Uttej Emotional Performance about SP Balasubrahmanyam - Balu Suraganiki Swararchana Event

  Рет қаралды 1,304,817

Zee Telugu

Zee Telugu

Күн бұрын

Watch Uttej Emotional Performance in Balu Suraganiki Swararchana a​ Mega Event celebrating the legendary journey of S. P. Balasubrahmanyam.
Free Subscription click here: bit.ly/subscri...
Get notified about our Latest update by Clicking the Bell Icon 🔔
Paid Subscription ZEE5 click here: www.zee5.com/my...
To Download Free ZEE5 Mobile app click the link below
Playstore: bit.ly/Zee5Play...
iTunes: bit.ly/Zee5ITunes
Connect with Zee Telugu on Social Media
Facebook - bit.ly/ZeeTeluguFB
Instagram - bit.ly/ZeeTelug...
Twitter - bit.ly/ZeeTelug...
Connect with ZEE5 on Social Media
Facebook : bit.ly/Zee5Telu...
Instagram : bit.ly/Zee5Telu...
Twitter : bit.ly/Zee5Telu...
"

Пікірлер: 1 000
@k.aswanikumar6650
@k.aswanikumar6650 3 жыл бұрын
శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రమణ్యం గారికి భారత రత్న ఇవ్వాలి అనేవాళ్ళు కేంద్రం వరకు వినపడేలా likes కొట్టండి .. 🙏🙏
@satisha13731
@satisha13731 10 ай бұрын
Like yela vinabadatayi😮.. yedhi yemaina baalu garu kaalam chesake sailaja,charan ki chances ekkuva vachayi😢
@tejagg9701
@tejagg9701 10 ай бұрын
Naanna garu unnapudu evvaleni BharathaRathna award.. Aayana poyina tharuvatha isthe enti evvaka pothe enti... Aayna ellapudu mana Bharathiyula Hrudhayamlo ellapudu Amarendrudu... Jeevudu, Oopiri.. Inthaka minchi anni Aayne.... He will be with us forever.....
@srinivasg4165
@srinivasg4165 6 ай бұрын
ఎస్పీ గారికి. భారత్ రత్న ఇవ్వాలి సింగింగ్ అనేది చాలా కష్టం..
@fmc8694
@fmc8694 6 ай бұрын
Likes kodithe bharatharatna istara?
@srisailamyadav8552
@srisailamyadav8552 3 жыл бұрын
ఈ ప్రోగ్రాం చూసిన బాలు గారి అభిమానులు ఎంత మంది ఉన్నారు లైక్ కొట్టండి బాలు గారి గురించి చెప్తున్నప్పుడు కన్నీరు వచ్చాయి...
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@sirik441
@sirik441 3 жыл бұрын
Ninu vunna kani like kottaga
@shivas3766
@shivas3766 3 жыл бұрын
Great singer
@sirik441
@sirik441 3 жыл бұрын
@@thondamani7918 nee Thonda moham manda
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
@@sirik441 kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@rajashekarofficialvlogs7138
@rajashekarofficialvlogs7138 3 жыл бұрын
ఉత్తేజ్ గారు చెబుతుంటే తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి I miss Balu Sir 😭😭😭😭😭🙏🙏
@Kumar-8627
@Kumar-8627 7 ай бұрын
Nenu aa list lo first place
@pavandadagaming2951
@pavandadagaming2951 3 жыл бұрын
Xlent Speech ఉత్తెజ్ గారు మీరు మాట్లడుతుంటె కళ్ళల్లో నీరు ఆగలేదు 🙏🤝 నిజo బాలు గారు ఇంకొన్నాలు బ్రతికుంటె బాగుండెది ! Miss You బాలు గారు 😭🙏💐
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏.....
@pavandadagaming2951
@pavandadagaming2951 3 жыл бұрын
@@Makarandham333 Xlent 🙏🙏👍
@PavanKumar-lk5vg
@PavanKumar-lk5vg 3 жыл бұрын
💐💐😢😢
@bubududusinchan1819
@bubududusinchan1819 2 жыл бұрын
Annayya TQ fr your speech
@chalapathisharma4948
@chalapathisharma4948 3 жыл бұрын
ఇండియాలో. అత్యంత.మహాను.భావులలో. మన.భారతదేశం.ఎంతో.అదృష్టం చేసుకుంది.ఈపాటలు.భూమిమీద ఉన్నంతకాళం. Spb సార్ మనతో.మనలోనే ఉన్నాడు.
@nanichaudhari7810
@nanichaudhari7810 3 жыл бұрын
ఇలాంటి ఈవెంట్స్ yearly 4 టైమ్స్ కండక్ట్ చేసి బాలు గారిని స్మరించుకునేల చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం....
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏🙏
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
@sharath vibes Thnq so much andi 😊🙏
@naveenteckofficial4176
@naveenteckofficial4176 2 ай бұрын
Balu is great ever before never after ❤️❤️❤️❤️❤️ songs are mind blowing and fantastic extraordinary ❤️❤️❤️❤️❤️
@భద్రాచలంవెంకట్
@భద్రాచలంవెంకట్ 3 жыл бұрын
ఉత్తేజ్ అన్న నాకు మరో త్రివిక్రమ్ మరో పూరి జగన్నాథ్ థాంక్యూ మీ మీ మాటలతో చాలా మధురం ఇచ్చారు మాకు మీరు ఒక సినిమా డైరెక్షన్ చెయ్యాలని కోరుకుంటున్నాను మనసారా.
@rkpatluri3309
@rkpatluri3309 3 жыл бұрын
Valla iddarikante mundununde Uttej unnadu.
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzbin.info/www/bejne/m4C5XoKgq5pkoqc🙏
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏🙏
@hemanth994
@hemanth994 2 жыл бұрын
He is exlent writer in Telugu industry
@bablubablu5720
@bablubablu5720 3 жыл бұрын
ఉత్తేజ్ గారు మాట్లాడుతుంటే కన్నీళ్లు ఆగటం లేదు మనసు చాల భారంగా అవుతుంది 😭😭😭😭😭
@manoharmanu9121
@manoharmanu9121 7 ай бұрын
Aunou brother😢😢😢😢😢😭😭😭😭💔💔💔😭😭😭🥀🥀🥀
@yvr655
@yvr655 Жыл бұрын
గాన గంధర్వుడు బాలు గారిపై ప్రతీ ఒక్క తెలుగు వారి మనసులో ఉన్న మాటలను ఉత్తేజ్ ఇలా మరొక్క సారి మనకు అందరికి తెలియ జేశాడు.🌹🌷🌺🙏
@RJpropertys
@RJpropertys 3 жыл бұрын
తెలుగు వారి గా బాలు గారు పుట్టడం మన అదృష్టం, అయ్యన దురదుష్టం, ఇంకా అయ్యనకు సరైన గుర్తింపు రాలేదు అని నా అభిప్రాయం
@seshuraghurambandlamudi1518
@seshuraghurambandlamudi1518 3 жыл бұрын
నిజం
@anjibabugopasani6742
@anjibabugopasani6742 3 жыл бұрын
ఇంత కన్నా మహా భాగ్యం ఉందా, మహానుభావా మీ జన్మ చరితార్ధం హ్యాట్సాఫ్ sp బాలు గారు 🙏👏👍😔😭
@avanilyricscreations1435
@avanilyricscreations1435 3 жыл бұрын
ఉత్తేజ్ గారు చాలా అద్భుతంగా మాట్లాడినారు
@ksujatha9251
@ksujatha9251 2 жыл бұрын
🙏🙏👌👌👍👍🤝🤝
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
ఇప్పటికీ నన్ను బ్రతికిస్తున్నది మీ గానమే బాలు గారు.....Love U Forever Sir.....
@gudivadakrupavaram6236
@gudivadakrupavaram6236 3 жыл бұрын
ఉత్తేజ్ గారు మాట్లాడుతుంటే నేను కూడా ఎడ్చేశాను. ప్రతి రోజూ నేను బాలు గారు పాడిన అన్నమయ్య సినిమాలోని"" అలసితీ
@swethabujji7476
@swethabujji7476 3 жыл бұрын
SP Balu sir 😭 Miss you 🙏 మిమ్మల్ని మరచిపోలేిము సార్ చాలా ఏడుపు వస్తుంది 😭మిరు ఎపుడు మా మనసులో ఉంటారు 🙏❤️😭
@u.hariniu.harini5813
@u.hariniu.harini5813 3 жыл бұрын
yes
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzbin.info/www/bejne/m4C5XoKgq5pkoqc🙏
@Rkmovies6217
@Rkmovies6217 2 жыл бұрын
Sssssssss
@avanilyricscreations1435
@avanilyricscreations1435 3 жыл бұрын
SPB గారికి ప్రపంచం salute చేస్తుంది
@nithyac2918
@nithyac2918 3 жыл бұрын
మన ఇంట్లో మనిషి బాలుగారు. మన నోట పాటగా బతికే ఉంటారు. చిరస్మరనీయులు 🙏🏻🙏🏻
@anilkumar-xv1ut
@anilkumar-xv1ut 3 жыл бұрын
Uttej Anna This anil kumar.P from( SRP) I great full thank you Y Because one of Geart sweet voice SP balu sir Gurinchi meru antha clear ga ne write tho maaa andhari manasu malli geluchukunaruu mee personal attach balu sir tho clear ga mee matalalo chala chala bagha cheparu .... I proud of our village person Uttej Anna💐 SEETHARAMPUR GUNDALA YADHADRI
@avanilyricscreations1435
@avanilyricscreations1435 3 жыл бұрын
బాలసుబ్రమణ్యం గారు ఇంకొంతకాలం ఉంటె బాగుండేది
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@tchandubavani6625
@tchandubavani6625 3 жыл бұрын
Yes
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏....
@rajutiger7999
@rajutiger7999 3 жыл бұрын
yes
@mdnmusics
@mdnmusics 3 жыл бұрын
ఇది కదా నిజమైన ప్రోగ్రామ్ అంటే, బాలు అంటే సంగీత ప్రపంచానికే దేవుడు
@sudhakarmallam797
@sudhakarmallam797 2 ай бұрын
బాలు గారు నేను రాసిన శ్రీ షిరిడీ సాయి బాబా భక్తి గీతాలు ఆలపించడం నా పూర్వ జన్మ సుకృతం. ఉత్తేజ్ గారూ.. కన్నీళ్ళొస్తున్నాయి.. ఇంతకన్నా కామెంట్ చేయలేకపోతున్నా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 3 жыл бұрын
ఉత్తేజ్ అన్నా... బాలు గారి గళానికి నీ కలం అందించిన నీరాజనం... రచనలో నీ రాజసం 🙏🙏🙏🙏 నా తరఫున... తన గానంతో ప్రపంచానికి స్వర్గాన్ని చూపిన స్వర గని అద్భుతమైన తన ఒరవడిలో అమోఘమైన తన స్వరజడితో సంగీత లోకానికి సరిగంగ స్నానాలు చేయించిన స్వర ముని గమకాలకు గమనం నేర్పిన గాన గాంధర్వుడు సంగతులకు సంస్కృతి అద్దిన సంగీత సార్వభౌముడు అక్షరాలకు తన స్వరాలతో లక్షణాలను చేర్చిన అద్భుత గాయకుడు ఆత్రేయ పాటల్లో ఆత్రం అంతా తనలో నింపి వాటిని ఆకాశమంత ఎత్తుకు చేర్చిన వ్యోమగామి వేటూరి గీతాల్లో లోతుల్ని తన గళంతో సందర్శించిన జలాంతర్గామి...ఆ గీతాల ఆలాపనతో కోట్ల తెలుగు ప్రజల కలల్లో నిలిచిన కలాంతర్గామి సిరివెన్నెల భావాల్లోని చిరువన్నెలను స్వర మిన్నుల్లో నిలిపిన సంగీత చెలిమి తెలుగు నాడుల్లో నిరంతరం ప్రతిధ్వనించే స్వరవేదం ఆ అడుగుజాడలను నిర్విరామంగా అనుసరించే ప్రతి పాదం ఎప్పుడూ ఇలాగే ప్రతి మనసునూ అలరించాలని తన స్వరంతో సంగీత సరస్వతిని అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్మవిభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి.... మీ అభిమాని కృష్ణ మంగారావు
@jonnalagaddadayakumar17
@jonnalagaddadayakumar17 3 жыл бұрын
❤️
@guavafruit8091
@guavafruit8091 2 жыл бұрын
🔥
@durgaprasadbonagiri1784
@durgaprasadbonagiri1784 2 жыл бұрын
కృష్ణ రంగారావు గారు, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మీరు వర్ణించిన తీరు నిజముగ ప్రస్తుత సుప్రసిద్ధ కవులలో మీరు వేరు మీ కవితకు, ఆ మహానుబావుణ్ణి వర్ణించిన తీరుకు ఇదే మీకు నా జోహారు. 🙏🙏🙏
@kmrcreativeworks2445
@kmrcreativeworks2445 2 жыл бұрын
@@durgaprasadbonagiri1784 ధన్యవాదాలు సర్ 🙏🙏🙏
@rajukorukonda7686
@rajukorukonda7686 Жыл бұрын
Super rrrrrrr ga vundhi excellent
@shaikjanipasha4184
@shaikjanipasha4184 3 жыл бұрын
బాలు గారు కొంత కాలం వుంటే బాగుండేది..ఉత్తేజ్..గారి మాటలు..బాలు గారి మీద తనకు వున్న ప్రేమ..ని తెలిపాయి..బాలు గారి పాట వింటూ ..పెరిగిన తరం మాది..బాలు..పాటలొ స్వచ్చమైన ..స్పష్ట మైన ఉచ్చారణ ఉండేది..
@sankarsr3566
@sankarsr3566 3 жыл бұрын
అన్న ఉత్తేజ్ గారు మీరు సినిమాల్లో పాత్రలే చేస్తారు అనుకున్న కానీ మిలో ఇన్ని మాటలు మంత్రలు వున్నాయి అనుకోలేదు నిజంగా మీకు మా పాదాభివందనం అన్న
@rayaraovishu
@rayaraovishu 3 жыл бұрын
Dr. S P బాలు గారు కారణజన్ముడు. సార్ మీ పాటే మాకు స్ఫూర్తి. ఉత్తేజ్ గారి ప్రతి మాట అక్షర సత్యం. బాలు గారి పాట అమరం. బాలుగారి లాంటి వ్యక్తిత్వమున్న మనిషిని చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను🙏🙏
@yaddalalikithreddy6027
@yaddalalikithreddy6027 5 ай бұрын
Sp Balu gaaru song ante evergreen ❤❤❤❤
@srinivasg4165
@srinivasg4165 6 ай бұрын
Sp బాలు పాట వింటే కావల్సినంత తృప్తి ❤❤❤
@rajumunjala6979
@rajumunjala6979 3 жыл бұрын
ఒక చక్కటి సంస్కారం మా బాలు గారు ...ఈ పాటల పూదోట లో పూసిన ఒక చూడచక్కని పువ్వు... మా బాలు గారి నోట ప్రతి పాట అజరామరం...జయహో బాలుగారు...మీరు మీ ప్రతి అభిమాని గుండెల్లో ఎప్పటికీ కొలువై ఉంటారు.....💐💐💐💐💐
@hariprasadvarmahm5344
@hariprasadvarmahm5344 3 жыл бұрын
నా దృష్టిలో తెలుగు 2 సార్లు మరణించింది.1. NTR 2. బాలు మరణంలతో 🙏🙏
@venkisana571
@venkisana571 Жыл бұрын
Telugu maranichadam yenti
@rajasekharkamarthi4481
@rajasekharkamarthi4481 Жыл бұрын
3 va sari siri vennala sastri gaaru
@chinna945
@chinna945 7 ай бұрын
Devudiki dhaya ledhu
@nimmalaravi4503
@nimmalaravi4503 7 ай бұрын
తెలుగు ఎప్పుడు చనిపోదు ఆ తల్లి మళ్ళీ తనబిడ్డని ఈ భూమ్మీడికి ఎదో ఒకరూపంలో పంపిస్తుంది. తెలుగు ఈ భూమి వున్నంతవరకు తన జాతిపథకాన్ని ఎగరావేస్తూనే ఉంటుంది.
@fmc8694
@fmc8694 6 ай бұрын
Meeru cheppinattu Telugu maranimchimdi kada, meeremduku bratiki unnaru? Aayana sareeram matrame dahanamayyindi, veroka roopam lo tappakunda tirigi vastaru. Nammakam kolpokudadu.
@harikiranpallepati3943
@harikiranpallepati3943 3 жыл бұрын
Zee u did wonderful job in conducting this program instead of telecasting rotta comedy programs.
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@Ravi-tl2yj
@Ravi-tl2yj 3 жыл бұрын
UI it u hi ok
@alfredmathewskunche4562
@alfredmathewskunche4562 3 жыл бұрын
Exactly
@kishanchennapatnam2895
@kishanchennapatnam2895 3 жыл бұрын
kzbin.info/www/bejne/jHalY3iQqpl5aLc
@shyamsundarreddymereddy324
@shyamsundarreddymereddy324 3 жыл бұрын
True
@chinnarao4058
@chinnarao4058 Жыл бұрын
uttej garu మీ speech తో అందరి మనుషులు కలిగించారు...
@ippili.sureshkumar9547
@ippili.sureshkumar9547 3 жыл бұрын
Balu garu.... is a song''s LEGEND... తెలుగు తల్లి ముద్దు బిడ్డ...
@SnehaBharathi123
@SnehaBharathi123 3 жыл бұрын
ఉత్తజ్ అన్న ఎంత ప్రేమ గా మటాడరు..I love you anna
@shyamsundarreddymereddy324
@shyamsundarreddymereddy324 3 жыл бұрын
ధన్య జీవి బాలు గారు... ఉత్తేజ్ గారి వర్ణన అద్భుతం...
@poornachandraraokodela1000
@poornachandraraokodela1000 3 жыл бұрын
15 నిమిషాల పాటు గొంతు తడి ఆగిపోయింది ఏడ్పించేశావన్న ఉత్తేజిత వాక్యాలతో... ఉత్తేజ్ అన్న.
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏 ....
@chrakesh3246
@chrakesh3246 Жыл бұрын
Ee balunni... Parichayam chesina.. Amma gana kokila Janakammanu... maravoddu❤❤❤🎉🎉
@trpadmavathi9047
@trpadmavathi9047 3 жыл бұрын
ప్రకృతిని ఎన్ని సార్లు ఎంత చూసినా, చూసిన ప్రతిసారి ఎదో కొత్తదనం ఉంటుంది. బాలు గారి పాటలు ఎన్నిసార్లు విన్నా అద్భుతంగానే ఉంటుంది. తలచుకుంటేనే కన్నీళ్లు వస్తుంది కానీ అంతలోనే పాటగా మనతోనే ఉన్నారని అనిపిస్తుంది. బాలూ.... బహుదూరపు పాటసారి.
@manisai7156
@manisai7156 3 жыл бұрын
బాలు గారిని మరువలేము, అతని ఫోటో చూసినా ఎవరైనా అతని గురించి మాట్లాడుతున్నా కన్నీళ్ళు ఆగటం లేదు
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏❣️
@commonman409
@commonman409 3 жыл бұрын
Legend will be legend ❤️ OM SHANTI SPB gaaru🙏
@arifshaik2993
@arifshaik2993 3 жыл бұрын
Uttej gaari speech eppatiki 100 saarlu vinnaanu , ela baalu gaari gurinchi yenta cheyptu unna Inka vinaalani undi naaku .... 😭😭😭😭
@sireeshamachavolu3484
@sireeshamachavolu3484 Жыл бұрын
same here...balu gaari maata, paata enta vinna tanivi teeradu..janmantam ayana patalu vintu tarinchalsinde. ayana leni lotu ayana paatale teerustayi, ave naku vupiri
@gunturikaruna9538
@gunturikaruna9538 3 жыл бұрын
I have watched this program. Really a very good program. Mrs. Sailaja garu, and Mr. Charan garu, really they are very modest. Hattsoff to spb sir. Ones again thanking z telugu for giving such a valuable program, the way they conducted the program as sailaja garu said is fantastic. 👍
@sharaththoshakani5646
@sharaththoshakani5646 3 жыл бұрын
ఉత్తేజ్ గారు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గురించి ఎంత చక్కగా వర్ణించినవ్వు నీకు హృదయపూర్వక వందనాలు అన్న
@saikumarboini4615
@saikumarboini4615 3 жыл бұрын
బాలు గారి స్వరం తో పాడితే జీవితాన్నే మరిచినట్టు ఉంటుంది అలాంటి బాలు గారు లేని జీవితాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము😭😭 We are all Miss You sir😥😥
@akulaumamaheswari1814
@akulaumamaheswari1814 3 жыл бұрын
Even poets also not said like uttej Garu,spb blessings on u& family 🙏🙏🙏spb deserves Bharata Ratna pls help this to get his family 👍👍
@kanyakumari4330
@kanyakumari4330 3 жыл бұрын
Balu gaariki Sangeeta prapancham salute chesthundhi. Balu gaari patani isthaademonu vaallu oka like vesukondi.
@vasamvenkatarao1510
@vasamvenkatarao1510 2 жыл бұрын
బాలు ఎప్పటికీ సజీవుడుగానే వుంటాడు....బాలు పాట ఉన్నంత కాలం బాలు ఉంటాడు.... ఎంతమంది పాడిన ఆయనలా ఎవరూ పాడలేరు......బాలు ఎప్పటికి అమరుడు కాడు...,
@Praveen_83
@Praveen_83 2 жыл бұрын
One of the best speech ❤️❤️❤️❤️❤️ evarina ee speech vini kannellu pettukovaali . Pettukokapothe adi raathi gunde
@sankararjun7303
@sankararjun7303 3 жыл бұрын
మీరు మూవీ డైరెక్షన్ చేయండి....ఉత్తేజ్ అన్న....మరో త్రివిక్రమ్...గారు అవుతారు
@kumartony4244
@kumartony4244 2 жыл бұрын
Balu sir chanipovadam enti sir ayyana eppudu ayana pata to manatone untaru love you Balu sir ♥️❤️♥️
@rottalazar7570
@rottalazar7570 3 жыл бұрын
ప్రతి గుండె చప్పుడు బాలు వారి పాటలకు మాటలు లేవు
@ramyascooking5405
@ramyascooking5405 3 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారు ఇంకొంతకాలం ఉంటే నిజంగా బావుండేది
@nageshtailor303
@nageshtailor303 3 жыл бұрын
2
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzbin.info/www/bejne/m4C5XoKgq5pkoqc🙏
@Makarandham333
@Makarandham333 3 жыл бұрын
బాలు గారి కోసం., ఆయన breathless పాట ఐన నిత్యం ఏకాంత క్షణమే అడిగా songకు lyrics రాశాను.. గాన గంధర్వ గొంతుగా పాడావ్., హాయిని పంచే రాగాన్ని పాడావ్., మధురమైన పల్లవిని పాడావ్., అమృతం లాంటి చరణాన్ని పాడావ్., ఎద పులకించే పాటే పాడావ్., మది జ్వలియించే జోలె పాడావ్., తరాలు మెచ్చే గానం పాడావ్., తనివితీరని గేయం పాడావ్., అమ్మ ప్రేమలో లాలిని పాడావ్., నాన్న ప్రేమలో జాలిని పాడావ్., ప్రియురాలు పిలిచే పిలుపును పాడావ్., పిలుపులోని ఒక వలపే పాడావ్., గుండె లోతుల్లో గాయాన్ని పాడావ్., గాయం తాలుకు కన్నీరు పాడావ్., కన్నీరు తుడిచే నేస్తంగా పాడావ్., నేస్తమైన అనురాగాన్ని పాడావ్., ఇద్దరి మధ్య సరసం పాడావ్., సరసం లోన విరసం పాడావ్., విరహ వేదన బాధను పాడావ్., నరక యాతన కష్టం పాడావ్., ప్రేమని తెలిపే ప్రియుడిగా పాడావ్., స్నేహం తెలిపే చెలివై పాడావ్., ఆదరించే ఒక బిడ్డగా పాడావ్., ఆదుకొనే ఒక అన్నగా పాడావ్., కొంటెగ చూసే చూపుని పాడావ్., చిలిపిగా నవ్వే నవ్వుని పాడావ్., అబ్బాయిలోని హుషారుని పాడావ్., అమ్మాయిలోని అల్లరి పాడావ్., అలుపెరుగని సర్యుడివై పాడావ్., ఆయాసపడని అలవై పాడావ్., వర్షించేవేల చినుకై పాడావ్., హర్షించేవేల చిరుగాలై పాడావ్., ఉర్రూతలూగే ఊపుకి పాడావ్., ఉబ్బెత్తున ఎగసే ఊపిరి పాడావ్., మురిసిపోయే ఒక మాటగ పాడావ్., మెరిసిపోయే మరి దీటుగ పాడావ్., తింగరి తనాన్ని తెలివిగా పాడావ్., తెలివి తనాన్ని తీయగ పాడావ్., వొంపు సొంపులను ఇంపుగ పాడావ్., వయ్యారాన్నే వొలికించి పాడావ్., శృంగారమైనా సోకుగ పాడావ్., శోకమైనా వినసొంపుగా పాడావ్., ఎందరో నటుల గొంతులో పాడావ్., మహానుభావుల కావ్యాలు పాడావ్., ఎన్నో పెళ్ళిల్లో వరునిగా పాడావ్., ఎన్నో పందిర్లో పండగ పాడావ్., ఒడిదుడుకులలో జీవమే పాడావ్., ఓడిపోయిన జీవిగ పాడావ్., ఒదిగిపోయిన ప్రాణిగా పాడావ్., పోరాడే తత్వమే పొందిగా పాడావ్., గెలిచిన విజయపు దారిగా పాడావ్., విజయపు మార్గపు గమ్యం పాడావ్., ఎదురు తిరిగే ప్రశ్నగ పాడావ్., జవాబు చెప్పే భవితగ పాడావ్., పాపము చేస్తే శిక్షగ పాడావ్., శిక్ష వేళలో పరీక్షగా పాడావ్., పడుచు గొంతులో గీతం పాడావ్., ముసలి గొంతులో జ్ఞానం పాడావ్., వేదమైన విడమరిచి పాడావ్., వేదాంతమైనా వెలుగెత్తి పాడావ్., విద్య ఐన వివరించి పాడావ్., వైద్యం ఐన వినయంగా పాడావ్., రంగం ఏదైనా రాణించి పాడావ్., భాష ఏదైనా భావంతో పాడావ్., దేవుని గొంతులో దూర్తగ పాడావ్., భక్తుని గొంతులో భక్తిగా పాడావ్., అన్నమయ్య అవలీలగ పాడావ్., రామదాసు రమ్యముగ పాడావ్., సాయి గొంతులో స్వరముగ పాడావ్., శంకరయ్య కంఠంముగ పాడావ్., నారాయణుడి నాలుకై పాడావ్., నారద తుంబురులుడిగా పాడావ్., మనసు పలికే మాటై పాడావ్., మాటే రాని వేల మౌనమై పాడావ్., గువ్వ గొరింకల ప్రేమకై పాడావ్., సద్దే పొద్దు వేల సొగసై పాడావ్., జాబిల్లి కోసం ఆకాశమై పాడావ్., శుభలేఖ రాసి ప్రియుడిగ పాడావ్., తెలుసా మనసా అని కొంటెగా పాడావ్., తెలిసిందిలే అని చిలిపిగా పాడావ్., నలబైవేల పాటలే పాడావ్ , నవరసాలను నాందిగా పాడావ్., నరనరమునని పాటగ మలిచావ్., ఎన్నడు మరువని మనిషిగా మారావ్., చెరిపిన చెరగని ముద్రే వేశావ్., తరలి రాని లోకానికి ఎగిశావ్..!!! ఆయన మీద ఎంతో అభిమానం తో రాసిన పాట ఇది.. నచ్చితే నా ఛానల్ లో వుంది చూడండి.. kzbin.info/www/bejne/b2PRkJaopcpgodE #Makarandham Thank you 🙏🙏......
@bramadhasu5896
@bramadhasu5896 3 жыл бұрын
Supar
@jayasreen9585
@jayasreen9585 3 жыл бұрын
ఇంతకంటే ఏం కావాలి... మీరు శరీరాన్ని విడిచి ఇన్ని రోజులైనా.. మీరు గుర్తుకు రాగానే ప్రతి కన్ను చెమరుస్తోంది. మీరు ధన్యులు బాలు గారూ... మీరంటే మాకెంతో ప్రేమ. కానీ మేమంటే మీకు కోపం... అందుకే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు.
@siddupalakurthi8742
@siddupalakurthi8742 3 жыл бұрын
Suprr
@supriya2607
@supriya2607 3 жыл бұрын
We love you balu sir....
@srighakollapukasi4391
@srighakollapukasi4391 3 жыл бұрын
మాబాలు గురించి అంత గొప్పగా చెప్పిన ఉత్తేజ్ ధన్యుడు
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Nizamandi Chaala Anyayam Cheasaru Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨
@zubidubi792
@zubidubi792 3 жыл бұрын
kzbin.info/www/bejne/m4C5XoKgq5pkoqc🙏
@maddurichinababu5812
@maddurichinababu5812 2 жыл бұрын
Balu Garu dhivinunchi bhuvikegina kiranam ayana patalu every people is listening always we miss you sir
@pradeepbiologyeducationcha9806
@pradeepbiologyeducationcha9806 2 жыл бұрын
బాలు గారి గురించి చాలా గొప్పగా చెప్పారు అన్న. నిజంగా మీ మాటలు వింటుంటే నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి 🙏🙏🙏🙏🙏
@chandrasekharkesanapalli771
@chandrasekharkesanapalli771 3 жыл бұрын
అమ్మ పాల బువ్వ బాలు గారి పాట బువ్వ నిజంగా అంత కమ్మనైన స్వరం లేదు జ్ఞాపకమేనా అనే మాట వింటే గుండె చేరువవుతుంది.👏thank you ఉత్తేజ్.
@rockynaveen2661
@rockynaveen2661 3 жыл бұрын
No one can replace SP Balu.... 🙏🙏🙏🙏
@spbalufanSRINU
@spbalufanSRINU Жыл бұрын
మీరు చెప్పే ప్రతి మాటి మా బాలు గురువు గారికి చేరుతాయి
@arnavm2563
@arnavm2563 3 жыл бұрын
I don’t know how to say thanks to ZEE. Absolutely fabulous tribute to our Legend SPB Sir. Still, I can’t digest why Telugu film industry has not done this kind of tribute to SPB Sir.
@srinukaraka2802
@srinukaraka2802 3 жыл бұрын
Uttej sir nice message you have given to all....
@pubgking4615
@pubgking4615 3 жыл бұрын
We misss u sir definitely u will be in future generations also u will be our big generations sirrr 🙏🙏
@jyoshsravs6470
@jyoshsravs6470 3 жыл бұрын
Uttej sir its really very hearttouching,indulo mana telugu prajala andari pada, prema vunay,me kavitvam lo👏👏🙏
@lkshmiprasadbabu7551
@lkshmiprasadbabu7551 2 жыл бұрын
ఈ స్పిచ్ చూస్తే కన్నీళ్లు వస్తాయ్ ఉతేజ్ గారు
@nagaratnam9474
@nagaratnam9474 3 жыл бұрын
బాలు గారి గురించి మాటలో ఎంతని చెప్పగం, మాటలకందని భావం మనసు లోతుల్లో పొంగుతుంది. 😔
@sudhakarponnaganti4970
@sudhakarponnaganti4970 3 жыл бұрын
ఎంతటివారైనా కళ్ళు చెమడ్చక తప్పదు... పాట ఉన్నంత వరకూ....మీరు....
@Lav-q1m
@Lav-q1m Жыл бұрын
I love uttej rip balasubramanyam
@santhoshkumarduddu8879
@santhoshkumarduddu8879 3 жыл бұрын
I donno y tears coming from my eyes🥺😢😥 miss u spb sir
@syamala5118
@syamala5118 3 жыл бұрын
పెద్ద బాల శిక్ష కరెక్ట్, 👌👌👌👌👌👌👌👌సూపర్
@parapatlasreenivasulu79
@parapatlasreenivasulu79 3 жыл бұрын
ఇది sir తెలుగు జాతి గర్వపడేలా ప్రోగ్రాం అంటే
@kumarswamykota7230
@kumarswamykota7230 2 жыл бұрын
ఉత్తేజ్ sir మీ సంస్కారానికి పాదాభివందనం
@gudivadakrupavaram6236
@gudivadakrupavaram6236 3 жыл бұрын
అలసితీ " పాట విని కన్నీరు కార్చని రోజు లేదు నేను.రోజంతా కుదరకపోతే పడుకునే ముందైనా విని ,బాలు గారికి కన్నీటి తో అంజలి ఘటించి పడుకుంటాను.
@vanyachoppalli9065
@vanyachoppalli9065 3 жыл бұрын
బాలు గారు లేరు అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు,. పాట వున్నంతకాలం ఆయన వుంటారు. ఉత్తేజ్ గారు. మీ మాటలు వింటూ వుంటే కళ్ళంబడ నీరు కారుతూనే వున్నాయి మీకు నేను చాలా పెద్ద అభిమానిని
@worldofprabhasfan365
@worldofprabhasfan365 3 жыл бұрын
Great Word's ❤️ మిమల్ని మర్చిపోలేము #SPB Sir
@walterdinesh2095
@walterdinesh2095 2 жыл бұрын
ఉత్తేజ్ అన్నా మాటలు రావడం లేదు.. బాలు గారు గురించి చెబుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయి కానీ మనసు ఇంక ఇంకా వినాలని అనిపిస్తుంది.. సంగీతజ్ఞానం లేని నాలాంటి వాళ్ళకి బాలు గారి పాట వినే అదృష్టం వచ్చింది.. ఈ జన్మకి ఈ మాత్రం సంగీత జ్ఞానం చాలు.. బాలు పాటలు వింటూ బ్రతికేస్తాము 🙏🙏🙏🙏🙏
@kiranthokata1805
@kiranthokata1805 3 жыл бұрын
*S P B* sir is not a book to read "he is sky that where ever you try to find it there will be no end*
@zindagipaata
@zindagipaata 3 жыл бұрын
ఈ ప్రోగ్రామ్ అంతా ఒకెత్తు ఉత్తేజ్ గారి మాటలు ఒకెత్తు నాకు తెలియకుండానే కళ్ళకు నీల్లొచ్చాయి 😭 miss you Balu Sir 😭
@subhashinicetty4859
@subhashinicetty4859 3 жыл бұрын
ఉతేజ్ గారు మీ మాటలకి నారొమాలు నిక్కబొడుచుకున్నాయండి.ఆపై కళ్ళు చెమర్చాయి.
@ramt6214
@ramt6214 3 жыл бұрын
😂😂😂
@bhavanichellan8866
@bhavanichellan8866 3 жыл бұрын
Exactly
@kishanchennapatnam2895
@kishanchennapatnam2895 3 жыл бұрын
kzbin.info/www/bejne/jHalY3iQqpl5aLc
@pandirisantoshsantosh93
@pandirisantoshsantosh93 3 жыл бұрын
Avuna talli😁🤔😏😂😀😛
@subhashinicetty4859
@subhashinicetty4859 3 жыл бұрын
నా అభిప్రాయం తో నీకొచ్చిన కష్ణమేమిటి తండ్రీ.
@venkatgollapudi2024
@venkatgollapudi2024 Жыл бұрын
This is a brilliant tribute to Balu garu. Hats off to Uttej garu for expressing those feelings so beautifully.
@suma8715
@suma8715 3 жыл бұрын
Please full program veyyanddi aaroju dharidhrulu power thisesaru eppudu antha sepu thiyyaledhu nenu enthaga edhuruchusano aayana chanipoinadhaggaranunddi elanti program kosam adhuri chusanu naa karma eeroje chudaleka. Chacha neenu please please please🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 full program veyyandi
@sivakumar-sn8sk
@sivakumar-sn8sk 3 жыл бұрын
Zee5 app download chesukondi
@umasai6117
@umasai6117 3 жыл бұрын
zee five chudu dont worry
@rudramruthyunjaya2392
@rudramruthyunjaya2392 2 жыл бұрын
NICE & WONDERFULL SPEECH ABOUT Late SPB SIR GARU THANK'S TO YOU UTTEAGE GARU WE ALL MISS YOU SIR THE GREAT LEAGEND Late SPB SIR GARU 🙏🙏💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@lakshmisaraswathimatta7986
@lakshmisaraswathimatta7986 3 жыл бұрын
Love you SPB SIR.. WE MISSING YOU A LOT SIR🙏..
@foxwas7069
@foxwas7069 3 жыл бұрын
kzbin.info/www/bejne/mKPWnqSaecaql5Y
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@sagarmalyala7570
@sagarmalyala7570 3 жыл бұрын
మిరు లేని లోటు మి పాటలు తప్ప ఇంకెవరు తీర్చలేరు బాలు సారు 🙏🙏
@jayshreenagaraj9030
@jayshreenagaraj9030 3 жыл бұрын
We are unlucky to lose our beloved balu,but his soulful songs live with all of us for ever
@srinivasg4165
@srinivasg4165 6 ай бұрын
S p. బాలు. లెజెండరీ కింగ్ బ్రిలియంట్ minfed ❤❤❤❤
@durgasprasad
@durgasprasad 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు ఉత్తేజ్ ..."తెలుగంత"!👌💐💪
@rahultalla9101
@rahultalla9101 3 жыл бұрын
Great word's ఉత్తేజ్ గారు 👏👏👏
@skg5346
@skg5346 3 жыл бұрын
There won't be another singer for next 100 years like SPB sir ..He is eternal soul
@mahenderyadav1568
@mahenderyadav1568 3 жыл бұрын
నీ మాటలతో జారిన కన్నీరు బాలు గారి పాదాలను తాకిన అనుభూతి నీ పొందాను
@vijayalakshmigr3959
@vijayalakshmigr3959 3 жыл бұрын
One and only legend in this world spb sir. We miss you sir 🙏🙏 Nice speech uttej sir. Very emotional s.p.charan sir and s.p shilaja amma. Be strong and stay blessed charan sir.
@kishorealur7856
@kishorealur7856 Жыл бұрын
బాలు గారి గురించి ఉత్తేజ్ గారు చదివిన కవిత చాలా ఆర్ద్రత కూడి కళ్ళలో నీళ్ళు తెప్పించాయి.బాలు గురించి ఎంత చెప్పినా ఎంత విన్నా తరగని ప్రవాహ సంపుటి.
@priyu_paapu
@priyu_paapu 2 жыл бұрын
Channel name:sp charan brand category: fans army support❣
@malli2254
@malli2254 2 жыл бұрын
We miss you a lot sir but your songs makes a feel to us you are still alive.
@dbabu6941
@dbabu6941 2 жыл бұрын
Balu sir miss u
@DivyAnilGoud-ye1ji
@DivyAnilGoud-ye1ji Ай бұрын
Balu garu unnunte uttej ni gattiga haddhukune varu ....enka naaku chaalu ra Naa jeevitham naaku prajalalu nannu abhimaninchevaalu emi anukuntaro vinipichaavu choopinchaavu entha kanna emi kaavali .....grt Tribute to SPB from Uttej hatsoff to your words
@srilakshmicreations7415
@srilakshmicreations7415 3 жыл бұрын
ఈ స్పందన, ఈ ప్రేమ, ఈ ఆప్యాయత, ఈ గౌరవం, ఈ అర్ధత, ఈ రోదన ఏదో కెమెరా ముందు నటించాలని నటిస్తే వచ్చేది కాదు. ప్రతి ఒక్కరి గుండె లోతుల్లోంచి వచ్చేది. ఒకరు మరణిస్తే ఆ కుటుంబానికి ఆ లోటు తెలుస్తుంది కానీ బాలు గారి పాట ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో ఒక భాగం, మరి ఆయన వెళ్ళిపోతే ఆ లోటు ప్రతి కుటుంబానికి, ప్రతి గుండె కి తెలుస్తుంది కదా, అలా వచ్చిన స్పందన నే ఇది. ఇది కేవలం ఆయన పాటకు ఇచ్చే గౌరవం మాత్రమే కాదు, ఆయన సంస్కారానికి ఆయన మంచితనానికి ఆయన నిస్వార్థమైన ప్రేమకి ఇచ్చేటటువంటి గౌరవం. ఇండస్ట్రీ లో పక్కవారికి అవకాశాలు వస్తే మనం ఎక్కడ వెనకబడి పోతామో అన్న భావన సహజంగా ఉంటుంది, ఇది జగమెరిగిన సత్యం. కానీ బాలు గారు ఎక్కడ కూడా ఎవరి అభివృద్ధికి అడ్డు పడిన దాఖలాలు లేవు పైగా, ఆయన ప్రతి ఒక్కరిని మెచ్చుకున్నారు, వాళ్ళు ఒక మెట్టు ఎదగడానికే సహాయ పడ్డారు. ఎక్కడ కూడా తన పలుకుబడిని, తన కుటుంబ సభ్యుల అవకాశాల కోసం ఉపయోగించలేదు. ఆయన ఒక జీవిత కాలంలో అన్ని పాటలు పాడడం ఎంత విచిత్రమో ఆయన ఎందరికో, అంత ప్రేమను పంచడం కూడా అంతకన్నా విచిత్రం, మహా అద్భుతం. ఇండస్ట్రీ లో ఏ వ్యక్తిని కదిలించిన ఆయనతో ఉన్న పరిచయాన్ని, అనుభవాలను చెబుతారు. ఎంతో మంది ఆయన ప్రేమను చవిచూసిన వారే, నిజంగా చరణ్ గారు చెప్పినట్లుగా వాళ్ల నాన్నగారి గురించి అందరి అనుభవాలు, అనుభూతులు వినడం, ఆయనకి వాళ్ళ నాన్నగారు లేని లోటు తీరుస్తుంది. శైలజ గారు అన్నట్లుగా అందరి అనుభవాలు వింటూ ఉంటే ఆయన వామనుడి లాగా పెరిగిపోతున్నారు అనటం ఎంతో గొప్పగా అనిపించింది, అది నిజం. 🙏 నాన్నగారు లేరు అన్న లోటు కన్నా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు లేరు అన్నది తట్టుకో లేక పోతున్నామని చరణ్ గారు అనడం కదిలించింది. ఆయన ఒక గంధర్వుడు, మనలని తన పాటలతో మైమరపించటానికి ఈ భూమి మీదకి వచ్చారు. మన జీవితం లో జరిగే ప్రతి సన్నివేశానికి తన పాటతో భాగం అయ్యాడు, అందుకే మనందరం కూడా ఏదో తెలియని వెలితి లాగా, అనాధలుగా అయినట్టు ఫీల్ అవుతున్నాము. అయినా సరే మన మిగిలిన జీవితమంతా వినటానికి ఎన్నో వేల పాటలు మనకు ఆస్తులుగా మిగిల్చి వెళ్లారు అది మన అదృష్టం, మన భాగ్యం. అంతేకాదు ఆయన లేని వెలితి పూడ్చడానికి కొంత మంది గాయకులను తయారు చేసి వెళ్ళారు, అంతే కాదు చరణ్ గారి గాత్రంలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు🙏🙏 ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించడమే మనము ఆయనకు ఇచ్చిన ఇచ్చే పెద్ద నివాళి. ఆయన జీవితమే మనకు ఒక పెద్ద మార్గదర్శనం 🙏🙏🙏
@dharababuerla3851
@dharababuerla3851 7 ай бұрын
ఎన్ని హృదయాలను శోకతంద్ర సముద్రంలో ముంచి తెలుగు పాటని తెలుగు జాతిని అనాధలని చేసిపోయావయ్య బాలు... న్యాయమా నీకు... భగవంతుడికైనా మనసెలా ఒప్పిందయ్యా
@paduthatheeyagafamily9803
@paduthatheeyagafamily9803 3 жыл бұрын
అధ్బుతమైన భావతరంగం 🙏
@prasannak5211
@prasannak5211 3 жыл бұрын
Wonderful uttej gaaru..
@VAISHNOAGRIINSTITUTE76
@VAISHNOAGRIINSTITUTE76 3 жыл бұрын
"Yesterday is history" "Tommorow is mystery Today is gift "That's why it's called present"
@foxwas7069
@foxwas7069 3 жыл бұрын
kzbin.info/www/bejne/mKPWnqSaecaql5Y
@Mr.MoodSpoiler
@Mr.MoodSpoiler 3 жыл бұрын
Said by master oogway
@atkrishnakanth3971
@atkrishnakanth3971 3 жыл бұрын
Super msg very nice
@MonkeyDLuffy-sl5vz
@MonkeyDLuffy-sl5vz 3 жыл бұрын
uuu kung-fu panda😀
@thondamani7918
@thondamani7918 3 жыл бұрын
kzbin.info/www/bejne/baqpdnWObLqVd7c
@somusekhar5480
@somusekhar5480 3 жыл бұрын
Woder ful Means broo i love u sp balu daddy....misss you...lot...😭😭😭
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 89 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 53 МЛН
SPB Special Songs Performance By Mano And Usha | Swarabhishekam | ETV
8:54
🎉🎉🎉🎧🎧👍
0:51
Muthukumar Shanmugam
Рет қаралды 3,5 М.
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 89 МЛН