కెటింగ్! షర్మిల Vs జగన్.. | Gundusoodhi - PINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 214
@vinayKumar-yu8wl
@vinayKumar-yu8wl 3 ай бұрын
రాజశేఖర్ రెడ్డి గురించి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నీ క్రీడను మొదలుపెట్టింది ఆ మహామేత చచ్చి బతికి పోయిండు బతికుంటే జైల్లో ఉండేవాడు
@11th-TIGER-JAGAN
@11th-TIGER-JAGAN 3 ай бұрын
Well Said SIR...Corruption start ayyiindeee YSR Gadidtho
@vishnuprincess9089
@vishnuprincess9089 3 ай бұрын
arogya sree , fees reumbersment pettina di ysr no doubt his dare and dashing leader , ayana chanipoye daka corruption ane mata atani mida ledu 36 cases lo stay techukunadu chandrababu , yevadi route lo vadu poyadu , cbn mida ntr , ysr better than 100 times your thought keep going
@MRGAMING-mh2cb
@MRGAMING-mh2cb 3 ай бұрын
100% నువు చెప్పింది కరెక్ట్ బ్రో
@BasubabuBasubabu
@BasubabuBasubabu 3 ай бұрын
Yes really 100%correct brother
@kamireddynarasimhareddy9478
@kamireddynarasimhareddy9478 3 ай бұрын
Well said bro. Idi 10000000000000000000000000000000000000000% Correct.
@subbaraochowdary2184
@subbaraochowdary2184 3 ай бұрын
అత్యంత అవినీతి పరుడు, సమాజాన్ని కులాల పరంగా విడగోట్టి, రాష్ట్రాన్ని విడగొట్ట టానికి కారణమైన వ్యక్తి ని పొగడటం వెఱ్ఱితనమే అవుతుంది
@BasubabuBasubabu
@BasubabuBasubabu 3 ай бұрын
😂😂😂😂😂😅😅😅😅
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
kzbin.info/www/bejne/gKfPf4qHrq5qjMUsi=8dJQ__i3ptQrZim7 Ys raktha charithra
@dasikasunil
@dasikasunil 3 ай бұрын
It's a criminals brand.
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
kzbin.info/www/bejne/gKfPf4qHrq5qjMUsi=8dJQ__i3ptQrZim7 Ys raktha charithra
@Healthinhands
@Healthinhands 3 ай бұрын
రాష్ట్రంలో ఉన్న ఈ పరిస్థితి తలుచుకుంటే మన రాక్షస క్రీడాకారుడు రాజశేఖరరెడ్డి మాత్రమే తనవారికి కూర్చి పెట్టి నసవటలను నువ్వు వెనకేసుకురాకు అని ప్రజలు అనుకుంటున్నారా
@Prk789
@Prk789 3 ай бұрын
S
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
kzbin.info/www/bejne/gKfPf4qHrq5qjMUsi=8dJQ__i3ptQrZim7 Ys raktha charithra
@saraahvenkat
@saraahvenkat 3 ай бұрын
శ్రీను గారు వేల కోట్లు కుటుంబాన్ని దోసుకోమని చెప్పి ప్రజా ధనం ప్రజలకు పంచటానికి మహాత్ముడే అక్కరలేదు.జనం సొమ్ము దోసేసి ఎంతో కొంత మంచి చేసాడు అంటే ఎలా.ఈ లెక్కల ప్రకారం చూస్తె ఈ భూమి మీద చేద్దోడు అనే వాడే ఉండదు .లంచాలు తీసుకున్న వాళ్ళు అవసరం వున్నా వాళ్ళ కు కొంత ఇస్తే మహానుభావుడు అయిపోతాడు మీ లెక్కన .దొరకని వాళ్ళను ఎలాగా త్గిత్తలేము దొరికిన వాళ్ళను కూడా పాపం అంటే అసలు చెడు అనే పదం ఎక్కడ వుంది .
@gsrgsr1593
@gsrgsr1593 3 ай бұрын
అవునా.. ప్రధాని PV Narasimha Rao మీద చెప్పులు వేయించిన ఘనుడు
@Prk789
@Prk789 3 ай бұрын
👌👌👌
@vishnuprincess9089
@vishnuprincess9089 3 ай бұрын
ntr mida kuda padayley cbn takuva kadu gani
@Prk789
@Prk789 3 ай бұрын
@@vishnuprincess9089 avuna hey pora paytm
@yakasirisuresh5274
@yakasirisuresh5274 3 ай бұрын
S
@smithkrishna6036
@smithkrishna6036 3 ай бұрын
PV and kotla vijayabhaskar reddy mida kuda
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 3 ай бұрын
Brand, ledu,bonagu, ledu, dosukunnaru
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
kzbin.info/www/bejne/gKfPf4qHrq5qjMUsi=8dJQ__i3ptQrZim7 Ys raktha charithra
@Jwalp-61
@Jwalp-61 3 ай бұрын
ఆరోగ్యశ్రీ పేరుచెప్పి అవసరం ఉన్నా లేకపోయినా వైద్యం చేసి ఎక్కువ బిల్లులు పెట్టి వైద్యశాలలు విపరీతంగా దోచుకున్నారని అని అప్పట్లో మీడియాలో వార్తలు. వైయస్ బ్రాండు పనిచేస్తే మరి 11 రావడమేమిటి. ప్రజల దగ్గర ఏ బ్రాండైనా కొంత వరకే. ప్రధానంగా ప్రభుత్వ పరిపాలన, పనితీరు, ప్రతినిధుల భాష, అవినీతి ఇలాంటి వి మితిమీరి పోతే ఇంక అంతే. అదే అనుక్షణం కనిపెట్టు కోవాల్సిందే. సంక్షేమ పథకాలు అందరికన్నా బాగా అమలు చేసినా అదొక్కటీ సరిపోదు. ప్రభుత్్వం సొమ్మే కదా అని తీసేసుకుంటారు. వోటెవరికీ పడుతుందో ఫలితాల రోజున తప్ప తెలియదు. వైసిపి ఇంత ఇదిగా ఓడిపోతుందని మీరెవ్వరూ కూడా ఖచ్చితంగా ఒకే మాట మీద చెప్పలేదు కదా. చెప్ప లేరు కూడా.
@sudhaprabhakar3307
@sudhaprabhakar3307 3 ай бұрын
సూపర్ హెడ్డింగ్ బ్రదర్.108,ఫీస్ రీ ఎంబర్సుమెంట్ మరచిపోనివి.ఇది నీకు ఇది నాకు అంటూ తనవారికి బాగా దోచిపెట్టి,ప్రజలకు కాస్త మంచిచేసారు వైస్సార్ గారు.తన బంధువర్గాన్ని,కుటుంబాన్ని బాగా పైకి తెచ్చుకున్నారు.ఆయన తవ్విన గోతిలో ఆయన పిల్లలే పడ్డారు చివరికి.ఇప్పుడు రాజ్యాధికారం కోసం తన్నుకుంటున్నారు.తల్లి ఏ బిడ్డకు సర్దిచెప్పలేక సతమతమౌతోంది.వైస్సార్ గారు వెళ్లిపోయారు.పాపం విజయమ్మ గారు అనిపిస్తుంది.కనీసం తండ్రి జయంతి,వర్ధంతి లో కూడా ఉన్న ఇద్దరు పిల్లలు తల్లితో కలిసి ఉండక ఎవరిదారి వారిదే అంటూ వెళ్లిపోతున్నారు.ఇదంతా డబ్బు,అధికారంతో వచ్చిన విద్వేషాలే కదా.తల్లి కన్నీళ్లు చూడక దండలు వేసి దండం పెట్టివెళ్లిపోయారు.ఇవన్నీ టీవీ న్యూస్ చూడటం,వినడం వలన వచ్చిన ఫీలింగ్.పాపం ఆమెను ఈ వయసులో సంతోషంగా ఉంచగలగాలి పిల్లలు.
@indianjvv4571
@indianjvv4571 3 ай бұрын
సరైన సమయంలో చనిపోయి కొన్ని వర్గాల్లో మంచివాడిగా మిగిలిపోయాడు
@YRB147
@YRB147 3 ай бұрын
ప్రజలు ఆ కుటుంబాన్ని వెలివేయాలి. మీరు అన్నట్టు ఆయన హయాంలో కుటుంబ అవినీతి మర్రి చెట్టు లాగా పెరిగింది. ఆ అవినీతి పునాదుల మీద ఈ సామ్రాజ్యం పెరుగుతోంది. మీరు ఆ కోణంలో కూడా చెప్పాలి
@arjaraog7675
@arjaraog7675 2 ай бұрын
వాళ్ళు చేసిన మోసాలు, తప్పులు వాళ్ళ చేతే నిజం చేపిస్తున్నాడు దేవుడు స్క్రిప్ట్
@bamasaikumar2218
@bamasaikumar2218 3 ай бұрын
YSR oka brand aa create chesaaru but maa jagan anna chaala brands create chesaadu AP lo😂😂😂...
@RaghuFMCGdistributor
@RaghuFMCGdistributor 3 ай бұрын
🤩🤩🤩🤩
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
kzbin.info/www/bejne/gKfPf4qHrq5qjMUsi=8dJQ__i3ptQrZim7 Ys raktha charithra
@siddamanaiduaddanki6032
@siddamanaiduaddanki6032 3 ай бұрын
Mahametha
@sashidharsashee2000
@sashidharsashee2000 3 ай бұрын
రాజశేఖర్రెడ్డిని ఏదో మహానాయకుడిగా లేని కీర్తిప్రతిష్టలను ఆపాదించడం ఓ ఫ్యాషనైపోయింది. ఆయన మహామేతారెడ్డి.... ధనయజ్ఞకర్త. పొన్నాల లక్ష్మయ్య బాగా సంపాదించుకున్నాడు ఆ యజ్ఞం లో. వైయస్సార్, నక్సలైట్లు ని చర్చలపేరుతో పిలిపించి, విషం పెట్టించి చంపించిన కౄరసార్వభౌముడు. చంద్రబాబు సార్ ని 1978-83, 1999-2009 కాలంలో విపరీతంగా వేధించి, ఏమీ పీకలేకపోయాడు. నిజంగా మహాపురుషుడైతే హెలికాప్టర్ తో పాటు అలా తునాతునకలైపోయి భయంకరంగా మరణించేవాడు కాదు భజన మానుడి
@mahitharani105
@mahitharani105 2 ай бұрын
మనదగ్గర చనిపోయిన వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు
@maheshgollu7084
@maheshgollu7084 3 ай бұрын
మంచి వాడు వాడు చేసిన పనికి మాలిన పనులు ఎన్ని చెప్పాలి
@Prabhakar-1
@Prabhakar-1 3 ай бұрын
Mahameta 100%
@nanirajesh9379
@nanirajesh9379 3 ай бұрын
ఎంత చేసినా ఉపయోగం ఏముంది కడుపున పుట్టిన జగ్గు భాయ్ చెడగొట్టాడు కదా😅
@sivanuthalapati3371
@sivanuthalapati3371 2 ай бұрын
🤔🤐కామెడీగా ఉంది. 😡🇮🇳🌳🌳🌳🌳🌳
@mr.attitude..
@mr.attitude.. 3 ай бұрын
అన్ని లక్షల కోట్లు కొడుకు తింటుంటే చూస్తూ ఉన్న వాడికి బాగా ఉంది బ్రాండ్😂😂
@yallasatyanarayana4279
@yallasatyanarayana4279 3 ай бұрын
అవునా ఏపీ లో సిలకట్టు (పాదయాత్ర )యాత్ర పేరుతో భూములు కొట్టేసి సెజ్ ల పేరుతో వారసుడు అవినీతికి అవకాశం కలిపించిన భూ భాకాసురుడు.
@Palurumuniramaiah
@Palurumuniramaiah 3 ай бұрын
Whaste candidate jagan
@SWEETYLUCKYMILKY
@SWEETYLUCKYMILKY 3 ай бұрын
పనికి రాని అనాలిసే ఎందుకు అన్న దిని కంటే కష్టాలు ఆంధ్రప్రదేశ్ చెలా ఉన్నాయి వాటిమీద అనాలిస్ చెప్పు
@krishnareddy4855
@krishnareddy4855 3 ай бұрын
Mahametha,vadu neeku manchi nayakudu laga kanapadutunnada!
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
Political drama family 👎👎👎
@mv-qe3fq
@mv-qe3fq 3 ай бұрын
100% correct ysr anna great person in congress & i like him personally
@crazykids2889
@crazykids2889 3 ай бұрын
Ys family ap ki పట్టిన దరిద్రం
@balamms6181
@balamms6181 2 ай бұрын
పాదయాత్ర చేసి దారిలో నచ్చిన వాటిని అధికారం వచ్చాకా కబ్జా మార్క్ చేసిన చరిత్ర 😮😮😮
@thotanagaraju5962
@thotanagaraju5962 3 ай бұрын
Jai cbn Jai pspk jai bjp
@kondraguntavenu4308
@kondraguntavenu4308 3 ай бұрын
Okarini minchi okaru😂
@sanjeevrao7531
@sanjeevrao7531 3 ай бұрын
Correct analysis
@narasimhamothukuri5714
@narasimhamothukuri5714 2 ай бұрын
Weast
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 2 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐
@LalithKumar-i7g
@LalithKumar-i7g 3 ай бұрын
Nobody is interested in june results show people know every thing
@RajaBattula-k1b
@RajaBattula-k1b 3 ай бұрын
He is waste fellow
@ActorDD
@ActorDD 2 ай бұрын
నాకు ఎప్పటినుండో ఒక డౌట్ అసలు రాజశేఖర రెడ్డి నీ లేపేసి ముఖ్య మంత్రి అవ్వడం అన్నది.. జలగ గాడి స్కెచ్ యే అనుకుంటా
@venkatrao7424
@venkatrao7424 2 ай бұрын
100% your correct
@sainithin778
@sainithin778 2 ай бұрын
Its criminal family
@BaburaoGokarla
@BaburaoGokarla 2 ай бұрын
కొట్టడం ఎక్కువ పెట్టింది తక్కువ
@arjaraog7675
@arjaraog7675 2 ай бұрын
రాజశేఖర్ రెడ్డి ఎలా గోపోడు.? దేనిలో గొప్ప? గోపోడు అని ముద్ర వేసినంత మాత్రాన గోపోడు కాదు. మీకు రేటింగ్ కోసం చెప్పదు శ్రీనివాస్ గారు. పైకి కనిపించని మోస గాడు. సీబీన్ కూడా అసెంబ్లీ లో తల్లి గురించి విమర్శించాడు మీకు గుర్తు లేదమో.
@mahitharani105
@mahitharani105 2 ай бұрын
Avunu పాపం CBN తల్లిని కూడా అన్నాడు.
@shivamalli7387
@shivamalli7387 3 ай бұрын
అవును అన్న నిజమే
@nagamaheshbabudonthala9511
@nagamaheshbabudonthala9511 2 ай бұрын
గతం గతః YSR గారి ప్రభావం ఇక లేదు, ఇక ఉన్నదంతా "మంచి-చెడు" పాలన మాత్రమే , ఎవడు మంచి పాలన చేస్తాడో వాడిదే గెలుపు... ఉదాహరణకు 2024 ఎన్నికల (సైలెంట్ ఓటింగ్)
@HarinathMala
@HarinathMala 3 ай бұрын
నాకెందుకో ఆయన నచ్చడు సర్
@mahitharani105
@mahitharani105 2 ай бұрын
అవును మాకు నచ్చదు
@sambasiva1974
@sambasiva1974 2 ай бұрын
అంతాసీను లేదు ఎక్కడ కూడా కార్యకర్త లు బయటకు వచ్చి జయంతి వేడుకలు చేయలేదు.
@ChinnayyaChepurupalli
@ChinnayyaChepurupalli 3 ай бұрын
Ysr great full
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 3 ай бұрын
తెలుగు రాష్ట్రం లో అస్తులు కొల్లగొట్టి మంచి ముద్ర వేసుకున్నారు
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 2 ай бұрын
Samajika pension ₹30/- NTR modalu pedithe CBN danni 1995 lo ₹75/- chesadu.. Kani tharuvatha 2004 lo pension ₹200 chesindi YSR kadu..Centre lo unna appati Congress Govt. Deshamantha Indira Gandhi peru meeda vrudhapya pension scheme thechi Nelaku ₹200/-ichindi.. Ippatiki 60-79 yella varaku ade ₹200 central govt isthundi.. 80yella nunchi ₹500/- isthundi. Ippudu AP lo CBN 60yella paibadi andariki ₹4000/- isthunnadante state yentha bharisthundo chudandi.. Sankshemam modalu pettinde anna NTR.. CBN kuda continue chesadu kani kotha padakalu theesukuraleka poyadu karanam.. Budget. Aithe thana policeela dwara 2004 nunchi sampada perigindi.. Danne panche avakasham YSR kochindi.. Aa panchadamlo kuda pavala panchi 75 paisalu nokkesadu.
@srinivasulu9054
@srinivasulu9054 3 ай бұрын
ఎంత మంచి చేశాడో కాబట్టి ఇంత ముక్కలు కూడా దొరకలేదు తగల పెట్టడానికి,,
@sivagurudhattasaiprathap2921
@sivagurudhattasaiprathap2921 3 ай бұрын
ఏమన్నా చెప్పవన్న సూపర్
@SwapnaMeda-vi1og
@SwapnaMeda-vi1og 2 ай бұрын
Akramalu jarigi undavacha jarigaya cbi cases crct kadhantara
@vasanthalakshmichunduri5185
@vasanthalakshmichunduri5185 3 ай бұрын
Baga telusukoni matladu
@varaprasad6883
@varaprasad6883 2 ай бұрын
Anna Lokesh garu go225 kosam చెప్పండి
@tilakchowdary723
@tilakchowdary723 3 ай бұрын
108 brought by Babu with the support of ramalinga Raju under corporate responsibility later ys merged it in govt. On 15 th August , 2005. Ys started 104 on the same guidelines of 108
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 3 ай бұрын
2009 lo PRP (chiranjeevi party)&2019. Lo jenasena lekapothe state ee paristhiti undedi kadu
@vasumathitalasila6258
@vasumathitalasila6258 3 ай бұрын
Murders Chestam 😮anty … vote veyaru😮… ysr great anty reverse . Mee subscribers… so ysr family close in AP….
@11th-TIGER-JAGAN
@11th-TIGER-JAGAN 3 ай бұрын
Fee Reimburse ani Education system ne nasanm chesindi , Maa JAGAN daridrudu kosam YSR anee vadu cheayani corruption ledu...SATYAM Company ni nasanam chesindee YSR...108 pettindi Ramaliga Raju...Credit YSR ki..
@Psrr-i1y
@Psrr-i1y 3 ай бұрын
Exactly inside 108 Satya ramailnga Raju is there and YSR black mails Raju
@srinivasaraosanaboina8995
@srinivasaraosanaboina8995 3 ай бұрын
Fees reimbursement, ఆరోగ్యశ్రీ కొన్ని మంచి పనులు చేశారు, 2009 లో ప్రజారాజ్యం లేకపోతే టీడీపీ గెలిచేది
@rp.v6958
@rp.v6958 2 ай бұрын
తొక్కేమి కాదు.పదవి లో ఉండి పోయి మంచివాడయ్యాడు
@guniminichenchuramaiah2465
@guniminichenchuramaiah2465 2 ай бұрын
Jai.sharmila
@DhanaLakshmi-fe9lh
@DhanaLakshmi-fe9lh 2 ай бұрын
Pain telaykunda janalani badhaai guru chesaru,
@Vivekanandayoutubechannel
@Vivekanandayoutubechannel 2 ай бұрын
అవును కొడుక్కి మంచి బ్రాండ్ అంబాసిడర్ చేశారు
@sainithin778
@sainithin778 2 ай бұрын
I am against fees reimbursement one of the worst scheme ever unemployment ki bijam vesindi fees reimbursement yii btech antey aney value lekunda poyindii
@mahikolgani4437
@mahikolgani4437 3 ай бұрын
Education values 10% kuda lekunda poyayi Only 10% students ki baga upayogapadundotchu Meeru cheppe so call fee reimbursement
@vamsidk567
@vamsidk567 3 ай бұрын
₹10 లాగటం కూడా పెట్టడమా పేదవాడిని కొట్టడం కాదా దేవుడైతే ఫుల్లు కట్టుకోండి పూజ చేసుకోండి
@karthikg2146
@karthikg2146 2 ай бұрын
i dont want to hear his name anymore, aa peru tho state ni sanka naakinchesaru.
@karthikm3758
@karthikm3758 3 ай бұрын
Srinu garu meeru Ys gurinchi ivi prastavinchadam marchipoyaru Chundooru Dalit Massacre 1990 Hyderabad Riots Chappal on Pv Narasimha Rao garu etc and many dark angles of him
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu 3 ай бұрын
Yendhuku Vebhedhinchru Doochukovatam Thagginchandi Annaru
@bhargavpendurthi4781
@bhargavpendurthi4781 3 ай бұрын
Jagan garu state ki em manchi chesaru Bro .. cheppandi.. State ki idi melu chesaru prajalaki use aindi okati cheppandi… banisalanu chesadu baanisalu anukunnadu prajalante..
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 3 ай бұрын
Manchi chesukunnru kabati bada ledu.Earned lot of money so they are not bothered
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 2 ай бұрын
Water meter,s ki ,addu kunte, casulu, pettaru
@madinavenkatrao9227
@madinavenkatrao9227 2 ай бұрын
Rajashekar Ane vekhti kodu ki prajalu sommu Dhosi pettadu
@ramakrishnakapavarapu1713
@ramakrishnakapavarapu1713 2 ай бұрын
B v Raghavu medam casulu pettadu
@sunilpamulapati
@sunilpamulapati 3 ай бұрын
Em cheshadu bro ysr state ki central nundi
@vkrao175
@vkrao175 3 ай бұрын
Mr.srinivas 108 ysr di kadu.108 sathyam raju garidi .aayanni jeilu palu chesindi ysr&jagn
@gp1234u
@gp1234u 3 ай бұрын
Mee videos quantity perigindi, quality taggindi. Check once
@vasumathitalasila6258
@vasumathitalasila6258 3 ай бұрын
Sir sir😮😮😮ysr goppatanam… cheppakarla…..mee subscribesrs kuda taggutai😮…old days Ap lo educated people vote veyaledu..gore lu 20 % vuntaru…
@bhargavibysani1505
@bhargavibysani1505 2 ай бұрын
Chanipoyaru kabatti manchi varu ayyaru ante andi, adi mana maji cm garu upayoginchukunaru.
@BaburaoGokarla
@BaburaoGokarla 2 ай бұрын
70 రూపాయలు ఉన్నది 200 చేస్తే ఎక్కువ లేక 200 ది 2000 రూపాయలు చేయడం పింఛన్ ఎక్కువ ఏం మాట్లాడుతున్నారు మీరు
@suribabu7228
@suribabu7228 3 ай бұрын
🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁🥁
@seshunarayana6345
@seshunarayana6345 3 ай бұрын
today see kandula ramesh vedio . about his character. after word's analysis vedieo
@siddelanaresh6070
@siddelanaresh6070 2 ай бұрын
Levan mohan reddy
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 2 ай бұрын
శీను గారు మీరు పార్టీలకతీతంగా ఉన్నవాళ్లే నా చానల్లో ఉండాలి అన్నారు కానీ చూస్తుంటే మీ ఛానల్ లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్లే ఉన్నట్టు అనిపిస్తా ఉంది ఎన్టీఆర్ గారు దేవుడు ఎన్టీఆర్ గారి తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని ఎన్టీఆర్ గారి స్థానంలో చూశారు ప్రజలు, ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారి వారసునిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు రాజశేఖర్ రెడ్డి గారికి జగన్ గారికి ఎంత తేడా ఉందో రాష్ట్ర ప్రజలు చూశారు దేశం మొత్తం చూశారు, కనుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం రాజశేఖర్ రెడ్డి గారి మీద చూపిస్తున్నారు మీ ఛానల్లో ఉన్నవాళ్లు
@krishk6240
@krishk6240 3 ай бұрын
Ayana cheyani avinneti, murders, faction, Matha gharshanalu inni chesina oka neechudini goppa Netha ani pogadadam chala duradrushtam
@hemdeep8778
@hemdeep8778 2 ай бұрын
Kiwt and pro chesindhi avaru chepandi
@SA-mo4kd
@SA-mo4kd 3 ай бұрын
Lot of government officers went to jail including Jagan Jagan followed same corruption
@venkatamaddineni6297
@venkatamaddineni6297 3 ай бұрын
I wish YSRCP take over by someone else than Jagan Mohan Reddy so that,Andhra will take the development agenda to new heights...Somehow India and Andhra have this bad concurrence of Having One side vision oriented Development focused and other side always freebies and direct corruption...If Both sides got with Development focused then we see quicker results in our growth journey
@AvinashPotru
@AvinashPotru 2 ай бұрын
Ysr unappudu sarigga roads undavi kavu lights undevi kavu power undedi kadhu evi ndhuku cheppatla
@ramanamurukutti8569
@ramanamurukutti8569 2 ай бұрын
జోహార్ వైయస్ఆర్
@sainithin778
@sainithin778 2 ай бұрын
Dochukunaru full ga
@appalanaidumeesala6585
@appalanaidumeesala6585 3 ай бұрын
మంచి చేసన ముఖ్యమంత్రు, లు గురించి చెప్పు అవినీతి పరండు గురించి విశ్లషణ వద్దు
@sunilpamulapati
@sunilpamulapati 3 ай бұрын
Valu nta cheshina janalu jagan ni namaru bro inka life lo
@aradhika1082
@aradhika1082 3 ай бұрын
Rajashekhar Reddy son ni yantha rowdy ga unadu siguledu jagan ki
@bandaram71
@bandaram71 3 ай бұрын
శ్రీనివాస గారు జగన్ గాడు చేసిన మంచి పనులు ఏంటో కొంచెం వివరిస్తారా? జగన్ గాడు బ్రతికుంటే రాష్ట్రం మొత్తం జైల్లో పెట్టి వాడక్కడే బయట తిరుగుతాడు
@nagendrababu-sj1od
@nagendrababu-sj1od 3 ай бұрын
Hi Anna
@adhinarayanaaadhi5491
@adhinarayanaaadhi5491 3 ай бұрын
AYYA HYD hindu _muslim savala mida politics cheste Koduku BABAI savam tho politics chesadu
@ranisubrahmanyasarma6824
@ranisubrahmanyasarma6824 3 ай бұрын
U hv no choice except to tell some good abt Late Ysr andi. Nobody wants to criticise or blame expired people sir. If he would live he could hv been judged very critically andi. Whether U accept or not Ysr done very very less to the AP sir. Ysr legacy may close in 2029 elections sir. After that nobody claim sir. U should know much more about before 2004 History sir. It's never ending debate sir. Even Educated, So called Intellectuals also backed Ysr to get their piece of bread andi.
@RaghuFMCGdistributor
@RaghuFMCGdistributor 3 ай бұрын
Absolutely correct sir. Something has to be told. Hence srinivas is telling. He spoiled agr.,, and education fields
@RaghuFMCGdistributor
@RaghuFMCGdistributor 3 ай бұрын
544
@NagabrahmamAvula
@NagabrahmamAvula 3 ай бұрын
Chachadu kabatte edantha
@RaghuFMCGdistributor
@RaghuFMCGdistributor 3 ай бұрын
​@@Shockwavee3402స్త్రీ ల గురించి ఎందుకు?
@sunilpamulapati
@sunilpamulapati 3 ай бұрын
Ysr is criminal bro
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 2 ай бұрын
శీను గారు చూస్తా ఉంటే మీ ఛానల్లో ఒక పార్టీ కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు అనిపిస్తుంది ఎందుకంటే ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా మాలాంటి వారు కొంతమంది ఉంటారు ఏ పార్టీ వారు తప్పు చేసిన మేము వారిని వ్యతిరేకిస్తాం ఏ పార్టీ వారైనా మంచి చేసిన వారిని పొగడ్త అందులో నందమూరి తారక రామారావు గారు తర్వాత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మేము చూడంగా ఈ ఇద్దరు నాయకులు రాష్ట్ర ప్రజల గుండెలలో దేవుళ్ళు ఒక్క విధంగా చెప్పాలంటే ఈ ఇద్దరు నాయకులు తెచ్చిన సంక్షేమ పథకాలు దేశం మొత్తం అనుసరించింది వేరే రాష్ట్రాల సీఎంలు కూడా ఇద్దరి నేతలను చూసి నేర్చుకున్నారు అవే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కూడా, పోతే చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారన్న నమ్మకం నాకు ఉంది, కానీ ఇప్పుడు నీ ఛానల్లో కింద వాళ్ల మాట్లాడుతున్న అటువంటి మాటలు మీరు చదివారా వాళ్ళు పెట్టిన వన్నీ చదివారా రాజశేఖర్ రెడ్డి గారి గురించి చాలా దరిద్రంగా పెట్టారు సంపాదించుకొని రాజకీయ నాయకుడే లేడు అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా సంపాదించారు ప్రజలకు మంచి చేశారు ఎన్టీఆర్ కూడా అలాగే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులను రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టడం తప్పు రాజశేఖర్ రెడ్డి గారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఉన్నారు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కూతురు షర్మిల రెడ్డి గారికి కానీ సంబంధించినటువంటి మనిషి కాదు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని ఓన్ చేసుకోవడానికి కోసం చాలామంది చూస్తున్నారు కానీ రాజశేఖర్ రెడ్డి గారి స్థానంలో వాళ్ళు ఎవరిని ప్రజలు చూడట్లేదు
@darlingkumar3193
@darlingkumar3193 3 ай бұрын
ఒక విషయం ఎంటి అంటే ప్రజలు బాగుంకంటే సొంత కుటుంబం బాగుపడింది అంటే ఇంకా సూపర్ ఉండేది మాట 😀 జగన్ కి ఆంధ్రప్రదేశ్ నీ దోచుకొ అన్ని దారి చూపించింది ys రాజశేఖరరెడ్డి కదా ఒక 1లక్షల 50వేల కోట్లు దోచుకున్న దాక అయన ప్రాణం పోలేదు గమనించారా
@NagarajuGanta-sm3gj
@NagarajuGanta-sm3gj 3 ай бұрын
AAYANA.BATHIKIVUNTE...RAASTRAM.KALISIVUNDEDHI.
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 20 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 125 МЛН
YS Jagan reacts on Supreme Court orders | Tirupati Laddu Row - TV9
42:21
Raghu Rama Krishna Arrest ? | Supreme Court | Red Tv
10:00
From Small To Giant Pop Corn #katebrush #funny #shorts
00:17
Kate Brush
Рет қаралды 72 МЛН