శ్రీ తుంబుర నారద నాదామృతం ఆఆఆ.. శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం .. సంగీతామృత పానం ఇది స్వరసుర జగతీ సోపానం శివుని రూపాలు భువికి దీపాలు. స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం సప్త వర్ణముల మాత్రుకగా శుక్త వర్ణముల డోలికగా సప్త వర్ణముల మాత్రుకగా శుక్త వర్ణముల డోలికగా ఏడు రంగులే తురగములై శ్వేతవర్ణ రవి కిరణములై స ప స గ రి గ ని ద ప మ గ గ ని గ మ గ రి స ని స సగమ గమప మపని స గరిసనిద రిసనిదప సనిదపమ శ్రీ తుంబుర నారద నాదామృతం స్వరరాగ రసభావ తాళాన్వితం స స స స స సనిప గరిస గ ప ని స గరిస .. నిసరి పనిస గపని రిగప గరిస సంగీతారంభ సరస హేరంబ స్వర పూజలలో షడ్జమమే . రి రి రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమాగారిస నిసరినిదమప మగరి నిదప మగరి శంభోకైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే గగా గారిసరి సద సాదప గగపదస మురళి వనాంతాల విరియు వసంతాల మురళి వనాంతాల విరియు వసంతాల చిగురించు మోహన గాంధారమే మా సమగస నిదమ సమగ మదని మదనిగస మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మద్యమమే పా పమప దదప పమప దనిద పదస పాదసరి పమరిస నిదపమప రిసరిమప సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే దా దనిసమగరి పదనిరి సనిదప రిసనిదప మగరిగమప వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ... వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన హర్షాతి రేఖాలు దైవతమే నీ సనిదప మగరిస నిరినిరినిరీరి నీరిగామ పమగరి మదమదాద మాదనిరి గరిసా
@laxmanlaxman74395 ай бұрын
Thanks 🙏
@gattupallineeraja35134 ай бұрын
Adbhutham enni sarlu vinna chala vinasompuga vundi papa nurellu chiranjeevi ga vundi maku elanti veenula vindu cheyalani manaspurhiga korukuntunnamu
@laxmanlaxman7439Ай бұрын
Thank you thank you so much❤❤
@sekharswamyoffiicall25143 ай бұрын
చిన్నారి తల్లి వాగ్దేవి ఎంత గొప్పగా పాడావమ్మా... నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రుల కు నీకు విద్య ను నేర్పిన గురువులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
@thandrashankar78135 ай бұрын
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే గానామృతం 👌👌👌👌👌
@LingampallyMadhavarao9 ай бұрын
బంగారు తల్లి చల్లగా వర్ధిల్లు
@anasuyareddy81047 ай бұрын
సార్థక నామధేయం తో తన దైవీ. కళను ప్రదర్శించిన అద్భుత చిన్ని పాప. ఆశ్చర్యం,అమోఘం.మాటలు లేవు వర్ణించడానికి.
@_naveen_ff_48505 ай бұрын
Superb performance 🎉🎉🎉
@satyanarayanal257611 ай бұрын
అమ్మా బంగారు తల్లి దేవుని ఆశీస్సులతో నీవెప్పుడూ విజయ గర్వంతో సంతోషంగా ఉండాలి. నీవు సరస్వతీ పుత్రికవు అనడలో సందేహమే లేదు. నీ తల్లి దండ్రులు చాలా అదృష్టవంతులు. సుఖసంతోషాలతో ఎల్లప్పుడూ వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ, సరస్వతీ కటాక్షం నీకెల్లపుడూ ఉండాలని దేవుని ప్రార్థిస్తాను.
@ReddySaab-h5b7 ай бұрын
Super ra
@indirapadmajatelugudevotee34227 ай бұрын
Super bangaru ❤
@jramakrishnachowdary40952 ай бұрын
బాల సరస్వతి నీ పాట అమృతగానం తల్లీ నిన్ను ఆ భగవంతుడు కడుగా దీవించును గాక ! 💐🌹👍💞
@bgopalaswmibanndaru4202 ай бұрын
వాగ్ధేవి నిన్ను ఇంత చక్కగా తీర్చి ధిధిణ విఙులకు తల్లీ తండ్రులకు గురువులకు ఇలా మార్పు చెందిన నీకు నావృధయ పూర్వక వందనాలు చిన్నవారైతే నా ఆసీర్వాధములు
Maatalu raavatledu thalli❤ just awesome anthe.... Her confidence n presentation n pronounciation n without seeing any paper and so many.. just loved it.. God bless you chitti thalli❤❤❤
@AnnoyedRollercoaster-fg5jz6 ай бұрын
Super thalli matallevu
@ravinderpippirisudharani3421Ай бұрын
ఆహా అద్భుతం తల్లి ఎంత బాగా పాడావు అమ్మ 🙏
@bksrilakshmi1163 ай бұрын
Chinnari, Bangaru, Chitti Thalli...❤❤❤❤❤ Enta Baga Padavura ❤❤❤...Happy Tears Came Away From My 💜 💜 💜 God Bless You Dear❤ Dishti Tagalakudadu ❤❤
@santhoshi-pj2en3 ай бұрын
Ninnu pogadadaniki unna padalu saripovu god bless u🎉🎉
@vntspecials5407Ай бұрын
ఇంత కష్టమైన పాట పాడటం నీకు ఎలా సాధ్యం అయింది పాప🎉🎉🎉
@rangaraokukkadapu5429 ай бұрын
వాగ్దేవిచాలా బగపాడావు.❤🎉
@prasadchallapalli2952Ай бұрын
💖❤💙 Chinnari Sai Veda Vagdevi MahaAdbuthamuga Padindi. 💖💚💙💜❤
@SubbaRaoBommisetty-hw4qv2 ай бұрын
Super singing, Future Playback Singer
@nadhiyak2899 Жыл бұрын
Chala bavundi chinni god bless u my dear
@vasanthapolisetty91099 ай бұрын
అద్భుతమైన టేలంట్❤❤❤
@revuriprasanthi43339 ай бұрын
Sai deva Harsha and sai vaagdevi .you both are karana janmulu.Mee parents ki God ఇచ్చిన బంగారు వరాలు.sai baba Mee iddaru rupam lo కురిపించిన అమృతం.
@revuriprasanthi43339 ай бұрын
Thank you and sai Ram bless you both
@thandrashankar78135 ай бұрын
అమ్మ చిట్టీ తల్లీ 👌👌👌👌👌 దీర్ఘ ఆయుష్మాన్ భవ 👍👍👍👍
@subramanyamakkali5166 Жыл бұрын
అద్భుతః ఆయుష్మాభవ
@VenkateswararaoNallamolu-wp6mi2 ай бұрын
🎉 వాగ్దేవి సూపర్ సూపర్❤
@raampraas8 ай бұрын
బంగారు తల్లి సంగీతం కోసం ఇలకు వచ్చిన గంధర్వ కోకిల..
@maturuvasu57878 ай бұрын
సూపర్ సాంగ్
@uppurajakumari Жыл бұрын
Chaala baga padavi talli. Abheesta siddhirastu
@karalreddy7 ай бұрын
namiliparesindi raa babau ... super
@muniswamacharyn8133 Жыл бұрын
Vagdevi Chinni, U have attempted a song difficult for even seasoned singers. Hatsoff to u baby!