హైడ్రా లో ఇల్లు కోల్పోయి ప్రాణాలు విడిచిన వాళ్లకు నువ్వు పరామర్శించావా రేవంతు
@LakshmiReddy-B15 сағат бұрын
Well said Bro
@rstar339717 сағат бұрын
కనీసం అల్లు అర్జున్ భాదపడి sorry చెప్పాడు...బాబు 29 మందిని పుష్కరాల్లో చంపినప్పుడు...రైల్,బస్ ప్రమాదం లో చనిపోతారు..ఇది అంతే అన్నట్టు చెప్పాడు కనీసం వాళ్ళకి sorry cheppaledu...వాళ్ళని అదుకుంటన నీ కూడా చెప్పలేదు సీఎం హోదా లో.....
@Indian-ix3vn13 сағат бұрын
కందుకూరులో పార్టీ కోసం ప్రాణత్యాగం చేసారన్నాడు.... దారుణం
@gandikotajagadeeshbabu322017 сағат бұрын
అల్లు అర్జున్ కు కన్ను పోయిందా, కాలు పోయిందా, కిడ్నీ పోయిందా ఎందుకు అంతమంది పరామర్శలూ అని అన్న ఆ బ్యాగులు మోసేవాడు మనిషే కాదసలు
@rajeshbnglr17 сағат бұрын
TG PEOPLE REJECTED CHAMBA, BUT ELECTED HIS 👞 THAT IS RAVANTHA REDDY
@rangaswamy407715 сағат бұрын
ఇంత వరకు ఆ బ్యాగు ఎవరిదో చెప్పలేదు.అయ్యగారు.ఈయన నీతులు చెపుతున్నాడు. దొంగా నా
@venkataramanareddy266114 сағат бұрын
😂😂😂😂@@rajeshbnglr
@Satya444656 сағат бұрын
Vadi maatalu antha hearting ga vunnayi oka low level political person chi kullu tho kottukuntunnadu
@GmRafi-m3s16 сағат бұрын
తొక్కలో CM గాడు గుంపు మిస్ట్రీ గాడు
@phanithkumar686116 сағат бұрын
అన్న నేను ఒకటి చెప్తున్న ఇది కూడా ఒక డైవర్ట్ పాలిటిక్స్ జగన్ అన్న పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్న ప్రజలను టీవీలలో చుస్తున్నవారిని డైవర్ట్ చెయ్యడానికి మన రాష్ర్టంలో తెలంగాణలో కూడా చేయడానికి గురు శిష్యులు ప్రయత్నం
@avulasree207917 сағат бұрын
పావలా గాడు ఎక్కడా🤔🤔 రావాలి రావాలి అప్పుడు చాలా ఊగిపోయాడు ఇప్పుడు స్పందించారా ఈ సినిమా వాళ్ళు 😂😂
@suvarnareddy458516 сағат бұрын
పావలా 🤭😁
@drshaw15715 сағат бұрын
No package, no powder. No powder , no pilla sainiks. No cbn boots, no pk ...
@rajproton16 сағат бұрын
రేవంత్ గాడు కావాలనే అసెంబ్లీ లో చర్చ పెట్టాడు . పార్టీ ఫండ్ ఇవ్వలేదు అని విన్నా అలాగే..బాబు గాడి కోసం జగన్ అన్న పార్టీ అభ్యర్థికి కి సపోర్ట్ చేశాడు అని ఇలా చాలా involve అయ్యి వున్నాయి నాగార్జున నీ కూడా ఇలాగే చేశాడు కావాలనే
@s.j.janardhan116816 сағат бұрын
కక్ష, , ఈర్ష్య మరియు రాగ ద్వేషం తో అల్లు అర్జున్ పై నిందలు వేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూన్నట్టుగా అనిపిస్తుంది.
@bsk998117 сағат бұрын
అన్నా సినీ పరిశ్రమను తెలంగాణ నుంచి ఏపీకి తరలించే సమయం ఆసన్నమైంది.
@chintalapuisambireddy363917 сағат бұрын
కడుపు మంట కట్టే కాలి బూడిద ఐతే గాని పోదు.
@Rkr-y9s17 сағат бұрын
చనిపోతే మంచిది అన్నాడని అనే వాళ్ల క్యారెక్టర్ ఇక్కడ ప్రతిబింబిస్తుంది
@sugunaandugula987316 сағат бұрын
మరి రేవంతా మజాక, గురువును మించిన శిష్యుడు.
@prameelauba134715 сағат бұрын
కేవలం రాజకీయ కుట్ర ,,,, చంబా పుష్కరాల సంగతి ఏమిటి రేటెంతగారూ
జగన్ భారతీ కీ లక్ష రెట్లు క్యారెక్టర్ esasneshan చేసినారు
@chandrasekharkothamasu175617 сағат бұрын
AP ని TG CM follow అవుతున్నట్టుగా ఉంది
@revathireddy977916 сағат бұрын
Yes
@rstar339716 сағат бұрын
జగనన్న birthday celebrations డైవర్ట్...😂
@BallaNagaraju17 сағат бұрын
కావాలని జరిగిన ది కాదు అదీ కాక సినిమా పరంగా పేమస్ స్టార్ సినిమా రిలీజ్ రోజు న ఆడవాళ్లు పిల్లలు వెళ్ళకూడదు 10 లేదా.15 రోజుల తర్వాత వెళ్ళి చూడాలి ఇది ఒక ప్రమాదం కావాలని ఎవరూ చేయరు కావాలని చేతే తప్పు అనుకోకుండా జరిగిన పరిస్థితి జరగవలసింది చూడటం తప్ప ఏమి చేయగలరు చంద్రబాబు హయాంలో ఎంత మంది చస్తారో టీడీపీ పార్టీ నెగ్గి తే ఆనవాయితీగా గుంపులు గా చస్తుఉంటారు జనాలు ఈ ఐదేళ్ల లో ఏమి జరుగుతుంది చూడాలి ఇటువంటి వాటికంటే ఏమికాదు
@ChvenkatakrishnaKrishnaReddy17 сағат бұрын
గురు శిష్యులు పన్నిన కుట్ర గా ఉంది
@sureshpentakota666916 сағат бұрын
ఈమధ్య కాలంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులను టార్గెట్ చెయ్యడం దురదృష్టకరం నిన్న నాగార్జున నేడు అల్లు అర్జున్ రేపు ఎవరో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఏకమై ముక్త కంఠంతో ఖండించవలసిన సమయం ఆసన్నమైంది
@srinivasyadav460316 сағат бұрын
గురువుని మించిన శిష్యుడు అబద్ధాలు చెప్పడం లో అని నిరూపించారు రిమాండ్ రిపోర్ట్ చదివినట్లు అనిపించింది
@prakash629817 сағат бұрын
Revanth చాలా frustration లో ఉన్నాడు. Assembly లో అబద్ధాలు చెప్పాడు.
@sudhakarreddynagatham829816 сағат бұрын
అమీర్ గారు బెయిల్ ఇచ్చేటప్పుడు వీళ్ళు బయటకు వస్తే సాక్షి లను మేనేజ్ చేస్తారని డిఫెన్సె లాయర్ జెనరల్ గా వాదిస్తారు. అటువంటి ఇష్యూ వస్తుందనే అల్లు అర్జున్ గారు తేజ ను చూడడానికి వెళ్లి ఉండరు. దానిని కూడా నెగటివ్ గా చూస్తే ఎవరేమి చేయగలరు.
@Rkr-y9s17 сағат бұрын
అల్లు అర్జున్ చెప్పిన ప్రతి మాటలోనూ నిజం స్పష్టంగా కనిపిస్తుంది
@Muskhin16 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా హీరో గురించి national మీడియా ముందు ఎందుకు ప్రస్తావన తీసుకు రావడం అసెంబ్లీలో మాట్లాడడం ఎందుకో అర్థం కావటం లేదు అల్లు Arjun గారు రాజకీయ నాయకులు కాదు ప్రధాన ప్రతిపక్షం కాదు అయినా అసెంబ్లీ లో చర్చ కు పెట్టడం ఏమిటో ఇలా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు చేయలేదు ఇలాంటి సంఘటన లు గతంలో ఎన్నో జరిగాయి కానీ ఇలా ఇష్యూ చేయడం ఏమిటో అర్థం కావటం లేదు
@vsrsuryanarayana392516 сағат бұрын
వెనక మేముండి నడిపిస్తాం తెలియదా
@sreenusanikommu900317 сағат бұрын
Jai jagananna Jai stylish star AA
@guravareddy213317 сағат бұрын
రేవంత్ రావు చిటి సినిగే టైం వచ్చింది
@seenu957415 сағат бұрын
చంద్రబాబు గారి కోచింగ్ అలాగె ఉంటుంది సర్
@sravanpammi346916 сағат бұрын
రేవంత్ కి కూడ టైం దగరికి వచ్చింది
@shivar54715 сағат бұрын
It's true
@GmRafi-m3s16 сағат бұрын
పుష్ప3.రిలీజ్ అయ్యేవరకు. ఈ రవ్వంతా రెడ్డి గాడు ఉండదు ex CM అవుతాడు
@sureshnandyala350517 сағат бұрын
Arjun gud hero ..
@Macedonia240415 сағат бұрын
రేవంత్ రెడ్డి గారు అనవసరం గా ఇలాంటి విషయాలలో తల దూరుస్తున్నాడు. అది కరెక్ట్ కాదు.
@prameelauba134715 сағат бұрын
సినిమా ఇండస్ట్రీ గురించి అంత గొప్పగా మాట్లాడిన రేటెంతగారిని సూసైడ్ స్టార్ మరియు ప్యాకేజీ స్టార్ స్పందించరా
@srinivasdumpala63712 сағат бұрын
luch ki pilustharu anthe
@anjireddyreddymalle621744 минут бұрын
వాడు రేవంత్ రెడ్డి అంతకంటే మాట్లాడుతాడు దరిద్రుడు వాడు రెడ్డి కావడం ఒక సినిమా హీరో గురించి అసెంబ్లీలో దిగజారుడు మార్లు అవసరమా ఇది చంద్రబాబు స్కిట్
@bapirajusaladi267716 сағат бұрын
AA correct ❤❤❤
@maheshgoud385210 сағат бұрын
Assembly lo enka benifits show undavu ticket rates yevariki penchamu annaru bayataku ochaka konni cinimalaki perimitions estham annaru... Ante vallaku nachina vallaki echukuntaru... Antha preplanned ga jaruguthunnay evanni
@meregaane-drkurapati14 сағат бұрын
Allu should be strong and this is not a big thing and he should handle this wisely, Imagine the amount of character assassination done to Jagan, and how strong he is
@DSUNIL-zq9bu15 сағат бұрын
మూడు నాలుగు రోజుల ముందు వరకు బాధలో వున్న ఆ కుటుంబానికి రూపాయి ఇవ్వలేదు అక్కడి ప్రభుత్వం. ఎప్పుడైతే కోర్టులో కేసు ఓడిపోయారో & మరీ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే జగన్ గారి లాయర్ల టీం చేతిలో పరాభవం పొందారో,ఆ సంచులు మోసుకునే వాడు దానినస్సలు తట్టుకోలేకపోతున్నాడు & ఈగోకి వెళ్ళిపోయాడు. ఎలాగైనా జైలుకు పంపాలనే కుట్రలకు తెగబడుతున్నాడు. నేనేమీ అల్లు అర్జున్ ని సమర్ధించడం లేదు & ఈ సంఘటనలో అతని ప్రమేయం లేదని మాత్రమే చెప్తున్నాను. సంధ్య థియేటర్ కి ప్రతీసారి అర్జున్ వస్తాడని తెలిసిన ఆ కుటుంబం,ఆ ఒక్కరోజు అక్కడికి వెళ్ళకుంటే? ఈరోజు వాళ్ళ జీవితం మరో విధంగా వుండేది & తమ పిల్లలతో కలసి సంతోషంగా గడుపుతూ వుండే వాళ్ళు. కానీ ఏం చేస్తాం,ఆ దేవుడి రాసిన వ్రాత వేరే విధంగా వుంది
@revathireddy977916 сағат бұрын
Revanth Reddy 100% Allu Arjunni target chesadu.dhentlo cbn and pk hand kuda vundhi.
@Shinning76916 сағат бұрын
Next elections lo congress chithu chithu ga odipovadam khayam
@KennedyJohnineti16 сағат бұрын
పోలిటికల్ స్టేట్ మెంట్ లా ఉంది లేదా త్రివిక్రమ కధలా ఉంది కానీ విజువల్స్ లేవా..? ప్రజలలో అయితే ఎదో కావాలనే చేస్తున్నట్టు అభిప్రాయం ఏర్పడింది ప్రభుత్వం చెక్ చేసుకోవాలి
@sreemannem16 сағат бұрын
Tengana prajala dowrbagyamu Revnth CM kavadamu
@bgopalaswmibanndaru4204 сағат бұрын
అమీర్ బాబు ఏ ధి ఏమైనా అల్లుఅర్జున్ మృతి చెంధిన కుటుంబాన్ని పరామర్సించకపొవడం భాదాకరం
@premsagaming678411 сағат бұрын
All politicians No 1 Rouges
@ThirupalappaMannila16 сағат бұрын
What ever it may be Good decision by Telangaana Government regarding Ticket price issue
@jagadeeswararao762716 сағат бұрын
Rahul Sonia emi chesthunnatlu
@PVHANDLOOMS17 сағат бұрын
అల్లు అర్జున్ చెప్పింది 👍
@venkatgv17 сағат бұрын
Cm Revanth reddy can release cctv footage from roads, soaps, restaurants near by theater if he stand on his words and blaming allu arjun
@teja46417 сағат бұрын
ర్యాలీ గా వస్తే పబ్లిక్ కె మొబైల్ లో వీడియోస్ తీస్తారు
@ananddonkada41711 сағат бұрын
Assembly lone pachi abadhalu cheppestunnaru
@viswanathreddy348216 сағат бұрын
వచ్చినది ఎవరు లవర్ ఎక్కడ బాలు
@DileswarRao-ug5uu7 сағат бұрын
Anna nee channel nu subcribe chesaanu meeru unnadi unattu matladaru great anna. Jai AA
@jayalakshmi143lakshmi817 сағат бұрын
Publicga cashthow dorikina manishi ela ante ala matladuthunnadu. Evari kallallo santhosham chudataniki antha tension paduthunnadu
@kamalakararaobhavaraju758916 сағат бұрын
Tooo much witch hunting on him.
@akshayapatra-b7r5 сағат бұрын
వాడికి పోయేకాలం వచ్చింది...seat చిరగడం కాయం.
@ChippadaKrishna-w2n6 сағат бұрын
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ వెళ్లి . ఇంతవరకు రేవతి రెడ్డి పెంట చేస్తారు
@kamalakararaobhavaraju758916 сағат бұрын
It has been blown out of proportion deliberately.
@ananthareddysama15568 сағат бұрын
Cinima industry andraku velle vela ayyindhi
@tirupathireddy80805 сағат бұрын
Ktra
@priyapatnayak218016 сағат бұрын
Athanu aa thappu cheyale kabatii aa nindha thattukoleka bytaki vacchi cheperu
@venkatappareddy557116 сағат бұрын
Guru sush plan super suxes in nagababu mater closed DCM WAYS 😂😢😅
@krishnareddyjayasrikarshya436914 сағат бұрын
Ayana eroju assembly lo chepinavi, public prosecutor court lo nduku chepaleka poyadu ?? Price control cheyadam anedhi correct, alanae Education and Medical prices paina kuda Govt control undali... Ivi asalu basic needs common man ki, cinema tickets ki petae expense hardly 3 to 5% of your yearly expenses. Allu Arjun kuda oka parent, thanaki kuda idharu kids unaru... Thana kids athani pakkana pettukuni ila jarigindhi ani telisaka thanu rally la cheskuni veltharu antae adhi manam nijam ani namala ???? Politicians valla survival kosam challa cheptharu brother, ipudu ayana chepindhi nijam ani chepadaniki proof em undhi... Revanth reddy version nijam aytae next day Allu Arjun ni jail lo veyakunda em chesthunaru ???
@Sara-wz6in5 сағат бұрын
Paddavadu evadu cheddavadu kadu
@marrisitaram725916 сағат бұрын
అన్నా నేను పక్క వైయస్సార్ అభిమానిని కానీ ఈ విషయంలో అల్లు అర్జున్ ది పక్క తప్పు ఎందుకు అంటే ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం ఆ బాలుడు హాస్పటల్ కొచ్చలైన ఒక్క రూపాయి అయినా ఈరోజు కైనా పే చేశారా కనీసం ఆ పిల్లాడి కోసం అల్లు అర్జున్ హాస్పిటల్ కి ఒక్కసారైనా వెళ్ళాడా అల్లు అర్జున్
@GDRJDR14 сағат бұрын
Pay cheyaledhani meerela cheptharu? Treatment ki ayye karchulu veelle pertukuntunnaru ga. Ala pettakunte ea patiki aa pilladi family media ki yekkuntundhi.. Hospital ki velthe malli fans and janam raaru ani guarantee yenti??
@ambati60able10 сағат бұрын
Sorry don't worry about these cinema field. They play to the situation. Not to take seriously. I am with revanth reddy
@V.S.BKumar17 сағат бұрын
If check C.C footage then what's happened on that day come out.As per law that actor got bail,In vote ku note case participants got bail ,So first it's need to ban the bails( put a bill in parlament against bails)
@bhaskarreddy694517 сағат бұрын
😊😮😮
@neerajachinta4637 сағат бұрын
Revanth reddy too much matladuthunnadu...allu arjun ni baga target chesaru....ipdu revanth meetimg pedthe evarina chachipothe vanni vade arrest cheskuntadaa
@way2tutorials5 сағат бұрын
epatikee 10 years back vellipondhi Telangana. inka enni years back tesukoni vellipothadoo e gumpu mestri. 😞😥
@gopichanddasari484817 сағат бұрын
Brother... Okati matram nijam AA anukuni cheyaledhu... Idi andaru accept chese nijam... Next AA road show plan cheyaledhu... Adhi kuda anukokundane jarigindi... Idi kuda accept chese nijam... But oka hero ga ayana 5th morning news telsinappudu response eppudu ivvali? 6th night ah??? A 5th roju AA timeline chudu enno posts share chesi untai... And mythri movie makers 5th evening respond ayyadu... Heroine 5th nyt response ichindi... Kani hero matram 6th nyt... Idi ae matram accept chese vishayam kaadu... Ippatiki AA baadha enti?? Ae telugu vaadu cheyaleni pani tanu chesthe tanani thokkalaninchusthunna ani antunnadu... Idi purely a statement of eccentricity... Idi nu oppukunna oppukokapoina nijam... RRR release roju jr. NTR, rajamouli, RC 1 am shows kuda oka 20min chusi vellipoyaru... A tarwatha 3 weeks ayyaka... RC mumbai lo oka theatre lo movie chusadu.... Ikkada andaru kastapadataru... Janam nundi appreciate ravalani korukovatam tappu ledhu... Kani adhi eppudu chudali..? A rojae a nyt ae... Ae first show nae.... Chudalani ledhu... Idi nijam
@jaganvadisela99917 сағат бұрын
అమీర్ గారు మీరు ఎన్నిచెప్పినా అల్లు మామ గారిదగ్గరకు పరిగెత్తడు ముందు ఆ పిల్లవాని దగ్గరికి పోవాలి
@vsrsuryanarayana392516 сағат бұрын
మరి 25 లక్షలు ఎందుకు ఇస్తారు
@gal788216 сағат бұрын
Revanth did the correct job
@SVC___7117 сағат бұрын
Allu Arjun oka cringe star ayanaki ysrcp support cheyoddu
@thriloknath-eq6th15 сағат бұрын
Edi antha pacha batch kutra
@srikanthchowdary517115 сағат бұрын
Musali tv😂😂
@SudhirSingupalli-ru2dj16 сағат бұрын
Atu tirigi itu tirigi congress ni munchadam pakka annamata next elections lo
@ravi-ds8oq2 сағат бұрын
మీరు చెపింది రైట్ కాదు అక్కడ. అర్జున్ విషయం జరిగిన తరువాత సరిగా రియాక్ట్ కాలేదు జైలు కీ వెళ్లి వచ్చిన తరువాత ఆయన నీ దగ్గరికి వచ్చిన ప్రముఖలు వచ్చారు అని వీడియోస్ తీసి పెట్టారు చూసారా నాకోసం ఎంత మంది నా ఇంటికి వచ్చారు అని పొగరు బాగా కనిపిస్తుంది అంత బాధ ఎం లేదు అయ్యా ఆయనికి మీరు తప్పుడు సమాచారం ఇవ్వకండి
@y.skishor734716 сағат бұрын
RAVANTH REDDY FAILURE IN ISSUE ...
@bommagownichakrapana755616 сағат бұрын
Allu Arjun nu vedistunnaru
@BabuDoha-s3u16 сағат бұрын
cbn.valla.chanipoina.vallainteke..avruinavellra
@annabathulasriharirao760017 сағат бұрын
ర్యాలీ గా వెళ్ళ లేదా? వాడు చెప్పాడు సరే నీకు కళ్ళు లేవా? టివి లో కనపడ లేదా?
@RavikiranRavi-r6j16 сағат бұрын
నిజమే బ్రో ఆ బుడబుక్కలు చెప్పు గాడు చెప్పింది నిజమే.. అల్లు అర్జున్ ఆమె దగ్గరికి వెళ్లి తొక్కి చంపేశాడు.... ఒక ప్రమాదానికి కావాలని చేసిందానికి కూడా తేడా తెలియని నా కొడుకు సీఎం
@prabhakarasarma904517 сағат бұрын
మీకు తెలియదు గా అడ్డం గా సపోర్ట్ చేయవద్దు.
@tilakg578414 сағат бұрын
Ameer sab Cinema story oka sari alochinchi chudandi, Adi ekkado iddaru CM laki yekkado tagulutundi kada. CBN smugling chesi a money to veedini ikkada CM chesinatlu ledu Ameer. Alochinchandi.
@y.skishor734716 сағат бұрын
ORY PUKHAA TS CM ----- VOTE KI NOTE SUPPLY CHASINAA NEKU ---- CHARACTER UHDHAA RAA NEKU ,,,VERY PUKHAA ...
@iw5mt15 сағат бұрын
మీతో కలిసాకే అర్జున్ పరిస్థితి ఇలా అయింది 🤣🤣🤣🤣
@tknews464517 сағат бұрын
మధ్యలో మీ ycp paytm బ్యాచ్ బందేంట్రా బాబు... అల్లు అర్జున్ని జాకీల్ పెట్టి మరి లేపుతున్నారు... అల్లు అర్జున్ మీకు ఫ్యూచర్ లో ఝలక్ ఇవ్వడం కాయం... అప్పుడు మీ జగ్గు మొకం 😂😂
@IndhunNarea17 сағат бұрын
Nuvu velli CBN student ni velli lepu
@SVC___7117 сағат бұрын
Yes nuvvu cheppedhi correct ye pilla sainik Bcz mee mega heroes ki alavaate kada U turn thiskovadam Ee YCP vaallu kondariki siggu lekunda support chesthunnaru
@itsmeramsuni990216 сағат бұрын
మనం లేపట్ల పీకేని సీబీన్ ని అంతే
@Suryaprakash-we5ep3 сағат бұрын
TS CM రేవంత్ గారుపుష్ప సినిమాకు వచ్చిన కుటుంబ పెద్ద జీతం 12 వేలు జీతం అంట కొడుకు పుష్ప సినిమాకి వెళ్ళాలి అన్నాడు అట కొడుకు కోరిక కొరకు టిక్కట్టు 3వేలు రూపాయిలు 10 వేలు ఖర్చు చేసి 3 టిక్కట్లు కొన్నాడు అట ఇది నమ్మవచ్చా CM గారు మనస్సులో ఏదో పెట్టుకొని దీన్ని అసంబ్లిలో చెప్ప డం ఏపతిప్రతిపక్ష నాయకుడు అడిగేరు నేను పక్కా కాంగ్రేస్సు వాదిని ఇక చచ్చినా కాంగ్రేస్సు విధానాలను సపోర్టు చెయ్యను రాజకీయ నాయకులు రోడ్ షోలో ఎంతమంది చనిపోతున్నారు ఆ రాజకీయ నాయకులు లను జైల్లో పెట్టారా నీగురు చంద్ర బాబు గారు పురస్కరాలలో 29 మందికి చావుకు 100% బాబే మరియు ఎన్నికల ప్రచారంలో చీరల పంపిణిలో 13 మందిని పొట్టన పెట్టుకున్నారు మీ మీద కేసులు ఉండవు ఓటుకు నోటుకేసు ఏమైంది CMగారు ఇవి అన్ని నిజాలు కాదా ఎంత అన్యాయం అల్లు అర్లున్ను ఇరికించడం చాలా తప్పు చేసినార్ సార్ రేవంత్ గారు చాలా ప్రమాదాలు రాష్ట్రంలో జరుగుతాయి. చాల మంది చనిపోతారు. దానికి మీరే భాద్యత అంటే?
@VIJAYKUMAR-kd8in16 сағат бұрын
Ee block mailer broker ravvantha reddy ki cinema field nundi commission ravadam ledu anduke idantha chestunnaru
@saratbabu981917 сағат бұрын
You better not do videos on allu arjun he is playing double game with ycp
@kumarbabu517516 сағат бұрын
Revanth good decision. NO benefit shows, no increase rates.
@s.j.janardhan116816 сағат бұрын
కక్ష, , ఈర్ష్య మరియు రాగ ద్వేషం తో అల్లు అర్జున్ పై నిందలు వేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూన్నట్టుగా అనిపిస్తుంది.
@bgopalaswmibanndaru4204 сағат бұрын
అమీర్ బాబు ఏ ధి ఏమైనా అల్లుఅర్జున్ మృతి చెంధిన కుటుంబాన్ని పరామర్సించకపొవడం భాదాకరం
@s.j.janardhan116816 сағат бұрын
కక్ష, , ఈర్ష్య మరియు రాగ ద్వేషం తో అల్లు అర్జున్ పై నిందలు వేస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూన్నట్టుగా అనిపిస్తుంది.