One of the country కాదు. Oneof the countries అనాలి.
@sheikhibraheem448011 ай бұрын
చాలా చక్కగా వివరించారు మేడం థాంక్స్
@thirupathibandari99611 ай бұрын
💕 Israel
@TheRaghunadh_j.v9 ай бұрын
మేడమ్ క్షమించగలరు మీరు చెప్పేవి కరెంట్ ఎఫౖర్ కి సంబందించిది. కొంతవాస్తవ చరిత్ర ఉన్నది. కాని నేను మరో కొంత చరిత్రను చెప్పాను. అంతే మీరు వేరేవిదంగా దయచేసి బావించవలదు.
@putturubabu655711 ай бұрын
Jai. Israel❤❤❤❤❤❤❤❤
@375___Vamsi11 ай бұрын
Your not Muslim Palestine. You'll human being to support Palestine ❤. Think in Palestinians perspective....
@vijayjournalist642111 ай бұрын
యూదులు వాస్తవానికి జర్మనీలో ఉండేవారు, హిట్లర్ ఆర్య జాతి ప్రపంచాన్ని ఏలాలని యూదులను ఊచకోత కోశాడు. దీంతో వారంతా జర్మిని వదిలి ఇతర దేశాల్లో తలదాచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ చనిపోయాక యూదులకు ఆశ్రయం ఇవ్వడానికి ఏ దేశము ముందుకు రాలేదు. చివరకు బ్రిటన్, అమెరికా దేశాలు కూడా వారికి ఆశ్రయం ఇవ్వలేదు. అదే సమయంలో అరబుదేశాల్లో చమురు బావులు ఉన్నట్టు బయటపడింది. వాటిపై ఆదిపత్యం చలాయించడానికి తమకు కనుకూలమైన దేశాన్ని ఏర్పాటు చేయడానికి, అప్పుడు పాలిస్తేనాను పరిపాలిస్తున్న బ్రిటన్, యూదులకు పాలిస్తేనా భూభాగంలో ఇజ్రాయిల్ పేరుతో కొంత భూభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది.. తర్వాతే ఇజ్రాయిల్, పాలిస్తానా భూ భాగాన్ని ఆక్రమిస్తూ, నేడు ఆ దేశం కనబడకుండా చేస్తుంది. ఇజ్రాయిల్ దురాక్రమనకు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలిస్తేనాను ఉగ్రవాదులుగా తీవ్రవాదులుగా ఆంగ్లో అమెరికన్ సామ్రాజ్యవాదులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రపంచ దేశాలు దానినే నమ్ముతున్నాయి... భారత్ కి పాకిస్తానికి కాశ్మీర్ ని ఏర్పాటు చేసింది కూడా బ్రిటన్ దొరలే... ఇదే తెల్లదొరల సామ్రాజ్యవాదం, ఈ విషయం మనకు అర్థం కాకపోతే ముస్లింలను తీవ్రవాదులుగానే చూస్తాం ... Vijay kumar