మణిపూర్ లో గొడవలకి కర్త ఖర్మ క్రియ అన్నీ బీజేపీ యే
@bujjimanager18 сағат бұрын
బీజేపీ పార్టీ అధికారానికి రాక ముందు మణిపూర్ రాష్ట్రంలో గొడవలే లేవు కదా
@jirehenterprises765215 сағат бұрын
100%
@Jayam56721 сағат бұрын
ఏపీ మత గొడవలు మన చంబన్న & సంతానం స్టార్ లడ్డు తోనే స్టార్ట్ చేసారు. ప్రజలారా మత రాజకీయం నమ్మకండి , ప్రమాదం ప్రజలకే
@mahiffgaming391221 сағат бұрын
బీజేపీ మతాపరమైన అంశాన్ని అడ్డుపెట్టికిని రాజకీయ లబ్ది కోసం బీజేపీ ఎంతకన్నా దిగజారుతుంది 😭
@bujjimanager15 сағат бұрын
@@mahiffgaming3912 అంటే ఈ ఖాన్గ్రెస్ పార్టీని నమ్మి ఉండాలి అంటారు
@prakash629823 сағат бұрын
Next AP లో ఇలాంటి పరిస్థితులు కూడా రావొచ్చు...ప్రజలను అణచివేస్తున్నారు.
@ssyministries41023 сағат бұрын
సీఎం ను చంపిన కూడా అక్కడ చేసిన పాపానికి విమోచన కలగదు దాని వెనకాల కారకులను మతాన్ని రెచ్చగొట్టే పార్టీలను ఐక్యమత్యంతో నిర్మూలించి నుంచి దృక్పథంతో స్నేహభావంతో మంచిని మంచిగా చూస్తూ కులమత భేదాలకు అతీతంగా అందని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉన్న రాజకీయ పార్టీలు కావాలి
@chintalapuisambireddy363922 сағат бұрын
మంచిగా పరిపాలింశామని గేలిపిస్తే, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తే ఇలాగే ఉంటది..
@d.rajasekharreddy984922 сағат бұрын
అన్యాయలీ జరుగు తుంటే చూస్తూ ఊరుకోకూడదు నియంతలను వెంటపడి తరామాలి
@surendrajajimoggala45723 сағат бұрын
అమీర్ గారు కావాలంటే కాకినాడ వీడియో ఉంది.
@jacodmartinBattula19 сағат бұрын
నెక్స్ట్ ఆంధ్రాలో కూడా అమీర్ గారు ఇలాంటి సిచువేషన్ రాబోతుంది చూస్తూ ఉండండి
@Sukeshshank23 сағат бұрын
అక్కడ ఉద్యమ నేపధ్యం వుందుంది పోరాట చరిత్ర వుంది ఫ్రస్ట్రక్షన్
@kalyanv246221 сағат бұрын
మన రెండు రాష్ట్రాలలో కూడా ఇటువంటి పరిస్థితి వస్తుంది త్వరలో
@surendrajajimoggala45723 сағат бұрын
*మంత్రి సమక్షంలో దారుణంగా కొట్టుకున్నారు(VIDEO)* *AP: కాకినాడలో జరిగిన కార్తీక వనభోజనాలు రసాభాసగా మారాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతుండగా రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గత ఎన్నికల్లో కొందరు సిద్ధం సిద్ధం అంటూ ఒక పార్టీ వైపు నిలబడటం సరికాదని మంత్రి అనడంతో వివాదం మొదలైంది. మంత్రి వ్యాఖ్యలను వ్యతిరేకించిన కొందరు కుర్చీలతో మరో వర్గంపై దాడి చేయడంతో వనభోజనాలు గొడవ భోజనాలుగా మారాయి.*
@shivambhaskararaju296121 сағат бұрын
కారణం సున్నాలా సిద్ధాలా
@anjankumarkadali414523 сағат бұрын
గుడ్ మార్నింగ్ అమీర్ గారు 🌹🙏🙏🙏🌹
@yarvaraju20 сағат бұрын
మన సనాతని పావలా బాబా మణిపూర్ గురించి ఇంతవరకు ఎప్పుడు స్పందినంచలేదు ఎందుకు
@majji.prasadreddy115919 секунд бұрын
వాళ్ళు క్రీస్తు బిడ్డలని.
@VanajaKumari-i6w21 сағат бұрын
Next ap lo kuda ide parsthithi. Peaceful ga unna rashtranni kutami govt. Bhrasthu pattisthundi
AP Prajalaku Rajakeeya chaitha yam yeppudu vasthundo yedi Nijam Yedi Abadham yeppudu Thelusukuntaro
@gopinathreddyperugu552922 сағат бұрын
Bro మీరు గమనించండి ప్రతి ఎన్నికల ముందు ఈలనే గొడవలు,మతం ప్రతిపాదికన వేరు చేసి గెలుస్తున్నారు. ఇది ఎప్పటికీ పనిచేయదు, దీని పలితమే ఈ రోజు ముఖ్యమంత్రి ఇంటిమీద డాడీ,నేనూ ఇది అయితే ఎన్నికల విన్యాసాలు అనుకోవడం లేడు😂😂
@batteryonline-z8f23 сағат бұрын
S anna mana country (India) vichinnam way lo velthundhi
@vippartis22 сағат бұрын
While one section is thinking Nobel peace for our Modiji, his govt is unable to initiate even peace discussion in Manipur
@Chi-487422 сағат бұрын
Good morning అమీర్ గారు
@rayhangaming005621 сағат бұрын
be careful with pawan kalyan. every one must watch his moments and deeds.
Konni rojulu pothe major party members lo 75% hand ichestaaru naayakudiki , party paristhithi chaala padipothundi...inthaku mundu prajaadharaku ippati prajaadharanaku theda veellaki enduku ardam kaavatam ledo theliyatledu 😢...aina illusion lo unde vaaallaki vision pani cheyadu...😊
@wundavillishanthkumar738821 сағат бұрын
Manadi kuda. Avvachu
@y.skishor734722 сағат бұрын
NEXT AP NAY
@SaiKaruna-b6d23 сағат бұрын
Ap ??????
@Mr__chinrocks21 сағат бұрын
America lo epdu "Donald Trump" unnadu epdu chudu BJP government permanent solution tesukosthadhe, manipoor issue lo, all ready india lo unna Christian pyna jargutunna dhadula kosame, America nunche India's ne vellagodtunnaru.
@kalyanv246221 сағат бұрын
మన దేశ ప్రజలకు అంత సోయి లేదులే అన్న...
@applereddy432411 сағат бұрын
Ap lo kuda praja agraham voche rojulu unae e palana chusthunte
@VenkataraoNeelam21 сағат бұрын
Enka.konnirojulu.unte.aplo.kuda.alagne.ipodde.
@sreenuappikondadiamond255323 сағат бұрын
జగన్ అధికారం లో ఉన్నప్పుడు సిబిఎన్ ఇంటి మీదా దాడి జరిగిన తర్వాత వారిని అరెస్టు చేస్తే జగన్ చెప్పినా ఆన్సర్ ఎంటో తెలుసా 😂😂😂😂
@seshareddy151323 сағат бұрын
Jog Ramesh pandhi pattabi entiki thagalabettintee saripoindhu
@d.rajasekharreddy984922 сағат бұрын
సీబీన్ గాని ఇంటి మీద నిజంగానే దాడి చేస్తే ఎపుడో పైకి పోయేవాడు