చాలా ధన్యవాదములు అండి మీ స్పందనకు . మీరు ఇలాగే వీక్షకులకు తెలియని విషయాలు తెలుపవలసినదిగా అభ్యర్ధన ! నమస్సులు మీకు
@sreedevikosoori32212 жыл бұрын
Jai srimannarayana 🙏🙏
@santoshbabu79352 жыл бұрын
🙏🌷🙏🌷🙏
@Butterfly-ct5iq Жыл бұрын
🙏అద్భుతంగా పాడారు. ధన్యోస్మి.
@santhikumarig46159 ай бұрын
Awesome singing mam🎉❤
@vijayabharathialluri1023 Жыл бұрын
Very good Sankirtana um Namo Venkatesaya Govinda Govinda Govinda yank you very much🙏🙏🙏🙏🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for liking the video
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
🌺 *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 39*🌺 ( *భక్తి కొలది వాడే పరమాత్ముడు* ) 🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏 *అందరికీ శుభ శనివారము* --- ✍️ *మీ వేణుగోపాల్* *అన్నమయ్య అక్షర వేదం* .. *సంపుటి -- 39 కి* *శుభ స్వాగతం* .. ✍️ *మీ వేణుగోపాల్*.. ) చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు, చిక్కడు దానముల శౌచ శీల తనములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్ అచ్యుతుండు సిద్ధము సుండీ.. వ్రతాల ద్వారాగాని, క్రతువుల ద్వారాగాని, దానాల వల్లగాని, శౌచ క్రియలు, సచ్చిలం వలన గాని, జప తపాల వల్లగాని, యుక్తితో గూడిన తర్క వితర్కాల వలన గాని శ్రీహరి చిక్కడు. 🙏 ఒకవేళ ఈ విధమైన వాటివలన అతి కష్టంతో చిక్కినా, చిక్కవచ్చునేమో! కాని ....భక్తి వలన చిక్కినంత సులభంగా మాత్రం ఏ ఇతర సాధనల వలన దొరకడు. 🙏 భక్తిమార్గము ఒక్కటే ఆయనకు ప్రీతిపాత్రం, ఆ దారినే మనం హరికృపా కటాక్షానికి పాత్రులు కాగలం. అని ప్రహ్లాదుడు భాగవతంలో తెలిపినట్లుగా🙏 అన్నమాచార్యుల వారు కూడా తన సంకీర్తనలలో , భక్తి కి భగవంతుడు ఎలా చేరువలో ఉంటాడో వివరించారు.🙏 మరి అటువంటి చక్కటి కీర్తన అర్ధము తెలుసుకుని భక్తితో పాడుకుందామా ..🙏. 🌺పిండికొలది రొట్టె , నీరు కొలది తామెర , అన్నట్లుగా భగవంతుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మన భక్తికి తగ్గట్లుగానే ఉంటుంది .🌺 🌺తనని నమ్మి నమస్కరించిన వారికి భుక్తినీ , ముక్తినీ రెండూ ఇచ్చేవాడు ఆ పరమాత్ముడే.🌺🙏 🌺పరమాత్మ "" *పట్టిన వారి చే బిడ్డ* "" అన్నారు అన్నమయ్య. ఎవరు ఎత్తుకుని ఆడిస్తే ,వారి వద్దకు వెళ్ళి చిరునవ్వుతో ఆడుకునే చంటి బిడ్డ లాంటివాడు పరమాత్ముడు . నాకు, నీవే కావాలి ,అని మనము భగవంతుని కోరుకోవటమే ముఖ్యము .🌺🙏 🌺బట్టబయటి ధనము ఆయన. సాధారణముగా మనకి ఉన్న ఐశ్వర్యము జాగ్రత్తగా దాచుకోవాలి . కానీ భగవదనుగ్రహమనే ఐశ్వర్యమును, ఇతరులు ఎవరూ కొల్లగొట్టలేరు .దానికి దాపరికము అవసరములేదు .🌺🙏 🌺పరమాత్ముని తేజస్సు పట్ట పగటి వెలుగు .ఆక్కడ అజ్గ్నానాంధకారములకు తావులేదు .🌺🙏 🌺పరమాత్ముని ఏక్కడెక్కడో వెదికితే కనిపిస్తాడన్నది కల్ల. మన అంతరాత్మలో మన ఎదుటే నిలిచి ఉన్నాడు . మనకు ఆయన పట్ల సంపూర్ణ భక్తి భావము కరువైనందువల్ల మనకి గోచరమగుటలేదు .🌺🙏 🌺పరమాత్ముడు పచ్చి పాలలో వెన్న. మనకి పచ్చి పాలలో వెన్న కనపడనంత మాత్రమున పాలలో వెన్న లేదని చెప్పగలమా?? పాలని పెరుగు చేసి , చిలికితే కదా వెన్న దొరికేది . పరమాత్ముడు కూడా అంతే , భక్తి సాధనతో విశ్వాసముగా ప్రార్ధిస్తేనే కదా పరమాత్ముడు అనుగ్రహించేది .🌺🙏 🌺స్వఛ్ఛమైన రంగూ రూపు కలవాడే పరమాత్ముడు . ఆయనకు పై పూతలు పై పై మెరుగులు అవసరమా ??🌺🙏 🌺స్వర్ణకారుని చేతిలో గీటురాయి పరమాత్ముడు . ఆయనకు నిజమైనభక్తులను తెలుసుకోవటము కష్టమైన పనా ?? ఎవరిది ఎంత నిజనయిన భక్తియో తెలియకుండా ఉంటుందా ??🌺🙏 🌺మనకు ఆయనను పొందాలి అన్న కోరిక బట్టి యే కదా ఆయన మనని అనుగ్రహించేది.🌺🙏 🌺 *పలుకులలో తేట పరమాత్ముడు* అని వర్ణించారు అన్నమయ్య . మనము పలికే ఏ స్వరమైనా , అది ...వాక్యమైనా, మంత్రమైనా, వేద వేదాంగములైనా , అందులోని భావ స్వరూపమే పరమాత్ముడు .🌺🙏 🌺చేసుకున్న వారికి చేసుకున్నంతగా తరతమ భేధాలను ఎంచక సకల జీవులకు వారి యోగ్యతకు తగ్గట్టుగా ఫలితములను అందించి కరుణించువాడు పరమాత్ముడు.🌺🙏 🌺అట్టి పరమాత్ముడే ఇలలో మన అందరికీ బలముగా శ్రీ వేంకటాద్రి మీద కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరుడు .🌺🙏 🌺అసమాన శక్తి సంపన్నుడై కరుణతో సకల జీవులందరికీ ప్రాణమై నిలిచి ఉన్నాడు ఆ పరమాత్ముడు .🌺🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ.. దోషములున్న...మన్నించమని విన్నపము...🙏🙏 ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 39* ) -- ✍️ *మీ వేణుగోపాల్* 🌺🌺 *సంకీర్తన* 🌺🌺👇👇 భక్తీ కొలది వాడే పరమాత్ముడు - భుక్తి ముక్తి దానే ఇచ్చు భువి పరమాత్ముడు. పట్టినవారి చేబిడ్డ పరమాత్ముడు - బట్ట బయటి ధనము పరమాత్ముడు, పట్ట పగటి వెలుగు పరమాత్ముడు - ఎట్ట ఎదుటనే వున్నాడిదే పరమాత్ముడు. || పచ్చిపాలలోని వెన్న పరమాత్ముడు - బచ్చెన వాసిన రూపు పరమాత్ముడు, బచ్చుచేతి వొరగల్లు పరమాత్ముడు - ఇచ్చకొలది వాడు పో ఈ పరమాత్ముడు || పలుకులలోని తేట పరమాత్ముడు - ఫలియించు నిందరికి పరమాత్ముడు, బలిమి శ్రీ వేంకటాద్రి పరమాత్ముడు - ఎలమి జీవుల ప్రాణ మీ పరమాత్ముడు. ||
@gampalavasudeva17064 жыл бұрын
చాలా చక్కగా వివరించారండీ 👍👍🙏 ఇలాగే మీ ప్రస్తానం , కొనసాగాలని కోరుతూ, ఆ శ్రీ వారి అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మీ సంధ్య శ్రీ💐💐
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
thank You For Liking my explaination
@yvgannamayyaaksharavedam69424 жыл бұрын
🙏🙏Om Namo Venkatesaya🙏🙏 The Supreme Lord Can Be Perceived Only By Pure Devotion🙏 The Lord Alone Can Grant Our Daily Bread And Can Finally Liberate Us Too🙏 He Is Easy To Catch And Hold Like A Child In Hand By Devotion🙏 He Is The Greatest Treasure Broadly open To All Devotees🙏 The Lord Is Like The Sparkling Day Light🙏 He Always Stands In Front Of True Devotees To Help Them🙏 The Lord Is Like Butter In Raw Milk. The Unseen Reality🙏 The Lord Is Of The Pure Form Of Beauty🙏 He Is The Best Judge To Test Devotion Like The TouchStone In The Hand Of GoldSmith🙏 God Is The Abundant Bestower Fulfilling All Wishes Of True Devotees🙏 He Is The Substance And Essence Of All Spoken Words Mantras And Vedas🙏 The Lord Fulfills Everyone's Wishes Appropriately🙏 The Lord Sri Venkatapati Is Our Strength And Support.🙏 The Lord Is The Life And Soul Of All Living Beings.🙏 ___ ✍️ *Venugopal*
@pvhprani2443 Жыл бұрын
🙏andi. Song chala baga paderu.. E Ragam, Talam gurinchi chebutara. 🙏
@nirupamanallan2629 Жыл бұрын
Enni sarlu vinnano teliyadu ee keertana 🙏🏼ento adhbhutam aina tuning ante chakkaga paadavu pinni..proud to be in NC family🙏🏼🙏🏼🙏🏼
@nirupamanallan2629 Жыл бұрын
Thanks for uploading 🙏🏼🙏🏼inka manchi manchi keertanalani maaku andistarani aashistunnamu🙏🏼🙏🏼🙏🏼
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
thank you so much for liking the video and keertana . Smt NC Sridevi garu has a gifted voice by the blessings of the Lord . Its not an exgeration to say that She has a great voice like Smt S . Jankai amma . OUr Pranaamams to her always . Venugopal Annamayya Akshara Vedam
@sudhakarguptayadalla4119 Жыл бұрын
రాగం తాళం తెలపవా మహానుభావా
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
మాన్యా నేను ఏమి , మహానుభావుడను కాను . స్వామి దాసాను దాసుడను మాత్రమే ! కీర్తన పట్ల మీకున్న అభిరుచికి పాదాభివందనములు . ఇది శ్రీ మాన్ ఎన్ సీ మూర్తి గారు మలయమారుత రాగము ఆదితాళములో స్వరపరచినారు . పాడిన వారు విద్వన్మణి శ్రీమతి ఎన్ సీ శ్రీదేవి గారు . నమస్సులు -- వేణుగోపాల్ Bhakthi koladi vade paramathmudu --- Annamacharya keerthana composed by Sri N.C. Murthy in raga Malayamarutham Set to adithalam
Thank you so much .pl share and get subscribed by intrstd frnds and support the channel . Let more and more people know the greatness of annamacharya keertanas ...ధన్యవాదములు అండి
@shruthed62 жыл бұрын
Meenakumari toom
@laxmibhirat1072 жыл бұрын
Sree devi garu. Chala Madhuram ganam chesaru
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
thank you so much for the like . pl do share and get subscribed with intrstd frnds andi and support the channel in spreading the greatness of annamacharya sankeertanas
@mudirajnaresh97823 жыл бұрын
🙏
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
THANK YOU VERY MUCH
@yellpower2467 Жыл бұрын
One of my favorites 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 బలిమి శ్రీ వేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు always overwhelms me. Your English translation is so impeccable. I have painstakingly procured NC Sridevi garu’s kirthanas way back ..
@yvgannamayyaaksharavedam6942 Жыл бұрын
THANK YOU SO MUCH FOR LIKING THE VIDEO . PL LIKE SHARE AND GET SUBSCRIBED WITH INTRSTD FRNDS AND SUPPORT THE CHANNEL IN SPREADING THE GREATNESS OF ANNAMACHARYA SANKEERTANAS
@chandrashekar-gu2ed3 жыл бұрын
Excellent voice madam
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
Thanks for listening . "Thank you for the likes . Pl subscribe to the channel for watching more intresting annamacharya sankeertanas with the meaning . Pl do support the channel by sharing to intrstd frnds and let more and more people understand the greatness of annamacharya sankeertanas . Regards to all . Om Namo Venkatesaya !"
@shruthed62 жыл бұрын
mee channel nunchi innka annamayya keertanlu asistunnamu.malli kotha variant Ocrion start ayyindi .aa swamyke teleyeli ee maya.🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾Meenakshi.Toom
@maturiaravindu91408 ай бұрын
భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు పట్టిన వారిచే బిడ్డా పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడిదె పరమాత్ముడు పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు బచ్చన వాసిన రూపు పరమాత్ముడు బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముడు యిచ్చ కొలది వాడువో యీ పరమాత్ముడూ పలుకులలోని తేట పరమాత్ముడు ఫలియించునిందరికి పరమాత్ముడు బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు
@meenkumaritoom1863 жыл бұрын
Inninrojulu tarvata re covid time lo bhagvantudu sannidhiki cherustudndi Mee channel.manasuku chaala prasanta istundi.lord Venkateswara meekunyella velala andaganvundalani korutunnan. 🙏🙏🙏.Meenakshi
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
మీ చక్కని దీవెనలకు చాలా ధన్యవాదములు అండి ఈ రోజు వందవ ఎపిసొడ్ పోస్ట్ చెయ్యటం జరిగింది . ఛానెల్ ను ఆశీర్వదించిన భక్తులు పెద్దలు అందరికీ ధన్యవాదములు . ఓం నమో అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశాయ నమః
@shruthed62 жыл бұрын
mee channel lo enka keerthanlu ravalani koruthunnamu.🙏🏾🙏🏾🙏🏾Meenakumari
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
tappakunda andi . every saturday there will be a new sankeertana with my bhaavaartham and on special occassions too ,. pl like share and get subscribed with intrstd frnds and let more and more people know the greatness of annamacharya sankeertanas . please support the channel
@shruthed62 жыл бұрын
enka keertanlu ravali
@yvgannamayyaaksharavedam69422 жыл бұрын
tappakunda andi . every saturday there will be a new sankeertana with my bhaavaartham and on special occassions too ,. pl like share and get subscribed with intrstd frnds and let more and more people know the greatness of annamacharya sankeertanas . please support the channel
@vykuntaraokelli21683 жыл бұрын
Yevvari vaduvo keerthana upload cheyyagalaru
@yvgannamayyaaksharavedam69423 жыл бұрын
thank you very much for the like and for your supporting words. pl do like subscribe and share to intrstd frnds. let the essence of and melody of annamacharya keertanas reach to all om namo narayanaya
@nagasrinivasarao76242 ай бұрын
భక్తి కొలది వాడే పరమాత్ముడు భుక్తి ముక్తి తానే ఇచ్చు భువి పరమాత్ముడు పట్టిన వారిచే బిడ్డా పరమాత్ముడు బట్ట బయటి ధనము పరమాత్ముడు పట్టపగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడిదె పరమాత్ముడు పచ్చి పాలలోని వెన్న పరమాత్ముడు బచ్చన వాసిన రూపు పరమాత్ముడు బచ్చు చేతి వొరగల్లు పరమాత్ముడు యిచ్చ కొలది వాడువో యీ పరమాత్ముడూ పలుకులలోని తేట పరమాత్ముడు ఫలియించునిందరికి పరమాత్ముడు బలిమి శ్రీవేంకటాద్రి పరమాత్ముడు యెలమి జీవుల ప్రాణమీ పరమాత్ముడు