ప్రేమలని చెడుదారులు పడుతుంటే తప్పని చెప్పిన సార్ ని , చేతులు వేసాడని అబద్దాలు చెప్తున్న విద్యార్థులు ఉన్న కాలం ఇది. విద్యార్థులు కూడా సరిగా ఉండాలి సార్
@subbaraoaddanki554825 күн бұрын
నీలాంటి ఆఫీసర్స్ పేద ప్రజల కోసం పనిచేయాలి సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు నిరుపేద పిల్లలే సార్ ప్రతి టీచర్ ఇది గమనించాలి
@sazidabdul747126 күн бұрын
Great officer shan sir
@pinipaydaveedu536024 күн бұрын
Good and great Officer.
@chinnimusics460321 күн бұрын
మీరు ఏమన్నా మీ అదికార్లని బాగానే ఉంటుంది sir అదే పబ్లిక్ మీ అధికార్లని సరిగా పనిచేయడం లేదు అని అంటే మాపైన కేసు నమోదు చేస్తారు sir. ఎంతో మంది పిల్లలు రోడ్ల మీద ఆడుకుంటున్నారు. అంతెందుకు కలెక్టర్ ఆఫీసు బయట, కోర్టు బయట, బాలా చెరువు దగ్గర, main road దగ్గర , గవర్నమెంట్ హాస్పిటల్ బయట, ఆర్టీసీ complex ,bhanugudi , సర్పవరం , జగన్నాధపురం , rdo ఆఫీసు , mro office , దగ్గర ఇలా చాలా చోట్ల చిన్న పిల్లల్ని వాళ్ల తల్లులు ఎండ, వాన, అని కాకుండా చంకలో పెట్టుకుని ఆడుకుంటున్నారు, ఇన్నాళ్లు వరకు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సైలెంట్ గా ఆఫీసులో ఉంటున్నారు sir. అదే మేము ఆ డిపార్ట్మెంట్ వారిని అడిగితే మాపైనా కేసు లు పెడతారని ఒక్కొక్కరికి భయం sir, ఐన ప్రజలు చెప్పడం కాదు sir వాళ్ల డ్యూటీ కరెక్ట్ గా చేస్తే మన ఇండియా ఎప్పుడో train కంటే వేగంగా అభివృద్ధి లో ముందుకు వెళ్లేది. ఏది ఏమైనా thank u collector గారు మీరూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలని ఆశిస్తున్నాను. అలాగే government general hospital లో చిన్న పిల్లల వార్డ్ లో cell phone దొంగతనాలు, పిల్లలను nurses , doctors సరిగా పట్టించుకు పోవడం వలన అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. మీరు ఒకసారి దృష్టి పెడితే బాగుంటుంది sir.
@mkraju627926 күн бұрын
hats up my dear Indian I expact this type of citizens nd officers and politicins more nd more required for India JAI BHARATH❤
@trustme584426 күн бұрын
మీరు ఎందుకు సార్ కన్నీళ్లు పెట్టుకుంటారు ప్రజలు ఏడవాలి మీరు కాదు
@ab-jh8ym24 күн бұрын
Every system lo dongalu vuntaru. Compare cheste education lone thakkuva vuntaaru. Mi revenue system lo ayithe 90 percent dongale. Teacher field lo vunna 1 to 2 percent gurinchi antha edvakandi. Education field lo vunna problems chala vunnayi vaatini solve cheyandi.
@ChandharaKala-ur4gy27 күн бұрын
👌👌
@vijaykumar-ff6eb26 күн бұрын
2000/-,3000/-,10000/-,20000/- తీసుకుని ఓట్లు(ఓట్స్)వేసే వారు వున్నంత కాలం పరిస్థితులు మారవు sir😢. Sorry 😔 sir.
@gjaswithareddy267620 күн бұрын
ఇప్పుడు పబ్లిసిటి కోసం ఇతరుల మీద బురద జల్లడం కాదు చేతిలో అధికారం ఉంది కదా ఏం పీకుతూన్నావో అది చెప్పండి
@trustme584426 күн бұрын
గవర్నమెంట్ అలా ఉంది
@swarnapaidimala348124 күн бұрын
No sir
@sskumar6692 күн бұрын
Kakinada collector is bad, we visited to his office, we showed our complaint papers, we visited 8 times, 8th time get out ani annadu because the issue related to mla