: ని పాదలకంటిన పారాణి అడుగమ్మ ప్రణమైనోడు కానరాడేడని ని చెంపకద్దిన చుక్క నూవ్వైన చెప్పమ్మ చేయి పట్టినోన్ని చి కొట్టబోకని తనకు మానసిచ్చినానమ్మ మాంగల్యమ నన్ను మన్నించి మధీలో చోటియ్యవ ని మనసేట్ల మారేనే ఎన్నలమ్మ ని జారేటి కన్నీళ్లనాడగవమ్మ నువ్వు పలకరించవ పట్టు చీర పైనమైతున్న పల్లెల్ల పడే మిధ అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ఓ… అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే అతడు: కళ్ళకి కాటుక వెడుతున్నవ కన్నీళ్లు కరువై పోతున్నవే కంటికి ఎలుపట్టి ఎడబాటు లేదంటివే ఏడడుగుల్లో ఎల్లిపోతున్నవ గూటికి కాళ్ళు మొక్కుతనే నమ్మ కాలు కాదిపి రా ఎన్నలమ్మ ఎన్నల ఎలుగులోనే ఏకాకినైనమ్మ ఏ సీమంతుడచేనమ్మ ఈ చెంత చేయీడిశి వెలుతున్నవే నిన్ను కళ్ల వెట్టుకున్న నన్ను కాదని అంటున్నవే ఏ దాయలేనిగా నన్ను చూసివెళ్లకమ్మ దయ చూపి రావే ఈ పేడోది పైన అతడు: తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే. ఓ… అవని నా అవ్వ తోడే నన్ను కన్నీటి వరదల్లో ముంచెల్లి పోతున్నావే తల్లి ధరణి ని ఒడిలో దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే అతడు: ఇట్లా ఉండలేనమ్మ నిలా మనసు సంపుకొని బతకలేను మెడల పూస్తే కట్టెటోడు మారేణ నీకు పరాయి వన్నై పోతిన సచ్చిన సల్లగుండే నా ప్రేమెట్ల ఎరకానున్న గుండె మేధా ని పేరే చెక్కి గయా పరిచనమ్మ జ్ఞాపకలెన్ని ఉన్న నేను ఒనటరైపోతున్ననే ఎట్లాని సెప్పరదే ఈ బాధ ఎవ్వరికీ చెప్పుకొనే ని ఊరేగింపులోన ఊపిరాపుతున్నా ఉత్తరనున్న కటికి సాగనంపే అతడు: ఓ… అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే ఓ… అవని నా అవ్వ తోడే నా కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నావే తల్లి ధరణి నన్ను దాసుకోయే యముడే రమ్మని పిలుపయనే
@sumannayaksumannayak712848 минут бұрын
Super bhaya concept bagundhi anna chala bagundhi 3 kuda baga cheyyandi
Super ❤మీరు ఇలాంటి పాటలు ఎన్నో పాటలను ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాను
@Sandeep-q3z14 сағат бұрын
💔💔💔💔💔💔💔💔💔
@PusapatiMahesh-p8u18 сағат бұрын
Humanth yadav voice baga set Ayindhi..........dhini kantey adhey bagundhiii
@buggaiahitaraju694523 сағат бұрын
Super song bro
@surenderyadavmaram8161Күн бұрын
Super bro
@BajannaDandalaКүн бұрын
❤❤❤❤
@vikasindia6438Күн бұрын
Miss you poti 🎉
@VenkateshBantupalli-tt2vhКүн бұрын
super song❤ love
@BennuriShiva-li9isКүн бұрын
❤❤❤❤❤❤❤❤❤
@sathishthatikayalavlogs176Күн бұрын
Part - 1 ni beat cheyalekapoindhi part-2 Part-1 was amazing lyrics with good music 🎵 ❤
@mahi__maharaj__143Күн бұрын
Super song
@KalluriMahesh-b2nКүн бұрын
❤️
@Deekshu--love--ka--dad--Күн бұрын
Full ga wait chesanu e song kosam😢
@_sandeep_mood1906Күн бұрын
Very nice song brother Our voice nice 🎉🎉
@MANU.CREATIONS.07082 күн бұрын
Nice song broooo idi vinna koddi vinali anipistundiiiii
@KeshapagaManisha2 күн бұрын
Super song
@ravirider462 күн бұрын
Singer hanumanth yadav kadu ❤..
@LandOfBoy2 күн бұрын
అస్సలు ఎం చెప్పలనుకున్నావు ఈ సాంగ్ లో నాకు అర్ధం కాలే కాస్త చెప్పవా బ్రో దానికి వాడి మీద ప్రేమ ఉన్నట్టే లేదు, కానీ వీడు మాత్రం జిన్మస్త్రిక్ చ్చేస్తున్నాడ్😂😂
@ShireeshaBarkam2 күн бұрын
Chusunamu
@marupakarakhi59342 күн бұрын
ప్రాణం పెట్టి రాసావ్ అన్న సూపర్
@SonyPotty2 күн бұрын
Fev song forever' 🫂
@JyotiChawan-g4n2 күн бұрын
Movie name
@mudavathvinod29162 күн бұрын
సూపర్ song 💕
@dharmaraju75942 күн бұрын
Anni sarlu chusina chudalanipistundhi super song❤
@PranitKumar-o1t2 күн бұрын
Hindi mein bhi translate kar do Bhaiya mere ko bhi sunna hai
@PranitKumar-o1t2 күн бұрын
Hindi mein bhi translate kar diya karo bhaiya humko bhi sunna rahata hai
@MamidikuduSrinu3 күн бұрын
Virolipaalam
@VANGALA.1433 күн бұрын
ఎం సాంగ్ బ్రో ఏడుపు వస్తంది 😂😂❤❤❤❤
@anilkuruma73663 күн бұрын
నేను కూడా చాలా రోజుల నుండి చూస్తున్న
@botanybookrathnamnareshnet96133 күн бұрын
Evry day seeing spr song
@SrikanthMarsukola-rs4eo4 күн бұрын
😢
@IndrapelliSwapna4 күн бұрын
Hi Bor🎉
@rajitharajiraji87174 күн бұрын
Nice anna
@AnilAnil-p8e4 күн бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤩🤣🤩🤩🤩🤩🤩🤣🤩🤣🤣🤩🤩🤩🤩🤩🤩🤩🤣🤣🤩🤩🤩🤩🤩
@AreSharadha4 күн бұрын
❤
@AreSharadha4 күн бұрын
Super song ❤😔🤗
@Jayavardhan-e1e5 күн бұрын
Part 3 cosham wating bro❤❤❤❤😢😢😢
@Ramakrishna-gr3yg5 күн бұрын
😢
@shabadramesh67625 күн бұрын
సూపర్ అన్న సాంగ్ మీరు సూపర్ ప్రాణము పెట్టి పాడినవ్ అన్న 🙏🙏🙏🙏👌🤝