Abba si school pilladu amma....hony trap. ..😅😅😅😅😅me prablm cheppqli kani okare personl cheppdam yqnti..
@sugunakumari62387 сағат бұрын
60 years vachchaka what's life ane question variki vasthundi thappakunda ! Vayasu prabavam mari.
@Saradhi.p7 сағат бұрын
Aa vedhava address cheppandi police case petti vadi sangathi chusta. Meeru waste yemi solution ivvaru
@Saradhi.p7 сағат бұрын
Number iv andi mada. Velli valla tata teestanu.
@mamidelarajani25537 сағат бұрын
If you have too much money,there are many old age homes and orphanage homes you can donate there.no need to exhibit your wealth
@chundirambabu9718 сағат бұрын
Yes correct brother Rammaya Madam ayithe help chesevallu problem solve cheyaledu program naku nachaledu kastallo unna ammayinu inka kastalloki nettaru
@raoadvocate24068 сағат бұрын
నాకు ఎక్స్పీరియన్స్ వందలు ఎగ్జాంపుల్స్ వచ్చాయి
@allisonbaum84238 сағат бұрын
Ya, this one is fake.
@allisonbaum84239 сағат бұрын
Veedem lawyerra babu, I would've put him in jail for minimum of 10 years.
@konevijayalakshmi4869 сағат бұрын
Good interview
@user-on8ng5bm3n11 сағат бұрын
beautfl words
@vanibalachollangi272411 сағат бұрын
Marriage is supposed to lead an Independent life of an young couple . Why involving parents too much in their children’s marital life. Too much of interference of parents of both sides is spoiling marital relationships , it’s chronic now .
@kaavyasri270511 сағат бұрын
పిట్టకు పెట్టకు పిల్లికి బల్లికి కుక్కకు నక్కకు సింగం పులులకు లేదు కదా ఈ పెళ్లి... అని సమాజం లో చర్చ
@RamadeviIndukuri11 сағат бұрын
Marriage and Family is a basic need of Society. Men and women together with good understanding make Society to live peacefully. Gender tolerance and work division must be inculcated in children by parents. Extreme behavior and thinking is not good for both men and women. Counselling play a vital role for youth today to opt right path.
@narasareddyperam983211 сағат бұрын
కట్నం గురించి మాట్లాడుతున్నారు. మరి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఆస్తిపాస్తులు లేని వారిని చేసుకోవచ్చు కదా... మరి అలా ఎందుకు చేసుకోరు. వీళ్ళ కేమో అబ్బాయి కి ఉద్యోగం ఉండాలి, ఆస్తులు ఉండాలి. కట్నం అనే పేరు తో ఎంతో కొంత ఇచ్చి అమ్మాయి తరుపు వారు పంపిస్తారు. కానీ ఆడపిల్ల కు కూడా ఆస్తిలో వాటా పంచడం ఎంత మంది చేస్తున్నారు? ఆ విషయాలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడరు. ఇక భర్త ఆస్తిపై భార్యకు హక్కు ఉందనేవారు భార్య ఆస్తిపై భర్త కు ఎందుకు హక్కు ఉండదు. ఇక కుటుంబ భారం ఎక్కువ భారం భర్త పైనే ఎందుకు ఉండాలి? భార్య భర్తల కు సమానంగా ఉండాలి కదా? ఇక భార్య లకు చట్టపరమైన రక్షణ పేరుతో అనేక హక్కులు కల్పించి భర్త కు కనీస హక్కులు కూడా లేకుండా చేసారు. ఇదెంత వరకు న్యాయం. ఆడవారు ఏమి చెప్పినా నమ్మే చట్టం మగవారు చెబితే ఎందుకు నమ్మదు. ఇలా చేసి ఇంకా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడం ఎంత వరకు సమ్మతం. ఏతావాతా నా అభిప్రాయం ఏమిటంటే మగవారు పెళ్లి విషయం మరిచిపోతే చాలా మంచిది. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా, అందులో మన తప్పు ఉన్నా, లేకపోయినా వాళ్ళు పెట్టే కేసులతో నీకు, నీ తల్లిదండ్రులకు, నీ తోడబుట్టిన వారికి అష్టకష్టాలు తప్పవు. ఇక తరువాత నీవు కష్ట సంపాదించుకున్న సొమ్ము పోతుంది. మనశ్శాంతి ఉండదు. కాదు కూడదు అంటే జీవితాంతం నీ బొచ్చెలు నీవు తోముకుంటూ, నీ గుడ్డలు నీవు ఉతుక్కుంటూ , ఏదో ఒక జాబు చేసి వచ్చిన దానిలో సగానికి పైగా ఆమెకి ఇస్తే ఆమె హాయిగా జీవితాన్ని గడిపేస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రతీ మగవాడు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆలోచించుకుంటే చాలా మంచిది.
@sudhasistla495612 сағат бұрын
మీరు తప్పకుండా హెల్ప్ చేయాలి ఆ అమ్మాయికి
@sambasivarao9812 сағат бұрын
Dear sir,girls ideas are now different.they are seeing it as busuness.only rights not responcibility.girls family think that the boy & his income is their own.
@Sanju1919-h6c13 сағат бұрын
Tears came while listening your words ... I'm seeing me in your speech. I'm like a rabbit in kitchen. Thanks for your valuable words. I will try to transform myself from today onwards sister. Thanks a lot ma🙏
@Sanath42714 сағат бұрын
Sir nene work chesina MNC lo oka married girl husband ki telikunda daily okadito tirigedi company lo colleagues to daniki enta mandi boyfriends unaro chepatam kastam papam poor husband ki emi telidu deni gurinchi😂😂😂😂
@Sanath42714 сағат бұрын
Mrg iyaka husband ki cheyaka pakkintolaki chestara worst ga unaru girls
@subramanyamyadala684114 сағат бұрын
పెల్లి కాదమ్మా పెళ్లి
@VIJAYALAKSHMI-ot6vs15 сағат бұрын
We performed our daughter marriage within our budget in a traditional way. We invited limited people. We couldn't invite few people. We thought of keeping money for oldage.
@gvnraju378415 сағат бұрын
నేను కూడా లీగల్ అడ్వైజర్ ని కానీ , మీరు ఇంటర్వ్యూ నాగేశ్వరరావు గారి తోటి చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. వారు అన్ని పాయింట్లు అని అత్యద్భుతంగా వివరించారు
@allisonbaum842315 сағат бұрын
Well done! I would've done it differently for sure. I would have definitely exposed Shilpa. She probably did this to others before. And she definitely has friends who are doing this to others.
Solo life so better. Freedom leni life deniki waste
@Safh18517 сағат бұрын
Aada pilla Talli Tandrula korikalu anthu lenivi ! 😢😢😢😢😢
@baireddyvikram20 сағат бұрын
Arey pedhavarai undi inta cheap aa? Andaru usa lo.laga sex addicts ga mari samajam destroy avvala? Ila matladytynnaru?
@phanindra4020 сағат бұрын
anchor adigindhi legal point, ethanu social issues chepthunnaru. Marriage vs Live-in legal advantages vs disadvantages cheppandi.
@RajaAmbedkarBallarapu-s2w20 сағат бұрын
ఇది ఒక స్క్రిప్ట్ లా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు "షి టీమ్" నుండి ఒక మహిళా పోవీసు అధికారిణీని, ఒక పురుష పోలీసు అధికారినీ కూడా భాగస్వామ్యం చేస్తే సత్వర చర్యలకు ఉపక్రమించే అవకాశముంది. అలాగే ఉమెన్ ట్రాఫికింగ్ లను కూడా అరికట్టవచ్చు. ప్రజాసమస్యలపై పోరాడేవారిని అంతంచేసేందుకు ఉపక్రమించే ప్రభుత్వాలు అదే తీవ్రతను ఇలాంటి సమస్యలను అరికట్టవచ్చు. రేపు భాధియురాలకు ఏమైన ఆపద సంభవిస్తే ఈ విలేఖరి, న్యాయవాధీ ఇద్దరూకూడా నేరస్తులౌతారు, ఈ పూర్తి వివరాలను పోలీసులకు వ్రాతపూర్వకంగా సమర్పించాల్సిన భాధ్యత ఉంది.
@Giriism79Күн бұрын
Marriage system Is died . Only business all Marriage.
@venkatanarayanasarmaakella7980Күн бұрын
Excellent & impartial Analysis!
@ravindrababumukkamala8546Күн бұрын
Alage vundi lawyer garu present trend
@ravindrababumukkamala8546Күн бұрын
Katnam teesikone position ledandi anchor garu. Evaru ala demand chese paristhithi lene ledu.
@bhagyatailor2252Күн бұрын
Mam. 🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏. Super
@mahdhawvarmaapusapati9916Күн бұрын
WRONG NOTION REGARDING MARITAL INSTITUTE. MAN IS LIKE ANY OTHER ANIMAL AND NO MORE INTELLIGENT AMONG THE SPECIES IN NATURE.
@padmasaradabompada5308Күн бұрын
Aa ammayiki chinnappati nunchi dongathanam chese alavaatu vundhi antunnaru, adi voka disease, aa disease peru naaku medical terms lo edo antaaru, ee jabbu chala pedda dhanavathula intlo kooda vuntundhi ,naaku thelisina aavida chala rich, kaani aavida evvarintiki vellina edo vokati kottestundhi, so idi voka disease, so voka saari doctor ni kalavandi. Aa ammayi thanaki emavutundho theleedhu ani chebutundhi, voka saari doctor advice teesukondi.
@AnjiAnji-c4lКүн бұрын
కల్లాకపటం లేని ప్రేమ ఆమెది
@AkulaPadma-ev1yyКүн бұрын
Asalu mogadu ayi undi adapillani gift adagadam enti buddi unda athadiki inka edo ganakaryam chesinatlu matladutunnadu
What about the survival in old age for both men and woman. What about the life security in the long run. Who will look after in old age and sevear ill health problems .
@SchoolOfUnlearning315 сағат бұрын
Hospitals will look after. Save some money for that. House help ni hire cheskondi! Inkem kaaavaali?
@anita2053-r1f6 сағат бұрын
@@SchoolOfUnlearning3 ma pedhamma ontariga chanipoyindi pillalu usa lo, panimanishi ni kuda pettukola chanipoye mundu ,rich ye, ippudu maaku badha ontariga vellipoyindi ani edupu thannukostundi. dabbu unna okkaru matladevaru leru husband thana panedho thanu chuskuntadu padadhu idhariki. ippudu memantha edustunnam regrets tho. chavu chala simple ankuntav, kani chanipoyevallaki badha untado ledo telidu kani bathiki unnavallaki asalu bathakalane anpinchadu
All fake. Just created for the views. Cheating the viewers
@Madhudandugula354Күн бұрын
Entati ammayini sixichali
@chandunuti5742Күн бұрын
Job cheyyani vallaku value ivvadam ledu sir
@raghavrr503Күн бұрын
Lack of spiritual knowledge especially Bhagavatgita. భగవత్గీత చదివితే మనకు మనం ఏమి చెయ్యాలి ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాం అనేది అర్థం అవుతుంది
@bismarkconsultants6050Күн бұрын
mari antha amaimkuraali ga natistundi,,,option vuntadi yevarotho tiragaali,,yevarotho friendship cheyaali...enjoy chesi ippudu problem vaste naa tappu ledu ante yela