సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం మీద ఎంత కక్ష సాధింప సార్
@lokaveerakumarkakollu715513 күн бұрын
బుద్దులు బయటపడ్డాయి
@khammampatisahithiprajna13 күн бұрын
పేదవారిగానే వుండాలి పేదవారు... మొన్న వేసవిలో.... మా ఇంటి దగ్గర ఒకామె అంటుంది... ,(ఆమె ఊరు వెళ్ళి వచ్చి) చాకలి వాళ్ళ మనవరాలు అనాధ అయినా చాలా బాగా చదువుతుంది ఈ మధ్య కాలంలో.. ఇలా అయితే మనకు పెళ్ళిళ్ళ కు చావులకి చాకలి వాళ్ళు దొరకరూ అంట... జనాలకి జగన్ గారి తో problem లేదు. తనకన్నా ఎదుటి వాడు బాగుపడితే చూడలేరు.
@prasad553913 күн бұрын
ఇంకే ముంది, రమణ గారు చెప్పేది ఇంగ్లీషుభాష కావాలని అడిగేవారికి టీ.సీ ఇచ్చి పంపేమంటారు. అయిన టీచర్లకు బుద్ది వుండాలి. విద్యార్థులను తమ బిడ్డలుగా బావించి చదువు చెప్పాలి.
@cardkmm922413 күн бұрын
అమీర్ భాయ్ ముందు వాళ్ళ మనవళ్ళని ఆ తెలుగు మీడియం లో చదివించి ఆయన నీతులు సుద్దులు చెప్తే ఎవడైనా విoటాడు,
@vijaybabu543913 күн бұрын
PERFECT
@SivaSivaaaaaa978713 күн бұрын
తెలుగు ఇంగ్లీషు మీడియం ఏది కావాలి అని ఓటింగ్ పెడితే 100 కి 99 మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం కోసమే ఓటు వేస్తారు
@purnnachandraraokantamneni759113 күн бұрын
ఇంకా నయం రమణ గారు ఆయన రోజుల్లో చదివిన పలకల తోనే 5 తరగతి వరకు ప్రవేశ పెట్టాలని అనలేదు. 😁🤑
@gandikotajagadeeshbabu322013 күн бұрын
😅😅😅
@JapamalaKarra13 күн бұрын
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీషులో రాసిన వారీనీ అందరిని ఫెయిల్ చెసెసతరు
@npaparao245413 күн бұрын
ఎన్వి రమణ కి విద్యాశాఖ మంత్రి ఇవ్వాలి
@avulasree207913 күн бұрын
మాట లేవు మాట్లాడుకోవడాలు 😂😂లేవ్ రమణ 😂😂మన వాళ్ళు మన వాళ్ళు పిల్లలు బాగుంటే చాలు 😂😂
@shaiksaleem186613 күн бұрын
వీళ్ల మీద కేసు వేయండి అని సలహా ఇస్తారేమో!!!!
@gandikotajagadeeshbabu322013 күн бұрын
😂😂😂
@RajasekharVJA13 күн бұрын
మీ పిల్లల్ని తెలుగు మీడియం లో ఇంటర్ వరకే చదివించండి, భవిష్యత్తు లో మా అమరావతి లో చిన్న చిన్న పనులు చేయటానికి పనివాళ్ళు కావాలి కదా - రమణ చౌదరీ
@gopinathareddyt492513 күн бұрын
ఏముంది పీసుక్కోవడమే
@sreenivassunnapu765613 күн бұрын
చంద్రబాబు బాబు గారు పక్క ప్లాన్ తో ముందుకు పోతారు ఎందుకంటె ప్రభుత్వం బడులలో ఇంగ్లీష్ మీడియం తీసివేవేస్తే పిల్లలు ప్రత్యంన్యాయంగా ప్రైవేట్ స్కూల్ లో చేరతారు, ప్రైవేట్ స్కూల్స్ అభివృద్దే బాబు గారి ద్యేయం !
@shivambhaskararaju296113 күн бұрын
అవి కూడా మన కులపోల్లవే అయి ఉండాల లేకుంటే కేస్ వేసి బొక్కలో వేస్తాం
@loyalakshmanrao98613 күн бұрын
ఏది ఏమైన కుల భజన,పచ్చ బజన చేసుకోండి అమీర్ గారు. అధే చెప్పింది
@rpatro572313 күн бұрын
దేవాన్ష్ ని తెలుగు మీడియంలో జాయిన్ చేసి, తెలుగు భాష మీద తెలుగు భాష పేరు మీద స్థాపించబడిన తెదేపా జాతీయ అధ్యక్షులు, జాతీయ జనరల్ శక్రటరీ గారు నిరూపించు కోవాలి
@khammampatisahithiprajna13 күн бұрын
ప్రభుత్వ పాటశాలలో చదివించాలి కదా
@saradadevireddy13 күн бұрын
పేదలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారికి మంచి ఉద్యోగావకాశాలు మరియు భాషా ప్రావీణ్యం కోసం ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చాలా మంది మేధావులు మరియు సామాజిక కార్యకలాపాలు అనేక సార్లు వ్యక్తం చేశారు. చాలా మంది పేద శ్రామిక స్త్రీలు మరియు పురుషులు తమ కొద్దిపాటి సంపాదనను పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తున్నారు. నాణ్యత లేని EMS ప్రైవేట్ పాఠశాలల్లో.
@VRReddyNaga13 күн бұрын
N. V. రమణ గారికి ఇంగ్లీష్ మీడియం గవర్మెంట్ స్కూల్ లొ లేకుండా నారాయణ స్కూల్ లొ ఉండేటేగా సపోర్ట్ చేస్తే ఇంట్టాక ముందు సీబీన్ కొంత బూమి అమరావతి లొ ఇచ్చాడు ఈసారి కొంత ఇస్తాడనే ఆశ వీళ్లంతా ప్రజలను పెరుక్కు తినే బ్రోకర్ గాళ్ళు.
@ambatia353113 күн бұрын
తూచ్ అంటారు...
@angelpriya31413 күн бұрын
పేద, మద్య తరగతి ప్రజల హీరో జగన్ అన్న❤❤❤జై జగన్ అన్న ❤❤❤
@appakaluri330213 күн бұрын
ప్రజాభిప్రాయమే ముఖ్యం పాలకులు గ్రహించాలి ప్రజలు ముఖ్యంగా కొంత విషయ పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు మాత్రమే తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు కాబట్టి వారి అభిప్రాయాలను గౌరవించాలి తప్పదు. మేధావుల గగ్గోలు మాటలు ఎవ్వరూ పట్టించుకోరు సమర్థించరు. అర్థమయింది అంటే అది
@KennedyJohnineti13 күн бұрын
లోడ్ ఎత్తే అవకాశం లేదా 😂 ఏమీ వంకాయ్...
@narasimharao565313 күн бұрын
తెలుగులో జడ్జిమెంట్(క్షమించండి నాట్ జడ్జిమెంట్ తీర్పు).తెలుగులో తీర్పులు చెపుతాడు..తెలుగు మాజీ సి. జె. ఐ
@abrahamtuggali714213 күн бұрын
CBN thinkss that AP Govt School children can speak good fluent english than him, therefore he wants that children should study telugu only.
@sriharsham297613 күн бұрын
ask him to write all professional courses in telugu and then advocate it
@sambashivarao264113 күн бұрын
Sir Pl send it to pakistan and Bangladesh jai Hindu
@naga582113 күн бұрын
Choosing medium of instruction must be in the hands of students not in the hands of rulers.
@maheshpatnaik633213 күн бұрын
నిజమే కదా మా పని వాళ్ల పిల్లలు english చదువలా ! PIL వేయించి స్టే testaamu.
@TPN.Choudary13 күн бұрын
So what? We will not listen anyone suggetion because we don't like to provide english medium to poor people. Time will return everything
@veerrajubollam68313 күн бұрын
Great students
@mallikuddanti344013 күн бұрын
Suukti muktaavali ki brand ee sir gaaru 😊😊
@sarabhareddyannem876213 күн бұрын
Cj postnundi RTD taruvata political post kosam gajji poosukuntunnadu
@SunilBhai-vz2mx13 күн бұрын
Silly judge
@krishnainakoti78713 күн бұрын
Kammani medhavulu nirnayistaru ameer garu
@DBSIDDAIAH13 күн бұрын
Aa yana oka sakuchitha manushi
@bhaskarvarikuntla671213 күн бұрын
ప్రభుత్వం వారి అభిప్రాయం మార్చుకోకుంటే వచ్చే విద్యా సంవత్సరం ఏపీ మొత్తం ప్రజానీకం ఉవ్వెత్తున ఉద్యమం లు చేస్తారు కనీసం టీడీపీ సానుభూతి పరులైనా ఇంగ్లీష్ మీడియం గురించి వారి నాయకులను అడగడం కాని చెప్పడం కాని ఎక్కడా కూడా లేదు అంటే వారి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం వద్దు అని అనుకుంటున్నారా ఏమిటి ఈ నిశబ్దం ఏమి పనికి రాని రాజకీయాలు చేస్తున్నారురా సామీ మీ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించండి వాళ్ళకు డబ్బులు వున్నాయి ఎక్కడైనా. చదివిస్తారు పోయేది పేద కుటుంబం పిల్లలు మాత్రమే ఆలోచించూ కొండి
@janardhanareddy561413 күн бұрын
Duplicate judgement ఇస్తారు
@sujathapolamuri184813 күн бұрын
Mundu teacher s ni tannali
@saminenivinayaknaidu381913 күн бұрын
ఊరికో వారి పిల్లల కి free medical seat లు 1 rupee కి Amaravathi లో land ఇస్తారా. కదా నిజాయతీ కి మారుపేరు అయన RAmana గారు
@babuvanaja364613 күн бұрын
Why the ruling party is against on English because the ruling party's name itself starts with Telugu.
ఎన్వీ రమణ గారు యేం చెబుతారు! అయన బుర్రలో మెదిలింది చెప్పారు! మీరు గట్టిగా ఒత్తిడి చేస్తే ఆ ఏడుకొండల వెంకట రమణ గారినీ అడిగి చెబుతారేమో!😅😅😅😅😅
@skyramjiram682113 күн бұрын
English selec Chesina vaallani kaavalante FAIL chestharu chudandi, English select cheyadam vallane vaallu FAIL ayinaru ani, ika pai English lo raaya koodadhu antaru
@venkataramanadommeti-f5h12 күн бұрын
పేద వాడు తెలుగు కాపాడాలి....... వున్నవాడు ఇంగ్లీష్ ను పోషించాలి...... ఇది గవసర్నమెంట్ స్లోగన్...........
@RajSingh-kv5yj13 күн бұрын
Vadu injustice, people know everything about CBN monsters👹👹👹👹👹👹👹👹👹 gangs.
@pvjohnjoseph451313 күн бұрын
Ippudu ayana load yetthali
@pvr311813 күн бұрын
First he should force his grandchildren to study in Telugu and then tell others
@Lochani201212 күн бұрын
ప్రాథమిక పాఠశాల లో పిల్లలు సంఖ్య తగ్గిపోడానికి కారణం ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం బోధించరు.మా పిల్లల్ని పంపం అని ఖరాఖండిగా పేరెంట్స్ చెప్పేసారు పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్ బాగుండాలి అని ఫీజు ఎక్కువైన స్థోమత లేకపోయినా ప్రవేటు స్కూల్స్ లో చదివించారు ఆ టైం లో విద్య తో వ్యాపారం చేసే కమ్మని పెట్టిబడిదారులు వచ్చారు మార్కెటింగ్ లో నిష్ణాతులు. స్కూల్స్ లో సంఖ్య తగ్గడానికి ఇంకొక కారణం ప్రభుత్వ టీచర్లు. వీళ్ళు పేదవారి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం లో చెప్పడానికి ఇష్ట పడరు ఎందుకంటే పేరెంట్స్ చదువుకోని వారు స్కూల్ లో ఎంత చెప్పినా ఇంటిదగ్గర శ్రద్ధ చేయరు పిల్లలు స్వేచ్ఛగా ఉంటారు చదువు పై శ్రద్ధ ఆసక్తి ఉండదు మా వల్ల కాదు అంటారు తెలుగు మీడియం లో చదివినా 100 కి 100 మంది పాన్ కారు. పేద పిల్లలలో కొద్దిమంది మట్టిలో మాణిక్యాలు శ్రద్ధ ఆసక్తి తో టీచర్ చెప్పిందానికి తన టాలెంట్స్ మెరుగులు దిద్దుకుంటాడు మొక్కుబడి గా చదివే వాడికి కనీస మార్కులు సంపాదించే తెలివి జ్ఞానం వాడికి అందించాలి అని గురుతర బాధ్యత ఉండదు. ఇక మూలిగే నక్క మీద తాటిపండు మాదిరి ప్రభుత్వం ఆన్లైన్ ట్రైనింగ్ లు, app లు రికార్డులు ఆన్లైన్ అప్ లోడ్ లతో చంపేస్తారు అంతా కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థ సర్వ నాశనం. జగన్ గారు పేరెంట్స్ ఆకాంక్షలు గుర్తించి మంచి విద్య అందించాలి అని సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు ప్రణాళిక బద్ధంగా టీచర్లు తో చెప్పించారు నాడు నేడు తో స్కూల్స్ బాగుపడ్డాయి స్కూల్ లో అదిలేదు ఇదిలేదు అనకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి మీ పని మీరు చేయండి అనేసరికి టీచర్లు ఎలెర్ట్ అయ్యారు విజిట్ చేసే అధికారులు పడుకుని నిద్ర పోయే వాడిని పరుగెత్తించేసరికి ఇంకేముంది ఆకాశం బద్ధలయింది నెల 1 తారీఖు జీతాలు CPS రద్దు అంశం DA, PF సరెండర్ లీవ్ బకాయిలు పై ఏడుపు లంకించుకున్నారు ఇంత బకాయి పడడానికి కారణం విభజిత ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి ఖజానా సగం ఖాళీ అయిపోవడం. ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక సంకటం పాత ప్రభుత్వం ఇవ్వని DA బకాయిలు PRC ఇచ్చింది జగన్ గారు అయినా వాళ్ళ గొంతెమ్మ PRC ఇవ్వలేదు అని కినుక.ఉద్యోగుల attitude దేశం కరోనా తో విలవిల లాడిన జీతాలు hike వచ్చేయ్యాలి జనాలు మట్టికొట్టుక పోవాలి. రీటైర్మెంట్ అయితే పెన్షనర్ల బకాయిలు చెల్లించలేము అన్న కారణంతో సీబీన్ రీటైర్మెంట్ వయసు పెంచి prc ఇచ్చాడు ఆ భారం జగన్ ప్రభుత్వం పై పడింది వాళ్ళు జగన్ టైం లో రిటైర్మెంట్ కి వచ్చారు వాళ్ళకి చెల్లించలేక మళ్ళీ రెండేళ్లు పెంచారు prc ఇచ్చారు సర్వీసు పెరిగే కొద్దీ pay పెరుగుతుంది ఉద్యోగికి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇంకా పెరుగుతుంది నిజానికి ఆ జీతం తో కొత్తవారిని ముగ్గురిని నియమించుకోవచ్చు విభజన తర్వాత 2014-19 లో రిటైర్మెంట్ వయసు పెంచడం చాలా పెద్ద తప్పు. ఫలితం జీతాలివ్వడం భారంగా మారింది ఒకరి తర్వాత ఒకరు రెండేళ్లు పెంచుకుంటూ వచ్చారు. తాత్కాలికంగా ఎగ్గొట్టిన ఎప్పుడైనా చెల్లించాలి యూనియన్ కోర్టుకి వెళితే వడ్డీ తో సహా చెల్లించాలి.
@jagadeeswararao762713 күн бұрын
Aayana Pillalu,manavalani thechhi Thelugu medium lo join cheyyali
Anna Our vip knows the value of english.all technical books avilable in englisj. Ann do you known ,Zimbabwe country has engilsh as a main language.,they speak engish pulic freely. Most African Countries english speaking. We are we are great.the cha nels do not raised this point.why can our granson could study in govt telugu medium,as he come roll model ours. Why not venkaiah Sir,ramaiah Sir they joined their granson in govt telugu medium schools.as they become roll models
@nopolitricksplease13 күн бұрын
అమీర్ గారు చెప్త రాగండి చంద్రబాబుని సలహా అడిగి చెప్తాడు ఆయన ఆయన సహకారం లేకుండా.. ఆయన ఏమి చెప్పలేడు
@ravik755213 күн бұрын
నారాయణ టెక్నో తెలుగు మీడియం శ్రీ చైతన్య టెక్నో తెలుగు మీడియం భాస్యం తెలుగు మీడియం ఒక్రిడ్జ్ తెలుగు మీడియం ఫిట్జీ తెలుగు మీడియం గౌతం తెలుగు మీడియం రవీంద్ర భారతి తెలుగు మీడియం ఢిల్లీ పబ్లిక్ తెలుగు మీడియం స్కూల్ శ్రీ భారతి తెలుగు మీడియం సిద్ధార్థ తెలుగు మీడియం విశ్వభారతి తెలుగు మీడియం విశ్వకవి తెలుగు మీడియం .... ఇలా ఎన్నో ఎన్నెన్నో స్కూల్ ప్రచారం చేయమని చెప్పండి
@siddiqshaik158912 күн бұрын
లోడెత్తే రమణగారు సలహాలు వేస్తారు మౌనముని కొజ్జా లెక్క
Yes. Bevarse galla gurinchi loafer la gurinchi charcha avasaram ledhu😂
@sreeramulupvss597612 күн бұрын
Kula gajji vedhavalu.
@sudhakargoud228413 күн бұрын
A ma kamoru ke English.
@venkatraosaminani13 күн бұрын
మా ఉన్నోళ్ళకి ఇంగ్లీష్ మీ కెందుకురా ఇంగ్లీష్ మా ఇళ్లలో పని చేసునేదానికి అంటారు
@bikshapatibikshapati632013 күн бұрын
,,జయప్రదం..గా.నారా.గానికి లోడ్ ఎత్తాలి
@kumarreddysap13 күн бұрын
PRAPAMCHAM MOTTHAM ENGLISH ANNA P5,BOGUM,CHEPPULA JATHI GUMPU TELUGU ANTAARU. YENDHUKANTE VALLU SPECIAL BLOOD,SPECIAL BREED KAABATTI. APPLE COMPANY KE BOKKALESINI GHANULU.