Ys Viveka murder Case : వివేకా హత్యకు రూ.9 కోట్లు సుపారీ - TV9

  Рет қаралды 396,438

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Ys Viveka murder Case : వివేకా హత్యకు రూ.9 కోట్లు సుపారీ - TV9
తాజా వార్తల కోసం : tv9telugu.com/
Watch LIVE: goo.gl/w3aQde
Today's Top News: goo.gl/5YuScD
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#YsVivekaMurderCase #APNews #TV9Telugu
Credit: #NewsUpdate || #Netra /Anchor || #TV9

Пікірлер: 344
@Nrkr7989
@Nrkr7989 3 жыл бұрын
ఇలాంటి వన్ని వాచ్ మెన్ లకు ఇంట్లో పని వాళ్లకు చెప్పి చేస్తారా చివరికి రంగయ్య అనే అమాయకుడిని బలిచేస్తున్నారు అని మాత్రం అర్థమైంది
@shafaatrahman1077
@shafaatrahman1077 3 жыл бұрын
ఏమి చేసిన విమర్శలు సహజం
@srinivasalakunta1203
@srinivasalakunta1203 3 жыл бұрын
Haa yes u r correct madam
@SuryaSurya-ny5tu
@SuryaSurya-ny5tu 3 жыл бұрын
@@shafaatrahman1077 zz
@s.r.yentertainment1026
@s.r.yentertainment1026 3 жыл бұрын
ఐతే రేపటికి రంగయ్య చనిపొతాడు
@koseriddisuresh7263
@koseriddisuresh7263 3 жыл бұрын
Sakshyalu lekunta cheyaadaniki amaina chestaru
@bhanuchander8790
@bhanuchander8790 3 жыл бұрын
Ladhu bro champaistaru
@uday3484
@uday3484 3 жыл бұрын
అంటే రక్తపు మడుగులో గుండెపోటు తో చనిపోతాడా??
@vinaymaddela4765
@vinaymaddela4765 3 жыл бұрын
🤣 same as in movies.
@Bg-qq6hk
@Bg-qq6hk 3 жыл бұрын
😆😆
@svgmani8260
@svgmani8260 3 жыл бұрын
ఎంత సేపు సోది తిప్పి తిప్పి చెప్పడం అసలు విషయం తప్ప.
@ramanavalle7452
@ramanavalle7452 3 жыл бұрын
ఆ గుండె పోటు అన్నవడిని విచారించOడి. అన్నీ బయటకు వస్తాయి
@1417-o6b
@1417-o6b 3 жыл бұрын
నిజాలు బయటకు రానివ్వరు వచ్చిన అసలైన వారు తప్పించుకుంటున్నారు ఎవరోకరిని ఇరికిస్తారు
@GK-is4cn
@GK-is4cn 3 жыл бұрын
వంగవీటి రంగా గారిని చంపినా TDP కి ఇప్పటి వరకు శిక్ష పడలేదు. జనాలు కూడా TDP స్టోరీ le నమ్ము తారు చా
@marrikiranyadav7993
@marrikiranyadav7993 3 жыл бұрын
Yes bro
@pjcdevotional9633
@pjcdevotional9633 3 жыл бұрын
Who is vangaveeti ranga
@svpoint3385
@svpoint3385 3 жыл бұрын
🤔😄 420 anna ne anamata😄
@rstar3397
@rstar3397 3 жыл бұрын
TDP ki శిక్ష వేశారు బ్రో ప్రజలు కానీ ప్లాన్ చేసి మర్డర్ చేపిచిన బొల్లిగాడికి శిక్ష పడల.
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 3 жыл бұрын
@@rstar3397 ee jaggu mayaloda maha bolligaadu.. murders specialist ee jaaggudu Maha Reddy Anna
@narasimhajandrajupalli4083
@narasimhajandrajupalli4083 3 жыл бұрын
1.. జగన్ 2 అవినాష్ రెడ్డి...... 🤔🤔
@bhupalreddy5190
@bhupalreddy5190 3 жыл бұрын
Ala ela chppagalaavu. It's clear that you are anti jagan.
@vivek2111
@vivek2111 3 жыл бұрын
YS Jagan, MP Avinash Reddy, Vijay Sai Reddy
@dara4006
@dara4006 3 жыл бұрын
Noru moosukoyehaa.
@Pinakini2565
@Pinakini2565 3 жыл бұрын
ఎహె..గొడ్డలి తో నరుక్కుని గుండెపోటు తో పోయాడంటే నమ్మరేం..😁😀
@saradaroy6953
@saradaroy6953 3 жыл бұрын
😄😄😄😄
@venkateswarluchaluvadi7540
@venkateswarluchaluvadi7540 3 жыл бұрын
Original culprits will escape. Innocents will be punished.
@venkateshwarrao435
@venkateshwarrao435 3 жыл бұрын
ఇంకా విసారెడ్డి ని కూడా ప్రశ్నించాలి.మొదట గుండె పోటు అని,సాయంత్రం మర్డర్ అని చెప్పాడు.తెలుగు వారి మనసాక్షి ని కూడా ప్రశ్నించాలి.సీబీన్ చంపించాడు అని ఎలా తెలిసింది అని.పాక్షిక నష్టానికి సిద్ధపడి,రంగయ్యతో సుపారి విషయం బయటకు చెప్పించారు.పోలీస్ లు అడిగినప్పుడు చెప్పకుండా.తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని,సునీతమ్మ,ఒక కూతురిగా, అసలు దోషులకోసం పోరాడింది.నీవు అసలయిన రాయలసీమ ఆడపడుచువి అమ్మ నీవు.
@amarviswasarai5107
@amarviswasarai5107 3 жыл бұрын
CBN సీఎం ga వున్నావుడు జరిగింది
@venkateshwarrao435
@venkateshwarrao435 3 жыл бұрын
@@amarviswasarai5107 అవును,అతనిని కూడా ప్రశ్నించాలి.
@ashishvillagebhai9502
@ashishvillagebhai9502 3 жыл бұрын
వంగవీటి రంగాను చంపించిన టీడీపీ వాళ్ళు ఇంకా బయటే తిరుగుతున్నారు
@venkateshwarrao435
@venkateshwarrao435 3 жыл бұрын
@@ashishvillagebhai9502 వాళ్ళు కూడా పోయారురా బాబు.
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 3 жыл бұрын
రంగయ్య..... నువ్వు జాగ్రత్తయ్య. నీకు గుండె పోటు రావచ్చు.
@neelubeesetti7550
@neelubeesetti7550 3 жыл бұрын
అమాయకుడు బలి అవుతాడు
@sivakrishna1193
@sivakrishna1193 3 жыл бұрын
Kadu bathroom lo kalu jari potadu🤣
@rayachotichotugadu6253
@rayachotichotugadu6253 3 жыл бұрын
అనవసరంగా జగన్ ని అనుమానించారు కదరా ఇప్పుడు చెప్పండి ఎవడిని వదలడు ఇక జగన్ 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@anjaiahadavi2612
@anjaiahadavi2612 3 жыл бұрын
Very good CBI evvarani vadaloddu
@naresh3187
@naresh3187 3 жыл бұрын
అంజయ్య మన అమరావతి ని జలగ రెడ్డి గాడు ఎం develop చేశాడు అని వాడికి ఓటు వేశావ్...ఇప్పుడేమో నంగానాచి కబుర్లు
@sujiisrujan
@sujiisrujan 3 жыл бұрын
9 కోట్లు సుఫారీ ఇచ్చారు అని చెప్పాడు అంటే ఈ హత్య గురించి రంగయ్యకి ముందే తెలిసి సహకరించి వుంటాడు ఏదేమైన ఈ హత్యకి రాజకీయ పార్టీలకు సంబంధం వుండకపోవచ్చు ఇది పాత పగల వలన జరిగివుండొచ్చు జరిగిన తరువాత రాజకీయాలకు వాడబడింది
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
Mari heart attack ani chepprga vallu culprits kadantara..
@sujiisrujan
@sujiisrujan 3 жыл бұрын
@@user-sriram88308 political leader ఏ విషయం ఐనా ముందు జాగ్రత్తతో మాట్లాడతారు. పాత పగలతో జరిగిన హత్యకి వాళ్ల అవసరాలకి రాజకీయ రంగు పులిమారు అని నా అభిప్రాయం మీ అభిప్రాయం మీది
@jagathkumar9216
@jagathkumar9216 3 жыл бұрын
భజన తప్ప ఏమి ఉండదు అసలు నిందితులు దొరకరు
@karthikreddymarthala1434
@karthikreddymarthala1434 3 жыл бұрын
@Raghuram Medi నేను చెప్పగలను పాలు కూరగాయలు అమ్మి రెండు లక్షల కోట్లు సంపాదించినోడికి 9 కోట్లు ఒక లెక్క నా అని
@ashokreddyravuru125
@ashokreddyravuru125 3 жыл бұрын
ఇక మనం ఇపుడు రంగయ్య ని కాపాడుకోవాలి
@saradaroy6953
@saradaroy6953 3 жыл бұрын
Avunu
@unqgamerfanshub2301
@unqgamerfanshub2301 3 жыл бұрын
Avuna
@jaishivajaishiva2400
@jaishivajaishiva2400 3 жыл бұрын
గుండె నెప్పి, సహజ మరణం అన్న A2 కాక ఇంకెవరు.. అయితే A2 వెళ్లి స్వయంగా పొడిచాడా లేక పక్కనుండి వేరే వాళ్లతో పొడిపించాడా అనేది తేలాలి తప్ప.. ఇందులో భాగం A2 కుందని అందరికీ తెల్సు.. అయితే A2 ఏదైనా A1 కోసం చేస్తాడు.. కాబట్టి ఎవరు ఏమిటి అనేది అందరికీ అర్థమ యిపోయింది
@msatyanarayana9803
@msatyanarayana9803 3 жыл бұрын
Jagan ventruka kooda peekaleru pachha bach sunakanandham padali anthe
@jaishivajaishiva2400
@jaishivajaishiva2400 3 жыл бұрын
@@msatyanarayana9803 అవును వెంట్రుక పీకలేరు.. మిగిలినవన్నీ పీకి పక్కన పడేస్తారు.. అన్నట్టు ఆగస్ట్ 1 జీతాలకు బొచ్ఛ పట్టుకుని డిల్లీలో అప్పు కోసం తిరగడం మొదలెట్టి నట్టుంది.. ముందు దాని సంగతి ఏడు.. వెంట్రుకలు పీకే పని తర్వాత చూద్దాం
@bharathhistoryfactsandyearsago
@bharathhistoryfactsandyearsago 3 жыл бұрын
మంచి కామెడీ సీన్ సూపర్ గా ఉంది
@SatishKumardowluri
@SatishKumardowluri 3 жыл бұрын
ఇప్పటివరకు వాచ్మన్"ను విచారించకుండా సిబిఐ.. ఏం పీకిందో ....🤔🤔🤔🤔
@adt7948
@adt7948 3 жыл бұрын
Each 1 5 crores teeskunnatunnaru
@ynagarjunareddy3900
@ynagarjunareddy3900 3 жыл бұрын
Yes sir
@dms22678
@dms22678 3 жыл бұрын
ap సిట్ కూడా ఇదే తేల్చింది ఇపుడు చెప్పండ్రా జగన్ చేయించాడు అని
@kavalibasavarajubasavaraju8885
@kavalibasavarajubasavaraju8885 3 жыл бұрын
Babu edi only jagan chiyadu
@kk.c7768
@kk.c7768 3 жыл бұрын
3సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పుడు విచారణ శిక్ష ఎప్పుడో
@GK-is4cn
@GK-is4cn 3 жыл бұрын
Ranga ni champina TDP vallaki ippati varaki siksha padaledu, జనాలు కూడా ఇంకా TDP కి బుద్ది చెప్పా లేదు
@nageswararaom6757
@nageswararaom6757 3 жыл бұрын
Nidhithulu chanipoina tharuvatha siksha vestaremo?
@bittu1010
@bittu1010 3 жыл бұрын
@@GK-is4cn నువ్వు చూశా వా అయితే నిరూపించు లేకపోతే musuko
@bittu1010
@bittu1010 3 жыл бұрын
@@GK-is4cn అయితే బాబాయ్ murder ite నీకు parledaa
@GK-is4cn
@GK-is4cn 3 жыл бұрын
@@bittu1010 మూసుకొని ఉండాల్సింది నువ్వు అప్పటి SP ఇంటర్వ్యూ చూడు అందరు అనుకునే వాల్లే చంపారు అని చెప్పారు. సిగ్గు లేదురా ఎదవ ఒక గొప్ప నాయకున్ని చంపితే నువ్వు సైలెంట్ గా moosuko అంటున్నవ్
@alliswellssr5074
@alliswellssr5074 3 жыл бұрын
అదికారిని మార్చినపుడే అర్థమయింది.అసలు దొంగ దొరకడు అని.
@ravi24999
@ravi24999 3 жыл бұрын
As sir Peru cheppandayya
@rkg3902
@rkg3902 3 жыл бұрын
same like kodi kathi case..
@niranjansjourney
@niranjansjourney 3 жыл бұрын
ఎవరు అన్నది వై ఎస్ ఫామిలీ కి మొత్తం తెలుసు
@abdulrakheeb6829
@abdulrakheeb6829 3 жыл бұрын
గొడ్డలి పోటుకు.గుండె పోటుకు. తెలియని టీవీ సాక్షి😀
@ravikumarbathina9108
@ravikumarbathina9108 3 жыл бұрын
చెత్త చానల్
@sivakrishna1193
@sivakrishna1193 3 жыл бұрын
Kadu bathroom lo kalu jari goddali meeda padi poyadu🤣
@prasadreddy1631
@prasadreddy1631 3 жыл бұрын
రంగయ్య నీకు ఉందయ్య మా జగనన్న జోలికి వెళ్లవు....... పో. చచ్చిపో
@koppoluankaiah6363
@koppoluankaiah6363 3 жыл бұрын
Niyantrutva dhorani .....
@AshokKumar-my7ko
@AshokKumar-my7ko 3 жыл бұрын
Names need to announce
@globaldynamicshub99
@globaldynamicshub99 3 жыл бұрын
Present cm ki 🙏😝
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
నిజం నిప్పుతో సమానం ఈరోజు కాకుంటే రేపయినా బయటపడుతుంది అది అందరికీ తెలుసు కానీ
@darlingyona143
@darlingyona143 3 жыл бұрын
ఇందులొ మీ యొక్క న్యూస్. వాళ్ళు. ఆన్సర్ చేప్పింది. ఏమీ. లేదు. కదా
@nagakishorev7272
@nagakishorev7272 3 жыл бұрын
Super rangayya hero
@dolphintechnews6085
@dolphintechnews6085 3 жыл бұрын
ఈ విచారణ ఇక్కడితో ఆగిపోతుంది చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు కదా టీవీ9 వాళ్ళు అదే జరుగుతుంది
@itschandustime3301
@itschandustime3301 3 жыл бұрын
Btech Ravi - Adi narayana Reddy
@Tulasiram06
@Tulasiram06 3 жыл бұрын
Vallu ithey jagan inni rojulu calm ga vuntada 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ tdp vallu epudu dorukuthara ani chusthunadu
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 жыл бұрын
కరెక్ట్! వారికి ,వివేకానందరెడ్డి కసిన్స్ తోడయ్యారు. 9 కోట్లు అంటే, అమరావతి ట్రెసరీ నుండే, వచ్చి ఉంటాయి. నిన్న నే, యూరోలు ,"రరర " కు ఇచ్చిన విషయం తెలిసింది కదా ,అందరికీ?
@Tulasiram06
@Tulasiram06 3 жыл бұрын
@@venugopalreddyyeduguri6403 😂😂😂 rrr euro kaadhu first 43000 cr gurinchi thelusu ko ra babu ivi prove ithey court lu cheptharu ga meeku chinna vi Anni kanapadathai peddha chepa thinna43000 cr thappa 😂😂😂😂
@karthikreddymarthala1434
@karthikreddymarthala1434 3 жыл бұрын
@@Tulasiram06 అదేంటి లక్ష కోట్లు కాదా
@karthikreddymarthala1434
@karthikreddymarthala1434 3 жыл бұрын
@@Tulasiram06 ఓటుకి నోటు ఆడియో లో కూడా చంద్రబాబు వాయిస్ ఉంది కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఏమైనా చేసిందా ఇవన్ని మన పేదవారికే మాత్రమే కోర్టులు చట్టాలు... రాజకీయ నాయకులకు కాదు, నువు అన్నట్లు జగన్ 43000 కోట్లు తిన్నాడు అనుకుందాం 2012 నుంచి ఇప్పటికి 9 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల విచారణ జరుపుతూనే ఉన్నారు అంటే అసలు CBI చక్కగా పని చేస్తుం‌దనా లేక పని చేయట్లేదనా
@vanumugallanagarjuna4374
@vanumugallanagarjuna4374 3 жыл бұрын
మ్యాటర్ నువ్వే చెప్పావ్.... ఇంకా ఏదన్నా మాటర్ ఉంటే నువ్వే చెప్పొచ్చు కదా చెల్లి.....మళ్లీ మీ రిపోటర్ విజయ్ ఎవడు మధ్య లో.........అంటే ఈ రోజు తెలిసిందా హత్య అని ...నికు ని విజయ్ కి.........రంగయ్య నువ్ బలి అయ్యావ్ అయ్యా.......
@srinivasakumarg3519
@srinivasakumarg3519 3 жыл бұрын
ఎంపీ టికెట్ వివేకా కి రాకుండా,ప్రస్తుత ఎంపీ చేయించాడేమో అని అనుమానం నాకు..
@mlokanayak4577
@mlokanayak4577 3 жыл бұрын
👍
@mahimahendra6050
@mahimahendra6050 3 жыл бұрын
accused evaro cheppandi..
@ramalap8669
@ramalap8669 3 жыл бұрын
Meerut nizalu chepparaa
@appalaraju9543
@appalaraju9543 3 жыл бұрын
Serial baagundi
@gajapathivarma7027
@gajapathivarma7027 3 жыл бұрын
Rangayya jagrattaga undalemo
@srinudodlla6617
@srinudodlla6617 3 жыл бұрын
Dayachesi valla perlu cheppandi ayya...
@purnasai348
@purnasai348 3 жыл бұрын
@harish yt enko name visa reddy anukunthuna
@seshareddy5129
@seshareddy5129 3 жыл бұрын
Pappy & Nippu kavatchu
@botlasudhakar1319
@botlasudhakar1319 3 жыл бұрын
Neeku cheptharu mari
@unqgamerfanshub2301
@unqgamerfanshub2301 3 жыл бұрын
@harish yt neku dammu vuntie name correct ga pettu bro
@unqgamerfanshub2301
@unqgamerfanshub2301 3 жыл бұрын
@harish yt petti chudu bro
@devisrinu8401
@devisrinu8401 3 жыл бұрын
ఏంట్రా మీ పైత్యం... అసలు వాచ్ మాన్ కి సంబంధం ఏముంటుంది... ఏదో సంచలనం కోసం ఏదో చెపుతున్నారు.
@1417-o6b
@1417-o6b 3 жыл бұрын
వాచ్ మాన్ కు తెలియకుండా లోపలికి పోతారా కాస్త ఉంటే వాడు
@jogirajch9502
@jogirajch9502 3 жыл бұрын
A1 Jagan
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 жыл бұрын
9 కోట్లు, అంటే, ఎన్ని యూరోలు? నిన్న నే, యూరోలూ, 9 కోట్లు, అని, విన్నామే?
@viswarupaachari106
@viswarupaachari106 3 жыл бұрын
ఎవ్వరి మీదికి తోస్తారో
@indianchannel323
@indianchannel323 3 жыл бұрын
Jagay
@kamisettymohan1121
@kamisettymohan1121 3 жыл бұрын
You know the truth. At last cbi detected as an ordinary financial matter.for this govt expenditure 10 crores itself our money. Please don't take more interest.
@laughing292
@laughing292 3 жыл бұрын
Papam watch man rangayya... CBI rangayyaki z+security ivvali lekapotey kastammm
@apparaok3868
@apparaok3868 3 жыл бұрын
CBI Enjoing for two months there ,,? What is the quality of investigation.
@laughing292
@laughing292 3 жыл бұрын
Peru cheppandayya ....
@hippiesuman
@hippiesuman 3 жыл бұрын
Nuvvu super bro
@talluribvsatyanarayan7743
@talluribvsatyanarayan7743 3 жыл бұрын
A1. A2 avinash
@rameshbusetty
@rameshbusetty 3 жыл бұрын
నిజాలు నిగ్గు తేల్చాక అసలు నేరస్తులను పట్టి ప్రకటించ కుండా, మీ న్యూసు ఎందుకు అండి ? హత్యజరిగి రెండు సంవత్సరాలు కాలం అయిందిగా.
@jaganbandaru5293
@jaganbandaru5293 3 жыл бұрын
Jagan,Vijaya sai reddy,avinash reddy
@godavarisrimannarayana1208
@godavarisrimannarayana1208 3 жыл бұрын
సీబీఐ ..తేల్చగలదా.?తేల్చనివ్వరా.?ఎన్ని సంవత్సరాలు పడుతుంది.వేలి ముద్రనిపుణులు ఏమయ్యారు,వైఎస్ వివకానందరెడ్డి కుమార్తె కు న్యాయం చేయండి.ఆమె భాదను అర్ధం చేసుకోండి.
@kuntamukkalaramesh6983
@kuntamukkalaramesh6983 3 жыл бұрын
సానుభూతి కోసం ఏ వన్ ఎటు టు మర్డర్ చేశారు ఇది దేశవ్యాప్తంగా తెలుసు
@bharathhistoryfactsandyearsago
@bharathhistoryfactsandyearsago 3 жыл бұрын
సుపారీ గ్యాంగ్ మంచి సినిమా లో ఉన్నారు కదా అశోక్ రెబల్ బీహార్ కా షేర్
@naveen1178
@naveen1178 3 жыл бұрын
ప్రధాన సూత్రదారి జగన్, అవినాష్ రెడ్డి
@AjayKumar-jx6pi
@AjayKumar-jx6pi 3 жыл бұрын
Ha Me amma pampinde ra 😡😡
@d.sivasankarnaidu9519
@d.sivasankarnaidu9519 3 жыл бұрын
Lucha Na kodaka
@chandrasekhar-gh3yc
@chandrasekhar-gh3yc 3 жыл бұрын
ప్రముఖులు ఇంకెవ్వరూ అనేది మీకు కూడా తెలుసు కదా tv8
@AshokKumar-my7ko
@AshokKumar-my7ko 3 жыл бұрын
Names bayata pettali
@ashokreddyravuru125
@ashokreddyravuru125 3 жыл бұрын
అసలు హంతకుడు సీఎం గా చలామణి అవుతున్నపుడు ఇక న్యాయం ఎలా జరుగుతుంది, హంతకుడు ఎలా బయట పడతాడు
@sivasri6448
@sivasri6448 3 жыл бұрын
Kachitham ఎవరో ఒకరిని భలి చేయపోతునరు అనమాట పాపం మరో అమాయకుడు భలి ఒరేయ్ పావురాల్ల గుట్టకు పోతావు రా
@sunil.m7991
@sunil.m7991 3 жыл бұрын
చివరికి సీబీఐ కి చడ్డీ కూడా దొరకదు
@ramkrishnareddy4671
@ramkrishnareddy4671 3 жыл бұрын
రంగయ్య కు ఇన్ని విషయాలు తెలియక పోవచ్చు,9కోట్లు సూపరి డీల్ అని వాచ్ మేనకి అంత పెద్ద క్రిమినల్స్ చెబుతారా
@unqgamerfanshub2301
@unqgamerfanshub2301 3 жыл бұрын
Nice question bro Appudu pettaru comments
@kotibanka8256
@kotibanka8256 3 жыл бұрын
Ranagaiah ki security pettali
@vinodkumar-vl1jf
@vinodkumar-vl1jf 3 жыл бұрын
who is that 2 pramukuku?
@sivaiahgovindu4068
@sivaiahgovindu4068 3 жыл бұрын
Sunitha ichina list pettandi dammunte
@kotireddy3990
@kotireddy3990 3 жыл бұрын
Hi
@pingme786
@pingme786 3 жыл бұрын
Ys jagan goes to jail, in 2 days gets bail. Indian law
@vishnuvardhanbaadili7033
@vishnuvardhanbaadili7033 3 жыл бұрын
Apuraa avulega
@pingme786
@pingme786 3 жыл бұрын
@@vishnuvardhanbaadili7033 Sare, bammardi
@nagakishorev7272
@nagakishorev7272 3 жыл бұрын
Appudu nyayama galusthundhi
@AnilKumar-iy8wh
@AnilKumar-iy8wh 3 жыл бұрын
Antha jagannatakam
@swaroopaking4865
@swaroopaking4865 3 жыл бұрын
చ ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమైందా అది హత్య
@rprasad5575
@rprasad5575 3 жыл бұрын
what a great result? at last watchman booked
@ravimuthamala5717
@ravimuthamala5717 3 жыл бұрын
Inni rojula nunchi cheppaledu ivvala enduku cheppadu Evaro cheppamani untaru
@znagaraju6982
@znagaraju6982 3 жыл бұрын
Nagaa
@sivasala247
@sivasala247 3 жыл бұрын
Main culprit : ys Avinashreddy
@prasad8814
@prasad8814 3 жыл бұрын
Kangaru endhuku bro.....thappu evaridhina siksha anubhavistharu
@deevi3118
@deevi3118 3 жыл бұрын
పేర్లు చెప్పండి లేకపోతే నాకు నిద్ర రాదు
@psk2301
@psk2301 3 жыл бұрын
😁😂🤣
@SaiNamana4666
@SaiNamana4666 3 жыл бұрын
420 😂
@tarigopulaayyappa
@tarigopulaayyappa 3 жыл бұрын
Pramukhulu ayithe, avinash reddy, bhaskar reddy..
@deevi3118
@deevi3118 3 жыл бұрын
@@tarigopulaayyappa అవునా 😩😩😩😩😩
@mandakantharao3594
@mandakantharao3594 3 жыл бұрын
Rangayya peru ayite chepparu gani aa iddari names yendhuku bayatapetledhu iddari pramukhulu vunnaru antunnaru gani vari names bayata petledhu yendhuku pramukhulu ante dheniki pramukhulu hatyalu cheyyadamlo pramukhula
@waseemAkram-qc2vm
@waseemAkram-qc2vm 3 жыл бұрын
Naku vaka doubt, normal people intlo kuda CC cameras untaayi, vivekanada reddy gaaru EX-minister and political family ayinadhi , vaala intlo CC camera ledha ??
@manikyamgangiri9053
@manikyamgangiri9053 3 жыл бұрын
రంగయ్య కుడు రక్తపు అడుగుల్లో గుండె పోటుతో చనిపోతాడు
@raajabuchupati5087
@raajabuchupati5087 3 жыл бұрын
ముందుగా మనము వివేకానంద రెడ్డి సార్ కూతురికి ఆమె పోరాటానికి మనము మద్దతు ఇవ్వాలి ఒక తండ్రి చనిపోతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి తన పోరాటాన్ని కొనసాగించింది ఈ సమయములో మనం అందరూ సపోర్ట్ చేయాలి న్యాయం జరగాలి వివేకానంద రెడ్డి సారు ఆత్మకు శాంతి చేకూరాలి
@nishanthnikky7211
@nishanthnikky7211 3 жыл бұрын
Jagan gadki 3rd degree isthe anii bayataki vasthayiiii ..
@RaviKumar-wt4vg
@RaviKumar-wt4vg 3 жыл бұрын
Ippudu Rangaiah house lo vunnaru but naynu am chaypano gurthu laydhu anttunnaru madam 🏃🏃🏃🏃
@ks-um5ms
@ks-um5ms 3 жыл бұрын
Only updates ye...asalu nijam bayatiki ravu
@purnasai348
@purnasai348 3 жыл бұрын
Eddaru pramukulu anthe jagan and visa reddy naa...? Just doudt anthe...🏃‍♂️
@msr19645
@msr19645 3 жыл бұрын
Bolli papuu kooda kaavachhu just doubt ante ok
@rajpankesaheb9872
@rajpankesaheb9872 3 жыл бұрын
Jagan gadu 420 😂😂😂😂😂😂😂
@Tulasiram06
@Tulasiram06 3 жыл бұрын
@@msr19645 vallu ithey jagana ipati Dhaka silent ga vuntada ra 🤦‍♂️🤦‍♂️🤦‍♂️ ila vunaeu endhi ra meeru
@phoenixk7750
@phoenixk7750 3 жыл бұрын
@@Tulasiram06 gorre cheddy 😂😂😂
@Tulasiram06
@Tulasiram06 3 жыл бұрын
@@phoenixk7750 k b konda gorre 😂😂😂
@suppagarajesh1782
@suppagarajesh1782 3 жыл бұрын
Every thing is under judicial review in this country. Believe in constitution 👍
@raghuchippadachippada4399
@raghuchippadachippada4399 3 жыл бұрын
Jaggubhai kuda unnadu A1 lo
@ravikumarmanda6754
@ravikumarmanda6754 3 жыл бұрын
Save rangaya
@syamrazil2810
@syamrazil2810 3 жыл бұрын
9cr supari echarani rangayyaki yela telusu
@abdulmr.perfect9572
@abdulmr.perfect9572 3 жыл бұрын
Rangayya jab darko bola nai ab CBI enter hone se bola
@praveenpraveen8797
@praveenpraveen8797 3 жыл бұрын
Rangayyaku emi jarigina
@111saibaba
@111saibaba 3 жыл бұрын
Mari inta serious ga teesukunna case lo adhikarini final stage lo yenduku marcharu ?
@venigara4164
@venigara4164 3 жыл бұрын
Rangayya ki security kavali compulsory
@babjanshaik9878
@babjanshaik9878 3 жыл бұрын
idhi antha oka drama bro
@padalakodandarama906
@padalakodandarama906 3 жыл бұрын
*A1, A2vundi untaru*
@shafaatrahman1077
@shafaatrahman1077 3 жыл бұрын
పప్పి నాయుడు ...సండ్రం ఉన్నాడు అని నా అభిప్రాయం సోదరా
@svenugopalakrishnareddy2830
@svenugopalakrishnareddy2830 3 жыл бұрын
A1-jagan mohan reddy
@georgereddy1076
@georgereddy1076 3 жыл бұрын
6093
@asharada8356
@asharada8356 3 жыл бұрын
Visa reddy gone
@eramangouderamangoud3734
@eramangouderamangoud3734 3 жыл бұрын
Edhe jagan prameyam vudhe next jagan jilluke pothadu Jai TDP Jai Jai CBN
4 Minutes 24 Headlines | 2PM | 09-10-2024 - TV9
3:39
TV9 Telugu Live
Рет қаралды 9 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Nara Lokesh Is The New Deputy CM Of AP ? | Red Tv
11:28
RED TV
Рет қаралды 4,1 М.
Top 50 | Afternoon Updates | 09 October 2024 - TV9
7:10
TV9 Telugu Live
Рет қаралды 1 М.
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27