YSR vs KCR in AP Assembly | YSR Rare Video | YSR About KCR | Praja Chaithanyam

  Рет қаралды 6,723,791

Praja Chaithanyam

Praja Chaithanyam

Күн бұрын

Пікірлер: 2 200
@revurirams
@revurirams 2 жыл бұрын
అప్పట్లో సభలో ప్రశ్నించే విధానంలో ఎంత చక్కటి భాష ఉందో, ఇప్పుడు నాయకుల భాష విని మనమే సిగ్గుపడాల్సి వస్తోంది
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
థూఓఓ.....యిప్పటి భాషా ...యిప్పటి నాయకులు........
@masthans5940
@masthans5940 2 жыл бұрын
Yes
@RAJA1984ism
@RAJA1984ism 2 жыл бұрын
Yes True bro.....Now Assembly meetings always be fun and frustrating no logics no problem solving skills no courtesy no decency no logics nothing.....now all assembly meeting just like Jabardast shows Only...
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 2 жыл бұрын
Revuri idinerpindi k babu kada 2014 to 2019 varaku asembleelo jagannu e vidanga tittaro gurtu chesuko bonda l gadu emannadu ,achhigadu emannado chudu anduke jagan asembleenunchi velli poyadu 2019 to til evarini emannaro cheppu vedava idanta babu ,dramgadu korja rk gadu .5 sambugadu veellu rase ratalu matalu kanapadava
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 2 жыл бұрын
@@highpotential.8075 Babu gadu lanti nakka vallane ap ki ilanti daridram aa k gadini 2019 lo tarimaru 2024 lo kuda tarimite ap baguntundi
@daravathbalakrishna7761
@daravathbalakrishna7761 2 жыл бұрын
E రోజుల్లో అయితే ఇంత సమయం కూడా ఇవ్వటం లేదు ప్రతిపక్షాలకు ఎంతైనా మహానుభావుడు we మిస్స్ యూ sir,,🙏🙏
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 2 жыл бұрын
Daravat babu gadu cm gaunnappudu 2014 to 2019 jaganu e vidanga gadida koduku achhigadu bonda nakoduku asembleelo emannaro innava korjaga
@rugvedh5197
@rugvedh5197 2 жыл бұрын
Appudu cm cbn
@sivakrishnakongara8608
@sivakrishnakongara8608 2 жыл бұрын
ప్రతి పక్షాలకి టైం ఇచ్చింది తెలుగుదేశం govt అది గుర్తించాలి మీరు
@sudhareddy1495
@sudhareddy1495 2 жыл бұрын
@@sivakrishnakongara8608 Mari last time yandhuku Ala chesadantav
@venkychallapalli5708
@venkychallapalli5708 2 жыл бұрын
@@sudhareddy1495 vishayam lenotidiki yentha time isthe matram yendhuku anemo😂
@prashanthgoud3072
@prashanthgoud3072 2 жыл бұрын
మీరు పెట్టిన పథకాలే ఎంతో మందిని కపడుతున్నాయి సార్, మీరు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు సర్, ఇప్పటికి కూడా మి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సర్, గ్రేట్ లీడర్,
@thanikiramakrishna9606
@thanikiramakrishna9606 Жыл бұрын
Avunu bangaram ayana
@HeartistMurali
@HeartistMurali Жыл бұрын
ఏ పథకం బాబు. AP ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నావుగా. అంటే అప్పట్లో ఏమీ అభివృద్ధి జరగ లేదనే కదా.
@HeartistMurali
@HeartistMurali Жыл бұрын
​@@thanikiramakrishna9606కాదు కంచు
@sai-m6u
@sai-m6u 21 күн бұрын
@@HeartistMurali hahaha kanchu
@ynarendra4737
@ynarendra4737 20 күн бұрын
Abbaa, aa mata mundu CBN ni adugu ala aithe. YSR CM ga chesindi 5-6 years, CBN 14 years completed already mari AP ila endukundi ani evarini adagalira sannasi?​@@HeartistMurali
@zephaniah1142
@zephaniah1142 Жыл бұрын
ఈ రోజు ఇలా ప్రశ్నించే నాయకుడు లేడు, గ్రేట్ ప్రజల కోసం ఎంత ఆలోచించరో ఈ వీడియో చుస్తే అర్ధమవుతుంది 👏👏👏
@HeartistMurali
@HeartistMurali Жыл бұрын
He was very corrupted
@SilverBulleteer
@SilverBulleteer Жыл бұрын
​@@HeartistMurali don't speak about corruption, who is not. We don't want cunning politicians which all are now and before except YSR.
@southB7391
@southB7391 Жыл бұрын
ఎందుకో తెలీదు కానీ YS రాజశేఖర్ రెడ్డి గారిని చుస్తే... ఏదో మా ఇంటి మనిషిలా అనిపిస్తుంది.. 😭😭😭😭😭
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
జోక్
@you36524
@you36524 Жыл бұрын
@@challajanardhanarao6862 INTI PERU BATTI MEKU JOKE ARDAM AVVADAMLO TAPPU LEDHU LE BRO
@harishkondeti3855
@harishkondeti3855 Жыл бұрын
Me Nana anukunta.tinnadi evadu chudadu idi kali kalam manchi chedu laga chedu laga untundi
@jabbarlalmegavath2294
@jabbarlalmegavath2294 Жыл бұрын
Bochhu Telangana ni nashanam chesudura
@challajanardhanarao6862
@challajanardhanarao6862 Жыл бұрын
@@you36524 ఇంటి పేరు బట్టి మీకు ఎం అర్థమైనది
@narreddiveerareddy3774
@narreddiveerareddy3774 2 жыл бұрын
దేశంలోనే నిజమైన , అత్యంత ప్రజాదరణ కల్గిన ప్రజా నాయకుడుYSR. ఆయనకు మా జోహార్లు.
@naveenkumarnani2996
@naveenkumarnani2996 2 жыл бұрын
ఈ విధంగా ప్రశ్నించేతత్వం ఉన్నా నాయకుడు ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడు లేడు . ఆ భాష , ఆ హుందాత్వం ఎవరికి సాధ్యం కాదు we Miss You A dynamic leader 🙏🙏
@orsusuresh7417
@orsusuresh7417 2 жыл бұрын
Ippudu AA avakasam ivadam ledu oppsit leaders ki
@anandybs1684
@anandybs1684 2 жыл бұрын
@@orsusuresh7417 నేర్పించింది ఎవరు CBN నే కదా
@myvillagevideos7817
@myvillagevideos7817 2 жыл бұрын
సీతక్క ఉంది
@veera6315
@veera6315 2 жыл бұрын
nuvvu telangana na lekunte andhra na telangana ayithe okka sari telangana udhyama charitra telusuko andhra nayakulu entha mosam chesaro telustadi
@naveenkumarnani2996
@naveenkumarnani2996 2 жыл бұрын
@@veera6315 hlo ikkada anyayam gurinchi kadhu nen cheppindhi ippativallu kuda Ila prashninchadam alavatu cheskovali ani Nenu Telangana biddane 1951 lo visunuru dheshmuk laku edhurudhirigina dhoddikomrayya,varavararao,mukdhum mohiyoddin,ilamma ,arutla kamalamma Ila andhari gurinchi telusu frst comment ni malli chadhivi artham chesko plss 🙏
@svcontent6114
@svcontent6114 2 жыл бұрын
Y.S రాజ శేఖర్ రెడ్డీ గారు ఒక గొప్ప లీడర్ అనే వాళ్ళు like చెయ్యండి
@ramakrishna2823
@ramakrishna2823 2 жыл бұрын
బతికుంటే బొక్కలో తోసుండేవాళ్ళు
@chandut2610
@chandut2610 Жыл бұрын
తూ....
@RAJA1984ism
@RAJA1984ism Жыл бұрын
@@ramakrishna2823 think about humanity
@t.r.ramireddy5728
@t.r.ramireddy5728 Жыл бұрын
​@@ramakrishna2823 ninnu kuda bokka veste baguntadi needi paccha batch
@Srivicky0212
@Srivicky0212 Жыл бұрын
@@ramakrishna2823 Neede ra kukka batuku...NTR pakkodi pellani lagadu..cbn vadi party ni lagadu..ipudu pappu vachadu..... Memu kuda inta kanna darunrmaga matladagalam..control your tounge & hand while typing
@vmuralidhar2861
@vmuralidhar2861 Жыл бұрын
What a knowledge...speech... performance... personality... everything perfect...Nobody beat him...🙏🙏🙏
@naveengoud3767
@naveengoud3767 2 жыл бұрын
మీరు పెట్టిన అద్భుత పథకం ఆరోగ్యశ్రీ పేదల పెన్నిధి వైఎస్ఆర్ గారు లెజెండ్ లీడర్
@sureshch1383
@sureshch1383 2 жыл бұрын
avunu ayana jebu lo nunchi teesi ichhadu manaku
@NenuCheppa-uz4rx
@NenuCheppa-uz4rx 2 жыл бұрын
Vatilo mingina dabbu petti adi kutumbam vela kotlu dochukunaru
@nrrteluguvlogs143
@nrrteluguvlogs143 2 жыл бұрын
Yes yes
@bablubablu55
@bablubablu55 Жыл бұрын
వైస్ ది లెజెండ్ ఎంతో మంది పేదలకు corporate వైద్యం అందించారు, ఫ్రీ కరెంటు ఫర్ farmers, godavari లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు ఎక్కడ చుసిన not కవరేజ్ under ఆరగ్యశ్రీ ఒకవేళ కవరేజ్ అయినా తూ తూ మంత్రం వైద్యం తిన్న ఎనో మంచి పనులు చేసారు ఇపుడు కేవలం తినడనకే కొత్త స్కీం లు
@udaybhaskar7233
@udaybhaskar7233 Жыл бұрын
Aarogya shri kanna kooda aa dabbulu govt hospitals ni develop chesi vunte...corporate hospital ki velalsi vachedhe kaadhu
@sreekanthn9393
@sreekanthn9393 2 жыл бұрын
ప్రజల్లో నుంచి వచ్చిన నిజమైన నాయకుడు, పేదల పాలిట దైవం, రైతుల పాలిట దేవుడు, సభ లో ఎలా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి, ప్రస్తుత మన డమ్మీ నాయకులు చూసి సిగ్గు పడాలి 🙏🙏🙏
@charishmamuntha987
@charishmamuntha987 Жыл бұрын
Trueee
@kollatirajkumarvarma2381
@kollatirajkumarvarma2381 2 жыл бұрын
ఒక మనిషి చనిపోయిన ఇంత కాలం ప్రజల హృదయాల్లో ఉన్నారంటే ఆయన దేవుడే jai ysr
@maheshbabu8661
@maheshbabu8661 2 жыл бұрын
తనేమి చనిపోయి వందల ఏండ్లు కాలేదు.. దానికి దేవుడు అంటే.... మరి మహాత్మా గాంధీని బాలగంగాధర్ తిలక్ అంబేద్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి రాజా రామ్మోహన్ రాయ్.. మొదలైన వారిని ఇంకేమని పిలవాలి
@maheshbabu8661
@maheshbabu8661 2 жыл бұрын
@MD AHMAD MD AHMAD ముస్లింలకు అల్లాహ్ ఒక్కడే దేవుడు అనుకుంటా....
@maheshbabu8661
@maheshbabu8661 2 жыл бұрын
@Swathi Kryshna తనేమి చనిపోయి వందల ఏండ్లు కాలేదు.. ఒక ఐదేళ్లు పరిపాలించిన మామూలు మనిషి... దానికి అతన్ని దేవుడు అంటే.... మన స్వేచ్ఛ స్వతంత్రం కోసం సమాజం కోసం పోరాడిన మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ అంబేద్కర్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి రాజా రామ్మోహన్ రాయ్.. మొదలైన వారిని ఇంకేమని పిలవాలి...
@srikanthvemulapalli5898
@srikanthvemulapalli5898 2 жыл бұрын
jai ysr
@loveindialoveourconstitution
@loveindialoveourconstitution 2 жыл бұрын
@@maheshbabu8661 భూమ్యాకాశాల, వీటి మధ్య ఉన్న సమస్త గ్రహాలు జలచర జీవజాతులన్నింటినీ సృష్టించిన ఆ సృష్టి కర్త నే మనందరి దేవుడు ఆయన తప్ప ఇతరులను దైవం అనటం అవివేకమే.... ఇలా YSR గారి లాంటి కొందరు కారణ జనుములు కొందరు ఉంటారు వారిని కారణ జన్ముడు, గొప్పవాడు నాయకుడు అనటంలో ఎలాంటి అభ్యంతరంలేదు కాని దైవం తో పోలిస్తే ఎలా... దైవం అంటె ఏ అవసరాలు లేని వాడు జననం, మరణం లేని వాడు వీరలా కాదుగా....
@sanjaybrave6175
@sanjaybrave6175 Жыл бұрын
22year's అయ్యింది ఈ స్పీచ్ వచ్చి. జై వైఎస్ఆర్
@Muralisvlog-123
@Muralisvlog-123 Жыл бұрын
Subject మీద పట్టు ఉన్నవాళ్లు ఇలాగే మాట్లాడతారు 👌👌👏👏
@chebolushankar5022
@chebolushankar5022 2 жыл бұрын
జోహార్ వైయస్సార్ సార్ మీ దయవల్ల నా నా తమ్ముడు బీటెక్ తక్కువ ఫీజుతో బిటెక్ కంప్లీట్ చేశాడు సార్ ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నాడు సార్ జై జై వై ఎస్ ఆర్ జోహార్
@mallikarjunmeeesala394
@mallikarjunmeeesala394 2 жыл бұрын
Same
@highpotential.8075
@highpotential.8075 2 жыл бұрын
Your thankful heart is good.
@manmohanreddy4168
@manmohanreddy4168 2 жыл бұрын
Same.. thank you ysr sir..iroju 20lakhs package tho vundataniki karanam meere sir.. lekunte na position vere la vundedhi..
@shaikferoz5296
@shaikferoz5296 2 жыл бұрын
Andukani Jagan ki vote vesi janalani savamingakandi bro 🙏🙏🙏🙏
@kalicharan264
@kalicharan264 2 жыл бұрын
@@shaikferoz5296 😂🤣
@pulijalasrinivasulu9274
@pulijalasrinivasulu9274 2 жыл бұрын
సార్ మీరు మాట్లాడే భాష గాని ఏది గాని ఇంత చక్కగా మాట్లాడుతున్నారో అసెంబ్లీలో ఐ మిస్ యు సర్
@chinna-bi2rt
@chinna-bi2rt 2 жыл бұрын
ఆసెంబ్లీలో ok రైతు మాట్లాడుతున్నట్ ఉంది....
@k.anilkumar6170
@k.anilkumar6170 Жыл бұрын
ప్రతి పక్షం లో ఉండి ఇలా ప్రశ్నించే శక్తి అలాగే అధికారం లో ఉండి ప్రకాజలకు మంచి చేసే మనస్సు మీకు ఒక్కరి కి మాత్రమే ఉంది మీరు ఉండి ఉంటే ప్రతి ఊరు ఒక సిటీ లా ఉండేది ప్రతి ఒక్క రైతు లక్షాది కారిగా ఉండే వారు wee miss u sir😢
@satyari254
@satyari254 Жыл бұрын
He returned my MCA fee.. I benefited from this only CM.. my parents struggled alot for that fee and got education loan in bc welfare with so much difficulties.. waved off by this man.. my gratitude to him..
@dasaribhaskar9709
@dasaribhaskar9709 2 жыл бұрын
గొప్ప నాయకుడుDr. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు 2రాష్టల ప్రజల గుండెల్లోమీరు ఎప్పటికీఉంటారు జోహార్ పెద్దాయన🙏🏼🙏🏼
@sandysandip4428
@sandysandip4428 2 жыл бұрын
S
@vinodcse592
@vinodcse592 2 жыл бұрын
Jalaga gadu ela ledu
@satyanarayana29007
@satyanarayana29007 2 жыл бұрын
Ayya YSR unte Telangana rakapothunde
@NenuCheppa-uz4rx
@NenuCheppa-uz4rx 2 жыл бұрын
Maha meta
@b.srinivassrinu2181
@b.srinivassrinu2181 2 жыл бұрын
Donga ysr
@elaxmi3530
@elaxmi3530 Жыл бұрын
రాజన్న ఇంకా మా తెలంగాణలో జీవించే వున్నాడు
@naresh52
@naresh52 11 ай бұрын
avunaa bhuta vaidyudini pilipinchukoni chupinchukondi..... vaadu cheyyabatte telangaana ki inta venukabaatu tanam
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 жыл бұрын
ఆ నాడు అలాంటి మాటలను విన్న ఎంఎల్ఏ లు ఇప్పుడు ఇంత ఓపికగా వినలెకపోతున్నారు
@ravanmsd7394
@ravanmsd7394 2 жыл бұрын
That is the power of ysr voice
@dasarisampath6
@dasarisampath6 2 жыл бұрын
We miss u ysr, dynamic leader అంటే మీరే
@b.r.cthataji9218
@b.r.cthataji9218 Жыл бұрын
మహనీయుడు NTR గారి తర్వాత జనాల హృదయాలను దోచుకున్న,పేదోడి కి సహాయం చేసింది YSR గారే.... దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రస్తుతం ఈ విధంగా అజెండా గూర్చి మాట్లాడేవారు లేకపోవడం విచారకరం.
@koripelisandeep7792
@koripelisandeep7792 2 жыл бұрын
ఆ మాట తీరూ ఆ ప్రశ్నించే హుందాతనం ఎవరికీ రాదు మిమ్మల్ని మరవలేము
@mangaliyadagiri7211
@mangaliyadagiri7211 Жыл бұрын
Correct 💯
@mahesh7355
@mahesh7355 Жыл бұрын
Anyone after Sr.NTR... No one reaches that level..
@Swarna442
@Swarna442 Жыл бұрын
​@@mahesh7355bro both are legends no comparison
@loveindialoveourconstitution
@loveindialoveourconstitution 2 жыл бұрын
చిత్తశుద్ధి గల నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇలా ప్రజల పక్షం వహిస్తాడు..... ఇలాంటి నాయకులే రాజకీయాలలో ఉండాలి...
@HeartistMurali
@HeartistMurali Жыл бұрын
He was a factionist and highly corrupted.
@GowthamReddyAnchuri
@GowthamReddyAnchuri Жыл бұрын
​@@HeartistMuraligudha musuko Ra cbn manchoda motham ramoji ki dengabettadu and Singapore lo hotels kattukunnadu
@anandybs1684
@anandybs1684 2 жыл бұрын
ఎంత silent ga సాగుతోంది సభ💐
@Ismartsubbu121
@Ismartsubbu121 2 жыл бұрын
పేద ప్రజల ఆశ జ్యోతి మా వైస్సార్ గారు ❤❤❤❤❤
@ramanajeeraokarri7491
@ramanajeeraokarri7491 Жыл бұрын
Dr.YSR garu… what a wonderful question to Official Government in Assembly meeting . U r Legend in AP Sir . 👌👌👌
@mohammadbasheer922
@mohammadbasheer922 2 жыл бұрын
Great Chif Minster of India 🇮🇳 I really Miss you y.s.r.
@dasarivenkanna6758
@dasarivenkanna6758 2 жыл бұрын
Donga bayya ysr
@peoplevoice8829
@peoplevoice8829 2 жыл бұрын
Vadu telanganaki chesina anyayam valla papam pandi chacchadu... Thanks to god
@udaykirankandhala
@udaykirankandhala 2 жыл бұрын
Kcr🔥
@Baaaaa46
@Baaaaa46 2 жыл бұрын
Dongana kodu, thanu kodukuie kotliu dhochie pettaduu
@Srivicky0212
@Srivicky0212 Жыл бұрын
@@peoplevoice8829 Em chesadu ra kukka,, Ipudu telangana vachaka nee income emina perigina..raka mundu tagginda.. Half knowledge to news chusi matladaku
@sivakrishnakongara8608
@sivakrishnakongara8608 2 жыл бұрын
అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చట్ట సభలలో ప్రతి పక్షాలకి కూడ సమాన అవకాశాలు ఇచ్చి సమావేశాలను హుందాగా నడిపించారు. జై తెలుగుదేశం జై CBN
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
నీకు అలా అర్ధం అయ్యిందా 🤣
@mohammadazmath3249
@mohammadazmath3249 2 жыл бұрын
@@revolutionworld4408 అదే కదా అర్థమౌతోంది.ఇప్పుడు కనీసం మాట్లాడనిస్తున్నారా
@revolutionworld4408
@revolutionworld4408 2 жыл бұрын
@@mohammadazmath3249 2014 నుండి అదే జరుగుతుంది, అప్పుడు అధికారం లో ఉంది కూడా cbn 🤦‍♂️
@kurumojusaikumar7749
@kurumojusaikumar7749 2 жыл бұрын
నిజం
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 2 жыл бұрын
@@revolutionworld4408 jail nundu vachindi edavaki me maha netha ki teada leda ra , ysr oppostion lo unna sadvimarsalu chesaru me jagan gadu ala kadu andhuke mike cut chesaru tappu emi ledu
@srinivasparsi3331
@srinivasparsi3331 2 жыл бұрын
ఆ రోజుల్లో కెసీఆర్ ప్రతి పక్షాలు మాట్లాడే అవకాశం ఎంత ఉందేమో చూసాడు. కాని ఇప్పుడు ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నాడు
@narsimharaomptc5957
@narsimharaomptc5957 Жыл бұрын
S
@ssr5915
@ssr5915 Жыл бұрын
Prathipakshalo okadu ina manchodu unada prathi okadu langa gade okadu yemo chandra babu Sanka nakaniki unte inkodu modi Sanka nakaniki unaru
@yogi6584
@yogi6584 Жыл бұрын
Adhi Chandrababu meeda kopam , minister padavi ivvaledani😄😄😄
@GANDLAJYOTHIPATEL
@GANDLAJYOTHIPATEL 2 жыл бұрын
సార్ మీరు ఉంటే ప్రజలు సంతోషం గా ఉందురు RIP సార్ 🙏🙏🙏🙏
@pvenketesh2947
@pvenketesh2947 2 жыл бұрын
Correct Jyothi garu...
@ashadaputhirupathi2872
@ashadaputhirupathi2872 Жыл бұрын
Evaru ap vaalla
@Psbadi
@Psbadi Жыл бұрын
Yeppudu ఇంకా హాయిగా వున్నారు కదా
@manitejads7514
@manitejads7514 Жыл бұрын
AP vallaku matrame
@Swarna442
@Swarna442 Жыл бұрын
​@@ashadaputhirupathi2872ts too
@marcojilani9858
@marcojilani9858 Жыл бұрын
THE GREAT POLITICAL DYNAMIC PERSONALITY OF A. P. ❤ THE LEGEND DARING AND DASHING IN ASSEMBLY. ❤
@venkateshwarrao1815
@venkateshwarrao1815 2 жыл бұрын
We Miss you a Dynamic and energetic leader Dr YSR
@bablujillela6976
@bablujillela6976 2 жыл бұрын
అప్పట్లో40 రోజులు ఇప్పుడు ఒక్కటే రోజు ఇది తెలంగాణ గవర్నమెంట్ అసెంబ్లీ నడిపే విధానం జై వైయస్సార్
@ssr5915
@ssr5915 Жыл бұрын
Apatlo ante
@bablujillela6976
@bablujillela6976 Жыл бұрын
@@ssr5915 ఈ పట్లో ed అంతే
@timepassbatani1626
@timepassbatani1626 2 жыл бұрын
The legend YSR.. dynamic personality in AP history
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 2 жыл бұрын
అప్పట్లో చట్ట సభలు హుందాగా నడిచాయని అర్థమౌతోంది. Happy to see KCR as స్పీకర్
@dasarapurahul3264
@dasarapurahul3264 2 жыл бұрын
Not as a speaker he was deputy speaker then
@ssr5915
@ssr5915 Жыл бұрын
​@@dasarapurahul3264 what is deputy
@nagalaxmi3679
@nagalaxmi3679 Жыл бұрын
జోహార్ YSR జోహార్ మీరుండి ఉంటే ఈరోజు తెలంగాణ చాలా బాగుండేది
@realindian1313
@realindian1313 Жыл бұрын
Nijama nagalaxmi gaaru🤣🤣🤣😭😭😭😭
@BhanuBhanu-pn7yn
@BhanuBhanu-pn7yn Жыл бұрын
​@@realindian1313madda gudu lanje Kodaka 😂😂
@realindian1313
@realindian1313 Жыл бұрын
@@BhanuBhanu-pn7yn nee Amma eppudu ayyindiraa badkow🤣
@realindian1313
@realindian1313 Жыл бұрын
@@BhanuBhanu-pn7yn vulgar comments pettavante cheerestha bosedk
@realindian1313
@realindian1313 Жыл бұрын
@@BhanuBhanu-pn7yn nee Amma meeda respect undi kaabatti meevamma ni lanjavanalekapothunna
@newstarnarnoor
@newstarnarnoor Жыл бұрын
మీ లాంటి ప్రతిపక్ష నాయకులు ఉంటే సర్ ప్రతి ఒక్కరి కి న్యాయం జరుగుతుంది..
@jagadeeswarreddyb818
@jagadeeswarreddyb818 2 жыл бұрын
సింహం ఎక్కడైనా సింహమే.
@kiranponturu3059
@kiranponturu3059 2 жыл бұрын
Forest లో... Zoo లో.... మనుషులు... మనుషులుగా చూడండి...
@busisantoshkumar6037
@busisantoshkumar6037 2 жыл бұрын
andhuka kukka chavvu sachaddu
@Yashwanth
@Yashwanth 2 жыл бұрын
@@busisantoshkumar6037 chanipoyina valla gurinchi ala matladadam tappu chala tappu
@gampa_10_31
@gampa_10_31 2 жыл бұрын
@@busisantoshkumar6037 thu nee batuku jada
@busisantoshkumar6037
@busisantoshkumar6037 2 жыл бұрын
@@gampa_10_31 thu nee sulli...velli jagan modda guddu
@veeraswamy94
@veeraswamy94 2 жыл бұрын
YSR is a legendary leader.. Miss u YSR..
@nagaRaj-un3ws
@nagaRaj-un3ws 2 жыл бұрын
Ysr unte no brs
@srikanthrao8687
@srikanthrao8687 2 жыл бұрын
Telangana drohi
@gagansofficial9708
@gagansofficial9708 2 жыл бұрын
మడ్డలా వైఎస్సార్
@Sandeo-y4b
@Sandeo-y4b 2 жыл бұрын
Dengi thini chachadu
@vihari-m7f
@vihari-m7f 2 жыл бұрын
@@srikanthrao8687 ne amm puku ra lanjakodaka kcr gadu modda pedthunadu ga velli kcr dhi notlo pettukoni chiku na kodaka
@anireddymurali8831
@anireddymurali8831 2 жыл бұрын
మీ లాంటి మనిషి మళ్లీ రావాలి రాజన్న... మీరు దేవుని కంటె ఎక్కువ
@nsshiva46
@nsshiva46 Жыл бұрын
I'm getting tears...how dignity in the speech 🙏
@veernayanareddykonda907
@veernayanareddykonda907 Жыл бұрын
సూపర్ రెడ్డి 🙋🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉
@kartheekprince1500
@kartheekprince1500 2 жыл бұрын
This type of discussion and analysis we need now
@sunnyr7505
@sunnyr7505 2 жыл бұрын
Superb speech...Hats Off to our beloved leader, legendary the great YSR. Jai Jagan Anna...Johar YSR
@police1500
@police1500 2 жыл бұрын
కేసీఆర్ కి పట్టిన అదృస్టమ్ ప్రపంచం లో ఎవరికి దొరకదు.
@blackhole-tq2hv
@blackhole-tq2hv Жыл бұрын
adhrustam kaadhu...2 times cm kaavadam ante adhrustam kaadhu....
@genz90s
@genz90s Жыл бұрын
@@blackhole-tq2hv 3rd time b iytad
@kuntasridhar6777
@kuntasridhar6777 Жыл бұрын
​@@genz90savadu bro🙂
@challajanardhanarao6862
@challajanardhanarao6862 22 күн бұрын
చంద్రబాబు భిక్ష
@kashamallavishnuvardhan5110
@kashamallavishnuvardhan5110 21 күн бұрын
చంద్రబాబు సాధారణ విద్యార్ధి నాయకుడిగా ఉన్నప్పుడే, రాజశేఖర్ రెడ్డి కూడా ఎంఎల్ఏ కాకముందే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అన్న విషయం తెలుసుకోండి చంద్రబాబు, రాజశేఖర రెడ్డి నియోజక వర్గ నాయకులు కూడా కాకముందే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యుత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అది తెలుసుకోండి మీరు అదే తెలుగుదేశంలో కూడా చంద్రబాబు కంటే కూడా కేసీఆర్ యే సీనియర్ నాయకుడు టీడీపీ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి వారం తిరగకముందే వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు కానీ కేసీఆర్ టీడీపీ పార్టీ పెట్టినప్పుడే జాయిన్ అయ్యాడు​@@challajanardhanarao6862
@ramcharanfanvamshi5900
@ramcharanfanvamshi5900 Жыл бұрын
స్పీకర్ గా కూడా చేశాడా మహానుభావుడు
@Srivicky0212
@Srivicky0212 Жыл бұрын
Minister ivvakunda Ee speaker post ichindnduke telangana movement start chesadu...
@mahes6480
@mahes6480 Жыл бұрын
😮😅😊
@azmeeraashok8586
@azmeeraashok8586 4 ай бұрын
Mi mahanu bahuvdu yeuvaru revantha aa ..
@MSM-D
@MSM-D Жыл бұрын
అన్నా మీ లాంటి నాయకుడు దొరకదు
@pratapkumar3591
@pratapkumar3591 2 жыл бұрын
Most excellent speech by YSR.
@prasadreddykake2443
@prasadreddykake2443 2 жыл бұрын
జై వై యస్ ఆర్ స్వచ్ఛమైన అచ్చ తెలుగు భాష కోవిదుల సభ
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
అవును
@almareddyrajureddy3399
@almareddyrajureddy3399 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జోహార్ రాజశేఖరరెడ్డి 🙏🏻🙏🏻🙏🏻
@sadaraghu
@sadaraghu Жыл бұрын
వైఎస్ఆర్ ఎక్కడా..? వైయస్ జె ఎక్కడ..? అస్సలు పొంతన లేదు.
@janardhanjan6575
@janardhanjan6575 Жыл бұрын
ఎంతైనా వైస్ రాజశేఖరరెడ్డి రాజకీయం చాలా చక్కగా ఉండేది గ్రేట్ లీడర్
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
Ysr సార్. 🙏🙏🙏🙏🙏నేను మిమ్మల్ని ఆరోజుల్లో ch పేటలో చుట్టు ఉన్న పోలీస్ ల్లోకి జొరబడి మీ రెక్క పట్టుకొని ఒత్తిన వాడిని. మీరు cm గా మొదటి సారి బాపట్ల బహిరంగ సభకు వచ్చినప్పుడు నేను మీకు కొన్ని పధకాలు రాసి లెటర్ ఇచ్చాను. పీజురియంబర్స్ మెంట్,108పధకాలు ఇచ్చి ఉన్నాను. అవి ఆరోజున చదివి మీకు ఆ లెటర్ ఇచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్పుడు సాక్ష్యం గా వున్నారు. 🙏🙏🙏🙏
@Utkalputra2024
@Utkalputra2024 2 жыл бұрын
నేను కూడా విన్నాను
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
@@Utkalputra2024 నిజామా మీరు చెప్పేది. ఎక్కడ విన్నారు బ్రదర్.
@hollymolly7685
@hollymolly7685 2 жыл бұрын
@@purnnachandraraokantamneni7591 nen aa letter list lo chusanandi
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 2 жыл бұрын
@@hollymolly7685 నిజంగా నిజం. అవి ఆరోజున చదివి ysr గారికి ఆ లెటర్ ఇచ్చిన కాసు కృష్ణ రెడ్డి గారు సాక్ష్యం వున్నారు. ఆయనకు గుర్తు ఉండే ఉంటుంది అని నా నమ్మకం.
@hollymolly7685
@hollymolly7685 2 жыл бұрын
@@purnnachandraraokantamneni7591 nenuchusa aa letter
@sreenivaskuncham9022
@sreenivaskuncham9022 2 жыл бұрын
Our god “Maha Netha” YSR sir
@yeswanthkanaparthi8689
@yeswanthkanaparthi8689 2 жыл бұрын
We are missing this type of sessions in AP now,then we use to watch assembly sessions very intrestingly,Eppudu AP assembly sessions chudaleka potunamu
@devils848
@devils848 2 жыл бұрын
The most dynamic leader history has ever witnessed! Johar YSR! We miss you sir!
@kallemudaykumar8194
@kallemudaykumar8194 9 ай бұрын
I'm fan of ysr & congress 🇨🇮 party due arogya sri scheme ❤❤❤❤❤
@venkateshpathuri5299
@venkateshpathuri5299 2 жыл бұрын
ఏదైన అద్బుతం జరిగి వైఎస్సార్ మళ్ళీ రావాలి ap and ts కింగ్ వైఎస్సార్
@rickymahendar4746
@rickymahendar4746 2 жыл бұрын
Adi avvadamma...😁😁
@ssr5915
@ssr5915 Жыл бұрын
Mi ap ki anukunta
@gollurajumanikyam5319
@gollurajumanikyam5319 2 жыл бұрын
మీరు ఉంటే సార్ మేము బాగుండెవాళ్ళము వైస్సార్ గారు
@ssr5915
@ssr5915 Жыл бұрын
Ayana koduku tho baleda miku
@sathyanarayanaburugu1492
@sathyanarayanaburugu1492 2 жыл бұрын
నిజమైన ప్రజాస్వామ్య పరిస్థితులు ఉన్న సమయం అది
@Hpdelacer
@Hpdelacer 11 ай бұрын
Speaker ga kcr గారు పని చేశారు కనుక తనకి తెలిసింది లోగుట్టు అంత...అందుకే తెలంగాణ గురించి ఉద్యమం మొదలెట్టారు..జై కెసిఆర్.
@VEERAPOGUHanumantharao
@VEERAPOGUHanumantharao 9 ай бұрын
అందుకేనేమో
@Vaidehi-2020-f9h
@Vaidehi-2020-f9h 7 ай бұрын
Anduke dengadu antha😂
@luckylucky7058
@luckylucky7058 4 ай бұрын
​@@Vaidehi-2020-f9h మీ వాళ్ళని కదా😂
@challajanardhanarao6862
@challajanardhanarao6862 22 күн бұрын
నాకాడు,కాంగ్రెస్ ఇవ్వకపోతే ఇంకా పసుపు జెండా నీడ లో ఉండేవాడు
@arunachivukula3461
@arunachivukula3461 Жыл бұрын
YSR sir miss you 😢😢we from Andhra Pradesh miss you more. 😢😢
@NaveenKumar-tf3vf
@NaveenKumar-tf3vf 2 жыл бұрын
You are the best opposition leader and best CM AP ever had
@amzadbaba5552
@amzadbaba5552 2 жыл бұрын
Wow old memories,,,kcr sir🙏🙏🙏chala hunda ga speaker ga vunnaru,behave chaysaru
@vikasvp7844
@vikasvp7844 2 жыл бұрын
1.2M views , but no single dislike.. it shows common man love towards YSR , all sections of society accepted him as their leader.. JOHAR YSR.. true leader ..
@lordsfantasy6941
@lordsfantasy6941 2 жыл бұрын
KZbin is not showing the dislikes count since months. They've changed their policy.
@rafirajasiriki7419
@rafirajasiriki7419 2 жыл бұрын
ఈ సార్ కి యూట్యూబ్ likes, dislikes & ఇతర పాలసీ మేటర్స్ కోసం తెలీదుఅనుకుంటా
@ogiralaveerraju1568
@ogiralaveerraju1568 Жыл бұрын
అర్ధవంతమైన చర్చ ...👍 ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన కుమారుడు జగన్, గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో అసెంబ్లీ ఏ విధంగా ఎంత దారుణంగా నడుస్తుందో చూడొచ్చు...
@gireeshjoopudi708
@gireeshjoopudi708 2 жыл бұрын
మీరు ఉంటే మా AP ఇంత చెత్త గా ఉందే ధి కాదు దేవుడు సార్ మీరు
@srikanthreddy2380
@srikanthreddy2380 2 жыл бұрын
Mari koduku
@sangepu85g
@sangepu85g 2 жыл бұрын
ఇప్పుడు దేవుడి కుమారుడే cm కాదా
@gireeshjoopudi708
@gireeshjoopudi708 2 жыл бұрын
@@sangepu85g don't compare I don't like jagan ruling
@Sandeo-y4b
@Sandeo-y4b 2 жыл бұрын
@@gireeshjoopudi708 vadu chesina papame veedu
@poladivenkatrao2357
@poladivenkatrao2357 2 жыл бұрын
ధన యజ్ఞం స్టార్ట్ చేసింది మీరే సిర్ మన తెలుగు రాష్ట్రాలలో . శాడిస్ట్ ముఖ్య మంత్రిని అప్ప చెప్పినవి మహా మేతా
@prat773
@prat773 2 жыл бұрын
YSR... My all time favorite Leader🔥🔥🔥🔥
@chinnababu3838
@chinnababu3838 2 жыл бұрын
What a speech sir🙏🙏🙏
@vijayschemistry1913
@vijayschemistry1913 2 жыл бұрын
ఆయన కరెక్ట్ గానే చెప్పారు... మరి ఇప్పుటి CM గారూ ఎందుకు చేతకాక చేతులు ముడుచుకొని కూర్చున్నారు...
@durgapradeep6592
@durgapradeep6592 2 жыл бұрын
Ory chamba gadu ami peekadu
@satyanarayanarao1515
@satyanarayanarao1515 Жыл бұрын
Neeku assembly gurunchi telusa eppdu unna cm speaker seat lo kuruchunnadu Edo vedava pettina vedio
@gundarajendraprasad9038
@gundarajendraprasad9038 2 жыл бұрын
ప్రతిపక్షానికి ఇంత సమయం యిచిన చంద్రబాబు గారు సూపర్
@vinaykumarm5076
@vinaykumarm5076 2 жыл бұрын
Vammo appatlo andaru inthe unde vallu Yee madya CBN ki pappu gadi meeda vyamoham perigi ila chestunnadu
@koteswararaoa9044
@koteswararaoa9044 2 жыл бұрын
We have missed u tiger..
@praveenkumarmannuru725
@praveenkumarmannuru725 2 жыл бұрын
Great leader YSR...We like how YSR pronounce Adhyaksha ...interestingly he was referring KCR as the Chair...Good to see
@adabalayesuratnam3059
@adabalayesuratnam3059 2 жыл бұрын
రాజు వయ్యా Maha రాజు వయ్యా 🙏🙏🙏🙏🙏 Miss you sir
@nallalakrishna2893
@nallalakrishna2893 2 жыл бұрын
Ysr... గారు ఉన్నపుడు.. ఉన్న అంటువంటి అభివృద్ధి ఇప్పుడు కనిపిస్తా లేదు..వైస్సార్ ఉన్నప్పుడు పెసరపప్పు kg rs 55, sugar kg rs28.. కరెంట్ బిల్ 60 to 80.... ఇప్పుడు చుడండి రేట్స్ ఎలా unayo.... మిడిల్ క్లాస్ వాళ్ళు బ్రతకడం చాలా కష్టం గా ఉంది 😔😔😔
@ssr5915
@ssr5915 Жыл бұрын
Mari mire ga gelipinchukunaru jagan ni
@nallalakrishna2893
@nallalakrishna2893 Жыл бұрын
@@ssr5915... నాది తెలంగాణ
@harikrishna5450
@harikrishna5450 2 жыл бұрын
YSR is God, legend legend and true leader, a great leader
@jaibharatreddy7813
@jaibharatreddy7813 2 жыл бұрын
Wow Malli AA Rojulu vachinte entha bagundu. We miss our beloved YSR🐯🐅🐕🦁🐆🐯🦁🐅🦁🙏🙏🙏
@ganesh4534
@ganesh4534 2 жыл бұрын
మళ్ళీ రావు హా రోజులు ప్రజలకు దోచుకు తిన్నె వాళ్ళని దేవుడు ఎత్తుకొని పోతాడు
@jaibharatreddy7813
@jaibharatreddy7813 2 жыл бұрын
PACHA KAMERLU VACHINA VADIKI LOKA MANTHA PACHA GA NE VUNTADI PAID BATCH KADA...
@weathergenerator
@weathergenerator 2 жыл бұрын
Great show by YSR garu on this debate. KCR garu looks handsome.
@venkatyedla
@venkatyedla Жыл бұрын
మాకు తెలంగాణ అనవసరం గా వచ్చింది... జోహార్ వైస్సార్ 💐🙏🏻
@prashanth__116
@prashanth__116 Жыл бұрын
MG
@lillysunny1786
@lillysunny1786 Жыл бұрын
మాకు ఉద్యోగం ఇచ్చి అన్నం పెడుతున్నారు🙏🙏🙏
@sudhakargtl1302
@sudhakargtl1302 2 жыл бұрын
Ippati pratipaksha nayakulaku a dammu unda ledu guts unna nayakudu YSR. marachipoleni vyakti johaar YSR 🙏 🙏 .....SASTRY ANANTAPUR.
@veerakumar8016
@veerakumar8016 2 жыл бұрын
Great leader,,,, Ayana cheisna machinpanulu chala,,, ayana leka pote Normal public koda btech chesevareledu.... Health, education anitiki chesaru only the one who introduced 108 service in India
@vijakode
@vijakode 2 жыл бұрын
108 satyam ramalinga raaju gaaridi.ysr kabjaa chesaru
@rajasekharjangam4999
@rajasekharjangam4999 2 жыл бұрын
One n only legend in AP politics. Before YSR after YSR
@raghuramapuri8051
@raghuramapuri8051 Жыл бұрын
అప్పట్లో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే ఎంత సైలెంట్ గా ఉంది,,, ఇప్పట్లో ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే కుక్కల అరుస్తున్నారు
@durgapradeep6592
@durgapradeep6592 2 жыл бұрын
Really goosebumps speach
@ravishankaraleti7120
@ravishankaraleti7120 2 жыл бұрын
What a leader he is, YSR the great
@noahchristien8315
@noahchristien8315 2 жыл бұрын
Excellent words YSR ji👍🤝🙏
@SivaSiva-cg5xy
@SivaSiva-cg5xy 2 жыл бұрын
Apudu ysr garu eppuduu jagananna adhina evaramuu ga chapparu super sir super
@alapanashiva11218
@alapanashiva11218 Жыл бұрын
Wah ..What a speech 👏👏 Daring person
@dsatyanarayana3622
@dsatyanarayana3622 Жыл бұрын
లెజెండ్ వైయస్సార్ రాజశేఖర్ రాజువయ్యా 🙏🏻🙏🏻🙏🏻
@venkataramanaraon6062
@venkataramanaraon6062 2 жыл бұрын
Wonderful speach.
@santoshadariapparao3948
@santoshadariapparao3948 2 жыл бұрын
జై వైస్సార్ 🙏
@ravindarkotagiri2469
@ravindarkotagiri2469 2 жыл бұрын
KCR కు ఎప్పుడు తగాలో ఎప్పుడు ఎగరాలో బాగా అర్థం చేసుకున్నట్లు వున్నాడు.
@someonecommonman2227
@someonecommonman2227 2 жыл бұрын
అరేయ్ ఫాల్తుగా... నువ్వు పోయించినవారా... తాగుబోతు లంజాకొడకా..🤫 Kcr గాడు.. ఒక రాష్టాన్ని సాధించాడు... నువ్వేం సాధించినవ్ రా తాగుబోతు లంజాకొడకా 🤫
@kandadavaralaxmi210
@kandadavaralaxmi210 2 жыл бұрын
@YoUtube Talks 360 ok
@satyaprakashkorlepara333
@satyaprakashkorlepara333 2 жыл бұрын
Ys.రాజశేఖరరెడ్డి garu bateke unte ఈ ఆంద్రప్రదేశ్ చాలా అభివృద్ధి chemdunu. కావాలనే champesarane నా feeling.108 ఈ మహానుభావుడు పెట్టిన bikshaa
@ssr5915
@ssr5915 Жыл бұрын
Yevaru champaru ani ni doubt
@satyaprakashkorlepara333
@satyaprakashkorlepara333 Жыл бұрын
@@ssr5915 this is only my doubt.iam not a cid.
@k.sandeepreddy5656
@k.sandeepreddy5656 Жыл бұрын
గ్రేట్ లీడర్ ❤❤❤
@koteshwararao4951
@koteshwararao4951 2 жыл бұрын
Glorious days of Andhra Politics, such a respectable and honourable arguments and discussions; look at present day politics , worst , unprofessional and disgusting politics and politicians especially YCP using filthy language….please do watch and share
@mammadumammadu8188
@mammadumammadu8188 2 жыл бұрын
Ysr is a Tiger🐯🐅
@siddareddy9534
@siddareddy9534 2 жыл бұрын
Y s Rajasekhar Reddy CM poor people family education engineer and doctor development good CM fees messment give Rajasekhara Reddy everyone candidate reach not reach all people equal study corporate the doctor y s Rajasekhar Reddy CM this is leader now no fees messment worst is government rules is Telangana before Rajasekhar Reddy sea KCR you speaker what is the voice good voice recovery UC 2001 record
@rajchannelnews6186
@rajchannelnews6186 2 жыл бұрын
@@siddareddy9534 fee reimburse started by Chandra Babu naidu
@rajchannelnews6186
@rajchannelnews6186 2 жыл бұрын
@@siddareddy9534 The Fee Reimbursement programme is implemented as part of post matric scholarship. Government Order Ms No. 90 Social Welfare Dept. dated 30.7.2002 and GO Ms No 33 Backward Class Welfare Dept. dated 24.9.2003 respectively were issued by TDP government led by N. Chandrababu Naidu, providing fee reimbursement for SC/ST students and BC students respectively.[4] But this fee reimbursement for BC students were on non-saturation basis. Only 40% of fees was reimbursed for BC students where as 100% was getting reimbursed for SC/ST students. In year 2008 R. Krishnaiah, president of BC Welfare Association, demanded the government to provide full 100% fee reimbursement to BC students as well inline with the SC/ST students
Eetela Rajender Ridicules CM Speech In Assembly
8:31
ETV Andhra Pradesh
Рет қаралды 2,3 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
CM KCR Counter To Revanth Reddy in Telangana Assembly || V6 News
8:22
V6 News Telugu
Рет қаралды 5 МЛН
World cup Cricket  1992#Imran khan#pakistan #nice #cricket#final#play
9:50
Md Rafiqul Islam
Рет қаралды 2,8 МЛН
komatireddy venkat reddy Comments on CM KCR House | Telangana Assembly
4:59
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН