YS Sharmila Son Marriage At Jodhpur | రాజస్థాన్ ప్యాలెస్ లో వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి వేడుకలు |

  Рет қаралды 502,569

ABP Desam

ABP Desam

Күн бұрын

#yssharmila #yssharmilasonmarraige #ysrajareddy #jodhpur #abptelugunews #abpdesam #telugunews
వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి రాజస్థాన్ జోధ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. క్రిస్టియన్ పద్ధతుల ప్రకారం వైఎస్ రాజారెడ్డి-అట్లూరి ప్రియ పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటికి వచ్చింది.
Subscribe to the ABP Desam KZbin Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
telugu.abplive...
Follow us on social media:
/ abpdesam
/ abpdesam
/ abpdesam

Пікірлер: 96
@dsp8304
@dsp8304 11 ай бұрын
ఎవరు ఎన్ని శుభాకాంక్షలు చెప్పినా...వున్న ఒకేఒక్క మేనమామ రాలేదు...ఆ వెలితి తీరేది కాదు....
@jayanthkoppula9782
@jayanthkoppula9782 11 ай бұрын
Sakuni mamaaa
@rp.v6958
@rp.v6958 11 ай бұрын
😅​@@jayanthkoppula9782
@krupatimothy
@krupatimothy 11 ай бұрын
May God bless the beautiful couple
@narasimha701
@narasimha701 11 ай бұрын
Ysr గారి ఆత్మ క్షోబిస్తూ ఉంటుంది
@vanajagudipalle9899
@vanajagudipalle9899 11 ай бұрын
ఎందుకు Narasimha నీ ఆత్మ ఏమంటోంది,.. అతికం ఆపు
@marvelshiny6206
@marvelshiny6206 11 ай бұрын
enduku? Ni athma ksobistunatlu undi.
@kuwaitq7842
@kuwaitq7842 11 ай бұрын
ఎందుకో
@harikotikumari9310
@harikotikumari9310 11 ай бұрын
Happy married life both of you
@spkeleti
@spkeleti 11 ай бұрын
డబ్బులు ఉంటే, ఎక్కడ అయినా, ఎప్పుడైనా, ఎలా అయినా పెళ్లి చేసుకోవచ్చు, కాని అహం ఉన్న చోట ప్రేమకి చోటులేదు.
@ssp02707
@ssp02707 11 ай бұрын
Aham unnadhi Jagan ki , intiki aada bidda , Engagement roju 1hr before vachundachu kada , 1 hr late ga anni chusukoni vellundachu kada Intiki.
@rgrkadiveti4801
@rgrkadiveti4801 11 ай бұрын
True. Her attitude is worst. Engagement ki oka cm ni piluchi avamaninchindhi. Enemy ki kooda gouravam eche ysr gari bidda ela chesindhi ante , ayanake avamanam. Ysr gari la brathakali . He is great leader and great humanbeing
@blinkiepiebp
@blinkiepiebp 11 ай бұрын
Anna Medha chilli tappa ga mataladakudadu
@rgrkadiveti4801
@rgrkadiveti4801 11 ай бұрын
@@blinkiepiebp aame oka avakasavadhi andi. Ala family paruvu road lo vesthundhi. Family lo yenthaa godavalu unna jagan garu engagement ki vellinaru. But sharmila behaviour is worst.
@faithfood5042
@faithfood5042 11 ай бұрын
Don't be jealous
@ushakumarimusunuri8625
@ushakumarimusunuri8625 11 ай бұрын
Good bless you
@minnisangha5981
@minnisangha5981 11 ай бұрын
If you guys want just bless the couple. That’s it.
@minnisangha5981
@minnisangha5981 11 ай бұрын
God bless this beautiful couple💐💐
@davidkumar1344
@davidkumar1344 11 ай бұрын
Congratulations happy married life Babu my god bless you 💐💐 good 🎉🎉
@krgaming2875
@krgaming2875 11 ай бұрын
Congratulations 🎉❤❤
@pradeepkumar-wx4gv
@pradeepkumar-wx4gv 11 ай бұрын
A new life beginning .
@gudisimohanreddy9086
@gudisimohanreddy9086 11 ай бұрын
Raja reddy super ,ammaye baga leydhu
@ramaharanadhbasana9034
@ramaharanadhbasana9034 11 ай бұрын
God bless you both of you🎉🎉
@suvarthaagniparthi4036
@suvarthaagniparthi4036 11 ай бұрын
Best couples
@kamalam8709
@kamalam8709 11 ай бұрын
Wishing you BOTH A HAPPY MARRIED LIFE & May God bless you. O Lord give wisdom to his mother who was against her brother Sri. Y.S.Jagan, an able administrator, helping the needy, showing no discrimination.... insulted at Marriage engagement function. Shame on her.
@User786_SG
@User786_SG 8 ай бұрын
Did they convert her too??
@nagalakshmiadduri
@nagalakshmiadduri 11 ай бұрын
Congratulations. Jagan Mohan Reddy
@RajiKummeta
@RajiKummeta 11 ай бұрын
Sharmila garu you did mistake..plz change your attitude
@divakarbulusu1500
@divakarbulusu1500 11 ай бұрын
Emira sastri elarikama
@kennethm4271
@kennethm4271 11 ай бұрын
Miss u jagan annna
@VaralakshmiThippayagari
@VaralakshmiThippayagari 11 ай бұрын
She was intentionally not invited to jagan, to get a bad name to jagan. How can anybody attend any function or marriage without an invitation, pakkaa ulterior motive is behind her behaviour.
@santhakumari8622
@santhakumari8622 11 ай бұрын
God bless you gays
@padmajyothi7906
@padmajyothi7906 11 ай бұрын
అనిల్ కుమార్ గారు దైవసేవకుడు కదా ఇలాంటి ఏమిటి యేసయ్య నామం కే అవమానం
@PushpaPushpavathi-v8s
@PushpaPushpavathi-v8s 11 ай бұрын
ఈ ప్యాలెస్లో అయినా చేస్తది పెళ్లి ఎందుకంటే తెలంగాణలో కోట్లు కొట్టుకొని వచ్చింది కదా అందుకోసం అని చేస్తది పెళ్లి గీడ పిసిసి అధ్యక్ష పదవి తీసుకుంది వీడియో కొన్ని కోట్లు వస్తాయని డ్రామాలు ఆడుతుంది దీన్ని చెప్పుతో చెప్పుతో కొట్టాలి అసలకి ఇది క్రిస్టియన్స్ కాదు బ్రాహ్మణులు ఇంకొకటి వైఎస్ఆర్ కూతురు అని అంటే బ్రాహ్మణ కులం చెప్పుకోవాలి కూతురికి ఎక్కడైనా గాని వారసత్వం పేరు వస్తుంది😂😂😂😂😂😂😂
@Teluguworld2030
@Teluguworld2030 11 ай бұрын
Jagan kante ekkuvemi kadu le sakshi Bharathi cements perutho state budjet kante ekkuva income generate avutundi..sajjala ki 2.5 cr anta salary
@minnisangha5981
@minnisangha5981 11 ай бұрын
People shld know what to comment. Be positive and be matured mentally guys.
@rajupalikala553
@rajupalikala553 11 ай бұрын
Reddy. Shastry christiyan Chowdary antha sarvamatha sammalanam sarmila mma
@svenumadhavi1609
@svenumadhavi1609 11 ай бұрын
Sharmlamma. Nanna. Mi babu. Vallaku puttestaru. Nanna. Nidhaggare vuntaru❤🎉
@mnarasimharao7140
@mnarasimharao7140 11 ай бұрын
షర్మిలక్క ఇంట్లో హల్దీ ఫంక్షన్. సుమారు 50 లక్షల"* కుటుంబాలకి *పసుపు కుంకుమ దూరం చేసిన బ్రదర్ అనిల్ అదే షర్మిళ భర్త అదే చర్చిలక్క కుటుంబంలో నేడు హల్దీ (పసుపు) ఫంక్షన్..అదే పసుపు కొడుతున్నారట.. బ్రదర్ అనిల్ శాస్త్రి కొడుకు పెళ్లి వేడుక..అన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి చేస్తున్నారట..* *అమాయక దళితుల్ని పసుపు కుంకుమ కి దూరం చేసి.. వాళ్ల అదే.అనిల్ ఫాదర్ ఇంట్లో మాత్రం హల్ది ఫంక్షన్ చేసుకున్నారు 🤦🤦🤔ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి సనాతన హిందూ ధర్మం యొక్క విశిష్టత
@kasthuriskr9026
@kasthuriskr9026 11 ай бұрын
Aa 10 mandhiki antha pedha mahal avasarama .any how congrats happy married life God bless you
@vinodkarnati8491
@vinodkarnati8491 11 ай бұрын
Reddy iethe Kristian laga marriage anti
@narayanaraolopinti8810
@narayanaraolopinti8810 11 ай бұрын
ఆమె కొడుకు ఆ అమ్మాయిని ప్రేమించాడు అది అంగీకరించి పెద్దలు పెళ్లి చేసారు గొప్పే కదా ఎందుకు మీరు విమర్శిస్తున్నారు ఇక ఎన్ని పనులు వున్న ఎంత పెద్ద పదవిలో వున్నా మేనల్లుడి పెళ్ళికి వెళ్ళాలి వెళ్లకపోతే జగన్ భారతి ల తప్పు అవుతుంది కానీ షర్మిల ముందే నిర్ణయించిన పెళ్లి ఆపుకోలేరు కదా దాంట్లో షర్మిల తప్పేంటి అయినా ఇన్నాళ్లు లేని వైస్ షర్మిలకు ఇబ్బంది జగన్ మనుషులుకు ఇప్పుడే ఎందుకొస్తుంది ఎవరు అంగీకారించినా లేకపోయినా ఆమె ప్రజలకు వైస్ జగన్ లాగే ఆమె వైస్ షర్మిల యే లోపింటి నారాయణ రావు
@gollapalliprashanth
@gollapalliprashanth 11 ай бұрын
😅
@CharanReddy-xh2mi
@CharanReddy-xh2mi 11 ай бұрын
Edavaku ra puka nakodaka dabbulu kosam jagan ni istam vachinnatu thidutundi munda 😂😂😂 anduke negative comments pedutunnavu
@manojcharan5341
@manojcharan5341 11 ай бұрын
Nee bondhaa pilavakunte ela vastaru raa jagan anna
@spkeleti
@spkeleti 11 ай бұрын
జగన్ గారిని దూరం చేసుకొన్న పెళ్లి.
@nirmalajyothi9232
@nirmalajyothi9232 11 ай бұрын
ఇపుడు లెంట్ డే స్ ...సరైన క్రిస్టియన్ లు ఎవరూ ఈ రోజుల్లో పెళ్లి చేయరు....any how happy married life both of you
@ratnaskitchenvlogs1484
@ratnaskitchenvlogs1484 11 ай бұрын
Yes
@RandomGuy-yu9ih
@RandomGuy-yu9ih 11 ай бұрын
Correct
@samuelsanjeev380
@samuelsanjeev380 11 ай бұрын
They r not real Christians.. Church lo jarigithe adi holy wedding antaru... British prince marriages anni Church lo ne chestaru....palace lo kadu....palace is not Church.
@Trendingdivalead
@Trendingdivalead 11 ай бұрын
అంటే మాఘ మాసం , శుక్ల పక్షం, ఆదివారం, దశమి ఇంత మంచి ముహూర్తం రాదని పంతులు గారు అంటే మరి తప్పలేదు పాపం ...
@akhilapodila1113
@akhilapodila1113 11 ай бұрын
Show me where it is in Bible?? Wait...I'm not supporter of ycp... Praise God & read ur Bible
@Anuu1430
@Anuu1430 11 ай бұрын
Menamama leni pelli asalu pelle kadhu.menamama pelliki raledu antene sigguchetu
@kuwaitq7842
@kuwaitq7842 11 ай бұрын
అది వాళ్ల family matter..
@srinudondeti728
@srinudondeti728 11 ай бұрын
Vijayamma garu mistakes ekkuva ga unnai
@AnanthaAllada-tg3yy
@AnanthaAllada-tg3yy 11 ай бұрын
God bless you
@Manoj-mc9vq
@Manoj-mc9vq 11 ай бұрын
Jesus Christ bless you brother
@mnarasimharao7140
@mnarasimharao7140 11 ай бұрын
బైబిల్లో ఉన్న సమస్య ఏంటంటే యేసుని నమ్ముకుంటే, చిన్న పిల్లల్ని rape చేసిన రేపిస్ట్ పరలోకానికి వెళ్తాడు, యేసుని నమ్మని ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ నరకానికి వెళ్తాడు. ఇంత చెత్త doctrine, నేను ఎక్కడా వినలేదు, చదవలేదు. ఒకసారి యేసు ఏం చెబుతున్నాడో చూడండి. తనని నమ్మని వాళ్లు నరకాగ్నిలో శాశ్వతంగా పడిపోతారు అని కరుణామయుడు యేసు తన శిష్యులతో చెప్పాడు. 👉 "విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు( శాశ్విత నరకాగ్నిలో పడేసి)". మార్క్ 16:16. ఈ సైకోయిజాన్నే క్రైస్తవులు క్రీస్తుప్రేమ అంటారు. బైబిల్ ప్రకారం గొప్పగొప్ప మేధావులు, సైంటిస్టులు, ప్రజాసేవ చేసిన వాళ్ళు అంతా నరకంలోనే ఉంటారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న కాకమ్మ కథలను ఎలాగూ వాళ్లు నమ్మరుగా...!!
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 11 ай бұрын
జరుసెలెం ల చేసుకుంటే ఇంకా బాగుండేది.
@sudhareddymbahr
@sudhareddymbahr 11 ай бұрын
Correct ga chepparu
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 11 ай бұрын
అక్కడ యుద్ధం జరుగుతుంది
@shalinikethura2403
@shalinikethura2403 11 ай бұрын
Girl is not good to be honest and while giving the cake to the boy she has Villan smile
@akellavenkatasrinivas494
@akellavenkatasrinivas494 11 ай бұрын
Ee sollu video valla emi upayogam Balaraja.
@dnaveen4125
@dnaveen4125 11 ай бұрын
Menamama lekunda chesukovatam antha manchidi kademo
@kavyap1030
@kavyap1030 11 ай бұрын
Christian padhathullo marriage chaesukunnappudu Inka ela reddy avuthadu...drop that reddy after ur name...plz don't call raja reddy. He is not reddy
@yamiar9717
@yamiar9717 11 ай бұрын
What a difference.. when she goes to people.. goes like poor lady.. when she does the parties.. behaves like kingdom queen.. people don’t believe this lady.
@ramgopalkarri7080
@ramgopalkarri7080 11 ай бұрын
Ana raldhu ana bada e kosana ldhu
@BharathiBharathi-l5z
@BharathiBharathi-l5z 11 ай бұрын
Jai jagan anna
@sangeethahyd8418
@sangeethahyd8418 11 ай бұрын
Vediki intakanna pila dorakaledemo dhani pidatha face kanna
@GJ8575-u1e
@GJ8575-u1e 11 ай бұрын
Ammayi emi bagaledhu...
@Bujji9966
@Bujji9966 11 ай бұрын
Pellikuthuru antha beautiful ga ledhu
@vineeshatummapudi
@vineeshatummapudi 11 ай бұрын
Valla bonda
@harshanithu9413
@harshanithu9413 11 ай бұрын
Jagan raakapothe nastam ami ledhu, dusta sekthulu raakapothene manchidhi
@k.np.lakshmirani5011
@k.np.lakshmirani5011 11 ай бұрын
రాయలసీమ లో తేడా వస్తే అన్న లా చెల్లి లా.అక్కడ వదిన గారు పత్తి త్తులైనట్లు ఆడబిడ్డ ఇండ్లకు రారు.అక్కడ అత్తగారింట్లో వదిన మొగిడినిబయట అరుగేగతి. వీళ్లంతా చూపించెఅక్కసు ఆడబిడ్డ లమీదే.ఈడు పోకపోతే నష్టమేమిలేదు.ఎ.......
@shanthakumari1881
@shanthakumari1881 11 ай бұрын
Pelli kuthura nee chuupu eami bagaledu athi padavaddu .adi pelli laaga birth day party laaga vundi kala ledu evvaru Happy ga leru .unna mariyada pogottukunnavu sharmila shastri
@sudhkar843
@sudhkar843 11 ай бұрын
2026 lo second marriage pakka....murusupalli sharmila SHASRI majaka
@hammettchemistry2914
@hammettchemistry2914 11 ай бұрын
Charitra heenuraalu...
@hymareddymettupalle2436
@hymareddymettupalle2436 11 ай бұрын
Asalu mogudu side vallanu pilavaledumo...
@subbus1410
@subbus1410 11 ай бұрын
😂
@pardhu-
@pardhu- 11 ай бұрын
Em chesi sampadincharu ra antha dabbu
@BajibabuBathula
@BajibabuBathula 11 ай бұрын
Waste fellows
@mamathap6758
@mamathap6758 11 ай бұрын
ఎంత డబ్బులు ఉంటే ఏం లాభం సొంత వాళ్ళ నే విమర్శించే బుద్ధి పెట్టుకుని
@innammaallam9727
@innammaallam9727 11 ай бұрын
దీనికి ఎక్కడ విలువ లేదు
@ravisivareddy8662
@ravisivareddy8662 11 ай бұрын
E palli patakulu avutundi sharimila oka Iran leg
@chintubannu1143
@chintubannu1143 11 ай бұрын
God bless you both of you 🎉🎉🎉
@eshithakrishnatnr5026
@eshithakrishnatnr5026 11 ай бұрын
God bless you
@sujathakumari7864
@sujathakumari7864 11 ай бұрын
Happy marriage life to both
@kuwaitq7842
@kuwaitq7842 11 ай бұрын
Congratulations both 🎉💐... God bless you...
Actor Chinna Emotional Words about His Wife | Anchor Roshan Interviews
21:45
SLIDE #shortssprintbrasil
0:31
Natan por Aí
Рет қаралды 49 МЛН
Непосредственно Каха: сумка
0:53
К-Media
Рет қаралды 12 МЛН
ys Sharmila son Raja Reddy marriage celebration 🎉
3:15
TV6 Media
Рет қаралды 38 М.
傅晓田身后:神秘的金主是谁?
11:18
二爷故事
Рет қаралды 418 М.