Пікірлер
@BujjiChinchon
@BujjiChinchon 22 минут бұрын
నేను రోజు ఈ పాట వింటాను ❤
@SuchireddyBoya
@SuchireddyBoya Сағат бұрын
❤❤❤❤❤
@SureshBhumireddy-b1z
@SureshBhumireddy-b1z 6 сағат бұрын
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2) ||ఎడబాయని|| శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2) అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా (2) కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2) ||ఎడబాయని|| విశ్వాస పోరాటములో - ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2) దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా (2) దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2) ||ఎడబాయని|| నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2) భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా (2) ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2) ||ఎడబాయని||
@kamalakumari1184
@kamalakumari1184 16 сағат бұрын
Glory to God
@SingireddySuresh
@SingireddySuresh 22 сағат бұрын
ఆమెన్ 🙏🙏🙏❤️❤️❤️❤️❤️
@RamBabu-r8j1n
@RamBabu-r8j1n 23 сағат бұрын
Ee pata enni sarlu vinna malli malli venalani pisthundhi Antha Baga rasaru bro lyrics ✝️
@DesuSanthi
@DesuSanthi Күн бұрын
@mohansunderms3318
@mohansunderms3318 Күн бұрын
Praise the Lord and our Saviour Jesus Christ 🙏
@Krissy813
@Krissy813 Күн бұрын
Wonderful meaning song 👏
@AnushRamadurg-kj5fg
@AnushRamadurg-kj5fg Күн бұрын
యెహోవా నీ ఎంతో బలం అయ్యినధి 🙏🙏🙏🙏❤️
@josephvillothjojo5606
@josephvillothjojo5606 Күн бұрын
Anybody in 2025...??
@sushanthyedluri3351
@sushanthyedluri3351 Күн бұрын
😢😢😢😢😢😢😢
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Күн бұрын
Yesu is a not god
@rajya587
@rajya587 2 күн бұрын
Mary Rajeshwari sasidhar OSS Brodiepet Guntur kakani Thota francis xavier stall Girls High school christ star🇮🇱✝️✡👍💙🔥🙏🏻👍
@rajya587
@rajya587 2 күн бұрын
Mary Rajeshwari sasidhar OSS Brodiepet Guntur kakani Thota Maranatha ✡🇮🇱✝️💙🙏🏻🔥💚💫💥👍
@josephrajunandamuri2522
@josephrajunandamuri2522 2 күн бұрын
Song of the year🎊🎊🎊🎊
@swathichelle3491
@swathichelle3491 2 күн бұрын
❤❤❤❤
@umeshmiryala9568
@umeshmiryala9568 2 күн бұрын
🎉🎉🎉god bless you
@SrinuAjari
@SrinuAjari 2 күн бұрын
Jesus love me forever 😔😭🧎‍♀️👏🤲🤝🙏🙌🙇‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️🧎‍♀️👨‍👩‍👧‍👦😭😭😭😭😭😭😭😭😭😭
@ParuKursenga
@ParuKursenga 2 күн бұрын
Praise the Lord brother heart touching song e song vintu baga edachanu devudu memali devichunu gaka Amen
@bebirani5866
@bebirani5866 2 күн бұрын
❤❤❤❤❤❤
@NayomiR-g6r
@NayomiR-g6r 2 күн бұрын
Praise the Lord and nice music
@padmalathapadmalath5921
@padmalathapadmalath5921 2 күн бұрын
My fevaret song
@saikrishnakodiganti
@saikrishnakodiganti 2 күн бұрын
Really inspired with your words at the end sister .AMEN💚
@syamsikha9344
@syamsikha9344 3 күн бұрын
❤❤
@damodardamu2960
@damodardamu2960 3 күн бұрын
Super song
@kj88405
@kj88405 Күн бұрын
❤😊🎉
@soniyasoniya2459
@soniyasoniya2459 3 күн бұрын
✝️🛐
@IssakSeeram-o9t
@IssakSeeram-o9t 3 күн бұрын
Please.anna.track
@NARENDRA-t5k
@NARENDRA-t5k 3 күн бұрын
2025 lo
@karupatiakash1934
@karupatiakash1934 3 күн бұрын
దైవజనులు పాస్టర్ విలియం కేరి అన్న పాట బాగా రాసి చాలా చక్కగా పాడారు ఈ పాటకు అద్భుతమైన సంగీతం క్రిస్టఫర్ అన్న అందించారు అందరికీ వందనాలు🙏🙏
@sugunaleo9533
@sugunaleo9533 4 күн бұрын
Very nice song ❤❤
@UdayKumar-y4x
@UdayKumar-y4x 4 күн бұрын
Translate to kannada 🙏🙏🙏
@priyarao7528
@priyarao7528 4 күн бұрын
Amen 🙏Amen🙏🙏🙏 daddy❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏👏🦋🦋🦋🦋💐💐💐💐💐💕💕💕💕👑👑👑👑👑
@paderutribalculture777
@paderutribalculture777 4 күн бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న పాట చాలా చాలా అద్భుతంగా ఉంది అన్నా, మా బ్రతుకులో వెలుగు నీవేనయ్యా ఎన్నెన్ని కష్టాలు ఎదురైనను నా బ్రతుకులో వెలుగు నీవేనయ్యా 💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@Vijayanu140
@Vijayanu140 4 күн бұрын
క్రీస్తు విగ్రహంను ఈ వీడియో లో ఎందుకు కంటిన్యూగా చూపిస్తున్నారు వేరే లోకేషన్ చూపించoడి
@Prasanna-s8f
@Prasanna-s8f 4 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉olivia obadish🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@guravayyamacharlla3506
@guravayyamacharlla3506 4 күн бұрын
సర్వోన్నతుడైన దేవునికే మహిమ కలుగును గాక ఇజ్రాయిల్ తాతగారికి ప్రత్యేక వందనాలు చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది తాత గారిని చూసి ఇజ్రాయిల్ దైవ జనులకు ఎంతోమంది సేవకులను గా తీర్చిదిద్దుతున్న దేవుని పనివాడు నీకు ప్రత్యేకమైన వందనాలు😢🙏 ఈ కొత్త సాంగ్ ద్వారా ఇజ్రాయిల్ తాతను చూసినందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను
@KishorPogula-p7o
@KishorPogula-p7o 4 күн бұрын
ఈ పాట వింటే ఎంత హాయిగా ఉంటుందో క్రిస్మస్ వచ్చినట్టే ఉంటుంది
@jowtyjoty1718
@jowtyjoty1718 4 күн бұрын
🙏🙏🙏👌👌👌
@PhilipYannam
@PhilipYannam 4 күн бұрын
Praise the lord brother. God bless you all. Thanks for giving this kind of songs for us.
@Nissi-v3n
@Nissi-v3n 4 күн бұрын
Superb song
@yashodhagnmnursing1484
@yashodhagnmnursing1484 4 күн бұрын
Supar bro god bless you
@johndonaka4502
@johndonaka4502 4 күн бұрын
2025 January listeners❤
@KristuVarakumar
@KristuVarakumar 4 күн бұрын
Super song Hema chender garu chala Baga padaru💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@Pastor-VijayKumar-UBChurch
@Pastor-VijayKumar-UBChurch 5 күн бұрын
May the grace of Jesus Christ be with you always thalli. Keep singing for Jesus
@VanithaAre
@VanithaAre 5 күн бұрын
,,ప్రభువా నువ్వే నా ఆధారం,, నా మార్గం,, నా ధైర్యం,, నా బ్రతుకు,,, నా సమస్తం నువ్వే నా తండ్రి 🙏చాలా నచ్చింది ఈ సాంగ్,, ప్రణానికి హాయిగా గా వింటుంటే,,, శ్రీరామ్ చంద్ర గారు బాగ పాడారు,,,
@satyanamala596
@satyanamala596 5 күн бұрын
08.01.2025
@KristuVarakumar
@KristuVarakumar 5 күн бұрын
Yennisarlu venna venalanepinche super song Hemachender superga padaru
@LaxmanLaxman-x4q
@LaxmanLaxman-x4q 5 күн бұрын
Gesus full song
@Stalin-e9n6m
@Stalin-e9n6m 5 күн бұрын
తండ్రి నీకు స్తోత్రం తండ్రి నీ కృపా నాకు కాలాలి తండ్రి