Pawan Kalyan High Voltage Speech | జగన్‌ను చావుదెబ్బ కొట్టిన పవన్ స్పీచ్ ఇదే! | ZEE Telugu News

  Рет қаралды 874,476

Zee Telugu News

Zee Telugu News

Ай бұрын

జగన్‌ను చావుదెబ్బ కొట్టిన పవన్ స్పీచ్ ఇదే! | Pawan Kalyan High Voltage Speech | ZEE Telugu News
#cmjagan #pawankalyan #janasena #pithapuram #ZeeTeluguNews
Zee Media Corporation Limited (formerly Zee News Ltd.), part of multibillion-dollar Essel Group, is India's one of the largest News networks with 14 news channels. Zee News and Zee Hindustan (National News Channels Hindi) are part of ZMCL.
Zee Telugu News is the latest offering from Zee Media Corporation umbrella. Zee Telugu News brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Andhra Pradesh & Telangana (Telugu states), India and worldwide.
For all-inclusive news coverage please follow Zee Telugu News content across all platforms.
#ZeeNewsTelugu #TeluguNews #ZeeHindustanTelugu
Breaking News Telugu | World News Telugu | National News Telugu
Follow Us:
Zee Telugu News KZbin
/ @zeetelugunews
Zee TeluguNews Facebook
/ zeetelugunews
Zee Telugu News Twitter
/ zeetelugulive
Zee Telugu News Instagram
/ zeetelugunews
Zee Telugu News Telegram
t.me/zeetelugunews
Zee Telugu News Whatapps
whatsapp.com/channel/0029VaAW...
Download ZEE App - bit.ly/3kAPe3Y
☛ Visit our website: zeenews.india.com/telugu
Zee Telugu News Website
zeenews.india.com/telugu

Пікірлер: 760
@Animelover_147
@Animelover_147 22 күн бұрын
మల్లి మల్లి మల్లి ఈ వీడియో ఎంతమంది చూసుంటారో..
@rameshkillani5313
@rameshkillani5313 Күн бұрын
Chustuune untamu
@bangarrajukalisetti3113
@bangarrajukalisetti3113 26 күн бұрын
21/21 తర్వాత తరువత ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారు
@SrikanthDharavath-lg7pu
@SrikanthDharavath-lg7pu Ай бұрын
ఈ స్పీచ్ లో చెప్పినవన్నీ నిజం చేశారు కదా సార్ హ్యాట్సాఫ్
@sainath5343
@sainath5343 29 күн бұрын
Yes
@user-pl5jo1fe5c
@user-pl5jo1fe5c 26 күн бұрын
Cheppinde chesthadu..chesede chepthadu
@manivishalburra7579
@manivishalburra7579 26 күн бұрын
18:38
@Naveengobburu1992
@Naveengobburu1992 24 күн бұрын
No words to say... నువ్వు అప్పుడు చెప్పిన మాటలు అన్ని నిజాలు చేస్తున్నావ్ అన్నా... 🙏🙏🙏గర్వాంగా ఉంది అన్నా ✊
@ImAnil007
@ImAnil007 Ай бұрын
స్వార్థం లేని లీడర్ పవన్ కళ్యాణ్ గారు.. కళ్యాణ్ గారి స్పీచ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంటుంది.. ఆయన మాటల్లో ఏదో మేజిక్ ఉంది
@Jaganalways
@Jaganalways Ай бұрын
Avunu bayya, Pakka party votes kosam Sanka nake lakshanam great😂😂
@ImAnil007
@ImAnil007 Ай бұрын
@@Jaganalways ఆయన ఎలాంటి వారి అందరికీ తెలుసు.. జగన్ లాగా 30 కి పైగా కేసులు క్రిమినల్, అక్రమ ఆస్తుల కేసులు లేవు, కోర్టు కి హాజరు కాకుండా 10 ఏళ్లుగా బెయిలుపై తిరగటం లేదు, నెలకి నాలుగు సార్లు వెళ్లి ముడ్డి కింద ఉన్న కేసులు నుండి కాపాడండి అని మోడీ మో... గుడిసింది ఎవరో అందరికీ తెలుసు ఇంకా కోర్టుకి రాను జైలుకు పోను అంటే కుదరదు.. రెడీ గా ఉండమను..లేదంటే ముడ్డి పగల 10గుతారు
@Jaganalways
@Jaganalways Ай бұрын
EVM star
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 28 күн бұрын
Package dog
@ImAnil007
@ImAnil007 28 күн бұрын
@@Rajesh-gk9zy అరె బుర్ర లేని పేటీయం కుక్క ప్యాకేజీ తీసుకున్నట్లుగా ఒక్కటంటే ఒక్క ప్రూఫ్ చూపించండ్రా..ఇక లైఫ్ లో ఎప్పుడూ ఆయనను నమ్మం..జగన్ కి జై కొడతాం.. జగన్ పై ఉన్న అవినీతి కేసులు చీటింగ్ కేసులు అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి..అందుకే జగన్ భయపడి కేంద్రాన్ని ఎప్పుడూ మాకు హోదా కావాలని అడగలేదు..10 సంవత్సరాలకు పైగా ఎవ్వరికైనా బెయిల్ పై బయట తిరిగే అవకాశం ఉందా.. ఫాల్స్ కేసులు అన్నపుడు 5 ఇయర్స్ పవర్ లో ఉన్నారుగా అవన్నీ నిరాధారమైనవని అని నిరూపించి క్లీన్ చిట్ తెచ్చుకొని ఉండొచ్చు కదా.. మరెందుకు అలా చేయలేదు..ఎందుకంటే జగన్ కి కూడా తెలుసు అదంతా ఇల్లీగల్ ఫ్రాడ్ అని.. కానీ ఇక విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుంది నిజాలన్ని బయట పడుతాయి కాబట్టి..జైలుకు వెళ్ళడానికి సిద్దం గా ఉండండి
@pallalasatyanarayanareddy145
@pallalasatyanarayanareddy145 18 күн бұрын
పవన్ కళ్యాణ్ సర్ మీరు చెప్పిన ప్రతి మాటా అక్షర సత్యం ఇలాంటి నాయకులు మనకు కావాల్సింది. ఇలాంటి నాయకులను కాపాడుకో వలసిన బాద్యత మన అందరి మీద ఉంది.
@gurramsujatha246
@gurramsujatha246 Ай бұрын
మాది తెలంగాణ మంచి ఫైర్ ఉన్న నాయకుడు నిస్వార్ద నాయకుడు మంచికోసం పోరాడే వాన్ని ఎప్పుడూ కాపాడుకునే బాద్యత మీదే
@ChaitanyaKrishna-bf3pt
@ChaitanyaKrishna-bf3pt 27 күн бұрын
Super anna
@laxman007swt
@laxman007swt 26 күн бұрын
@rehanapinjarirakhib3946
@rehanapinjarirakhib3946 26 күн бұрын
Jainganna
@user-bw4nj8kj4p
@user-bw4nj8kj4p 23 күн бұрын
❤❤❤❤
@gousezinnga6604
@gousezinnga6604 Ай бұрын
నాకూ 34 years కానీ ఇంత వరకు ఏ పార్టీలో వినలేదు స్వతంత్ర యోధులు పేర్లు jansena పార్టీ లో వింటున్నాను
@Jaganalways
@Jaganalways Ай бұрын
Kani Smara yodulu, Sonthaga valla Kalla paina nilchunnaru. Pawala gadiki laga pakka party votes kosam Udigam cheyaledu😂😂
@user-pc4xc8qk9f
@user-pc4xc8qk9f 28 күн бұрын
🎉 28:10 🎉
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 28 күн бұрын
Saduvuko ra school lo
@arika-yz8wh
@arika-yz8wh 22 күн бұрын
😂
@saadhana_naidu
@saadhana_naidu Ай бұрын
పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా enthamandhi Unnaru ♥
@satyagowriballa7913
@satyagowriballa7913 Ай бұрын
నేను రాజమండ్రి నుంచి...జై జనసేన...జై పవన్
@venkatkesupaka6049
@venkatkesupaka6049 Ай бұрын
😊​@@satyagowriballa7913
@abhinashnaik5909
@abhinashnaik5909 Ай бұрын
​@@satyagowriballa7913hi
@pushpayeshaswini6875
@pushpayeshaswini6875 Ай бұрын
Mem Bangalore taluka
@thirupathinilam4635
@thirupathinilam4635 Ай бұрын
Nenu karimnagar pk sri taluka 🙋
@sarabusreehari3639
@sarabusreehari3639 26 күн бұрын
పవనన్న నీ మాటలకు నాకు కన్నీళ్లు వస్తున్నాయి
@gousezinnga6604
@gousezinnga6604 Ай бұрын
ఏంటన్న ఇది ఎన్ని పుస్తకాలు చదివినావు అన్న స్ఫూర్తి నిచ్చే శ్లోకాలు ఇన్ని ఉన్నాయి
@narreshsri9514
@narreshsri9514 26 күн бұрын
మా తాడేపల్లిగూడెం నుండి జగన్ ఓటమి. ఆ రోజు ఇక్కడ మీరు అన్న మాటలు నిజం అయ్యాయి అది పవర్ ఫుల్ ప్లేస్ ✊✊✊
@SreenivasuluMallepalle
@SreenivasuluMallepalle Ай бұрын
పవన్ సార్ గారూ.... మీ స్పీచ్ ఒక ప్రజా విప్లవం..ఒక ప్రభంజనం...ఒక తుపాన్ లాంటి మీ స్పీచ్.. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దివిటీ లాంటిది..మీ స్పీచ్ కి ఆంధ్ర ప్రదేశ్ ప్రజల నుండీ మీకు శత కోటి పాధాభివందనాలు..చేస్తున్నాను పవన్ కళ్యాణ్ సార్.. - మీ స్పీచ్ కి దాసోహమైన.. మీ అభమాని. మల్లేపల్లి శ్రీనివాసులు, జర్నలిస్ట్..
@kindangianandarao9349
@kindangianandarao9349 24 күн бұрын
👍🤑
@umavasamsetti7785
@umavasamsetti7785 25 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు మీలో విప్లవ వీరుడు కనిపిస్తున్నాడు జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు❤❤
@SatyaThanusha
@SatyaThanusha 26 күн бұрын
నీతి నిజాయితీ గల నాయకుడు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు కచ్చితంగా మీరు కావాలి జై జనసేన ❤❤❤🙏🙏
@SivaSagarVlogs.
@SivaSagarVlogs. Ай бұрын
అన్న నీ మాటలకి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా బయపతున్నారు జాగ్రత్తగా ఉండాలి అని 🙏
@snimeshnath490
@snimeshnath490 Ай бұрын
😅😂👌👍💪✊✊
@laxman007swt
@laxman007swt 26 күн бұрын
👌👌👌
@kveeraraghavulu7656
@kveeraraghavulu7656 Ай бұрын
Super ❤ చెప్పినట్టు చేసి చూపించావు..❤.. ఓడిపోయినా జగన్ & బ్యాచ్ ఇంకా ఎందుకు ఓడిపోయామో తెలుసుకోలేక పోతున్నారు.. అభివృద్ధి చేయకుండా డబ్బులు పంచితే ఓట్లు వేసేస్తారు అనుకుంటూ ఉన్నారు ఇంకా..
@laxmikumarhouji4990
@laxmikumarhouji4990 24 күн бұрын
ఆంధ్రాలో పాటు తెలంగాణా లో కూడా అంతే.
@bhaskarrao4641
@bhaskarrao4641 9 күн бұрын
ఒక మనిషి బలంగా అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి ఇదే నిదర్శనం
@astrovert.ed2321
@astrovert.ed2321 Ай бұрын
Not a fan: ఈ స్పీచ్ అప్పుడూ విన్నా, ఇప్పుడూ వింటున్నా. అప్పుడు విన్నప్పుడు - ఫైర్ ఉంది, నిజాయితీ ఉంది, కానీ జగన్ లాంటి వ్యక్తిని ఢీ కొట్టగలడా అని ఉండేది. గెలిస్తే బాగుణ్ణు కానీ గెలిచేది కష్టం అనిపించేది. ఇప్పుడు చూస్తే, ఇంత పెద్ద గెలుపును ముందే ఊహించాడా, ఇంత powerful గా నమ్మకంతో ఎలా మాట్లాడాడు అనిపిస్తుంది. Just hope that they remain in power forever and fulfil the desires. Develop Amaravati, but don't make it a cornerstone to your governance.
@nagaratnakumarisure5643
@nagaratnakumarisure5643 26 күн бұрын
సూపర్ పవన్ కళ్యాణ్ గారు. మీ స్పీచ్ వింటుంటే నా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి సార్.
@luckyraja262
@luckyraja262 12 күн бұрын
@JayarajPothunuri-pm8vf
@JayarajPothunuri-pm8vf Ай бұрын
సాహో నాయకా... జనసేన నాయకా...
@valasalasivakumar7815
@valasalasivakumar7815 Ай бұрын
❤ పవర్ స్టార్ పవర్ ఫుల్ స్పీచ్ 🎉🎉🎉🎉
@ramanammamallajosyula1548
@ramanammamallajosyula1548 12 күн бұрын
మంచి ఆవేశపూరిత ప్రసంగం 👌🏼
@rvr.ramojurvr.ramoju2601
@rvr.ramojurvr.ramoju2601 26 күн бұрын
ఎంత ఎదిగిపోయావన్న సూపర్ అన్న నీ ఫైర్ చాలన్న అవినీతి అనకొండ లకు ఉచ్ఛ
@sivakumar-uk5ib
@sivakumar-uk5ib 10 күн бұрын
మీ గళం మీ బలం,మీ ఉపన్యాసం వింటే అర్ధం అవుతుంది సమాజం పైన ఎంత అవగాహన ఉందో....
@dasaradhirR
@dasaradhirR Ай бұрын
అనుకున్నది చేశాడు మా పవన్ అన్న...that is pawan kalyan...konni sarlu late avvacchu kani ravadam matram pakka..... జై జనసేన....జై పవన్ అన్న...❤❤❤❤🎉🎉🎉🎉🎉
@SapnaAshok-fi8ur
@SapnaAshok-fi8ur 23 күн бұрын
Nuvvu 1seetayna geluvaledra neeku nee babuki gelichinodi modi unnadu
@shivasameer1995
@shivasameer1995 23 күн бұрын
Aa ravadam ravadam 21/21 ante highest rate lo vochadu Anna....adi kuda great ne
@arlapoluraju2801
@arlapoluraju2801 Ай бұрын
చాలా బాగా చెప్పారు నిజం ఇలాగే ఉంటుంది ఈసారి వైసీపీకి అవకాశం లేదు అని ముందే రికార్డులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చాలా సంతోషం గా ఉంది విజయం మనదే మనదే మనదే
@sankyasureshkumar6420
@sankyasureshkumar6420 Ай бұрын
Wow..ఇంత పవర్ఫుల్ స్పీచ్.. ఏ నాయకుడు ఇంతవరకు మాటలాడడలేదు.. ఎంతో మెచ్యూరిటీ.. ఇలాంటినాయకులు ఒక రాష్ట్రానికి 10 మంది వుంటే చాలు.. స్వర్ణయుగం సాధించవచ్చు.. చెప్పిన విధంగానే నిజంగా నిలబడి ఆచరణలో పెట్టండి..
@SivaKumar-nw4sl
@SivaKumar-nw4sl 16 күн бұрын
మా తాడేపల్లిగూడెం గడ్డా నుంచి జగన్ నీ తొక్కి పడేసాడు జై janasena
@Sadhvika248
@Sadhvika248 Ай бұрын
నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్
@satyamgollapalli6480
@satyamgollapalli6480 21 күн бұрын
వారెవ్వా ఏం స్పీచ్ అన్న, పక్కా గుండెల్లో మండే మంట నుంచి వచ్చిన మాటల ప్రవాహం అన్న ఇదీ, సూపర్ సూపర్.. 👆👍👍👌👌✌️✌️🤝🤝💪💪💯💯💯💯💯💯💯💯
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Ай бұрын
హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి జై జనసేన జై జై జనసేన
@Jakkula-Rajendhar.
@Jakkula-Rajendhar. Ай бұрын
మా అన్నయ్య MLA and deputy CM మంత్రి next Cm కుర్చీ నే
@satyabodhisatyabodhi5133
@satyabodhisatyabodhi5133 23 күн бұрын
మాది తెలంగాణ, నిజనికి ఈ లాంటి లీడర్ కచ్చితంగా కావాలి
@user-ot8se2nz5v
@user-ot8se2nz5v 24 күн бұрын
Powerfull speech పవన్ గారు ఇటువంటీ నాయకులు మన state ku కావాలి next సీఎం మీరే kavali
@Vishal7T
@Vishal7T Ай бұрын
సరియైన పనులు ఏం చేయాలో అవి చేయటమే మన ముందున్న మార్గం✊✊✊
@vaishuentertainment6756
@vaishuentertainment6756 Ай бұрын
నువ్వు ప్రజలు మనిషివి జై జనసేన, జై పవన్కళ్యాణ్ ❤️♥️♥️♥️
@shivaroyal7534
@shivaroyal7534 26 күн бұрын
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 జై జనసేన జై పవర్ స్టార్ చిల్లర గాళ్లకు మీ విలువ ఎప్పటికి అర్థం కాదు
@AVijayKumarDora
@AVijayKumarDora 25 күн бұрын
After the legendary Shri NT Rama Rao garu, first time I am listening to a dynamite like speach in Telugu politics 🤗 What a speech, just awesome. Never heard anything like this.
@sankisets2368
@sankisets2368 Ай бұрын
21 seats kotti ycp ni netti meda kalu vesi tokki 11 seats vachhela chesina tarvatha entha mandi vachhi e video chusaru?
@sainath5343
@sainath5343 29 күн бұрын
Nenu chusanu
@ramarama-iy3xq
@ramarama-iy3xq 3 күн бұрын
Nenu chusanu
@Shahanaz-qr5kx
@Shahanaz-qr5kx Ай бұрын
ఒక్క పెన్షనర్ నీ కూడా తీశివేయవద్దు దయచేసి
@SamsungA-tz7kq
@SamsungA-tz7kq 26 күн бұрын
Chudam
@sulthannext4470
@sulthannext4470 Ай бұрын
Goosbumps at 22:30....
@purushIndia
@purushIndia 16 күн бұрын
Dialogue of the decade...❤❤❤
@NaiduTirupathi-ii5be
@NaiduTirupathi-ii5be 23 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉 జై బిజెపి జై తెలుగుదేశం జనసేన జై కూటమి తిరుపతి నాయుడు
@urdbestandfirst8199
@urdbestandfirst8199 Ай бұрын
17:55 22:34 26:12 26:30 27:30 31:30PAWAN KALYAN ANTE ఒక తుఫాన్ 33:28 35:56 IDI
@karunkumar5681
@karunkumar5681 27 күн бұрын
First to last antha choosanu bro ❤❤
@maddigatlarajesh535
@maddigatlarajesh535 Ай бұрын
Vamana Devudu Pawan Kalyan
@devisgroup3699
@devisgroup3699 13 күн бұрын
నీతి నిజాయితీ న్యాయం ధర్మం కలిపితే శ్రీ పవన్ కళ్యాణ్ ❤
@chandrasekhar4540
@chandrasekhar4540 Ай бұрын
Mind blowing speech Jai power Star Jai Jenasena Jai Hind
@gsudha4108
@gsudha4108 Ай бұрын
Future lo pawankalyan pm aithe baguntadhi ayye chance 100% pk ki a power undhi.adhi oka thufan.dptcm gariki congrats.
@charanteja1427
@charanteja1427 Ай бұрын
Ne amma wm feel undhi raa goosebumps vasthunai epudu chusinahh pathalaniki thokkithey 🔥🔥💥ah speech mind-blowing
@dasaradhirR
@dasaradhirR Ай бұрын
High voltage speech... goosebumps 🎉🎉🎉🎉🎉....
@mahemoodnizami1033
@mahemoodnizami1033 Ай бұрын
Wow wow Anna❤🎉 Congratulations pspk
@sudheerkumar-tt6zv
@sudheerkumar-tt6zv 21 күн бұрын
స్కిప్ చేయకుండా చూసా, జై జనసేన ✊
@lakshmanamurthygangula386
@lakshmanamurthygangula386 25 күн бұрын
💐💐💐🎊🎊ఎక్సలెంట్ స్పీచ్ పవన్కళ్యాణ్ గారు 👌👌👌✌️✌️✌️✌️❤
@maheshyadla9393
@maheshyadla9393 Ай бұрын
మాములు యుద్దం కాదు ఇది
@mukthapuramparthu3942
@mukthapuramparthu3942 27 күн бұрын
నిజాయితీ గల మనిషి మాత్రమే పొగరు అంటారు చూడు అదే కళ్యాణ్ అన్న ❤❤❤
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 21 күн бұрын
Excellent speech delivered by PAVAN KALYAN. Again and again we are feeling to listen his powerful speech. Definitely there is some magic in his speech. I think WAARAHI MATHA strongly gave her blessings to PAWER STAR.
@lokeshsai4197
@lokeshsai4197 Ай бұрын
real leader true leader pawan anna ❤❤❤❤❤❤❤❤
@jaathiratnalu4176
@jaathiratnalu4176 Ай бұрын
శబాష్ పవన్ చేసి చూపించారు..⭐⭐🔥🔥🔥🔥🔥🔥
@jrsarma3412
@jrsarma3412 Ай бұрын
Wav super super super powers mind blowing sir 😮 Jai jenasena 😊
@cmnandanmusical1687
@cmnandanmusical1687 Ай бұрын
Niku padabhi Vandanam anna
@kunasaraswathi250
@kunasaraswathi250 Ай бұрын
Super spech
@Oppoa-zp1jt
@Oppoa-zp1jt Ай бұрын
Wow marvellous and magnificent speech sir🙏.
@nenunaapichavlogs3727
@nenunaapichavlogs3727 Ай бұрын
Anna love you for your efforts, CM ga chudali ninnu twaralone
@yaminisrinivas
@yaminisrinivas Ай бұрын
What a powerful speech it is from the great PSPK. It's the huge knowledge you gained these many years from a tons of books, really inspiring all of us and encouraging us to read and gain knowledge like you have today.
@rajvellaturi
@rajvellaturi Ай бұрын
Wow, what a powerful speech! He is a true and visionary leader. I love Pawan Kalyan.❤
@jagrimudbdba3737
@jagrimudbdba3737 Ай бұрын
True this one speech changed entire political equations in AP politics ...great speech by PK
@sarvankumar8154
@sarvankumar8154 25 күн бұрын
You are 200,℅ correct.... Jai hind👍👍👍
@DHARAVATHMOHAN-nm7gz
@DHARAVATHMOHAN-nm7gz Ай бұрын
Jai janasena from Telangana
@shyambhaskark3111
@shyambhaskark3111 Ай бұрын
Seeing again after results ❤❤❤😢😢
@CH-mf1ld
@CH-mf1ld Ай бұрын
Where is అల్లు అర్జున్, శ్రీ రెడ్డి, శ్యామల😄.
@sridevigandreddy7992
@sridevigandreddy7992 Ай бұрын
Jump 😂
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 22 күн бұрын
ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్
@LathasreeSree
@LathasreeSree Ай бұрын
జై జనసేన 🙏🙏
@jyothia9492
@jyothia9492 22 күн бұрын
Great inspirational speech sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balajianamalagundam9394
@balajianamalagundam9394 Ай бұрын
great speech, like Martin Luther king junior ❤
@suryan4747
@suryan4747 Ай бұрын
Ya high oltage speech
@satishKumar12386
@satishKumar12386 Ай бұрын
22:35 🔥🔥🔥🔯🔯🔯✊🏻✊🏻 జగ్లక్ గాడికి.., వాడి గ్యాంగ్ కి...90mm దింపావు కదా.. పవన్ అన్నా... ✊🏻🔯
@subburao197
@subburao197 Ай бұрын
Eppude vinna wt an exlent speach. Wt a knowledge sir
@JyothiChadalawada
@JyothiChadalawada Ай бұрын
Jai jai jai jai janasena Jai jai jai Pawan Kalyan
@SureshK-qq1ds
@SureshK-qq1ds Ай бұрын
Powerful speech 🎉
@parimalaa276
@parimalaa276 29 күн бұрын
Hatsoff pawan sir..goosebumps..you ingnited the spirit of andhra people...Great speech of awareness ..you are the future of andhrapradesh....
@myselfraju99
@myselfraju99 Ай бұрын
Jai JANASENA❤❤🎉🎉
@baskarann8709
@baskarann8709 Ай бұрын
Art touch speek sir thanks
@raghavaiahbandaru81
@raghavaiahbandaru81 21 күн бұрын
PAVAN KALYAN is the most honest leader in India. JAI WAARAHI MATHA
@bharathkumar6260
@bharathkumar6260 21 күн бұрын
22:24 goose bumps game changer
@user-xn3yu2bj5x
@user-xn3yu2bj5x Ай бұрын
Pawan Anna pm kavali
@lankasomeswararaosomu3361
@lankasomeswararaosomu3361 Ай бұрын
Excellent speech by Pavan Kalyan
@ramanamurthy4103
@ramanamurthy4103 Ай бұрын
Extempore Speech ❤❤❤❤❤
@madhavarao9353
@madhavarao9353 Ай бұрын
PAWAN BHAI YOU ARE THE ONLY HOPE .. 🎉🎉🎉🎉🎉
@jaya642
@jaya642 Ай бұрын
Wow super sr love u sr ur speech, from Karnataka fans ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@NaveenMudirajOfficial143
@NaveenMudirajOfficial143 Ай бұрын
Great super superb 👌 I am proud of Pawan Kalyan fan ... Telangana Nizamabad
@venugopalpallapothu6667
@venugopalpallapothu6667 Ай бұрын
Excellent speech by Pawan Kalyan
@krishnalaxmipuram7736
@krishnalaxmipuram7736 Ай бұрын
Jai janasena 🎉🎉
@manjulach3888
@manjulach3888 7 күн бұрын
Superb performanc అన్నాయ 🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♀️
@praneethtavva6781
@praneethtavva6781 5 сағат бұрын
నాలుక మీద మచ్చ ఉందా సామి....అన్న ప్రతి మాట నిలబెట్టావ్...🔥🔥🔥❤️❤️❤️😘😘😘
@user-un8vv4kh9v
@user-un8vv4kh9v Ай бұрын
Wonderful message
@Tarun_trending_topics
@Tarun_trending_topics Ай бұрын
22:32 he proved it
@lagududora5830
@lagududora5830 Ай бұрын
Pitampuraam MLA gari TALUKA
@mahemoodnizami1033
@mahemoodnizami1033 Ай бұрын
❤❤ pspk
@HariKrishna-lt7yq
@HariKrishna-lt7yq Ай бұрын
Jai janasena Jai Pawan anna 🙏 🙏 🙏 🙏
@dhulipudibhanuprasad-dbp7915
@dhulipudibhanuprasad-dbp7915 Ай бұрын
Jai Jai Janasena జై
@skarthik1575
@skarthik1575 Ай бұрын
Super speech sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@cosmicenergy3589
@cosmicenergy3589 Ай бұрын
Super speech Pawan ji
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 550 М.
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 24 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 550 М.