Peniviti - Full Video | Aravindha Sametha | Jr. NTR, Pooja Hegde | Thaman S

  Рет қаралды 103,019,317

Zee Music South

Zee Music South

Күн бұрын

Пікірлер: 20 000
@ShekharMine
@ShekharMine 2 жыл бұрын
దేశంకోసం కుటుంబాన్ని వదిలి.. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న జవానుల కోసం ఎదురుచూస్తున్నా వారి భార్యలకు అంకితం ఈ పాట జైహింద్..!!
@Manoj_goud_9
@Manoj_goud_9 6 ай бұрын
🙌🏻🤍
@chaitanyaveeraghanta2620
@chaitanyaveeraghanta2620 5 жыл бұрын
*Lyrics in English with meaning* *Most of the Telugu used in this song is a folk version, commonly found in the Rayalaseema area of Andhra Pradesh* *_Initial Dialogues - in the video_* *_Cha, enta panigesinav Narapu Reddy_* Cha, what did you do Narapu Reddy? (his father, in the film) *_Nee pendlanni inta rustu pettinave_* You put your wife through this trouble *_okkasari gana ma amma padina pata nuvvu vini untye_* If only you had heard the song that my mother sang *_Yadunna valipoyevadivi kada_* You would have flown and come here, from wherever you are *****************Music Starts******************** *_Niddarni irisesi, reppalni terisaanu_* Breaking apart the sleep, I opened my eye lashes *_Nuvochche daarullo, soopulni parisaanu_* On the way that you (will) come, I spread my eyes *_Onteedu bandekki raa raa | sagileti, domkallo padilamgaa raa raa_* Come (home) on a cart driven by 1 bullock | with cattle neighing, come (home) on a path with bushes, safely *_Naligeti naa manasu gurtochchi raa raa | gala botti koorondi, piliseenaa raa raa_* Come (home) on thinking about my bruised heart | made an eatable meat curry, calling you to come (home) *_Penimeetee, enni naallayi naado ninnu joosi, kallaaraa_* Husband, it has been so many days since I saw you properly, with my eyes. *_Ennenni naallayinaado ninnu joosi, kallaaraa_* So many days it has been since I saw you properly, with my eyes. *****************Music******************** *_Chimmati cheekati | Kammati Sangati_* In the pitch darkness | a delicious porridge (usually made of Ragi) *_Erragaa Kumpati | Echchaga duppati_* A red stove | and a blanket that keeps you warm *_Kommalo sakkati | koyilae okkati_* (x2) On the tree branches | one beautiful cuckoo (x2) *_Gundene Gonthu Sesi, paadataandi ‘raara penimitee’_* (x2) Making the heart as the voice, it is singing ‘come (home) my husband’ (x2) *_Chimmati cheekati | Kammati Sangati_* In the pitch darkness | a delicious porridge (usually made of Ragi) *_Erragaa Kumpati | Echchaga duppati_* A red stove | and a blanket that keeps you warm *_Kommalo sakkati | koyilae okkati_* (x2) On the tree branches | one beautiful cuckoo (x2) *_Gundene Gonthu Sesi, paadataandi raara penimitee_* (x2) Making the heart as the voice, it is singing ‘come (home) my husband’ (x2) *****************Music******************** *_Polimera daati poyaavani_* That you have crossed the village boundary and left *_Polmaaripoye needaanini_* (Thinking like that) I made a mistake, this lady of yours *_Kodavali laanti ninnu, santi vaadani_* (Even though a) Sickle [weapon] like you, (I am) considering as a small child *_Konguna daasukune, aali manasuni_* (And) Taking care of you, this wife’s heart *_Soosee soodaka, sulakana seyaku_* By disregarding, don’t neglect *_Naa talaraatalo, kalatalu raayaku_* In the lines on my forehead, don’t write troubles *_Taalibottu talusukoni | tarali tarali, raa raa Penimeetee_* (x2) Think about the Thaali (mangalasutra) | march march, and come (home) (my) husband (x2) *****************Music******************** *_Naragoosa take, kaamanduve_* (x2) (Human) grief touching, oh Master/Owner (x2) *_Nalapoosavai naa kantikandave_* Become a black bead [worn by married women in Andhra] and come to my eyes [signifying its purity] *_Katiki endalalo, kandipotivo_* In the blistering heat, are you getting worn out? *_Ragatapu sindulato, tadisipotivo_* By the blood stains, are you getting drenched? *_Yelaku tintivo, ettanuvvuntivo_* Are you eating on time? , how are you doing? *_Yeta katti talagadai, yeda pandukuntivo_* Keeping the hunting knife [weapons] as your pillow, where are you sleeping? *_Nuvvuganna nalusunaina, talasi talasi raa ra Penimeetee_* (x2) At least for your small particles which you gave birth to [indicating: child], think of it and come (home) (my) husband (x2) *****************Music******************** *_Niddarni irisesi, reppalni terisaanu_* Breaking apart the sleep, I opened my eye lashes *_Nuvochche daarullo, soopulni parisaanu_* On the way that you (will) come, I spread my eyes *_Onteedu bandekki raa raa | sagileti, domkallo padilamgaa raa raa_* Come (home) on a cart driven by 1 bullock |with cattle neighing, come (home) on a path with bushes, safely *_Penimeetee, enni naallayi naado ninnu joosi kallaaraa_* Husband, it has been so many days since I saw you properly, with my eyes. *_Ennenni naallayinaado ninnu joosi kallaaraa_* So many days it has been since I saw you properly, with my eyes. ***************** END ******************** Tappulu untye Kshaminchandi. Comments and Suggestions are welcome!
@vanisreech1526
@vanisreech1526 5 жыл бұрын
Good translation.... very useful to non telugaits👍
@manikantanallabothulla271
@manikantanallabothulla271 5 жыл бұрын
Super broo
@kaviyakrishna8590
@kaviyakrishna8590 5 жыл бұрын
Thank u soo much bro... U r Really amazing... Thanks fr the reply..
@abinashmahanta4801
@abinashmahanta4801 2 жыл бұрын
Thank you
@rasheedsk7855
@rasheedsk7855 2 жыл бұрын
Bro devudivinbro nuvvu. Respect.
@gangaprasadlade8618
@gangaprasadlade8618 5 жыл бұрын
ఆర్మీ .&పోలీసు ..వాల్ల బార్యలకి...అంకితం....🙏🙏
@drstudio2237
@drstudio2237 Ай бұрын
2024 lo avaru unnaru
@jagadhiavanapu4021
@jagadhiavanapu4021 Ай бұрын
Nenu
@abhishekkulkarni9895
@abhishekkulkarni9895 Ай бұрын
Me
@surajsuryavanshi2095
@surajsuryavanshi2095 Ай бұрын
ෙඩවඉෙබයඩව ටබමටයපඉව ටඉවඉටපඉයඉය හඉනබඑබසටෙබබටපබයඉනබටබඉඉය වීම බව එබවඉහඉනඉට හඉනබටබපඩවබට මඉප ට පබබබබබබබබයටයයයයයයයයයයෙයයයසඉයඉප ට යඉවඉයබය මඩනබටඉවඉටඩවබටඉවඉවඉටඉසඉඑඉමඉඑඉනබඑඉවඉෙමටටයයයයඉයඉයබෙවබටඉනඉඉපබඉපටබවඉයඩබබයඉමඉබයයපවඉයබඉනඉහඉෙවබටඉනඉට බඉඉවබහඉයඉටබයහඩනබහබට ටබබහෙයබඉවබටඉමබයබඩපබටඉයබටවබහ ෙවනඉයඉෙසබහඉඉබනබටයබබයබටවයවෙයටයවඩවබයබඑඉයඩය එඉවඉයටයටයබටයයයටයඉටයවටයෙයය මඉනඩඑඉහෙවඉෙබහඩනබටඉනඉඑඉනඉඑඉනඉට හඉවඉඑඉවඉඑබනඉටවබෙවබෙව හෙට ටඉවබඩබඉටපයටබයවබටයබඉවබටබබටබවබඉබබයවඉයයයයයබයයයමඉටපබය ෙවබහබනපහබක ටඉනඉය ටවපෙබයටවබඉපවබල ටබවබඉබබ බටයයයබවයයසඉබඩවබයවඉයයබඑඩවඉඑඉවබටන එඉවඉය යඉවඉටබමඉය හබසඉටබව ටබහඉබඉටවව එයනඉටබහබහඉවඉහබෙව යඉන යය බයටපවඑබහබයයයය ව බෙන් ටඉනඉටඉනඉහ වඉටපයඉටබනබටඉබටපබහඉයවබහඉටපබටපඩයබබයයබටබබයඩපබහ ටයනටටබයඩබයබබටබයබවබහඉෙවබවටනඉහඉහඉවඉඑඉව ට වඉටබහඉපයඉව බව මඉපබටබමඉයබ පමඉටයයටයඉපඉව යඉවබබවබයබබවඉටබනඉහඉටනබඑඉවබටපමඉටඉවබයඉටඉවබෙවබටවබටඉයබහබටයනබයඉවබහඉවඉට නවය මඉයපමඉඑඉවබබමඉනබටයයපවයබඉබවඉයබයබබඉඑඉමඉයයඉයබඑඉනබටබමඉයබමබය හඩපබෙවබයඉඩවබඑබහඉබඉමබටඩව යබවඉටවබටපබබබඉමඩයවටවබඉවඉපවයබයයවඉබයබමඉෙපම ෙයබටයනඉටඉනබහඉවඩඑබයඉන එඉඑෙවඉඑඉන හබ
@Bunnygona
@Bunnygona Ай бұрын
Unte neekenduku😂😂
@nagumassmaharaj4559
@nagumassmaharaj4559 Ай бұрын
Em నువ్వు లేవా
@sivaReddyvennapusa-ht9tx
@sivaReddyvennapusa-ht9tx 6 жыл бұрын
గుండె పిండేసావు గా ఎన్టీఆర్ ఈ పాట ఏప్పుడు మా గుండెల్లో వుంటుంది...జై ntr .... అన్నకు ఒక్క like వేసుకోండి ntr ఫ్యాన్స్
@saishivanibhaktipatalu2654
@saishivanibhaktipatalu2654 2 жыл бұрын
నిద్దర్ని ఇరిసేసి… రెప్పల్ని తెరిసాను… నువ్వొచ్చే దారుల్లో… సూపుల్ని పరిసాను… ఒంటెద్దు బండెక్కి రారా… సగిలేటి డొంకల్లో పదిలంగా రారా… నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా.. గలబోటి కూరొండి పిలిసీనా రారా… పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…ఆ ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా…ఆ ఆ చిమ్మటి చీకటి కమ్మటి సంగటి… ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి… కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి… గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి… హే… చిమ్మటి చీకటి కమ్మటి సంగటి… ఎర్రగా కుంపటి… ఎచ్చగా దుప్పటి… కొమ్మల్లో సక్కటి… కోయిలే ఒక్కటి… కొమ్మల్లో సక్కటి… కోయిలే ఒక్కటి… గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి.. హే హే..! గుండెనే గొంతుసేసి… పాడతాంది రార పెనిమిటి… పొలిమేర దాటి పోయావని… పొలమారిపోయే నీ దానిని కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ… కొంగున దాసుకునే ఆలి మనసునీ సూసి సూడక… సులకన సేయకు… నా తలరాతలో… కలతలు రాయకు… తాళిబొట్టు తలుసుకుని… తరలి తరలి రార పెనిమిటి… నరగోస తాకే కామందువే… నరగోస తాకే కామందువే నల్లపూసవై నా కంటికందవే… కటికి ఎండలలో కందిపోతివో రకతపు సిందులతో తడిసిపోతివో… ఏళకు తింటివో… ఎట్ట నువ్వుంటివో… ఏటకత్తి తలగడై… ఏడ బండుకుంటివో… నువ్వు గన్న నలుసునైన… తలసి తలసి రార పెనిమిటి… హే..! నువ్వు గన్న నలుసునైన… తలసి తలసి రార పెనిమిటి.. ..
@PujitaMallarpu
@PujitaMallarpu 3 күн бұрын
@kotyadahariprasad718
@kotyadahariprasad718 4 жыл бұрын
ప్రతీ తల్లీ తన భర్త & పిల్లలు గురించి అలానే ఎదురు చూస్తూ ఉంటుంది.... అదే అమ్మ గొప్పతనం.. ఐ లవ్ యు అమ్మ& నాన్న 💪💪
@Sks.486
@Sks.486 3 жыл бұрын
100th like 😁😎
@SPKINGSFF
@SPKINGSFF 3 жыл бұрын
🤣🤣🤣🤣
@malikagamini1028
@malikagamini1028 7 ай бұрын
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసినా రారా పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా verse చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ verse పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ verse నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ verse నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
@rgvchanal4736
@rgvchanal4736 5 жыл бұрын
నేను చిన్నప్పుడు మా నాన్న ఆర్మీ లో ఉన్నప్పుడు మేము ఇలాగే ఎదురు చూస్తేవాళం .ఈ పాట విన్నప్పుడు ఆరోజులు గుర్తుకోసున్నాయి.
@ravipitla7995
@ravipitla7995 6 жыл бұрын
Soo...Heart touching ...song.in.2018. గల్ఫ్ దేశాల్లో ఉన్న భర్తల కోసం ఎదురుచూస్తున్న భార్యలకు ఈ పాట అంకితం..🙏🙏🙏....😨
@suryaa8638
@suryaa8638 4 жыл бұрын
ఒక కొడుకు తన తండ్రి కోసం పడే ఆవేదన ఒక భార్య తన భర్త కోసం పడే ఆవేదన ఏ ఈ పాట . 🙏🙏
@sudhakarbollam1608
@sudhakarbollam1608 8 ай бұрын
Thaman anna music + NTR Anna expression= Killing our pain .....enduko teliyadu e song vinapudu Edo teliyani pain .....😢😢😢
@allin1club413
@allin1club413 4 жыл бұрын
NTR గారికి హరికృష్ణ గారు gurthosthunaru.. గుండె లోతుల్లో ఆ బాధ మొహం లో కనిపిస్తుంది ఈ పాట లో.. RIP Hari Krishna Garu.
@surveyengineering3165
@surveyengineering3165 Жыл бұрын
2023 అన్న సాంగ్ చూస్తున్న వాళ్లు👍
@kssatyanarayana
@kssatyanarayana Жыл бұрын
Me
@sallavuddinmohd8165
@sallavuddinmohd8165 Жыл бұрын
Palthu ga nduku ninnu kuchala ra saaley
@RaviKumar-et3ye
@RaviKumar-et3ye Жыл бұрын
💔😐🙏
@siddujstarcreations3641
@siddujstarcreations3641 Жыл бұрын
, 💪💞🥳
@rayudusrihari134
@rayudusrihari134 Жыл бұрын
🙋🙋🙋
@rakshithsharma5979
@rakshithsharma5979 10 ай бұрын
Ee song thaman compose chesina songs lo top5 lo untundi pakka♥️🙏
@azmathullasyed2499
@azmathullasyed2499 6 жыл бұрын
Ee paata kosam inthakaalam wait chesina vallandaru ooo like eskondabbaa...😘😘😍😍
@Kanakadurga2345
@Kanakadurga2345 2 жыл бұрын
భర్త దూరం గా వున్నప్పుడు ఒక భార్య పడే ఆవేదన ని ఈ సాంగ్ లో బాగా చూపించారు, very nice 👌
@gantedachandrasekhar6375
@gantedachandrasekhar6375 2 жыл бұрын
Kalaa bhairava..😋
@SaiMurudhudla
@SaiMurudhudla Жыл бұрын
Nice ❤
@sureshmabbu6910
@sureshmabbu6910 6 жыл бұрын
బయటకు వెళ్లిన తన భర్త ఇంటికి ఎలా తిరిగి వస్తాడో తెలియదు ఎన్టీఆర్ థమన్ త్రివిక్రమ్ కంనేషన్ లో సూపర్ సాంగ్ నచినవారు ఓక లైక్ చేయండి
@Sjsk143
@Sjsk143 2 ай бұрын
2024-09-29 September any one lizining this master piece
@chigullaganesh3363
@chigullaganesh3363 2 ай бұрын
@saranchowdary
@saranchowdary 2 ай бұрын
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 5 жыл бұрын
తెలంగాణ నుంచి అరబ్ దేశాలకు వెళ్లిన మగవారు ఎదురుచూస్తున్న భార్య బిడ్డలు తల్లి దండ్రులకు ఈ పాట అంకితం
@ravindrababu4125
@ravindrababu4125 5 жыл бұрын
I miss you dad
@venkatasubbaiah8072
@venkatasubbaiah8072 5 жыл бұрын
Ravindra Babu
@siddu5985
@siddu5985 Жыл бұрын
Mass అయిన 🔥🥳 Class అయిన✨🙁 Dance అయిన 🥰😍 Emothinal అయిన 😪😭 Okka NTR ke ❤️❤️❤️
@kedasumahesh928
@kedasumahesh928 Жыл бұрын
Trivikram also
@nagarajp2971
@nagarajp2971 10 ай бұрын
2024 అన్న సాంగ్ చుస్తునవల్లో ఒక లైక్ చేయండి
@sidducheppali4477
@sidducheppali4477 5 жыл бұрын
ఈ పాట ఎంత మంది గుండెల్ని తాకింది 👍pleas
@kotyadahariprasad718
@kotyadahariprasad718 4 жыл бұрын
ప్రతీ భార్య యొక్క" intension about husband "ని చక్కగా వర్ణించిన శాస్త్రి గారి కి హాట్స్ ఆఫ్....👍👌🌷🌷🌷
@intenews7704
@intenews7704 4 жыл бұрын
kzbin.info/www/bejne/Z5iYfKOJaLtknM0 NTR new update watch this video
@gummallasindhu8776
@gummallasindhu8776 3 жыл бұрын
@@intenews7704 1st birthday party party a a really long walk away from from moment to to beach beach then go go the the and and go go the the and and go go the the beach then go to the beach and then go to the beach and then go to the beach and then go to the beach beach then go to to beach and then go to to beach and then go to the beach beach then then to to beach and then go to to beach beach then go to the beach and then go to the beach and then go to the beach and and go go to beach beach and go to to beach beach then then to
@Anilkumartelluri1366
@Anilkumartelluri1366 3 жыл бұрын
@@gummallasindhu8776 bbb.
@ayyannamadhavi1693
@ayyannamadhavi1693 3 жыл бұрын
Super song🙏🙏🙏
@pasarlaramesh4708
@pasarlaramesh4708 3 жыл бұрын
Super anna emichepav
@rishi9888
@rishi9888 3 жыл бұрын
SONG DEDICATED TO ARMY SOLDIERS WIFE'S 🙏🙏
@seekguy2512
@seekguy2512 3 жыл бұрын
Not so
@seekguy2512
@seekguy2512 3 жыл бұрын
It is about a wife heart,her feeling about her husband If somebody's father went to office and the mother Is waiting for him
@Sree567
@Sree567 3 жыл бұрын
@@seekguy2512 correct ga army vala wife's ki set avuthundi meaning correct ga artham chesuko brother vala husbands koda eapudo vastharu more over vala life's ki guarantee ledu so correct ga saripothadi
@seekguy2512
@seekguy2512 3 жыл бұрын
@@Sree567 epudo vastharu kani ea husband life guarantee ledu chepalemu Darilo husband office nunchi vachinapudu emi ayina avachu kakapotey ikkada mostly happen
@tanji6244
@tanji6244 3 жыл бұрын
@@seekguy2512 "z
@ArikaObeda
@ArikaObeda Ай бұрын
E song devara cinema lo paduunte verelevel lo vunde kadha whats ur opinion........😊
@jayanthnandagiri7774
@jayanthnandagiri7774 4 жыл бұрын
You don’t have to belong to a region to understand music or feel emotion that’s why it’s universal.....
@maniratnampaila7314
@maniratnampaila7314 4 күн бұрын
28/11/24 lo evaraina unnara
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 5 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం నుంచి అరబ్ దేశాలకు వలస వెళ్లిన మగవారికి వారి కుటుంబం అతని భార్య తల్లి బిడ్డలు ఈ పాట ఖచ్చితంగా పాడుకోవాలి
@ramulup4872
@ramulup4872 5 жыл бұрын
Yes definitely great song
@koppalakalyan8256
@koppalakalyan8256 5 жыл бұрын
Bayya nenu pakka Power 🌟 Pawan Kalyan fan ,,kaani Naku ee movie nacchinattu aaaa movie nacchaledu promise I loved this film . NTR fentastic action.✊
@mohdahmed7074
@mohdahmed7074 5 жыл бұрын
1000 times విన్న కూడా అసలు బోర్ కోట్టనే కోట్టదు... ఇంతకు వరకు తేలుగు సినిమా చరిత్ర లోనే ఇలాంటి పాట రాలేదు...ఇందులో నటించిన నటినటులు నటించరనడం కన్నా జీవించరనడం కరేక్ట్...నేను థియేటర్ లో సినిమా చూస్తున్నప్పుడు నల్లగుడి కోమ్మద్ది రేండు ఊళ్ళలో నేను అక్కడ వుండి అదంతా చూస్తున్ననేమో అన్న ఫీలింగ్... నాకు సినిమా చూసిన అనుభూతే లేదు...
@balajikrrish
@balajikrrish 2 жыл бұрын
This song deservers rain of awards!! What a voice by KAALA BHAIRAVA, music by DSP, Lyrics by RAMAJOGAYYA SASTRY. Finally, acting by Tarak. This sing truly deserves the award!!
@sustainabledevelopment8965
@sustainabledevelopment8965 2 жыл бұрын
Music by thaman
@roopadevilutchmiah88
@roopadevilutchmiah88 Жыл бұрын
Ça mérite bien sûr
@sshabber1138
@sshabber1138 Жыл бұрын
Music Director Thaman bro
@azhaganvenkatesan1653
@azhaganvenkatesan1653 9 ай бұрын
Music thaman
@harishharsha4921
@harishharsha4921 4 жыл бұрын
ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా పాట రాసిన శాస్త్రి గారికి అలాగే గుండెకు హత్తుకునే లిరిక్స్ రాసిన మీకు🙏🙏🙏🙏 పాడిన భైరవ అన్నకి ఎన్టీఆర్ అన్నకి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@harishharsha4921
@harishharsha4921 4 жыл бұрын
@SSMB Updates 👍👍👍
@ashapradhan5214
@ashapradhan5214 3 жыл бұрын
Gopal
@harishharsha4921
@harishharsha4921 3 жыл бұрын
@@ashapradhan5214 who gopal
@shivajanu225
@shivajanu225 8 ай бұрын
2024 lo kuda veeney vallu vunnara
@HimaBindu-y5q
@HimaBindu-y5q 8 ай бұрын
S
@sazidshaik3177
@sazidshaik3177 8 ай бұрын
Unnnara yerri
@akulamalleswari6033
@akulamalleswari6033 7 ай бұрын
Yes
@jeevanayaka143sharanu3
@jeevanayaka143sharanu3 6 ай бұрын
Yes brother my fevorite forever ♾️
@kalyankalyan564
@kalyankalyan564 3 ай бұрын
Nenu roju vuntanunnaa😢
@dkharsanjay096
@dkharsanjay096 4 жыл бұрын
Love from meghalaya I love to watch Ntr junior every movies I am big fan of you Sir NTR
@abhishekpoojary1101
@abhishekpoojary1101 6 жыл бұрын
Ee Paata Nacchinollu .. 🐅 NTR fans Andaru Tappakunda Like Kottalsinde☺️
@AkshayDasari-zi2vf
@AkshayDasari-zi2vf Ай бұрын
Padukune mundhu evaru chusthunaru😢
@shivaayadav8296
@shivaayadav8296 Ай бұрын
😓
@అహం
@అహం 6 жыл бұрын
నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వోచే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి దొమ్కల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గుర్తొచ్చి రారా గలబొట్టి కూరొండి పిలిసినా రారా పేనిమీటీ ఎన్నినాల్లాయి నాదో నిన్ను జూసి కళ్ళారా ఎన్నెన్ని నాల్లయినాదో నిన్ను జూసి కళ్ళారా… చిమ్మటి చీకటి కమ్మటి సంగతి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతు సేసి పాడతాంది రారా పెనిమిటి గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటి… చిమ్మటి చీకటి కమ్మటి సంగతి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మలో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతు సేసి పాడతాంది రారా పెనిమిటి గుండెనే గొంతు చేసి పాడతాంది రార పెనిమిటీ… ఒహ్హ ఒహ్హ ఒహ్హ … పొలిమేర దాటి పోయావని పోలమారిపోయే నీదానిని కొడవలి లాంటి నిన్ను సంటి వాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక సులకనా సేయకు నా తల రాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రారా పెనిమిటి తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రారా పెనిమిటి… నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో ఏలకు తిన్టివో ఎట్ట నువ్వుంటివో ఏట కత్తి తలగడై యెడ పడుకున్టివో నువ్వుగన్న నలుసునైనా తలసి తలసి రారా పెనిమిటి నువ్వుగన్న నలుసునైనా నలుసునైన తలసి తలసి రారా పెనిమిటి… ఒహ్హ ఒహ్హ ఒహ్హ … నిద్దరిని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వోచే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి దొమ్కల్లో పదిలంగా రారా పేనిమీటీ ఎన్నినాల్లాయి నాదో నిన్ను జూసి కళ్ళారా ఎన్నెన్ని నాల్లయినాదో నిన్ను జూసి కళ్ళారా…
@kummarisreeram2535
@kummarisreeram2535 4 жыл бұрын
భయ్యా నాకు NTR అంటే చాలా ఇష్టం తాను కోసం నేను ఏమి చేసుకోమన్న చేసుకుంటా ఆయన రెండో ప్రాణం జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్
@rockstarloverboykhaleel782
@rockstarloverboykhaleel782 4 жыл бұрын
Supar
@VedantaEducationalAcademy
@VedantaEducationalAcademy 4 жыл бұрын
Ni family ni baga chusukuntu...society ki hani cheyaku...adey annayya korukunnedi
@Kiranyuva_kp
@Kiranyuva_kp 5 ай бұрын
Ntr అంటే ప్రాణం గుండె కోసి ఇవ్వమన్నా కోసి ఇచ్చేంత అభిమానం అయన సొంతం నా ప్రాణం అన్న నువ్వు 🔥🔥🔥🔥🔥 రక్తం మరుగుతుంది అన్న
@atthegym6566
@atthegym6566 5 ай бұрын
మారుగతుందా పోయి నీళ్లు చళ్ళు 🤦🏻‍♂️
@yuvarajraju1985
@yuvarajraju1985 2 жыл бұрын
Abba N T R.... Yemi action swami... Yenni sarlu chusina... Tears rakunda unnavi.
@manojpamarthi8506
@manojpamarthi8506 Ай бұрын
After devara chusevallu👍🏻
@SARMA111
@SARMA111 2 жыл бұрын
నాకు కన్నీళ్లు వస్తాయి ఈ సాంగ్ వింటే... సూపర్
@rajubangaru8069
@rajubangaru8069 6 жыл бұрын
My ఫేవరెట్ సాంగ్ 😘😘 Tq తమన్ giving a beautiful song 😎😎 జై ఎన్టీఆర్ ✊✊
@prabhasbnr4863
@prabhasbnr4863 6 жыл бұрын
రాజు భాయ్ ఈ పాటని ఎంకరేజ్ చేయండి From ప్రభాస్ fans
@ballamudiaruna1535
@ballamudiaruna1535 6 жыл бұрын
super song
@ramurathod6240
@ramurathod6240 5 жыл бұрын
raju raju
@cmallaiah5188
@cmallaiah5188 5 жыл бұрын
VHNKUDBKUDXXBKGFUTIKKFEU
@sreekanthnaik8912
@sreekanthnaik8912 5 жыл бұрын
Don't see wife as cheap she is God
@jayaprakash5382
@jayaprakash5382 4 жыл бұрын
LYRICS నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి... పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ కొంగున దాసుకునే ఆలి మనసునీ సూసి సూడక సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి హే' తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి... నరఘోస తాకే కామందువే నరఘోస తాకే కామందువే నల్లపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో ఏళకు తింటివో ఎట్ట నువ్వుంటివో ఏటకత్తి తలగడై ఏడ బండుకుంటివో నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి ఓ' నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి... నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
@lovarajudommeti4750
@lovarajudommeti4750 4 жыл бұрын
Super
@bonagiriramu2349
@bonagiriramu2349 Ай бұрын
2024 లొ ఉన్న సాంగ్ అదుర్స్ అనిపించాయి కూడా చాలా బాగుంది అన్నాను
@nagraj.v3761
@nagraj.v3761 4 жыл бұрын
ఈ పాట ఎవరు రాశారో నాకు తెలియదు కాని ఈ పాట పదాలకు అర్థం చాలా ఉంది. ఈ పాట నా హృదయాన్ని తాకింది
@tiptopmoviemakers6615
@tiptopmoviemakers6615 4 жыл бұрын
Rama Jogayya Shasthri garu..
@catherine9278
@catherine9278 4 жыл бұрын
Can't believe that nandamuri Balakrishna is doing disasters and his nephew ntr Jr is doing great Superb performance by ntr Jr as usual👍👍👍👍 By a thalapathy fan
@saiganesh1963
@saiganesh1963 4 жыл бұрын
Nobody Wants to do bad films Just wait for thier comeback ,Earlier balakrishna also did great scripts
@catherine9278
@catherine9278 4 жыл бұрын
@@saiganesh1963 yaa
@sivaroyntr8116
@sivaroyntr8116 4 жыл бұрын
kzbin.info/www/bejne/b4K8imelmKd0q80 #sivaroyntr
@ABHlSHEK
@ABHlSHEK Жыл бұрын
akhanda, veera simha reddy is much better than vijay disasters like beast, varisu
@ramsdarling243
@ramsdarling243 2 ай бұрын
27/9/24 lo e song vinevallu ok like veskondi 2:51 ❤❤
@srinivasarokamana5558
@srinivasarokamana5558 2 ай бұрын
@theophinnninan1272
@theophinnninan1272 4 жыл бұрын
Iam from Kerala and I don't understand a single line in this song , but iam addicted to this song since last 5 months... What a feeling Hats off to the music director, Singer and the orchestra team of this song And of course "Young tiger" Jr.NTR Anna for acting in such a good movie.........❤️❤️
@princebobby9254
@princebobby9254 4 жыл бұрын
Ohhh that mean A lot bro
@RanjithKumar-nd7ge
@RanjithKumar-nd7ge 4 жыл бұрын
Kerala antav anna ane word ela telusu bro
@princebobby9254
@princebobby9254 4 жыл бұрын
@@RanjithKumar-nd7ge 😆😆😆😆
@theophinnninan1272
@theophinnninan1272 4 жыл бұрын
@@RanjithKumar-nd7ge I don't understand what do you mean?
@theophinnninan1272
@theophinnninan1272 4 жыл бұрын
@ANONYMOUS GUY Thank you..
@KavithaKavitha-wv8mp
@KavithaKavitha-wv8mp 6 жыл бұрын
సాంగ్ నచ్చిన వాళ్ళు ఒక లీక్ ఎస్కొంది 😍😘👌
@rajeswariteeparthi5185
@rajeswariteeparthi5185 6 жыл бұрын
EE Song nachinavallu oka like vesukondi👍👍👍👍👌👌
@prasadapspk8582
@prasadapspk8582 6 жыл бұрын
S nice song!
@reddynaresh7752
@reddynaresh7752 6 жыл бұрын
Rajeswari Teeparthi Mari nacchani vallu
@cobragaming6508
@cobragaming6508 9 ай бұрын
2024 lo kuda chustunna vallu ❤
@kranthiladdu1335
@kranthiladdu1335 8 ай бұрын
2042 lo kuda chustham
@parameshwarasajith
@parameshwarasajith 8 ай бұрын
Bro love from Kerala ❤❤❤❤
@Malinikumar-q3p
@Malinikumar-q3p 7 ай бұрын
3024 lonkooda….junior NTR Ku sati Evvaru leru antha sad song nenu malii choodali anipistundante…Ayana acting ki hats off….seriously
@bshankar2823
@bshankar2823 7 ай бұрын
21-4-2024
@kammarisuman63
@kammarisuman63 5 ай бұрын
6-05-2024 Malli vinnanu e song Super ❤
@pravinaagam5002
@pravinaagam5002 4 жыл бұрын
This song expresses the pain,worry and tension of a wife who loves her husband the most... Great song..marvellous..
@erlapallymahesh5976
@erlapallymahesh5976 3 жыл бұрын
ఈ నెలలో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి👌👌👌👌👌👌
@vskteck7883
@vskteck7883 2 жыл бұрын
N.T.Rఅన్న తరువాత సినిమా హిట్ కావాలి అనుకొనేవాలు ఒక్క లైక్ వేసుకోండి
@naveenv9621
@naveenv9621 5 жыл бұрын
Awesome lyrics with Amazing Music👌👇 Peniviti:: నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి ఎచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే' గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి... పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలిలాంటి నిన్ను సంటివాడనీ కొంగున దాసుకునే ఆలి మనసునీ సూసి సూడక సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి హే' తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి... నరఘోస తాకే కామందువే నరఘోస తాకే కామందువే నల్లపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో ఏళకు తింటివో ఎట్ట నువ్వుంటివో ఏటకత్తి తలగడై ఏడ బండుకుంటివో నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి ఓ' నువ్వు గన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి... నిద్దరని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా పెనిమిటి ఎన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా... ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా...
@suneelporakala123
@suneelporakala123 5 жыл бұрын
Tnd bro
@muralichalla4776
@muralichalla4776 5 жыл бұрын
👍👍
@sripadamahesh421
@sripadamahesh421 2 жыл бұрын
RRR lo komaram bheem song chusi edhi chusinavallu like cheyandi
@rajukumaryadav1554
@rajukumaryadav1554 6 ай бұрын
2024 lo kuda e song vinevallu okka like.. ❤
@sankarready2764
@sankarready2764 5 ай бұрын
I am from odisha ❤ big fan of Tarak Anna ❤
@keerthysureshfan841
@keerthysureshfan841 6 жыл бұрын
ఈ పాట నచ్చిందా అయితే ఇక్కడ ఒక లైక్ కొట్టండి....
@hfetsjjhsjsjdhdb2773
@hfetsjjhsjsjdhdb2773 5 жыл бұрын
సుపారో
@manicg9248
@manicg9248 5 жыл бұрын
Hl
@manicg9248
@manicg9248 5 жыл бұрын
Love you
@ashapradhan5214
@ashapradhan5214 3 жыл бұрын
Gopal
@gamersadda1327
@gamersadda1327 3 жыл бұрын
Pata nachithe nikenduku like kottali🤔
@martinluthar5300
@martinluthar5300 6 жыл бұрын
peniviti song nachinavalu Oka like kotandi 👍👌👌👌✌✌👍👍👍👍👍👍👍👍👍
@satishjamalaya423
@satishjamalaya423 6 жыл бұрын
supra ma kutuku vatide
@YSG__KING__FF
@YSG__KING__FF 6 жыл бұрын
Super
@chintakumari6948
@chintakumari6948 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలి చూడాలి అనిపిస్తుంది.లిరిక్స్👌
@akhilsk5728
@akhilsk5728 2 жыл бұрын
Sohel
@SomewhatHuman810
@SomewhatHuman810 10 ай бұрын
Being a Tamilian from AP This song is enough to describe the beauty of Telugu ❤
@maheshmadiraju866
@maheshmadiraju866 10 ай бұрын
Thanks bro
@suribabuankadi5295
@suribabuankadi5295 4 жыл бұрын
This song nenu every week ki chusi comments chudam oka habit ga yepoynedhi 😉 That's love to TARAK annnaya 😘 Jai NTR ✊
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం నుంచి అరబ్ దేశాలకు వెళ్ళిన భర్తల కోసం భార్యలు పాడుకునే పాట ఇది
@pasthambikshapathi200
@pasthambikshapathi200 5 жыл бұрын
సాంగ్ ఇష్టమైన వాళ్లు ఒక లైక్ చేయండి
@selamanjibabu1450
@selamanjibabu1450 5 жыл бұрын
Nice
@Gvpundari
@Gvpundari Ай бұрын
2024 lo vintunna vallu unnara
@swissboy9317
@swissboy9317 4 жыл бұрын
This is one my favorite songs.. As I see lot of comments on asking for meaning.. I am copying and pasting the translation I tried earlier.. This song is a woman's plea to husband, who took home for granted and obsessed with his achievements of the outside world. Hero starts by addressing his dad's mishaps and if only Dad had heard the plea of his wife (hero's mother), things would have been different. The plea (song) goes like this.. I let go of my sleep to remain wide-eyed.. to lay longing gaze on your return path ... Please return home.. but be mindful of discomforts in your path.. Return for the sake of my broken heart For the sake of your favorite dish Oh my hubby.. its been ages since I saw you to my heart's content The cozy darkness, the tasty small talk, The warmth of the fire, the cozy blanket await you.. Singing her heart out is the cute cuckoo bird, for whose sake you should come back.. (bird refers to self here) My heart is distraught that you are out of reach... don't disregard the heart that cares for you like you were a child.. don't destroy my fate by being disconnected.. for the sake of our marriage, please return ... Your stature is bigger .. but its too small for me to trace you.. worried if you toiling in the heat or drenched in blood.. concerned if you are hungry or helpless.. At least for the sake of (y)our kid.. please come back.. Oh my hubby.. its been ages since I saw you to my heart's content
@kraju2515
@kraju2515 4 жыл бұрын
పాటను అర్ధం చేసుకుంటే దాంట్లో meaning చాల బాగుంది
@reddytarak_13
@reddytarak_13 3 ай бұрын
ఈ సాంగ్ 100M వ్యూస్ రావాలి ఎంత మంది ఎదురు చూస్తున్నారు...❤
@gvistron.blanrk2227
@gvistron.blanrk2227 2 жыл бұрын
January 2022, let's see how many people are listening to this evergreen masterpiece 👍👍 Emotional song
@janand8517
@janand8517 3 жыл бұрын
I am kannadiga power star puneethrajkumar fan but I love this song love u ntr jai appu
@sivasankarronanki
@sivasankarronanki 3 жыл бұрын
U hi
@RbVlogszs
@RbVlogszs 3 жыл бұрын
Iam telugu sampu fan but I love this song
@basavabasava5914
@basavabasava5914 3 жыл бұрын
m is nnnl lnnlll llnnnjlp@@RbVlogszs. Ll. L
@basavabasava5914
@basavabasava5914 3 жыл бұрын
@@sivasankarronanki PppppppppppppppppP2
@basavabasava5914
@basavabasava5914 3 жыл бұрын
@@sivasankarronanki pm
@VASUBHAIYT-hx2df
@VASUBHAIYT-hx2df 2 ай бұрын
2024 anna song chustuna 👍
@balooshajamalpoor6083
@balooshajamalpoor6083 3 жыл бұрын
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భర్తల కోసం ఎదురుచూస్తున్న భార్యలకు ఈ పాట అంకితం 🙏🙏🙏🙏
@thanveerahmadjd4931
@thanveerahmadjd4931 3 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌⏮️⏮️
@shivvavineetha5631
@shivvavineetha5631 2 жыл бұрын
All husband's not leave wife's when working at gulf countries but when husband working at army they are leave wife's so respect the army people
@phani123451
@phani123451 2 жыл бұрын
Edi andari pillala tallulaki Ankitam bro
@MangaliSathyaiah-ii2ej
@MangaliSathyaiah-ii2ej Жыл бұрын
👌👍
@tharunrajmt9380
@tharunrajmt9380 4 жыл бұрын
Feels good.. Awesome.. Love from Kerala ❤️
@rajasekharbadita7549
@rajasekharbadita7549 5 жыл бұрын
ఈ పాట వింటుంటే నాకు మన సైనికుల భార్యల ఆవేదనే వినిపిస్తోంది
@Rajuforjesus
@Rajuforjesus 5 жыл бұрын
Avnandi rajasekhar garu...
@balaramkaranam14
@balaramkaranam14 5 жыл бұрын
well said bro
@sravanbonagiri3365
@sravanbonagiri3365 5 жыл бұрын
Yes
@BTS_jk476
@BTS_jk476 4 жыл бұрын
Hi
@cheniganesh1151
@cheniganesh1151 2 ай бұрын
2024 october -03 chuse vallu vunnara frends ❤❤❤❤❤
@VinodKumar-lw7uv
@VinodKumar-lw7uv 6 жыл бұрын
ఈ సాంగ్ ఇష్టం వున్నా వాలు లైక్ ఎసుకొండి
@RaM0UnI
@RaM0UnI 6 жыл бұрын
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా.. సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసీనా రారా పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ - 2 చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ - 2 పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక.. సులకన సేయకు.. నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ. నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ.
@srivinayakadigitalscellpho9990
@srivinayakadigitalscellpho9990 7 ай бұрын
హరికృష్ణ మీ నాన్న గారు బ్రతికి ఉంటే నువ్వే ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రివి jr ఎన్టీఆర్
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 7 ай бұрын
నిజమే
@arunasri9019
@arunasri9019 4 жыл бұрын
నిద్దారాణి ఇరిసేసి రెప్పల్ని థెరిసాను నువ్వోచే ధారుల్లో చోపుల్ని పరిసాను ఒంటెడు బందేక్కి రారా .. సాగిలేటి డోంకల్లో పాడిలంగ రారా నలిగేటి నా మనసు గురుతోచ్చి రా రా గాలాబోటి కూరోండి పిలిచినా రా రా పెనిమిటి ఎన్ని నల్లినాధో నిను జూసి కల్లారా ఎన్నేని నల్లినాధో నిను జూసి కల్లారా చిమ్మతి చెకాటి కమ్మతి సంగతి ఎర్రాగా కుంపతి ఎచ్చగా దుప్పతి కొమ్మల్లో సక్కటి కోయిలే ఓక్కాటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఓక్కాటి గుండనే గొంతు చెసి పాదంధండి రా రా పెనిమిటి (గుండనే గొంతు చెసి పాదుధంధి raa raa penimiti ..) చిమ్మతి చెకాటి కమ్మతి సంగతి ఎర్రాగా కుంపతి ఎచ్చగా దుప్పతి కొమ్మల్లో సక్కటి కోయిలే ఓక్కాటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఓక్కాటి గుండనే గొంతు చెసి పాదంధండి రా రా పెనిమిటి (గుండనే గొంతు చెసి పాదుధంధి raa raa penimiti ..) పాలిమెరా ధతి పోయవాని పోలమారిపోయ్ నీ ధానిని కొడవళి లాంతి నిన్ను శాంతి వాదిని కొంగున దాసుకునే ఆలీ మనసుని సూసీ సూదక సులకన సేయకు నా తలా రాథలో కలతలు రాయకు తాలిబోట్టు తలుసుకోని తారాలి తారాలి రా రా పెనిమిటి హే… తాలిబోట్టు తలుసుకోని తారాలి తారాలి రా రా పెనిమిటి నరగోస థాకే కామాండువే నరగోస థాకే కామాండువే నలపూసవాయిన కాంటికండవే కటికి యెండలాలో కందిపోతివో రాగాతపు సిండులటో తడిసిపోతివో యెలాకు థింటివో ఎట్టానువ్వుంటివో యేతా కట్టి తలగడై యేడ పాండుకుంటివో నువ్వ గన్న నలుసునైన తలసీ తలసి రారా పెనిమిటి హే… నువ్వు గన్నా నలుసునైనా తలసీ తలసి రారా పెనిమిటి నిద్దారాణి ఇరిసేసి రెప్పల్ని థెరిసాను నువ్వోచే ధారుల్లో చోపుల్ని పరిసాను ఒంటెడు బందేక్కి రారా… సాగిలేటి డోంకల్లో పాడిలంగ రారా పెనిమిటి ఎన్ని నల్లినాధో నిను జూసి కల్లారా ఎన్నేని నల్లినాధో నిను జూసి కల్లారా…
@cookingwithfarzana3781
@cookingwithfarzana3781 4 жыл бұрын
Best song for ever. I see my brother in ntr, whom we lost in a road accident. He used to look exactly like ntr 😭
@pythondatascience6601
@pythondatascience6601 4 жыл бұрын
I'm sorry to hear your low. Take care.
@vipinvnath357
@vipinvnath357 4 жыл бұрын
Iam from kerala great fan of jr ntr and i love this song
@bmuraliramakrishna9807
@bmuraliramakrishna9807 2 ай бұрын
25/9/2024 lo chusthunna
@ashokraj8415
@ashokraj8415 2 ай бұрын
26/09/24 lo chustunna
@mpurusotoamkigfr6i42
@mpurusotoamkigfr6i42 2 ай бұрын
Same❤
@Englapuvishnu.shankar
@Englapuvishnu.shankar 2 ай бұрын
27
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 3 жыл бұрын
ప్రతిరోజు ఈ పాట చూస్తూనే వుంటాను.... ఎందుకంటే ఈ పాటలో లిరిక్స్ చాలా అద్భుతం గా ఉంటాయి కాబట్టి... ఒక భార్య తన పెనివిటి గురించి ఆలోచించే విధం.... చాలా బాగుంటుంది.....
@kjagadeeshachari7930
@kjagadeeshachari7930 3 жыл бұрын
This song very nice
@kummarisreeram2535
@kummarisreeram2535 4 жыл бұрын
రోజుకు ఒక్కసారి చూసేవాళ్ళు లైక్ చెయ్యండి
@vaddesudarsan6115
@vaddesudarsan6115 2 ай бұрын
@@kummarisreeram2535 రోజుకు ఒక్కసారి ఎందన్న 2డేస్ కు 60 plass
@r.r.homecareservices2605
@r.r.homecareservices2605 7 ай бұрын
2024 lo kuda chusthunna vallu like veskondi
@prabhakarnaraboyinna4035
@prabhakarnaraboyinna4035 4 жыл бұрын
నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని ఈ పాట అంటే చాలా ఇష్టం ఎప్పుడు వింటూ ఉంటా ఈ పాట నచ్చినవారు లైక్ వేసుకోండి
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 жыл бұрын
తెలంగాణ రాష్ట్రం నుంచి అరబ్ దేశాలకు వెళ్ళిన భర్తల కోసం భార్యలు పాడుకునే పాట ఇది
@Sreenureddy-d2t
@Sreenureddy-d2t 3 жыл бұрын
2021 లో అన్నయ్య సాంగ్ చూస్తున్న వాళ్ళు......👍
@d.madhusudhand.madhusudhan2007
@d.madhusudhand.madhusudhan2007 3 жыл бұрын
Brother manam 2021 loo vinakapoina movie vasuthdhi kadha
@chandrashekharkakinada3189
@chandrashekharkakinada3189 3 жыл бұрын
1572
@chandrashekharkakinada3189
@chandrashekharkakinada3189 3 жыл бұрын
@bunnyyadav896
@bunnyyadav896 2 жыл бұрын
Bhaiya 2021 kadhu bhaiya .... 3030 varaki kuda Annaya song vintee same goosebumps osthai 😘❤️#NTR
@rajeshpenumudi5296
@rajeshpenumudi5296 2 жыл бұрын
Me
@rameshn2002
@rameshn2002 2 жыл бұрын
it's great touching song which can melt even diamond. Jr NTR sir , your expression touched my heart, remembered my parents &my bereaved wife. Really they come in my feelings in the melody of beautiful melodious song. god bless all who made this so heart touching. thank you sir.
@shobashoba3683
@shobashoba3683 5 жыл бұрын
1st vinapudu em baledhu anipinchindhi 2nd vinapudu parledhu 3rd time challa bagundhi 4th time vinapati nunde mind lo nunde velthaledhu antha ga nachindhi e song song
@EduSmartByVinay
@EduSmartByVinay 4 жыл бұрын
Feb 2020 lo vine vallu oka lyk cheskondi.....👍💐👌💐👍
@mallikal2366
@mallikal2366 6 ай бұрын
2024 lo kadhu inko 10 years tharwatha kuda NTR ni kotte vadu ledu, radu. That is Tarak 💕💖💞
@srinududala6921
@srinududala6921 5 жыл бұрын
Meeku nachithe oka like veskondi alage ntr fans aithe kuda👍👍😊😊😍👩‍❤️‍👩💖💗💞💓❣️💟
@rafiqsamea4559
@rafiqsamea4559 5 жыл бұрын
ఒప్పుకున్నా నీ తర్వాత నటనలో ఎవరైనా....!!!!
@peddidakasudarshan
@peddidakasudarshan 7 ай бұрын
Jr.NTR గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి గా నిలబెట్టితే... బాహుబలి సినిమా లో ప్రభాస్ గారు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు ప్రజలు ఎలా జై కొడతారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అలా జై కొడతారు..... From తెలంగాణ
@nareshsadula9941
@nareshsadula9941 6 ай бұрын
Boli gadu a chance ivvadu..pappu pulakesi ni cm cheyalani junior ni tokkestunnadu.....vadukuni vadilesadu..
@wadewilson452
@wadewilson452 4 жыл бұрын
Such a heart melting song and lyrics 🥺❤️ give this singer an award ❤️
@lovelyravi6685
@lovelyravi6685 6 жыл бұрын
పాట నచ్చిన వాళ్ళు ఓ like కొట్టండి
@nakkalaswapna4727
@nakkalaswapna4727 6 жыл бұрын
Hii
@chinna.bangarua8952
@chinna.bangarua8952 6 жыл бұрын
k
@chinna.bangarua8952
@chinna.bangarua8952 6 жыл бұрын
+Chinna.bangarum
@waterentertainmentsOfficial
@waterentertainmentsOfficial 6 жыл бұрын
potta kuti kosam unna uruni odhili dubai suadi gulf velle mana valla kutumbalaku ee song ankitam 🙏 andaru kshemanga intiki ravali ❤
@worldcode4294
@worldcode4294 4 жыл бұрын
Cool ❤️
@AravindAravind-kt9gw
@AravindAravind-kt9gw 3 жыл бұрын
Its true
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Sare Annaya
@rapuriravi4290
@rapuriravi4290 3 жыл бұрын
Hu
@shaikmastan4906
@shaikmastan4906 3 жыл бұрын
Manu David lounnanu
@Pranavbharadwaj2006
@Pranavbharadwaj2006 9 күн бұрын
actor 🗿director🗿 music director🗿 singer🗿 song🗿 lyricist 🗿 movie🗿
@iamdhiva7362
@iamdhiva7362 8 күн бұрын
Choreographer 🤡
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 28 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 76 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 51 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН