Sollu lekunda speed ga content maatrame cheppandi..
@shivaprasad88434 жыл бұрын
*ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ*(మీ శివ ప్రసాద్ రాజు) మిత్రులందరికీ నమస్కారం .ఈ శిక్షణలో సుబాష్ పాలేకర్ గారి విధానాలు,చౌహన్ క్యూ పద్దతులు,భాస్కర్ సావే, పురాతన భారతీయ వ్యవసాయ వి gvధానాలు ఇంకా ఇతర పద్దతులు పై శిక్షణ ఉంటుంది. కూరగాయల పెంపకం ,పండ్ల తోటల పెంపకం,వరి సాగు మరియు ఇతర పంటల సాగు,భూమిని సారవంతముగా మార్చు కునే విధానాలు ,ముఖ్యముగా చౌడు భూములను తిరిగి సరవంతముగా మార్చుకోవడం, పురుగుల నివారణకు కషాయలు తయారీ విధానం,మొక్కల పెరుగుదలకు పోషకాల తయారీ విధానం,అంతర పంటల సాగు,ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, పశుగ్రాసల సాగు,తక్కువ నీటితో ఎక్కువ పంటల సాగు విధానాలు,దేశీ విత్తనాలు వాటి ప్రాముఖ్యత లు ,నాణ్యమైన వితనాలు తీసుకునే పద్దతులు,అధిక దిగుబడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు,విత్తనాలు భద్రపరుచుకునే విధానాలు,కొని ముఖ్యమైన గో ఉత్పతులు తయారీ విధానం,మార్కెటింగ్ విధానాలు,ఆవులు,కోళ్లు,మేకలు,చేపలు పెంచుకునే సహజ విధానాలు బయో ఎంజేమ్స్ ప్రో బియటిక్స్ తయారీ విధానం ,వ్యవసాయ ఉత్పత్తులు లను వాల్యూ యాడ్చేసుకోవడం ,ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మన ప్రకృతి వ్యవసాయంలో వాడుకునే మెళకువలు మొదలగు అంశాలపై on line లో శిక్షణ ఇవ్వబడును.శిక్షణ కాల పరిమితి ఒక సంవత్సరం.శిక్షణ తో పాటు on line consultency service కూడా ఇవ్వడం జరుగుతుంది. గమనిక:శిక్షణ వేరు ,కాన్సుల్టెన్సీ సర్వీస్ వేరు గమనించ గలరు.దీనికి సంబంధించిన fees మరియు registration ఇతర వివరాలకు క్రింది నెంబర్ కి సంప్రదించండి.8686871048. సమయం ఉదయం 9 నుండి 12 గంటలవరకు. వ్యవసాయం పై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కోర్స్ లో join అవ్వవచ్చు.కొత్తగా ఆసక్తి తో వ్యవసాయం చేయాలని అనుకుంటునవారు వ్యవసాయం చేస్తూ ఇంకా తెలుకోవలనుకుంటునవారు,ఇంటి పంటలు పండించుకునే వారు,వ్యవసాయ కోర్సు లు చేస్తున్నవారు,భవిష్యత్తులో natural farming చేయాలనుకునే వారు, ఎవరైనా ఈ కోర్స్ యందు join ఆవవచ్చు . వ్యవసాయం 64 కళలో ఒక కళా. దీని పై సంపూర్ణ అవగాహన తో చేసినపుడు మాత్రమే నాణ్యమైన,రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారం ఉత్పత్తి చేయగలం. కేవలం పరిమితి సంఖ్యలో మాత్రమే సబ్యులకు అవకాశం. ప్రాకృతి వ్యవసాయం చేదాం హాస్పిటల్స్ లేని నవ సమాజం నిర్మాణం చేదాం. మీ శివ ప్రసాద్ రాజు
@satheeshjakkula29983 жыл бұрын
ఇప్పుడు వినవచ్చా
@naveenmaganti97476 жыл бұрын
Prakruthi vyavasayam lo kevalam 10% matram a vadali,ala vadite polam lo neru akkada nilapadavu allantappudu azolla polam lo ela veyyagalam......
@shivaprasad88436 жыл бұрын
yes you can use all paddy veraitys
@nakirekantishankargoud35354 жыл бұрын
Anna ne qualification entidi. e prakruthi vyavasayam etla cheyyali ani neeku atla thelusu please reply Anna naaku natural farming ante chaala intrest undi
@vemulaniranjan44664 жыл бұрын
Ajolla akkada dorkuthadi bro
@venkivagabond49276 жыл бұрын
Ajola baita konalema sir,dorakada
@rajkumarmaroju13826 жыл бұрын
Where we can get mother azola
@gundhumallasrinivas7476 жыл бұрын
Good explanation
@rayianand28944 жыл бұрын
హలో బ్రదర్ ఆజోల్ల మదర్ సీడు ఎక్కడ దొరికితాడి రేటు చెప్పగలవా బ్రో ప్లీజ్ రిప్లై
@Mr.Andhra756 жыл бұрын
Anna thanks for you good information
@gouthamreddygundareddy7843 жыл бұрын
Sir I need azolla
@shivakumarlinemenelecdept.21144 жыл бұрын
అజోల్ల ఎక్కడ దొరుకుతుంది.
@leelaom28004 жыл бұрын
Anna ajoola nu vayadam vala vari pilakalu ki problem radaa?
@poojithaagrotech30663 жыл бұрын
Radhu brother
@vudarivenkat6 жыл бұрын
thanks anna very keep it up u are doing a very good job with expecting any think you will be getting in return in abundance god bless u
@cryvell21094 жыл бұрын
I am looking to grow Azolla can u give some ideas where i can get ?
@AndhraSabala3 жыл бұрын
kvk centers
@telugubigboss63056 жыл бұрын
Brother e ajola ekada dorukutudi
@somusomu45606 жыл бұрын
telugu big boss Brother e ajola ekada dorukutudi chapadie please b rr
@msaidireddy20086 жыл бұрын
Please let us know where can we get mother culture of Azolla grass.?
@ramakrishnanapa40846 жыл бұрын
అజోల్లా కావాలంటే దయచేసి ఈ నెంబర్కి కాల్ చేయండి 9542246769
@julapallychandana49246 жыл бұрын
Tqu for this all informations.....
@sivaprasad48713 жыл бұрын
.........k.....
@sivaprasad48713 жыл бұрын
.........k......
@sivaprasad48713 жыл бұрын
..........
@sivaprasad48713 жыл бұрын
..........
@futureenterprisesflourmill46276 жыл бұрын
Thank you sir
@phaneeshrao16356 жыл бұрын
Sir how I can get azola seed
@bunnyanji62306 жыл бұрын
Ajola ante enti cheppandi sir
@satishkumar-ui7dp6 жыл бұрын
I have bahurupi paddy, can I use azola for this paddy ?
@anegandilakshman89556 жыл бұрын
satish kumar you can use azolla.
@maheshakula87566 жыл бұрын
good information
@rajeshjajala14366 жыл бұрын
Thanks sir
@santhoshkumar-ct5lt5 жыл бұрын
Nice azolla
@poojasunnap46775 жыл бұрын
Purugu vachindi azolla bed lo nivarna chapandi
@poojithaagrotech30663 жыл бұрын
Azogrow veyyandi
@satarlaashok63536 жыл бұрын
ప్రకృతి వ్యవసాయం లో 10 శతమే నీరు కావాలన్నారు. మరి.... వారిలో నీరు ఎక్కడిది?
@venkatswamydhrona42443 жыл бұрын
అజొల్ల ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు సమాధానం లేదు వీడియో upload చేసే వాళ్ళు కామెంట్స్ చుడాలని విన్నపం
@janakiramreddykunda76436 жыл бұрын
Raju Garu me cell number Naku kavali evandi sir
@satishkumar-ui7dp6 жыл бұрын
I have bahurupi paddy, can I use azola for this paddy ?