Advocate EDWIN KEDASI - ఎటోవెళ్ళిపోతున్న పెళ్ళి.. ఆడపిల్ల ఆలోచన వింటే మైండ్ బ్లాక్ | About Marriage

  Рет қаралды 23,660

iD Women life

iD Women life

Күн бұрын

Пікірлер: 74
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 4 күн бұрын
మీరు కరెక్ట్ sir
@ChandraSekhar-kw8db
@ChandraSekhar-kw8db 4 күн бұрын
సూపర్ ఇంటర్వ్యూ 👍👌
@sambasivarao98
@sambasivarao98 2 күн бұрын
Dear sir,girls ideas are now different.they are seeing it as busuness.only rights not responcibility.girls family think that the boy & his income is their own.
@ramaiahmanem2435
@ramaiahmanem2435 4 күн бұрын
,.. Not free bird, but free animal
@umadevi3343
@umadevi3343 4 күн бұрын
గారాబం కాదు చాలామంది పిల్లల్ని చూస్తున్న. మీరు చూసిన నాలుగు ఐదు కేసులు చూసి జనరలైజ్ చేస్తున్నారు మీరు. Mutual respect ఉండాలి ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉండాలి. కలసిమెలసి జీవించడం లో అవగాహన బాధ్యత ఓపిక సహనం ఉండాలి.
@zimboflyer
@zimboflyer 3 күн бұрын
Main reasons for divorce ... 1. Parental intrusion and control of the child marriage (mostly girls mother 99%) 2. women want to have side affairs and social media - increased infidelity 3. husband & wife working in different cities and having side affairs !!!
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Ranunna rojullo prema ane word antharinchipotundi. Podhunne shardham ki vellochi gantalo office ku vellipoye rojulu vasthay.
@DrNarsimhanmadugula07
@DrNarsimhanmadugula07 3 күн бұрын
Yes exactly too much interference of parent's especially women' side more
@phanindra40
@phanindra40 2 күн бұрын
anchor adigindhi legal point, ethanu social issues chepthunnaru. Marriage vs Live-in legal advantages vs disadvantages cheppandi.
@raghavrr503
@raghavrr503 3 күн бұрын
Lack of spiritual knowledge especially Bhagavatgita. భగవత్గీత చదివితే మనకు మనం ఏమి చెయ్యాలి ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాం అనేది అర్థం అవుతుంది
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Ranunna rojullo prema kuda antharinchipotundi. Evadu chachina edvani hrudhayale kanpadthay .
@PogakuKondaiah
@PogakuKondaiah 3 күн бұрын
What about the survival in old age for both men and woman. What about the life security in the long run. Who will look after in old age and sevear ill health problems .
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 күн бұрын
Hospitals will look after. Save some money for that. House help ni hire cheskondi! Inkem kaaavaali?
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
@@SchoolOfUnlearning3 ma pedhamma ontariga chanipoyindi pillalu usa lo, panimanishi ni kuda pettukola chanipoye mundu ,rich ye, ippudu maaku badha ontariga vellipoyindi ani edupu thannukostundi. dabbu unna okkaru matladevaru leru husband thana panedho thanu chuskuntadu padadhu idhariki. ippudu memantha edustunnam regrets tho. chavu chala simple ankuntav, kani chanipoyevallaki badha untado ledo telidu kani bathiki unnavallaki asalu bathakalane anpinchadu
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
@@SchoolOfUnlearning3 nenu cheppedi entante chanipoyetappudu dabbu kuda manshanthi ivvadu thodu mathrame istundi ani
@varshaallinone7746
@varshaallinone7746 4 күн бұрын
Sar evnni crporate sectrlo vstunne. Megta valu anta bagavunaru maees avutunye
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Ranunna rojullo prema kuda antharinchipotundi adhi any bandham prema kavochu. Premaa adhi okappudu ma chinnathsnam lo undedhi ani pitta kadalu cheptharu manavalaku .ledante prema ante enti adho technology ah concept ah !anukune rojulu vastay .pillala school books lo prema ane chapter pettalsostundi
@Bsr601
@Bsr601 2 күн бұрын
Solo life so better. Freedom leni life deniki waste
@sugunakumari6238
@sugunakumari6238 2 күн бұрын
60 years vachchaka what's life ane question variki vasthundi thappakunda ! Vayasu prabavam mari.
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Ranunna eojullo andari madyalo prema poorthiga antharinchipodhi. Ithanni ekkado chusinatte undhe ...ration card chuskundita kuthuru relation:father
@KurugantiSekhar
@KurugantiSekhar 4 күн бұрын
వీడియో మెత్తము ప్రాబ్లం ఎంటి,ఎలా ఏర్పడతాయి,కేస్ స్టడీ/ఉదాహరణలు తొ సాగింది మెత్తము. సోల్యాషన్స్/ సమాధానం చెప్పడానికి ప్రయత్నించలేదు. Full of😢 Negativity approach and poor vedio.....
@brahmajno
@brahmajno 4 күн бұрын
@KurugantiSekhar - Mari topic adhe kadaaa....Ayinaa negativity lone answers vunnayi.....oka solution cheppna ee generation vinee tattu vundaaa
@TirumalaDevi-86
@TirumalaDevi-86 4 күн бұрын
ఒక్కసారి ఏదైనా కోర్టుకు వెళ్లి చూడండి కిక్కిరిసిన జనం అది ఏ కేసు అయినా క్రిమినల్ కేస్ అయినా ల్యాండ్ కేస్ అయినా లీగల్ హెయిర్ కేస్ అయిన డైవర్స్ ఏదైనా అన్ని కోట్లు జనాలతో నిండిపోయి ఉంటున్నాయి ఓకే జడ్జి అన్నిటికీ కలిపి వందల కేసులు ఒక్క రోజుకి
@vanibalachollangi2724
@vanibalachollangi2724 2 күн бұрын
Marriage is supposed to lead an Independent life of an young couple . Why involving parents too much in their children’s marital life. Too much of interference of parents of both sides is spoiling marital relationships , it’s chronic now .
@Sanath427
@Sanath427 2 күн бұрын
Sir nene work chesina MNC lo oka married girl husband ki telikunda daily okadito tirigedi company lo colleagues to daniki enta mandi boyfriends unaro chepatam kastam papam poor husband ki emi telidu deni gurinchi😂😂😂😂
@Allthingsnicey
@Allthingsnicey 4 күн бұрын
Thumbnail ఏదో ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కారణం అన్నట్టుగా ఉంది
@arunkumarchadarasupalli3607
@arunkumarchadarasupalli3607 2 күн бұрын
మగపిల్లల గురించి అనుమానం మనస్తత్వం గురించి కూడా చెప్పాడు.ముందు నమ్మకం వుండాలి అది అమ్మాయిలకు అబ్బాయిల పై,అమ్మాయి కుటుంబానికి, అబ్బాయి కుటుంబంపై
@anita2053-r1f
@anita2053-r1f Күн бұрын
Adhe kada .kastapadi badyathaga pelli chesthe kapuralu cheyyatam kuda radu intikochestaru chethakani dhadhammalla malli parents ni antaru. Nakassalu ardam kadu parents dhi entasalu thappu mootgi meeda meesalu vachina pandhila perigina kapuralu ela cheyyalo nerpala parents. siggundali dhaniki kuda coaching centreski poye la unnaru youth kavala
@raoadvocate2406
@raoadvocate2406 2 күн бұрын
నాకు ఎక్స్పీరియన్స్ వందలు ఎగ్జాంపుల్స్ వచ్చాయి
@myasoda
@myasoda 4 күн бұрын
No body thinking we married so we can have somebody when we get old, be there in everything we do and mainly no respect and no love. when they don't have those two traits to begin with they get into who has power? mentally one will try to control other with emotions and with finances. when the other partner thinks I had enough they rather live a life than lose self respect and self confidence they leave. But for parents it is deadly to see what a grown up child has to go through. Also these days children are not able to adjust with each other in marriage, then why parents get into middle of them and add stress to the relationships.
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 күн бұрын
Asalu okallani okallu endhuku control cheskovaali? Evari individuality vaallaki untune okkallatho okkallu kalisi undatam lone magic undhi! Ekkada unna individuality maatram vadhulukokudadhu!
@Safh185
@Safh185 2 күн бұрын
Aada pilla Talli Tandrula korikalu anthu lenivi ! 😢😢😢😢😢
@durgaannamraju5267
@durgaannamraju5267 3 күн бұрын
సబీసోలుటెలీ ఎస్ మ్యారేజ్ ఇస్ ఏ బొండగే నాట్ నీసెస్సరీ
@nagalakshmigooty4935
@nagalakshmigooty4935 4 күн бұрын
Oka abbayiki ammayiki pelli jariginaka valla Vivaha bhandham lo ki parents enter kakudadu. Valla samashyalu valle salvu chesukovali. Alage pelli jariginaka abbayi Kani ammayi Kani valla madhya jarigina chinna chinna godavalu samasyalu valla parents ki cheppakudadu. Edhariki sardukupoye gunam undali. Enti panulu edharu kalasi melisi panichesukovali. Yendhukante ammayi kuda job chesthudhi kabatti office Pani entipani bharya okkathe cheyyalante kudharadhu. Bharya bhartha edharu kalasi melisi sardukupoye gunam untene aa kapuram nilabaduthundhi. Pilla LA vishayamlo Bhaga alochinchi nirnayam thesukovali pillalu thalli thandre edhari dhaggara peragali pillalaki thalli thandri unna leni varuga GA cheyyakudadu. Pelli ante 70years bharya bharthalu kalasi jeevinchali .ala undagaligithene pelli chesukondi. Lekapothe pelli chesukokunda undadame manchidhi. Bharya bhartha Edhariki okari meeda okariki nammakam prema undali Alage Edhariki sardhukuoye gunam undali. Tharvatha jarigina pelli meedha gowravam undali. Appude vallu kalasi jeevinchagalaru Meeku jarigina pelli Lo pedha samasyalu ayethene parents ki cheppali vidakula varaku vellali. Pelli chesukonte ala jarigina pelli Lo kashtta sukalu Kachithanga untayi. Okapelli jaragadaniki thirty Ledha thirty five years paduthunnadhi kavuna ala jarigina Pelli petakulu ayethe Malli pelli chesukovadaniki vidakulu kavali. Aavidakulu vachearaku meeru chala kashttapadali. Manam brathakadaniki dabbu avasaram unnadhi Ee rojullo eddharu sampadhisthene mana avasaralaku saripothundi. Pedhavallaku unna asthulu chusi pelli chesukovadhu .aa asthulu mee cheki vachelopala meeru kuda Musali varu avutharu. Kavuna abbayi ammayi edharu kuda mee chadhuvuki udyoganiki salary ki sarioye vallani pelli chesukondi. Okati mathram gurthupettukodi. Eppudu mee avasaralu theerche parents Kani living relation Kani Meeku jeevithakalam thoduga undaru. Kavuna pelli vishayamlo chala jagratha alochinchi pelli chesukondi
@mangoo-india
@mangoo-india 4 күн бұрын
@16:15 , anchror not allowing him to complete the point . Deeni kangareno , aa matram danniki ee program e nduku ?
@Giriism79
@Giriism79 2 күн бұрын
Marriage system Is died . Only business all Marriage.
@narasareddyperam9832
@narasareddyperam9832 2 күн бұрын
కట్నం గురించి మాట్లాడుతున్నారు. మరి అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఆస్తిపాస్తులు లేని వారిని చేసుకోవచ్చు కదా... మరి అలా ఎందుకు చేసుకోరు. వీళ్ళ కేమో అబ్బాయి కి ఉద్యోగం ఉండాలి, ఆస్తులు ఉండాలి. కట్నం అనే పేరు తో ఎంతో కొంత ఇచ్చి అమ్మాయి తరుపు వారు పంపిస్తారు. కానీ ఆడపిల్ల కు కూడా ఆస్తిలో వాటా పంచడం ఎంత మంది చేస్తున్నారు? ఆ విషయాలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడరు. ఇక భర్త ఆస్తిపై భార్యకు హక్కు ఉందనేవారు భార్య ఆస్తిపై భర్త కు ఎందుకు హక్కు ఉండదు. ఇక కుటుంబ భారం ఎక్కువ భారం భర్త పైనే ఎందుకు ఉండాలి? భార్య భర్తల కు సమానంగా ఉండాలి కదా? ఇక భార్య లకు చట్టపరమైన రక్షణ పేరుతో అనేక హక్కులు కల్పించి భర్త కు కనీస హక్కులు కూడా లేకుండా చేసారు. ఇదెంత వరకు న్యాయం. ఆడవారు ఏమి చెప్పినా నమ్మే చట్టం మగవారు చెబితే ఎందుకు నమ్మదు. ఇలా చేసి ఇంకా వివాహ వ్యవస్థ గురించి మాట్లాడడం ఎంత వరకు సమ్మతం. ఏతావాతా నా అభిప్రాయం ఏమిటంటే మగవారు పెళ్లి విషయం మరిచిపోతే చాలా మంచిది. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా, అందులో మన తప్పు ఉన్నా, లేకపోయినా వాళ్ళు పెట్టే కేసులతో నీకు, నీ తల్లిదండ్రులకు, నీ తోడబుట్టిన వారికి అష్టకష్టాలు తప్పవు. ఇక తరువాత నీవు కష్ట సంపాదించుకున్న సొమ్ము పోతుంది. మనశ్శాంతి ఉండదు. కాదు కూడదు అంటే జీవితాంతం నీ బొచ్చెలు నీవు తోముకుంటూ, నీ గుడ్డలు నీవు ఉతుక్కుంటూ , ఏదో ఒక జాబు చేసి వచ్చిన దానిలో సగానికి పైగా ఆమెకి ఇస్తే ఆమె హాయిగా జీవితాన్ని గడిపేస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి అనుకునే ప్రతీ మగవాడు, వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆలోచించుకుంటే చాలా మంచిది.
@ckamalakanth9532
@ckamalakanth9532 Күн бұрын
పాతకాలంలో కలెక్టర్లు కూడా అంతగా చదువుకోని, ఏ ఉద్యోగమూ చెయ్యని ఆడవాళ్ళను పెండ్లి చేసుకొనేవారు, జీవితాంతం కలిసి ఉండేవారు. ఇప్పుడు, ఆడవాండ్లు బాగా చదువుకొని కూడా, తమకంటే ఉన్నతుడినే కోరుకుంటున్నారు. అంతొ్యింతో ఆస్తి ఉన్నా, ఉద్యోగాలు లభించని, లేదా తమకంటే కిందిస్థా యుల్లో ఉండే మగవారిని ఏ ఆడపిల్లా చేసుకోవడం లేదు. తమకంటే పై స్థాయిలోని వారు తమ కులం కాకపోయినా, ఒక్కొక్కసారి మతం వేరైనా, సంప్రదాయం వేరైనా చేసుకొంటున్నారు, కేవలం చాలాగొప్ప జీవితాన్ని ఊహించుకుంటూ. డబ్బుతో మాత్రమే గొప్ప జీవితం ఉంటుందనే భావన ఉన్నత చదువుల వారికీ ఉండడం ఈ దేశ దౌర్భాగ్యం. ఎక్కడలేని దైవభక్తిని ప్రదర్శిస్తూ పూజలు, నియమాలు పాటించే ఇప్పటి ఆడపిల్లలూ, బ్రాహ్మణ కన్యలు కూడా, అదే దైవార్చన , పౌరోహిత్యం చేసే యువకులను పెండ్లిండ్లు చేసుకోవడమే లేదు. అంటే, వీండ్లు దైవాన్ని పూజించేదికూడా స్థాయి, అత్యున్నత విలాస జీవనం కోసమాన్నమాట, పుణ్యం కోసం, అత్యుత్తమ గుణవంతునికోసం కాదు.
@livestyle5527
@livestyle5527 3 күн бұрын
Asalu atthagaru intiki endhuku vellali…why not girl put one simple condition that she want to live seperately after marriage
@chandunuti5742
@chandunuti5742 3 күн бұрын
Job cheyyani vallaku value ivvadam ledu sir
@kaavyasri2705
@kaavyasri2705 2 күн бұрын
పిట్టకు పెట్టకు పిల్లికి బల్లికి కుక్కకు నక్కకు సింగం పులులకు లేదు కదా ఈ పెళ్లి... అని సమాజం లో చర్చ
@ckamalakanth9532
@ckamalakanth9532 Күн бұрын
వాటికి గుడ్డలూ ఉండవు, విద్యా ఉండదు. శబ్దాలు తప్ప, భాషద్వారా వ్యక్తీకరణ ఉండదు. ప్రపంచంలో దేన్ని గురించైనా ఆలోచించే సామర్థ్యం ఉండదు. మెదడు పరంగా ఎంతో ఎదిగిపోయిన మనిషి ని వాటితో పోల్చడమేమి?
@srinivasulureddykalluru5668
@srinivasulureddykalluru5668 3 күн бұрын
ఎవరి పక్క మాట్లాడితే ఎమౌతుందో అని ఇద్దరు భాద్యులే అని చెప్పడం సొల్యూషన్ కాదు. ప్రాక్టికల్ కేసు తీసుకొని ఎవరిది తప్పో క్లియర్ గా చెప్పడం లేదు. Time pass discussion.
@bhaskararaonalamothu4338
@bhaskararaonalamothu4338 4 күн бұрын
పెళ్లి లేదు. రిలేషన్ లో ఉన్న వారికి "ఎఫైర్" అనే పదాన్ని అంటగట్ట వద్దు.
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr 3 күн бұрын
The people who are born from illicit relations are behaving like this .these things are not new.these are happening since civilization. So that don't apply your views to entire society
@Mamidala-xg2wr
@Mamidala-xg2wr 3 күн бұрын
The people of developed countries give more and more value to marriage sanctity
@sreenivasreddychintha294
@sreenivasreddychintha294 4 күн бұрын
vunna 10 or 20 percent bekar gallani gurinchi cheppedanikante baga vunna 80 percent gurinchi cheppi chavandi. samajanni ela chedagodadama ani chusthunnnaru
@kirank777
@kirank777 4 күн бұрын
False cases by men not possible according to Indian laws. Wrong statement made by you andi.
@Sanath427
@Sanath427 2 күн бұрын
Mrg iyaka husband ki cheyaka pakkintolaki chestara worst ga unaru girls
@NaWinC1
@NaWinC1 3 күн бұрын
False cases by boys enti??? Boys Real case pedthene thiskoru … Inka false cases pettanistara ?
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 күн бұрын
Naa vishayam lo jarigindi! Evarandi cheppaaaru asalu boys ki law against gaaa undhi ani! Pedhavaallaki against gaa undhi law!
@NaWinC1
@NaWinC1 2 күн бұрын
@ konni cases Lo jarigindemo kavochu , police lu money thiskoni chesaremo . but 90% asalu possible kadu. Asalu case eh thiskoru…. Na vishayam Lo and Chala mandi boys na thelsina valla vishyam girls ke support chesthundi total judicial system.
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 күн бұрын
@@NaWinC1 actually both genders are suffering equally in the matters of divorce. Dowry 1 cr iste alimony kinda 70 lacks icchi maanuchi ah ammai vaallu entho laageskunnaaru ane bad propaganda chesina vaallu unnaaru! Inkaa na friend Pelli cheskunna daggarnunchi tana salary motham vaadesi vere ammai tho cheat chesi divorce kaavaali ani plus alimony ki file chesindhi as a compensation for all the misbehaviour! Adi tappu endhuku avtundi. She wasted 7 yrs of marriage in such a way! Thanaki alimony em peddhagaaa raaledu…icchina dowry+pelli karchuliki entha iyyindo plus 10 lacks anthe vacchindi ! Ilaanti cases lo em cheyyaali? Nijamgaaa dowry ivvodhu ye ammailu, Pelli kudaa grand ga cheyyodhu. Kontha ammailu kaani katnam ivvakundaane 6 nenalu kaapuram chesi 60 lacks alimony adugutunnaaaru. Vaallaki oka dannam
@anita2053-r1f
@anita2053-r1f 2 күн бұрын
abba cha me men indhra lokam nunchi digaarankunnava. however girls make mistake same way many men make mistakes by putting false cases on wife, daaniki cases emi undavu kani ameni anarani maatalu anumanalu untay. cases ante police station lo ne pettalsina avasaram ledu. intlo anumaninchina adhi narakame
@NaWinC1
@NaWinC1 2 күн бұрын
@@anita2053-r1f Intlo godavalani and court daka lagina godavalni compare cheyalemu Intlo godavalu ekuva aithe , mutual divorce thiskochu or pedda valla dagara solve cheskovochu But false cases petti narakam chupichatam correct kadu By the way women mida cases pettadanki asalu sections eh levu. Court Lo narakam ante ela untado only men ki matrame thelusu. False cases petti champuthunnaru., Inka future Lo Indian ladies ni Pelli cheskovalante bhayapadtharu
@ashokkarnati3644
@ashokkarnati3644 Күн бұрын
Pedha manishe ee anusha
@Marsman2025
@Marsman2025 3 күн бұрын
Results come after 40 years No one like them to get marry every want use them and no respect , parents too much greedy from girls side I have seen 15 matches I have no bad habits they only asking properties in Kadapa Reddy cast
@Marsman2025
@Marsman2025 3 күн бұрын
Nasty thinking maturity level s not their
@srinivasudayagiri554
@srinivasudayagiri554 3 күн бұрын
Girl is forgetting her duties. Nowadays she is thinking that giving birth to a baby is also a burden. She doesn’t want children because of the risk and difficulties
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 күн бұрын
There is no such thing as duty of girl or duty of a boy! Just two humans trying to live through the problems life thrown at them! Egos anevi rendu genders ki undakudadhu. Duties can be disturbed between two people irrespective of gender
@srinivasudayagiri554
@srinivasudayagiri554 3 күн бұрын
Girl is forgetting her duties. Nowadays she is thinking that giving birth to a baby is also a burden. She doesn’t want children because of the risk and difficulties
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН