షర్ట్ చెంగ్ చేసుకున్నారు ఇది గమనించారా హీరో అనుకుని హీరో ఫ్రెండ్ నీ పట్టుకున్నారు.
@garlapatigangadhar8309 Жыл бұрын
😊😊😅😅😊😊😊 ki😊😊😊😊😊😊😊😊😊😅😅😊😅😅😅😅😅😅😅😅😊😊😊 2:26 0😅
@nirmalakanamaina4058 Жыл бұрын
Pa⁴aaaàqqaa23 AA😢
@RajkumarBandi-z1e Жыл бұрын
Avnu😂
@swapna2362 Жыл бұрын
It's so nice voice children
@gubavenkanna7150 Жыл бұрын
@@garlapatigangadhar8309po
@chethan_uppuleti Жыл бұрын
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే ఆశే పడబోకమ్మా అందదే ఆ జాబిలి కల కనబోకమ్మా తను జతగా రావాలని మది మర్ణించిమ్మా నీడలో మహా రాణి మనసు పడబోకమ్మా తోడు దొరకదే ఈ జన్మకీ తలరాతలో లేదే తలసి ఆపకే ఏదనీ తను రాదని తెలసే మది ఎందుకు వినవే ఓ మనసా సరి తూగవే సాగనంపకే నన్ను కాటికీ అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే "2 ఓ పట్టు చీరను కట్టి పసపు గంధలేనెట్టి పాదాలు కదిపి వస్తదే ఆ చిన్ని దొరసాని నీ పాల బుగ్గల మీద చిరునవ్వు చిందుతుంటే నెలవంక తొంగి చూసనే ఓ ముద్దుల యువరాణి నిన్ను మోసే నేల తల్లి ఏ నోము నోసెనే నిన్ను చూసే ఎన్నెలమ్మ ఏ పుణ్యం అడగేనే చినకమ్మా చిరు గాలికి దేవుడు ఎదురాయేనే ఏమిచ్చి పొందనమ్మ నిన్ను తాకే వరమే తను ఎరగని బాధల తడమది తన్నీ లేపుతున్నది లే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే "2 తడిలో బంగారు లేడి గంతేసి ఆడుతుంటే అన్నులే కంగారుపడతయే సగుణాల సుకుమారి నీ చీర కొంగులో రంగు నింగిని తలపించానేమో సింగిడిలే చిన్నబోయేనే ముత్యాల కడ వేని కన్నీళ్లు అడగేనే సీలిమేల సెయ్యాలని గత నీ జాడను ఎతికెనే దరి చేరె దారేదని చెప్పమ్మా చెంతకు రాలేనని బద్దులియ్యవే కోటలు దిగి కోయిలమ్మ గావర పడి చూడకే గడి గడుపాలు దాటిన సిరివెణు మది మాటలాడనే అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే "2 అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే...
@VenkyEdelli Жыл бұрын
❤
@enukadevakrishna8055 Жыл бұрын
Super anna
@pavankumarofficial3718 Жыл бұрын
❤❤
@Shivaji79365 Жыл бұрын
❤❤
@MySmartKids13 Жыл бұрын
❤
@SRI-KANTH Жыл бұрын
మత్తుకు బానిస అవుతారాణి తెలుసు కాని ఆమని పాటకీ నేను బానిసయ్యాను🎉🎉🎉🎉🎉
@maahii_369 Жыл бұрын
🥳
@sravannaidi9195 Жыл бұрын
Nenu kuda bro
@Niki-kr4sx Жыл бұрын
Nijam cheppav Anna ❤
@SRI-KANTH Жыл бұрын
@@Niki-kr4sx❤
@naveenreddaveni7998 Жыл бұрын
❤
@eshwarmeghavath8765 Жыл бұрын
🥺నిజాయితీగా.. ప్రేమించిన.. వారికీ.. మిగిలేది.. బాధ. మాత్రమే
@SuguruTharun10 ай бұрын
Crct chippinav drlng 😞
@MandulaNarsaiah-l1i3 ай бұрын
S
@sriarunacreatives1839 Жыл бұрын
వాళ్ళ యాక్టింగ్ కంటే రాజు అన్న వాళ్ళ దోస్తు సూపర్ అనిపించింది
@dyagarajender4065 Жыл бұрын
అన్న ఈ సాంగ్ కోసం 1 month నుండి ఎదురు చూస్తున్న ... ఈ రోజు ఫుల్ హ్యాపీ అన్న ... ఇలాంటి పాటలు ఇంక్క పాడలి అన్న....❤
@rajeshbomma4928 Жыл бұрын
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ నీ ఎదసాటున నాలుగుతుండే సూపవే కరుణ అరుణ నీ అరికాలి అడుగులనడుగే అలసినాదమ్మా మనసు కన్నాయిన మొపవే... Superb Anna Lyrics 👌👌
@shekarkondra4668 Жыл бұрын
Pichakuntla concept Video was utter flop
@shekarkondra4668 Жыл бұрын
Song lo full deapth vundhi vundhi video concept flop brother
@avulasree2079 Жыл бұрын
ఈ సాంగ్ కోసం ఎంతలా ఎదురు చూశాను ఈ రోజు ✨ పూల్ హ్యాపీ 😊😊
@mahibangaram6944 Жыл бұрын
Same bro
@Aryasmiley86 Жыл бұрын
Seme bro
@gomeshgomesh2177 Жыл бұрын
@@Aryasmiley86 aaaaa
@AnilnAniln-s3m8 ай бұрын
@@mahibangaram6944😂😂😂😅
@pallavicharanammediacreati80287 ай бұрын
Very nice song.... ఒక అద్దాల మేడలో ఉన్న యువరాణి ఒక సామాన్య యువకున్ని ఏదో సందర్భం లో చూసినప్పుడు ప్రేమ చిగురించింది. ఆ ప్రేమికులిద్దరూ కలవాలనుకున్న దూరం చేసిన విధానం.... Love failure song.. మేము సినిమాలకు తగ్గకుండా తీస్తాము అని నిరూపించారు... రచయిత sandeep గారు చక్కని సాహిత్యన్ని అందించారు వారికి అభినందలు 💐💐 ఇంకా చెప్పాలంటే ఈ song కు music చేసిన indrajith గారు ఈ పాటను పాడి చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొంది ఉంటారు.. మీకు కూడా congrats sir.. ఇకపోతే కోరస్ పాటకు ప్రాణం పోశారు... ఈ ఛానల్ లో ఈ project చెసిన team అందరికి once again congratulations 💐💐💐
@mbstetas6943 Жыл бұрын
ఈ పాట టైమ్ వచ్చింది 100 m అతి త్వరలో 💐💐💐
@vijayappanapally6171 Жыл бұрын
అంతే బ్రో మన మధ్య తరగతి బతుకులు😢 పైసలు ఉన్నోడి దగ్గర ప్రేమ ఉండదు.❤ ప్రేమ ఉన్నోడి దగ్గర పైసలు ఉండవు. అవి రెండు వచ్చేసరికి మనం ప్రేమించిన అమ్మాయి మనతో ఉండదు. నువ్వు రావని తెలిసే కానీ మనసు వినదే😢💔💔💔👍
@anandrajkandula5560 Жыл бұрын
correct chepinavu broooo
@bhanuchandargoud1457 Жыл бұрын
👏
@warriorsudhakar56786 ай бұрын
Yes bro
@Muddaraju003 ай бұрын
True bro...
@lokesh0405 Жыл бұрын
ఇన్ని రోజులు ఈ పాట కోసం ఎంత మంది వేచి చూసారు. పాట చాలా చాలా బాగుంది. సూపర్❤
@vemulagouri105 Жыл бұрын
Song super bro eppudu e song vasthada ani eduru susina
@manikumaryarravulla5031 Жыл бұрын
మేహు
@lucky-lucky-143 Жыл бұрын
🎉🎉🎉 super
@ganesh98926982116 ай бұрын
Pasupu gandam is wrong cinematic or wrong sentence for situation sorry to say if I mistaken plz forgive boss otherwise song is awesome
@gali.vijayDairy Жыл бұрын
ఈ సాంగ్ Blockbuster కావాలని మనసుపూర్తిగా అ దేవుని వేడుకుంటున్న అన్న
@Niki-kr4sx Жыл бұрын
Already aindi anna happy dipawali ❤
@JhansiMamide9 ай бұрын
My name is Aruna thank you for creating this song
@rameshbantu21 Жыл бұрын
తను రాదని తెలిసీ మది (మనసు) ఎందుకు వినవే 👌👏👏🙌
@Vnews11 Жыл бұрын
👌👌👌👌
@mm....creation1842 Жыл бұрын
అన్నీ రోజుల వెయిటింగ్ అండి ఈ రోజు మీ సాంగ్ వింట్టు ఉంటే మనసు ప్రశాంతంగా ఉంది... What a musical wow❤❤❤❤ blockbastar song...
@deepakdhane9473 Жыл бұрын
we need childrens version too 🤗
@aravindlovely7746 Жыл бұрын
Children varsion bangundhi
@SnehithKattekola Жыл бұрын
Yaa bro we want it
@rkcreativeworks6156 Жыл бұрын
Ee song ki hype techinde children version.ade ledu chala disappointe
@harishmaspelly6197 Жыл бұрын
Children version koncheme untadhi bro Ade 1st release ayyindi kada
@vinodnayak8096 Жыл бұрын
Yes
@maahii_369 Жыл бұрын
ఆ చిల్డ్రన్ వాయిస్ and పాట హైలైట్ అన్న ఫెంటాస్టిక్ సాంగ్ చాలా రోజుల తరువాత ఫుల్ సాంగ్ వచ్చింది. 2nd పార్ట్ కూడా తొందర్లో release చేయండి అన్న ❤
@rrsrisailam4868 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న ... చిన్న పిల్లల వెర్షన్ నుండి మాత్రం ,👌👌👌 సాంగ్ ని వేరే లెవెల్ కి తిస్కెల్లెంది...❤
@srinivassrinivas841010 ай бұрын
సూపర్ song cinema songs కంట flok songs hit అవుతున్నాయ్.❤❤❤❤❤🎉🎉🎉🎉
మనస్పూర్తిగా ఈ పెద్ద హీట్🎉 కావాలనే వాళ్ళు ఒక లైక్ 👍 చేయండి అయ్యా 🥵🥵
@charantejdusa312 Жыл бұрын
Song is superb.. Attracted to Children voice. We need childrens version 😊
@Nazzer-xm7jg Жыл бұрын
Song is supeeb .. attracted to children voice we need children version 🎉🎉🎉🎉
@AkulaJashwanth-j4p11 ай бұрын
Super song 🙌🙌🙌🙌🙌🥰🥰🥰🥰🥰🥰🥰
@manasabore3828 Жыл бұрын
Anna ee song ki aa video ki sambandam ledu Kani song super 👌👌👌👌👌👌
@manuprashanth2318 Жыл бұрын
Song మొత్తం చిన్న పిల్లలతో పాదించడన్నా వినాలని ఉంది
@anilmehraedits9114 Жыл бұрын
చిన్న పిల్లల గొంతులో ఈ పాట వినాలి అనే వారు ఒక లైక్
@maheshkumar-qe3rt Жыл бұрын
గేయ రచయిత కి చేతులు ఎత్తి నమస్కారం .... ఇంత వరకూ ఇలాంటి పాట ప్రతి ఒక్కరూ జీవితం లో ఎదురు కొంటున్న సందర్భలు అని చూపించావు...
@rakeshwritingsofficial Жыл бұрын
Lyrics & direction : adiripoindhi Music : 🎶🎶🎶 ❤ Actors : gaddam raj & Srikanth bro 🤝 super Remaining actors also did super ❤ Fiannly beauty is that ganpur kotagullu 💗 Altimate song 🎧
@Rambanoth1122 Жыл бұрын
Super brO ❤❤ I love the songs... Meanings is super in song... an love story also super ❤❤❤❤... Wait in part 2
@dharshanamhimavarsha1948 Жыл бұрын
We need children version 😊 really amazing song 🎉 fastfall congratulations both of u👍🎊🤝💐
@ithagonijangaiah7430 Жыл бұрын
Excellent song , super choreography , well done all the team members ... thank you for giving a nice song
@lucky-lucky-143 Жыл бұрын
🎉🎉
@thotasumalatha7511 Жыл бұрын
Keep it up guys nice lyrics & music ...wish you all the best to entire youngsters (team). It's called youngsters stuff (talent) 💞🙏💐
@lucky-lucky-143 Жыл бұрын
🎉🎉🎉
@tejabhaigangadhara4646 Жыл бұрын
ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత మంది మీ ప్రేమ కోసం ఇప్పటి వరకు మీ మనసులో మీ ప్రేయసికి గుడి కట్టారు 😢
@villagelovestorys3293 Жыл бұрын
గుడి కడితే గుద్ద మీద తన్ని పోయిందా బ్రో
@sidamganapathi8578 Жыл бұрын
Iam allshow
@lucky-lucky-143 Жыл бұрын
Meru kattraa frist gudi
@naveennayak1041 Жыл бұрын
Cement dorakaledhu bayya😅
@SreelakshmiSreenivas Жыл бұрын
నీకు జన్మనిచ్చిన తల్లితండ్రులకు కట్టవయ్య గుడి తేజ ఆతరువాత ప్రేమించిన అమ్మాయి కి కడుదువు 🙄
@maheshgangaraboina60935 ай бұрын
చిన్న పిల్లల వాయిస్ సూపర్ ఇంకా వినాలనిపిస్తుంది
@indhumakeoverartistry5352 Жыл бұрын
Love from chennai for Vaanya aggarwal ❤️
@naveenbandalla8156 Жыл бұрын
ప్రేమికులకు చిరకాలం గురుతుండే ఒక మంచి పాట గ్రేట్ సాంగ్ బ్రదర్💐💐
@rajuchiragani8575 Жыл бұрын
అన్న ఈ పాట ను పిల్లలతో మొత్తం పాడించి రిలీజ్ చే అన్న సూపర్ ఉంటుంది పాట.....
@kondashivakumar7290 Жыл бұрын
Superb Congratulations ❤ entire team All the best 🎉
@AjitkumarFilms Жыл бұрын
Congratulations @vaanya gaaru & whole team members ❤🎉 for 1 Million+ views 😍
@GantepoguAruna6 ай бұрын
నా పేరు కూడా అరుణ నా పేరు నాకు నచ్చేది కాదు కానీ మీ నోటి నుడి ఈ సాంగ్ విన్నాక నా పేరు నాకే నచేస్తుందండి చాల బాగా పాడారు nice
@venkateshvenky0610Ай бұрын
Hii aruna 😊
@MRgamer-dq2rh Жыл бұрын
Only పాట సూపర్ 💙💐💯👌 children's voice vere level
@SR.CREATIVE Жыл бұрын
నేను చల్ల రోజుల నుండి ఎదురుచూస్తున్న అన్న 🙏🏻🙏🏻🙏🏻🤓సూపర్ సాంగ్
@mm....creation1842 Жыл бұрын
చల్లగా ఉంది
@jayyarapusarala396 Жыл бұрын
Supper Song❤ Congratulations To Gaana Team nd My Dear Jayyarapu Brothers😎🥰Keep Rocking nd I Hope In this Song Going On Number One Trending Song💞All the Best Whole Gaana Team 👍❣️
@indian.jaiindian10 ай бұрын
ప్రేమ చాలా గొప్పది చచ్చేవరకు వరకు బాధ మనోతోనే వుంటాది
@sanjaykumarbathula7384 Жыл бұрын
ఈ సాంగ్ మొత్తం విన్నది -- హా పిల్లల వాయిస్ కోసం❤️....అదే లేదు ఎంది బ్రో ? .... కంప్లీట్ సాంగ్ హా పిల్లల voice తో చెయ్యండి...పెద్ద hit అయితది....
@AmmathoVikramaditya Жыл бұрын
Ending lo undhi
@ArunaLovely-y2v Жыл бұрын
హాయ్ శ్రీకాంత్ లిరిక్స్ చాలా బాగున్నాయి మరియు మీ చాలా బాగుంది చాలా మంది వీడియో అర్ధం కావడం అంటున్నారు కానీ నాకు అర్ధమైంది ఏంటంటే ఈ కథలో హీరోయిన్ ఒక దొరసాని ఇప్పటి వరకు ఎవరు చూడని అమ్మాయి ఆ దొరసాని తనను పెళ్లి చేసుకునే భర్త పెళ్లి లో దొరసాని నుదుటన పెట్టబోయే కుంకుమ కోసం దొరసాని గాడి దాటి బైటికి వస్తుంది ఈ విషయం హీరో కి తెలుస్తుంది హీరో తనని చూడడానికి వెళ్తుండగా తన స్నేహితడు వద్దురా మనకు అందదు అంటాడు దొరసాని కుంకుమ తీసుకొని ఇంటికి వెళ్తుండగా అక్కడి పరిస్థితిలో తన చేతిలో ఉన్న కుంకుమ జారీ హీరో చేతులో పడుతుంది [ దిరసాని నా భర్తకు పెట్టాల్సిన కుంకుమ ఇతని చేతిలో పడింది ఇతను ఎవరు అని ఆలోచిస్తుంది.....? ] ఈ విషయం తెలుస్తుంది ఇక్కడ హీరో తన స్నేహితుడు వాళ్ళు వేసుకున్న కుంకుమ బట్టలు మార్చుకోవడం వల్ల హీరో స్నేహితుడు చనిపోతాడు ఇది అసలు కథ ఒకసారి మళ్ళీ చుడండి ఫ్రెండ్స్ అర్ధం చీకోండి శ్రీకాంత్ గారు చాలా బాగా ఆలోచించారు
@prabhakarerneni6045 Жыл бұрын
ప్యూర్ గూస్‌బంప్స్ పాట ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలనిపిస్తుంది❤
@sriravirajdigitalstudio61749 ай бұрын
చిన్న పిల్లల వాయిస్ కోసం ఎన్ని సార్లు విన్నానో e song సూపర్ 🎉🎉
@santhkumar2727 Жыл бұрын
అన్న ఇంత వరకు ఎనో సాంగ్స్ చూసివుంటాను కానీ ఇది సూపర్బ్ అన్న హీరో యాక్టింగ్ సూపర్బ్
@luckybangaram4316 Жыл бұрын
ఈ పాట కొసం చాలా ఎదిరి చూసా వచ్చింది కానీ నాకు నా పాత జ్ఞాపకాలు గుర్తు చేశాయి చాలా నొప్పిగా వుంది అన్న లవ్ యూ సో మచ్
@maahii_369 Жыл бұрын
ఎక్కడ నొప్పిగా ఉంధి అన్న😮
@luckybangaram4316 Жыл бұрын
@@maahii_369 గుండెలో
@lucky-lucky-143 Жыл бұрын
😢😢😢
@memoriesbankyoutubechannel7322 Жыл бұрын
పల్లవి మధ్య మధ్యలో పిల్లల్ని పడిస్తే ...బాగుండు......🥰
@bollampallystalinpaul1087 Жыл бұрын
Mundhu mata aanedhi adbutham anna evaru. Cheppinllokani super lyrics heilet anna bani entha vinasoppuga unnadhante vere vere vere Laval 🖊️🎧🎶👌🤝💐
@rameshmolanguri94174 ай бұрын
సూపర్ బ్రో,❤ లిరిక్స్ చాలా బాగున్నాయి, అందరు యాక్టింగ్ బాగా చేసారు సంగీతం ఎక్సలెంట్, లొకేషన్ మీ పాటలా బాగుంది, శ్రీకాంత్ బ్రో నీ టాలెంట్ take అబౌ ఎక్సలెంట్ ఎంటర్ టీం అందరికి అల్ ది బెస్ట్ ❤❤🎉🫶🤝🙏
@guddeluguwarraju1339 Жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే న కళ్ళలో నిలు అగుతలేవు మనం ప్రేమించిన వారిని మనసులో గుడి కట్టేస్తాము అంతే నిజమైన ప్రేమ అర్థం కాదు ❤ nice song heart touching నువ్వు రావని తెలిసే కానీ న మనసే వినదే💔💔
@KasthuriSiddu Жыл бұрын
Heart touching lyrics and children version matharm vere level,all team members are nailed it brothers❤️💥
@anjiofficialrmr1047 Жыл бұрын
చాలాబాగుంది అన్న పాట పిల్లలు పాడినది నెక్ట్స్ లెవెల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్ 🎉❤
@Venkatesh_Thalla_Mudhiraj. Жыл бұрын
6:22 nundi 6:33 varaku 2 hands lo Kunkuma ledhu kadha, 6:37 ki left hand loki Kunkuma ela vachindhi Brooo 😂😊😊 Really I love this Song ❤️ Lyrics and Music 👌👌👌
@DoppalaLaxmi5 ай бұрын
🎉🎉❤ hart touch😊song
@srikanthr1545 Жыл бұрын
Nice song..Children's voice osm...
@haribanoth3745 Жыл бұрын
చాలా రోజులు వెయిట్ చేశా ఈ సాంగ్ కోసం ❤ సూపర్ సాంగ్ బ్రో 💐😊😊❤❤❤
@filmywood1606 Жыл бұрын
Vaanya Ji, Tollywood is waiting for You, What a Glamour ❤ Director and Team What a Concept and Execution, simply superb. Congratulations to One And All 💐💐💐 Wishing All the very Best 💐💐☺️👍
@ashokyadav-dz1wvАй бұрын
అరుణ అనే పేరు నాకు చాలా ఇష్టం❤ అ పేరు మీద పాట రాసినా వారికి నా పాదాభివందనం🙏
@srividyauppula4797 Жыл бұрын
Indrajitt gaari voice chaala baavundhi ❤ee paata ni atleast oka 10 times aenaa vintunna rojuuu 😍
@luckyranjithkadari5694 Жыл бұрын
Fantastic Concept 🫶 Fabulous Lyrics 🌟 Extraordinary Song 🎉✨✨✨ Good bro Keep it up 👏👏👏👏
అరుణా నీ అరికాలి అడుగులనాడుగే, అలసినదమ్మ మనసు కన్నైనమోపవే...... ఫిదా అయిపోయా అన్న lyrics super ❤... 💔 Broken heart 💔
@NaniBujji-zg6js Жыл бұрын
🫶❤️
@bhadra....4138 Жыл бұрын
Whole song wonderful..❤🥳 choreography, lyrics, acting..🔥
@lucky-lucky-143 Жыл бұрын
Yes🎉
@gurucharanm19233 ай бұрын
Super song seen s🎉🎉🎉❤❤❤
@PenchalaiahChalamcharla5 ай бұрын
Byutifull song ♥️♥️♥️♥️♥️♥️
@VillageBoyRajuDM Жыл бұрын
ప్రాణం పెట్టి చేసావు బ్రో నీ యాక్టింగ్ సూపర్🎉🎉
@pranayjakku8987 Жыл бұрын
Superb ❤ choreography Congratulations entire team 🎉
@lucky-lucky-143 Жыл бұрын
🎉🎉🎉
@sureshyadhav2293 Жыл бұрын
ఈ సృష్టిలో ప్రేమ లో ఉన్న మత్తు గంజాయి కన్న డేంజర్ అనిపిస్తుంది. ఆ మత్తుని నీ మనసులో నింపుకోకు బ్రో ఎందుకంటే నీలో ఉన్న ప్రేమ నువ్వు ప్రేమించే వారిలో ఉండదు😂.music chaala bagundhi.
@lucky-lucky-143 Жыл бұрын
🎉😂😂
@venkateshvenky0610Ай бұрын
అరుణ అరుదైన ఓ అందాల ఆమనీ 😍❤❤
@niranjanniru9693 Жыл бұрын
This Song Going To Be Blockbuster 🎉❤
@sathishgoudmerugu2437 Жыл бұрын
Total album perfect...Cast & crew...Main lyrics writer & music director fantastisk job...🎉🎉🎉🎉🎉
@lucky-lucky-143 Жыл бұрын
🎉🎉
@praveengoudpayyarla8637 Жыл бұрын
అసలు ఎం తాగి రాస్తారు బయ్యా పాటలు మత్తులా ఎక్కుతుంది పాట 👍
@mutemusic.Ай бұрын
M song ra babu asalu mind lo nuchi pothale ❤❤
@kitkatboylingam Жыл бұрын
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో చూసి ఒచ్చిన వారు ఎంత మంది ఉన్నారు❤
@rockyrock5145 Жыл бұрын
Hope the full song will take over with children voice. Awaiting for that magical voices to full fill our hearts ❤❤
@SRPCreations-xs9zk Жыл бұрын
Super Song Bro... Please maintain an excellent continuation for 2nd part... All the best...❤️
ప్రాణానికే ప్రాణంగా ❤ ప్రేమించిన ఎంతలా విడదీసిన వీడని ఈ బంధం మరి అదే బందం నీ అమాయి ఏందుకు వదిలేస్తది 🕊️💔💔
@AnilKumar-wm4pm Жыл бұрын
ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం బ్రో ఈ పాట కోసం i love this song sprb
@pulianjanna5 ай бұрын
తెలంగాణ పరువు నిలబెట్టారు బయ్యా 😢
@bhukyabixapathi2630 Жыл бұрын
Thopu po gaana music 🎉🎉🎉
@pruthvirajrikka7270 Жыл бұрын
చాల బాగుంది బట్ పిల్లల్తో పాడిస్తే ఇంక.. బాగుండేది బ్రదర్ ❤
@basavavignesh2641 Жыл бұрын
Need more and more song like this sir ... lovely song and lyrics....ALL THE BEST WHOLE TEAM 😍❤
@dummurajesh4005 Жыл бұрын
చాలా రోజులకు కంటి నుంచి కన్నీరు జారీ పడింది...ఈ పాట వినగాన .... 😢😢
@thespiritfilms2443 Жыл бұрын
Song chusaka nak ardham ayindhi endhantey.. Ni Snehithudi prema ❤ gelavadam kosam ni pranaalantho paatu premau kuda ichesav nuv super bro..👌❤ (Shirts change chesukunedhi entha mandhi gamanincharu..) Direction: - 👌🏻👌🏻 Screenplay: - 👌🏻👌🏻 Music: -❤❤ Actors: - 👌🏻👌🏻👌🏻/Aruna ❤❤ Visuals: - 👌🏻👌🏻 Cinematographer : - iragadisesaadu.. 2:22 nundi 2:27 varaku aa shot super bro..❤
@SreenuUradiАй бұрын
Vaanya Aggarwal is the best part of this song ❤❤❤❤
@krishu7211 Жыл бұрын
Love to watch this Song, Whata FEEL. Director and Every one in the Team did the Best. And, Vaanya Ji, what to say about you.... No Words.... Jai Ho.... Kudos ❤
@kadapabalakrishna55154 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ super super super super super super super super super super super super
@parathkalyan726 Жыл бұрын
E song kosam wait chesina vallu❤❤❤
@subbareddyvaka1101 Жыл бұрын
Thanks anna e song Kosam Chala rojulu wait chesaaa Kani nenu wait chesina dhanikante uekkuva and chappalenatha bagundhi I love you so much anna and all the best 🎉
@ashokking8137 Жыл бұрын
It's really awesome 👍 song lyrics and choreography and singing and acting and taking not only one overall ❤❤❤❤ Gaana Music 🎵 Block buster song of 2023 ❤
@chraju567 Жыл бұрын
మీరు రాసె ఈ అక్షరాలు అక్షర సత్యాలు ఈ పదాలను చదువుతుంటే కంట్లో కన్నీళ్లు ఆగడం లేదు మిత్రమా చాల బాగా మనస్సుకు హత్తుకునేలా వున్నాయ్
@user-MalRaj2 ай бұрын
ఇదే ఉపనిషత్తులు అంటే 🙏🙏
@venucreations987210 ай бұрын
ఎం సాంగ్ రా బాబు 👏👏👏👏👌👌👌👌 లిరిక్స్ & పెర్ఫార్మన్స్ ✨💫💥🥰👏🙏
@maheshbojja3450 Жыл бұрын
వేరే లెవెల్ యాక్టింగ్.. సాంగ్ ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది..❤❤🎉🎉