సింహాచల శాస్త్రి గారు మన భాషకు పునర్జీవనం పోశారు 🙏
@choppavarapuvenkateswarlu4352Ай бұрын
I Salute to M.V.S.Sastri Lotus Foot.Super Duper Sir.🙏Jai Sita Ram🙏🙏🙏🙏👌👋❤🎉😊
@choppavarapuvenkateswarlu4352Ай бұрын
Jai Sri Ram..🙏🙏🙏👌👋 30.0924❤🎉
@aalochanaavagahana74492 ай бұрын
ప్రస్తుత తరానికి కూడా మీ హరికథా గానామృతం ద్వారా అమూల్యమైన భక్త పోతన కథను వినిపించి వారిని సన్మార్గంలో నడిపించే దిశగా వారిలో ఆలోచనలు రేకిత్తిస్తున్న మహానుభావులు హరికథాభాగవతార్ బ్రహ్మశ్రీ సింహాచల శాస్త్రిగారి పాదపద్మములకు ఇవే నా నమస్కారములు.
@rewoor2 ай бұрын
🙏🙏🙏
@AdinarayanaSanam-v5t2 ай бұрын
Wonderful knowledge caused. To students which ultimately makes. Stand them super in future
@gpn19582 ай бұрын
హరికథ అంటే ఇలా చెప్పాలి. అంతా బాగా ఉంది. శాస్త్రిగారికి సహస్ర వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chithuri Naagayya Garu Bhaktha Pothana swaram laaga undhi. Namaste.
@subramanyamkaranam4096 Жыл бұрын
🌺🙏🌺
@raghavasharma7073 Жыл бұрын
అన్నయ్యా....మాటలు లేవు.....అద్భుతః .....
@BhanuPrakashBapanapalli-or9ye Жыл бұрын
Pujulakunamsksramulu
@chennakesavasarmapochimche8593 Жыл бұрын
🙏🙏
@megahdlivelive Жыл бұрын
guruv garu meeru Bhaktha Markondeya Harikatha chepithe vinalani undhi
@laxmanrao4140 Жыл бұрын
I am lakshmana rao, sripada, i am listening to this Harikatha, second time today 21.10.2023, I AM LUCKY TO B ABLE TO LISTEN TO THIS AT THIS AGE 90 YRS. AND ALMIGHTY BLESSED ME TO LISTEN THIS WONDERFUL HARI KATHA. I AM EXTREMLY THANKFUL FOR THIS AND THE ORGANISERS AND BHAGAVATAR FOR EXCELLENT METHOD OF RENDERING THIS UNFORGTTABLE HARIKATHA, AND WISH TO LISTEN AGAIN REPEATEDLY ,MY AGE AND ALMIGHTY PERMITTING ME,. THANKS TO U SIRS
@kamala3562 ай бұрын
నమస్తే. మా చిన్నప్పుడు అన్ని హరికధలకు హాజరై, పూర్తిగా వినే వాళ్లము. మా ఇళ్లల్లో పూచే పూలతో మాల కట్టి హరిదాసు గారి మెడ లో వేసి గర్వంగా మా స్నేహితుల వేపు చూసేవాళ్ళం. మధ్య మధ్యలో హరిదాసు గారితో పాటు హరినామ స్మరణ చేసే వాళ్లము. ఆ రోజులలో హరిదాసులు నృత్యం కూడా చేసేవారు. " ఓం హర శంకర" మా అందరికి ఇష్టమైన పాట. హరికథ అయిపోగానే అయ్యో అయిపోయిందా అనుకుంటూ అవన్ని కబుర్లు చెప్పుకుంటూ వెళ్లే వాళ్లము . శాస్త్రి గారు చెప్పిన విధానము, పోతన గారి చరిత్ర, ముఖ్యంగా గజెన్ద్రమోక్షణము చాల నచ్చాయి. ఆపకుండా విన్నాను. శాస్త్రి గారికి, మీకు కృతజ్ఞతలు అభినందనలు.
@PCNarayanamma2 ай бұрын
🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 ಜೈ ಶ್ರೀರಾಮ್ 🙏🌺🌺🙏
@punugumadhusudan7051 Жыл бұрын
Eelanti speeches tvLo chupinchandi Unnecessary things ekkava chupistaru
@kavallaganapathi10 Жыл бұрын
🌹🌼🌼🙏🌼🌼🌹
@megahdlivelive Жыл бұрын
మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం👌👌🙏🙏🙏
@srinivasamanaganti332 Жыл бұрын
ఈ గురువు గారు భక్తకవి పోతన గూర్చి భగవతం గురుంచి మీ స్పీచ్ వింటే నిజంగా జన్మ ధన్యమే శాస్త్రి గారు నిజంగా మీరు పుట్టడమే మా అదృష్టం మీ స్పీచ్ live లో వినాలని ఉన్నది 🌹🌹🌹🙏
@kankalapatinataraj8001 Жыл бұрын
Excellent
@GopalSadhurla Жыл бұрын
Ddggggggg
@vprathapkumar3244 Жыл бұрын
లెజెండ్ శ్రీ తానెక్కళ్ల భరణి గారు చెప్పిన సూపర్ మెసేజ్.
@KiranKumarYadla-bi3qb Жыл бұрын
I will try
@manikanthfftelugu8416 Жыл бұрын
❤
@manikanthfftelugu8416 Жыл бұрын
చాలా భాగుంది హరికథ వింటున్న కొద్ది వినబుద్ధి అవుతుంది.