YS Jagan Writes Letter To PM Modi On Tirumala Ghee Adulteration Issue

  Рет қаралды 8,743

Ramesh Kandula

Ramesh Kandula

Күн бұрын

Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
About:
I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
Please do subscribe, like & share the channel to encourage independent journalism.
Twitter: @iamkandula FB: @Ramesh Kandula
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

Пікірлер: 190
@venkateswararao6211
@venkateswararao6211 2 сағат бұрын
ఈయన గురించి మోడీ గారికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.
@bhavaniprasadadusumilli3357
@bhavaniprasadadusumilli3357 2 сағат бұрын
వాడికి షార్ట్ మెమరీ కాదు.... క్రిమినల్ నేచర్...
@chenchusubbaraosingampalli8490
@chenchusubbaraosingampalli8490 2 сағат бұрын
ఏ విషయమైనా మీ విశ్లేషణ చాలా బాగుంటుంది.
@svsbpullarao
@svsbpullarao 2 сағат бұрын
మీరుకూడా అలా మాట్లాడతారేంటి చంద్రబాబు గారు రాజకీయం కోసం బయటపెట్టలేదు, ఈ దుర్మార్గుల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం, ఆలయసంపోరక్షణ కోసం, చెప్పివుండవచును.
@dasarigopi95
@dasarigopi95 2 сағат бұрын
Ramesh garu - if BJP not acting properly, BJP has to take consequences very soon
@csrao6639
@csrao6639 2 сағат бұрын
ఆ రమణ దీక్షితులు యే ఇప్పుడు నువ్వు చేసిన అపచారాలు గురించి చెబుతున్నాడు
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 2 сағат бұрын
నష్ట నివారణ, బ్రష్ట నివారణ చర్యలు దత్తత తండ్రి ఎలాగైనా గట్టున పడేస్తాడనే ప్రయత్నం.
@pandurangareddyalla6367
@pandurangareddyalla6367 2 сағат бұрын
ఆ లెటర్ పేడ్ మీద ఉన్న ఆ ముద్ర ఏమిటి గవర్నమెంట్ ముద్ర కాదుకదా?
@satyaduvvuri2744
@satyaduvvuri2744 2 сағат бұрын
రమణ దీక్షితులు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ దొంగిలించాడు అని 2018 లో ఆరోపించాడు. ఇదే రమణ దీక్షితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి నుంచి అపివిత్రం చేస్తున్నాడు అని ఆలహరోపిస్తున్నాడు. ఈ రమణ దీక్షితులు మాటల మీద ఏమైనా విశ్వసనీయత ఏమైనా ఉందా ?! ఇంతకీ ఆ పింక్ డైమండ్ ఏమైనట్లు?
@MaruthiPinnaka-pz4wb
@MaruthiPinnaka-pz4wb 40 минут бұрын
మోడీ ఆస్సిస్సలు ఫుల్ గా ఉన్నాయి... 12సం: బెయిల్ పై ఉండటం..😁😁😁😁
@varaha-wr6od
@varaha-wr6od 2 сағат бұрын
ధత్తపుత్రుడు గా , మోడీ గారు,అన్ని లోటు భాట్లు చూసుకుంటారు.
@rajeshrachamalli8019
@rajeshrachamalli8019 2 сағат бұрын
Modi is Jakal, he will definitely save him. Even Jagan sell AP , he support, worst politician
@ThippaiahKurugodu
@ThippaiahKurugodu 2 сағат бұрын
Jai Jai Kandula Ramesh Zindabad
@saveAPfrom420
@saveAPfrom420 2 сағат бұрын
యే ఊరుకో సామీ. మో షా లకు అదానీ కావాలి. అదానీకి జగన్ కావాలి. ఇక సి బి ఐ వాళ్ళు అవినాష్ రెడ్డి ని చూసి ఉచ్చోసుకున్నారు. జగన్ రెడ్డి ని ఏం పీకుతారంటా!
@kaliratnambusi
@kaliratnambusi 48 минут бұрын
Dear sir, ఇన్ని అవినీతి కేసులున్న ఒక ఆర్థిక నేరగాడు ఇంకా సమాజంలో ప్రజల మధ్య తిరుగాడుతున్నాడు అంటే అసలు రాజకీయం మనం అర్ధం చేసుకోవచ్చు, CBI, ED & న్యాయవ్యవస్థ దేశంలో అమ్ముడు పోయయినా ఉండాలి లేదా నిద్ర నటిస్తూ అయిన ఉండాలి. ఈ మధ్యనే మన తెలుగు MP & సెంట్రల్ మినిస్టర్ జగన్ గారిని ఉద్దేశిస్తూ, ఈయన్ని ఇంకా ప్రజల మధ్య రోడ్లు పై తిరగనిస్తే రాష్ట్రానికి తద్వారా దేశానికి ఎంతో నష్టం చేకూరుతుందని, అయినా గాని ఈ వ్యవస్థలు ఎందుకు ఇంకా ఉపేక్సిస్తున్నాయో ప్రజలకు అర్ధం కావటం లేదు. ఏది ఏమైనా మీ విశ్లేషణ అద్భుతం సార్, ఈ విధమైన విశ్లేషణలు ఇకముందు కూడా మీరు కొనసాగిస్తే ప్రజలు కొంతమేర చైతన్యవంతులవుతారని ఆశిస్తున్నాను 🙏
@cvsuryarao5363
@cvsuryarao5363 2 сағат бұрын
Excellent taking ramesh garu.
@DESERTYT-kf1dn
@DESERTYT-kf1dn 2 сағат бұрын
BJP is safeguarding the Jaggu and co. As a testimony there is no reaction from the center and BJP party.😢
@dwarapureddirambabu213
@dwarapureddirambabu213 2 сағат бұрын
Super sir 100%√
@devabhaktuninarasimharao7047
@devabhaktuninarasimharao7047 2 сағат бұрын
Very well said sir🎉and very good analysis sir🎉
@r.venkatarao8250
@r.venkatarao8250 2 сағат бұрын
ధర్మమే
@ramanarayanareddy8287
@ramanarayanareddy8287 2 сағат бұрын
ఏ విషయం మీదైనా మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. మీకు ధన్యవాదములు.
@gabgab4809
@gabgab4809 2 сағат бұрын
Vaadi ni ex chief minister ga chusthana manki budhi ledu.
@shaikshajahan4227
@shaikshajahan4227 2 сағат бұрын
Ramakrishna గారు Very nicely pointed out Good
@umamahesh8302
@umamahesh8302 2 сағат бұрын
Psycho GaJan anthe sir ...!
@venkatasatyanarayana7314
@venkatasatyanarayana7314 Сағат бұрын
జగన్ అన్యమతస్తుడు కానీ ఒక్క సారి అయినా నాకు స్వామివారి మీద నమ్మకం వుంది అని ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు అయినా సంప్రోక్షణ చేసుకోవాలి. ఒక క్రిస్టియన్ ముఖ్య మంత్రి అయితే ఇట్లాంటివి జరుగుతాయి. Great EO sir నిజాన్ని నిర్భయంగా ముఖ్య మంత్రి గారికి చెప్పి నష్ట నివారణ చర్యలు సత్వరమే తీసుకున్నారు.
@padmanabhamp9682
@padmanabhamp9682 2 сағат бұрын
చంద్రబాబు ఎప్పుడు పెద్ద మనిషే. నువ్వు ఎప్పుడు పక్కా క్రిమినల్ వే.
@sitaramdandamudi948
@sitaramdandamudi948 2 сағат бұрын
Why Mr.Jagan used AP logo in the letter ?
@mandavaramesh6365
@mandavaramesh6365 2 сағат бұрын
When govt has little role why he should write letter. Without signing the register how he entered the temple. How he appointed karunakar reddy as chairman
@Knl86-10
@Knl86-10 Сағат бұрын
ఆ ప్రసాదాన్ని ఫిబ్రవరి 2024 లో నా మనుమరాళ్ళకు మొదటి తలనీలాలు సమర్పించినప్పుడు తినిపించాను. తాత అనగా నేనూ, నానమ్మ అనగా అంగవైకల్యం ఉన్న నా భార్యా వెంగమాంబ సత్రం కి కొంచెం దూరంలో ఉన్న పార్కింగ్ లో హైదరాబాద్ నుండి వెళ్ళీన వేన్ లో 11 గంటలు కూచొని ఉన్నాం. నా కొడుకూ, కోడలూ, ఇద్దరు మనుమరాళ్ళూ, వియ్యంకుడిగారి కుటుంబ సభ్యులు ఆరుగురూ ఒక్కొక్కరికి మూడువేల చొప్పున ఇరవైనాలుగు వేలు అడ్డదారిలో సమర్పించి పంపించాం. వ్యాన్ లో కూచున్న మాకు ఆ సాంబార్ అన్నం కౌంటర్లే గతి అయ్యాయి. సాంబార్ గంజి అన్నాన్నే తిని కడుపు నింపుకున్నాం. మంచినీళ్ళూ గాజుసీసా ఒక్కింటికి బహుశా యాభైరూపాయలు ఇచ్చి కొనుక్కున్నం. లడ్లు కొనుక్కున్నాం. హైదరాబాద్ చేరిన మూడో రోజుకి లడ్లు పులిసిపోయినయ్. ప్లాస్టిక్ కవర్లొ ఉంచలేదు. నాలుగో రోజున ఒక విధమైన ఆకుపచ్చ బూజు వచ్చాయి. పడేయాలంటే చెత్త బుట్టలోనే వెయ్యాలి. అర్థం కాలేదు. ఒక రోజంతా ఎండలో పెట్టి..అన్ని మొక్కల మొదళ్ళలో వేశాను. 64 సంవత్సరాల నాకు జీవితంలో మొదటిసారి తిరుపతి లడ్డు అలా అవడం అర్థం కాలేదు. ఆ పవిత్రతని అనుమానించలేము కదా.
@dasarigopi95
@dasarigopi95 2 сағат бұрын
Jagan would not write letter to Modi, some reddy supporters or Christians only
@kishorebabu3936
@kishorebabu3936 48 минут бұрын
Excellent sir really very good 👍
@bksreeramakrishnabokam6994
@bksreeramakrishnabokam6994 Сағат бұрын
ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగె నీ అలవాటు,, ఈచోటి కర్మ ఈచోటే ఈనాటి కర్మ మరునాడే,, అనుభవించి తీరాలంతే ఈ సృష్టి నియమం ఇదే
@rp.v6958
@rp.v6958 Сағат бұрын
అతను పింక్ డైమండ్ గేమ్ ఆడించిన ఆ రమణ దీక్షితులే ఇప్పుడు నిజాలు చెప్పటం నిజమైన దేవుడి స్క్రిప్ట్
@Tirumala77
@Tirumala77 2 сағат бұрын
మీరు ఈ ఉత్తరంలోని ప్రతి వాక్యాన్ని సమీక్షించాలని నా కోరిక. మీ ద్వారా ఎంతో మేలు జరిగినట్లవుతుంది.
@udayc1456
@udayc1456 39 минут бұрын
అతను ప్రజలకు లేఖను విడుదల చేశాడు, మనం చదువుకోవచ్చు.
@pgr9624
@pgr9624 2 сағат бұрын
None of YSRCP leaders including Jagan disputed the lab as false. They are crying hores about its disclosure by NCBN
@thirumaladevi1586
@thirumaladevi1586 2 сағат бұрын
Who has principles will worry. He doesn't have any principles. Will Modi do it... He knows well... Still does what he wants, just like how he wrote a letter on CJI NV Ramana
@patibandlanarasimhamurthy1208
@patibandlanarasimhamurthy1208 Сағат бұрын
Super analysis Ramesh garu
@sanjaynani3657
@sanjaynani3657 Сағат бұрын
Chaala manchi analysis Ramesh sir 💯🫡🇮🇳🫡
@srinivasaraoeede7001
@srinivasaraoeede7001 2 сағат бұрын
Sir dharmam Ane padaniki ardam telusa vadiki.
@bhanumurthij4906
@bhanumurthij4906 Сағат бұрын
ఇది టీ డీ పీ మరియు వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్యగా కాకుండా తిరుమల తిరుపతి దేవాలయ పవిత్రతకు సంభందించిన అంశం గా చూడాలి
@papineniramarao4036
@papineniramarao4036 48 минут бұрын
ఉన్న వాస్తవం చెప్తే ఉలికిపాటు ఎందుకు .
@venkateswarlumandadapu738
@venkateswarlumandadapu738 44 минут бұрын
Today also Modiji backing to Jagan.
@vsrmurty9215
@vsrmurty9215 59 минут бұрын
Pink diamond 💎 గురించి వ్రాసిన అన్ని ,ప్రధాని కి వ్రాసిన 8 pages లెటర్ కి attachments చేసి Modi ji పోస్టు చేయండి దయచేసి 😮
@rvv1599
@rvv1599 Сағат бұрын
జలగ ప్రపంచం లోనే అత్యంత నీచుడు...... ఆ డేఫేమేషన్ కేసులు , తిరిగి ఎందుకు పెట్టకూడదు....ముఖ్యం గా వీసారెడ్డి పై , ఈ కేసు ను తిరగ తొడాలి.....
@BRamavnj
@BRamavnj 2 сағат бұрын
Pink diamond kalthi ghee Eenadu okatena
@sambasivaraogadde48
@sambasivaraogadde48 39 минут бұрын
Wonderful analysis sir. Who let down the reputation of the temple? People who have resorted to unholy acts or who have unearthed it? What does this Jagan think of himself? Does he think he can fool PM also by pointing to CBN? Jagan has not contradicted the results of the lab. It does mean that there has been adulteration . Then how can blame CBN for letting down the reputation of the temple. He himself has let down the people’s sentiments. We Andhra people are very unfortunate having to see his horrible face and false statements day in day out.
@Visakha123-de7lw
@Visakha123-de7lw Сағат бұрын
Chala baga chepparu sir,
@vijayamyneni48
@vijayamyneni48 Сағат бұрын
వెళ్లి మోడీ దగ్గర, bjp దగ్గర,,rss దగ్గర చెప్పాలి.
@gsnrao1
@gsnrao1 2 сағат бұрын
Sir, Ramesh garu, please make a vedio on Ramana Deekshitulu tongue twister talks
@rp.v6958
@rp.v6958 Сағат бұрын
ఆయన వ్రాయడు లే ,ఎవరో వ్రాస్తే sign చేసి ఉంటాడు
@rao3282
@rao3282 2 сағат бұрын
Ithanu power lo unnappudu enno samstandinalani enno nasanam chesadu.
@mallikarjuna8596
@mallikarjuna8596 55 минут бұрын
Sir merante naku chala abhimanam sir. Anni vishayaalu baga chepataru meeru
@srikumardonkada3481
@srikumardonkada3481 2 сағат бұрын
ఆ లెటర్ లో మ్యాటర్ ఏమి రాయాలో కూడా మన ఢిల్లీ పెద్దలు dictate చేసి ఉంటారు.
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 59 минут бұрын
మీరు సూపర్ సర్ గుడ్ ఇన్ఫర్మేషన్ thank you సర్
@mmurthy2978
@mmurthy2978 2 сағат бұрын
A2
@rp.v6958
@rp.v6958 Сағат бұрын
అతను మర్చిపోడు.జనం మర్చిపోతారు,గొర్రెలు అని నమ్మకం
@csr233
@csr233 2 сағат бұрын
సర్, పింక్ డైమండ్ అన్నది లేనేలేదు. నెయ్యిలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. ఇప్పుడు వాస్తవానికి అబద్దానికి రెండిటిని ఒకే రకంగా చూడకూడదు. వాస్తవం చెబితే గౌరవం తగ్గుతుందని, పవిత్రత తగ్గుతుందని చెప్పటం మరియు వాస్తవం కాని దానితోటి పోల్చడం సరికాదు.
@SMRao
@SMRao Сағат бұрын
ఏది ఏమైనా రెండు పార్టీలు ప్రజలకి బాగా పంగనామాలు పెడుతున్నారు..
@tikkar466
@tikkar466 Сағат бұрын
ఈమధ్య చదువుకున్న హిందువులకు దేశం మీద ప్రేమ కన్నా మత పిచ్చి ఎక్కువ అయిపోయింది . వీరి మెదల్లని వీరు అధిక ధన మరియు సౌకర్యవంతమైన జీవితం కోసం విదేశాలకు అమ్ముకుంటారు .
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Сағат бұрын
Jagan కదా పైవారికి వినపడుతుందేమో ఇప్పటి వరకు ఏమి జరిగినా మౌనం now?
@krishr2704
@krishr2704 Сағат бұрын
Time to speed up CBI /ED Cases and lock him up. It’s time !
@erikambattukodandam5826
@erikambattukodandam5826 Сағат бұрын
జగన్ గురుంచి మాట్లాడటం వెస్ట్
@vijayasaivalluru1113
@vijayasaivalluru1113 Сағат бұрын
ఇప్పుడు కేంద్రాన్ని ఇరికించాడు. ఇప్పుడు మోది క్రింది కి వచ్చింది.
@venkateswarlub3212
@venkateswarlub3212 2 сағат бұрын
Thanks sir
@madhavamurthy5687
@madhavamurthy5687 Сағат бұрын
Modi will protect Jagan ! PM &HM are still his supporters.
@Knl86-10
@Knl86-10 Сағат бұрын
Now the real face of BJP on the Hindu Chord will be revealed.
@madhunlrr
@madhunlrr Сағат бұрын
11 seats ఇచ్చి తన్ని bangalore కి తరిమినా బుథ్థిలేకపాయె
@bavanarayanabezawada8729
@bavanarayanabezawada8729 2 сағат бұрын
సార్ మాజీ సీఎం గారు అసలు మీరు దేవుని ప్రసాదమే తినరు తినరు గా సార్
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 39 минут бұрын
Anna 👍👌✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🙏
@GopiKrishnaP-jj2du
@GopiKrishnaP-jj2du Сағат бұрын
Super analysis ❤
@srinivaspasumarthi5369
@srinivaspasumarthi5369 2 сағат бұрын
This is excellent
@dasarigopi95
@dasarigopi95 2 сағат бұрын
Else, he is mentally retired guy
@rameshbandi8088
@rameshbandi8088 Сағат бұрын
నేడు అధికారం బాబు మరియు పవన్ ది వారు నిజాన్ని బయటకి తీయాలి అప్పుడు ఐనా ఇప్పుడు ఐనా తప్పు తప్పే,
@nagarajyalakshmiveluvolu5663
@nagarajyalakshmiveluvolu5663 Сағат бұрын
అప్పుడు చంద్ర బాబు గారు ఉపే క్ష చేశారు
@srikrishnab8290
@srikrishnab8290 36 минут бұрын
జగన్ కోసం హెలికాప్టర్ పంపేందుకు శ్రీవారి భక్తులందరూ సంకల్పంతో ఏడుకొండలు ఎక్కాలి
@jsrinivasarao283
@jsrinivasarao283 44 минут бұрын
కోట్లు దొబ్బడానికే వెదవ పనులు అన్నీ చేశారు. మరలా 30 ఏళ్లు మనమే వుంటాం..తరువాత వుండేవారు ఎవరు, సచ్చే వారు ఎవరు. అనుకున్నారు..స్క్రిప్ట్ రాసే వారు సన్నాసులు.
@PrasanthRaj57
@PrasanthRaj57 59 минут бұрын
Mr. Ramesh garu, it's not because ycp is being degraded due to this issue, jagan has lettered Modi. It's because the same laddus were given to Ayodhya During the Lord Ram's statue inauguration. Modi would be more concerned about ayodhya's issue than tirumala
@bavanarayanabezawada8729
@bavanarayanabezawada8729 Сағат бұрын
సార్ సార్ అందుకే ఒకసారి లడ్డు అపచారం చేసింది వాళ్ళు
@girivenkataratnam336
@girivenkataratnam336 59 минут бұрын
జగన్ నీ కాపాడేది మోడీనే. అందుకో మోడీకి చెప్పుకొని ఏడుస్తున్నాడు ఈ కేడీ జగన్. మోడీ + జగన్ = జోడీ.
@r.ramamohanarao100
@r.ramamohanarao100 Сағат бұрын
పచ్చి అబద్దాలను నిజాలుగా మీడియాలో project చెయ్యడంలో నిష్ణాతుడు. నెయ్యి కల్తీ అయింది అనడానికి ఒక నమ్మదగిన లాబ్ రిపోర్ట్ ఉంది. మరి ఈయన చెప్పే దానికి ఏమీ రుజువులు లేవు. సొంత మీడియా, పత్రిక లో వొచ్చే కధనాలు తప్ప. అన్యమతస్తులను టీటీడీ లో డంప్ చేసి, టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చి మంట కలిపింది తనే.
@AkunuriRKRao
@AkunuriRKRao Сағат бұрын
He is hypnotic.
@croydon21H
@croydon21H 54 минут бұрын
On a lighter note, jalaga should have written letter as - Dear Dad, ....your adopted son, jalaga
@mohanraosunku4882
@mohanraosunku4882 Сағат бұрын
Sir CBN has done mistake because before investigation first arrest them otherwise, investigation complete chese lopu veedu abaddalu publicity chestaru
@hanu-e8f
@hanu-e8f 2 сағат бұрын
Modi to give bharat ratna for Jagan for his service to Hinduism and his noble values.
@valtetisatyanarayana5117
@valtetisatyanarayana5117 Сағат бұрын
శ్రీవారి సన్నిధిలో అర్చకులు జగన్ మీద అక్షింతలు వేస్తే..... చేతులు తో తలను దువ్వేస్తూ.... అక్షింతలు దులిపేశాడు. ఆ వీడియో మనందరం చూశాము. భార్యాభర్తలు తిరుమల సెట్ ను ఇంట్లో వేయించుకుని..... బయట కుర్చీలు వేసుకుని కూర్చొని తన భక్తుల పూజలందుకున్నారు....అదీ చూశాము. తిరుమల పవిత్రత గురించి ఆయన ఇప్పుడు మాట్లాడటం.... విడ్డూరం. ఆయనకు తెలిసి జరిగిందా.....తెలియకుండా జరిగిందా......క్రిస్టియన్స్ లోని కొందరు నీచులు కుట్రపూరితంగా ఇలాంటి అపచారానికి పూనుకున్నారా.....వారికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా.....ఇలా ఏదైనా కారణం కావచ్చు. కానీ జరిగింది మాత్రం మహాపచారం. కుట్రలు, మోసాలు, దౌర్జన్యాలు, నీచాతినీచమైన పనులు, పాపాలు వీటినే జీవన విధానం గా మార్చుకున్న వాళ్ళకి ఇదొక పెద్ద విషయం కాదు. పురాణాలలోని రాక్షసులు కలియుగంలో జన్మించి .....షర్ట్ ప్యాంటు వేసుకుని మన లాగే, మన మధ్యే తిరుగుతున్నారు. తమ కోరలను, కొమ్ములను, క్రూరత్వాన్ని లోపల దాచుకుని తిరుగుతున్నారు. టీవీల్లో నీతి సూత్రాలు చెబుతున్నారు
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 59 минут бұрын
కింద పడ్డా మీద వాడిని అనే రకం జగన్. అంతకంతకూ ఇతని ఉనికి, మాటలు, అబద్ధాలు చూస్తూ, వింటూ ఉంటే అసహ్యం వేస్తోంది. ఆ గోవిందుడు తప్పక శిక్షిస్తాడు itadini
@vickyrealestatevlog3050
@vickyrealestatevlog3050 2 сағат бұрын
Hi sir 🎉🎉🎉
@thaarkikthaarkik7633
@thaarkikthaarkik7633 Сағат бұрын
వైస్ జగన్ ,భారతి లు ఒక రాక్షస కుటుంభం లో పుట్టి పెరిగిన పిల్లలు. వారి నించి విలువలు ఆశించడటం దురాశే . వీరికి అనంతమైన ధన కాంక్ష . దాని కోసం ఎంత దుర్మార్గానికైనా తెలిగిస్తారు. మన లాంటి వాళ్ళు ఒక తప్పు చేస్తే సరిచేసుకోవడకి దాని ఫలితాన్ని అనుభవిస్తాము కానీ ఈ పుణ్య దంపతులు దానికంటే పెద్ద తప్పు చేసి బయటపడాలని అనుకుంటారు
@balasuryanarayanamaganti9348
@balasuryanarayanamaganti9348 2 сағат бұрын
ఆవు దూడ కు దివ్య జ్యోతి అని పేరు పెట్టి హిందూ ధర్మంపై అవ్యాజ ప్రేమ ఉన్నట్లు పోజులిచ్చారు. ప్రపంచం మొత్తం లో ఉన్న గోవిందుని భక్తులకు గొడ్డు కొవ్వు తినిపించి తే మోడీ మరియు షా గారి ప్రతి స్పందన ఎక్కడ ఉంది?
@puttawaterboy
@puttawaterboy 2 сағат бұрын
Meru 🎉🎉🎉❤❤❤ sir
@Knl86-10
@Knl86-10 Сағат бұрын
He is desperately acting mad.
@gumpenasatyanarayana5374
@gumpenasatyanarayana5374 2 сағат бұрын
Ori nee action paadugaanu. Antha chesi drama aaduthunnaav
@kunakushi1375
@kunakushi1375 Сағат бұрын
🎉🎉🎉🎉🎉
@ravikumar-zq9jf
@ravikumar-zq9jf 30 минут бұрын
Jaggu bhai movie come all the way to climax, he can't escape from jail anymore, go jaggu to jail & save AP😂
@udayc1456
@udayc1456 37 минут бұрын
ఇది టిట్ ఫర్ టాట్? మీరు వెర్రి, మా సమయాన్ని వృధా చేస్తున్నారా? తదుపరి ఐదేళ్లు, టైట్-ఫర్-టాట్ మాత్రమేనా? పరిపాలనా ఉందా,ఇక ఇంతేనా?
@suryanarayanamurthyalamuri360
@suryanarayanamurthyalamuri360 Сағат бұрын
CBI is a bird in a cage
@croydon21H
@croydon21H 56 минут бұрын
I am frustrated with this issue. What a waste of time in dragging the issue. How dare he write letter to PM. Dhongey donga donga antuntey...chee anipisthondhi.
@hdelenem09
@hdelenem09 Сағат бұрын
ఇతను హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతున్నాడు సిగ్గు లేకుండా. క్రిస్టియన్ అయిన వాడి కొంపలో స్వామి వారి గుడిసెట్టు వేసినప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బ తిన్నాయి. క్రిస్టియన్ కరుణాకర్రెడ్డి ని TTD చైర్మన్ అయినపుడు కూడా మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి రా.
@mallikarjunabandari8176
@mallikarjunabandari8176 Сағат бұрын
వారు పింక్ డైమడ్ గురించి అన్నారని మీరు లడ్డూలు కల్తీ అయ్యయాని అన్నారా...రేపు కోర్టు లో అబద్దం అని తేలితే మీరు అంత ఏమని చెబుతారు..ఇంతా నీచ రాజకీయమా.....బ్రష్టు మీడియా ఉన్నంతకాలం...ఇది ఇంతే...
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 64 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 8 МЛН
My daughter is creative when it comes to eating food #funny #comedy #cute #baby#smart girl
00:17
9 PM | ETV Telugu News | 22nd September "2024
22:17
ETV Andhra Pradesh
Рет қаралды 4,2 М.
Suspended IPS Kanthi Rana Tata seeks bail from High Court
9:23
Ramesh Kandula
Рет қаралды 49 М.
Shocking Facts In Tirupati Laddu Lab Reports | Red Tv
13:02
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 64 МЛН