Latest Telugu Christian song 2023 "DAVALA VARNUDA" Sharon Philip,JK Christopher,William Carey

  Рет қаралды 140,359

JK Christopher OFFICIAL

JK Christopher OFFICIAL

Күн бұрын

Пікірлер: 99
@honey.official1645
@honey.official1645 Жыл бұрын
ధవలవర్ణుడా నా ప్రాణ ప్రియుడా వర్ణనకందని అతిశ్రేష్ఠుడా ఆరాధింతును నిను మనసారా అత్యున్నతమైన కృప పొంద (2) అతి కాంక్ష నీయుడు నా యేసయ్య (2) " ధవళ " అలజడి రేగిన నా నావలో నీ శాంతి నే చూచితిని అవమానము లో అండగ నిలిచిన ఆశ్రయుడవు నీవయ్య పరిమలింప చేసితివి నీ స్నేహ బంధం విలువైన నీ త్యాగముతో చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడిచి నేనుండలేను (2) " ధవళ " నిలకడ లేని నా హృదిలో నీ వాక్యమే స్థిర పరచెను నిందల పర్వములో నా తోడు నిలిచిన నా ధైర్యం నీవయ్య పదిలమైతిని నీ మదిలో నేను పరిశుద్ధుడా నా యేసయ్య చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను (2) " ధవళ " శిథిలము కాని సుందర నగరములో నీతో నేను జీవుంతును స్తుతి గానాలతో నిను కీర్తించుటయే నా జీవిత భాగ్యము స్థాపించి యున్నావు నా కొరకే నీవు నిత్య సీయోనును చేరాను నీ దరిని నీ ప్రేమ కోరి నిను విడిచి నేనుండలేను " ధవళ "
@iosgamerrobby474
@iosgamerrobby474 Жыл бұрын
Nice song
@srinuvikkirthi3614
@srinuvikkirthi3614 6 ай бұрын
@ramanakapurapu216
@ramanakapurapu216 Жыл бұрын
నాకు మెలోడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం అన్నయ్య
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 Жыл бұрын
ఫిలిప్స్ షారోన్మేడం గారు గుడ్ సాంగ్స్ ఏసు ప్రభు సాంగ్ వెరీ గుడ్ మార్నింగ్ థాంక్యూ బంగారం సూపర్ స్టార్ 🔯
@ramaraonakka9975
@ramaraonakka9975 Жыл бұрын
J.k brother music always super
@dgchristianvideostationery
@dgchristianvideostationery Жыл бұрын
DAVALA VARNUDA - Really Impressive SONG... Thank God.
@sappogurajesh7947
@sappogurajesh7947 Жыл бұрын
Wonderful
@KannepoguSuresh-p5c
@KannepoguSuresh-p5c Жыл бұрын
Good
@Rajkumar-hd4fe
@Rajkumar-hd4fe Жыл бұрын
యేసు క్రీస్తు నామములో శ్రేష్టమైన ప్రశస్తమైన సిస్టర్ గారికి వందనములు ఈ పాట ఎన్నిసార్లు వీన వినాలనిపిస్తుంది ... దేవుని కి మహిమ కలుగును గాక.... దేవుడు మీకు ఇచ్చిన స్వరము బట్టి దేవుని స్తుతిస్తూ నము.... thank you lord Jesus Christ...... thank you Jesus
@honey.official1645
@honey.official1645 Жыл бұрын
Ptl 🙏 sister
@joeldanielministries9068
@joeldanielministries9068 Жыл бұрын
wow.....what a song....what a voice....what a music....అద్భుతంగా పాడారు.....evergreen song.....evergreen music....evergreen passion for lord jesus christ....thanks క్రిస్టోఫర్ అన్నా.....షారోన్ అక్కా.....god bless sponsers also.....ప్రభు యేసుకే ఘనతా.....మహిమా....స్తుతి.... యుగ యుగములకు కలుగును గాక....😭😭😭😭😄😄👏👏👏👏👍👍👍♥️♥️💖💖💖🌹🌹✝️✝️✝️💟💟⛪⛪🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿💐💐🌹🌹💯💯🥰🥰💥💥💥💥💥💥💥
@RajeswariMule
@RajeswariMule Жыл бұрын
ప్రైస్ ది లార్డ్
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 Жыл бұрын
Ilove షారోన్ ప్రియా గుడ్ song
@sreejayachristy2433
@sreejayachristy2433 Жыл бұрын
🥰🥰👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻excellent
@nirmalalingalagari9174
@nirmalalingalagari9174 Жыл бұрын
నిను స్తుతియించటే నా జీవిత.భాగ్యము! ఆరాదింతును నిను మనసారా! ❤
@ravitajitaji7145
@ravitajitaji7145 Жыл бұрын
Glory to god
@abhilashabarigela
@abhilashabarigela Жыл бұрын
PRAISE THE LORD✨ ధవళవర్ణుడా నా ప్రాణ ప్రియుడా వర్ణనకందని అతి శ్రేష్ఠుడా ||2|| ఆరాధింతును నిను మనసారా అత్యున్నతమైన నీ కృప పొంద||2|| అతికాంక్షణీయుడు నా యేసయ్య ||2|| ||ధవళవర్ణుడా|| 1. అలజడి రేగిన నానావలో నీ శాంతి నే చూచితిని అవమానములో అండగ నిలిచిన ఆశ్రయుడవు నీవయ్య పరిమలింపజేసితివి నీ స్నేహ బంధంవిలువైన నీ త్యాగముతో చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను||2|| ||ధవళవర్ణుడా|| 2. నిలకడలేని నా హృదిలో నీ వాక్యమే స్ధిరపరచెను నిందల పర్వములో నా తోడు నిలచిన నా ధైర్యము నీవయ్య పదిలమైతిని నీ మదిలో నేను పరిశుద్ధుడా నా యేసయ్య చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను||2|| ||ధవళవర్ణుడా|| 3. శిధిలముకాని సుందర నగరములో నీతో నేను జీవింతును స్తుతి గానములతో నిను కీర్తించుటయే నా జీవిత భాగ్యము స్థాపించియున్నావు నా కొరకే నీవు నిత్య సీయోనును చేరాను నీ దరి నీ ప్రేమ కోరి నిను విడచి నేనుండలేను||2|| ||ధవళవర్ణుడా|| Dhavalavarnuda na prana priyuda Varnanakandani athi sreshtuda||2|| Aradhinthunu ninu manasara Athyunnathamaina nee krupa ponda||2|| Athikankshaniyuda na yesaiah ||2|| ||Dhavalavarnuda|| 1. Alajadi regina naa navalo ni shanti ne chuchithini avamanamulo andaga nilichina aasrayudavu neevaiah Parimalimjesithivi nee sneha bandam viluvaina nee tyagamutho Cheranu nee dari nee prema kori ninu vidachi nenundalenu ||2|| ||Dhavalavarnuda|| 2. Nilakadalenu naa hrudilo nee vakyame sthiraparachenu nindala parvamulo naa thodu nilichina naa dhairyamu neevaiah padilamaithini nee madhilo nenu parisudduda naa yesaiah Cheranu nee dari nee prema kori ninu vidachi nenundalenu ||2|| ||Dhavalavarnuda|| 3. Sidhilamukani sundara nagaramulo neetho nenu jeevinthunu sthuthi ganamulatho ninu keerthinchutaye naa jeevitha bhagyam sthapinchiyunnavu naa korake neevu nitya siyonunu Cheranu nee dari nee prema kori ninu vidachi nenundalenu ||2|| ||Dhavalavarnuda||
@యేసుప్రభుతోజీవితం
@యేసుప్రభుతోజీవితం Жыл бұрын
6p
@rjohn1891
@rjohn1891 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@sheknawzia5299
@sheknawzia5299 Жыл бұрын
prise the lord Sister garu and brother garu nice song 🙏🙌🙌🙌🙌🙌👏💐💐💐
@pastorpremsagar4348
@pastorpremsagar4348 Жыл бұрын
అన్నా సాంగ్ సూపర్ గా ఉంది అన్న చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక
@gurramprasanth4380
@gurramprasanth4380 Жыл бұрын
Song chala adbuthamuga vundhi yesu kristhu namamulo ayanake mahima kalgunukaka amen halleuaiah 🙏🏻🙏🏻
@lakshmanraothadepalli9017
@lakshmanraothadepalli9017 Жыл бұрын
Praise the LORD sister and sir 🙏🙏🙏
@mandapallivenkatarao9436
@mandapallivenkatarao9436 Жыл бұрын
Sahodari garu Song super well sund ..good .very nice..God bless you
@motapothula7
@motapothula7 Жыл бұрын
దీనస్తుతి రచనరాగం షాలోమ్ సిస్టర్ గాత్రం jkc గారి సంగీతం 😍😍😍 🙌🙌 హల్లెలూయ
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 Жыл бұрын
షా రోన్ పి లీ ప్ గుడ్ సూపర్ సాంగ్
@rideforChrist
@rideforChrist Жыл бұрын
God bless you sister🙏
@sahuvemuri2224
@sahuvemuri2224 Жыл бұрын
Praise the lord
@lingalajosephine8972
@lingalajosephine8972 Жыл бұрын
Suuuper ga vundhy bro song n music
@Praveen0729
@Praveen0729 Жыл бұрын
Song chala bagundhi, praise the lord
@ntgdoing
@ntgdoing Жыл бұрын
Very nice singing sister God bless you 👍🙏
@rjohn1891
@rjohn1891 Жыл бұрын
పాట చాలా బాగుంది సిస్టర్
@surajgipson913
@surajgipson913 Жыл бұрын
Wating anna💕💕
@rachurimanohat5846
@rachurimanohat5846 Жыл бұрын
Beattful song
@manikumarmunakala8686
@manikumarmunakala8686 Жыл бұрын
❤️❤️❤️
@jadalavanya444
@jadalavanya444 Жыл бұрын
Superb sister.nice singing
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍
@phinehas3712
@phinehas3712 Жыл бұрын
Such a beautiful song....
@kavalisupriya2255
@kavalisupriya2255 Жыл бұрын
Amen 🙏
@prasadsudha3495
@prasadsudha3495 Жыл бұрын
Beautiful song 🎵 💐💐💐
@anandamsurna4124
@anandamsurna4124 Жыл бұрын
Nice sir.praise to God.
@DileepKumar-cg1rt
@DileepKumar-cg1rt Жыл бұрын
Praise the lord brother 🙏 nice lyrics and wonderful song
@vinayakumarbonagiri863
@vinayakumarbonagiri863 Жыл бұрын
🙏
@pavithrapavi7113
@pavithrapavi7113 Жыл бұрын
Super song anna
@TLGF_Officials
@TLGF_Officials Жыл бұрын
Glory to the lord. Excellent song
@keerthicse9946
@keerthicse9946 Жыл бұрын
Praise the lord 🙏🙏 Nice song 👌
@bujjikondeti1442
@bujjikondeti1442 Жыл бұрын
Nice super
@tgppavan
@tgppavan Жыл бұрын
Super excellent job
@srikanthgangoli4159
@srikanthgangoli4159 Жыл бұрын
BLESSED SONG ♥️🙌🏻✝️🙇🏻
@jamesdakarapu7974
@jamesdakarapu7974 Жыл бұрын
Super...... Anna.
@sundarsunilkumarpidaparthi4002
@sundarsunilkumarpidaparthi4002 Жыл бұрын
🙌🙏
@yakobmadhura1877
@yakobmadhura1877 Жыл бұрын
Praise the Lord amen
@spananni3692
@spananni3692 Жыл бұрын
Nice song
@kudukurusuneethasuneetha1931
@kudukurusuneethasuneetha1931 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏💐💐
@bangarubalakumari6085
@bangarubalakumari6085 Жыл бұрын
Track pls sister
@p.hannukah4939
@p.hannukah4939 Жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏👏👏👏
@balrammasih17
@balrammasih17 Жыл бұрын
God bless you sis. Nice song
@AshokKumar-iz1fy
@AshokKumar-iz1fy Жыл бұрын
God bless you all of you
@nagabathulachinna5413
@nagabathulachinna5413 Жыл бұрын
Praise the god 🙏
@chinnamhansraj
@chinnamhansraj Жыл бұрын
Blessed to hear wonderful worship song on this special day
@devidchadalavada3484
@devidchadalavada3484 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jesuswithyou5421
@jesuswithyou5421 Жыл бұрын
Happy new year annaya
@swarnasagar2918
@swarnasagar2918 Жыл бұрын
PRAISE THE LORD! 🙏🙏🙏
@suneelbudde3312
@suneelbudde3312 Жыл бұрын
Praise the lord brother and sister Happy new year
@hindijichannel
@hindijichannel Жыл бұрын
Super
@n.rajasekharnayakanti7405
@n.rajasekharnayakanti7405 Жыл бұрын
Praise the lord Happy New Year 💐
@balamaniramakuri1845
@balamaniramakuri1845 Жыл бұрын
Praise the lord brother...wonderful lyrics and music 🙏...Happy new year 🎉
@NaveenPuttiOFFICIAL
@NaveenPuttiOFFICIAL Жыл бұрын
Excellent Anna...
@anandraoanand3778
@anandraoanand3778 Жыл бұрын
Praise the lord brother, wonderful song brother 🙏
@ponnapallisangeetha7635
@ponnapallisangeetha7635 Жыл бұрын
Wonderful composition brother. May God bless all the team abundantly🙏
@KKumar-wk4ki
@KKumar-wk4ki Жыл бұрын
Praise the Lord akka and anna🙏
@deevenavelpula7607
@deevenavelpula7607 Жыл бұрын
Praise the lord brother🙏🙏....Very excellent song....nice singing by Sharon akka.... 👍 wonderful melody music by jk Christopher anna👍🙂... HAPPY NEW YEAR TO ALL..
@vijjuvijay5646
@vijjuvijay5646 Жыл бұрын
Praise the lord Prosperous happy new year
@doddasrinu
@doddasrinu Жыл бұрын
💖💙💗💗happy new year 2023 💖💖
@bangarubalakumari6085
@bangarubalakumari6085 Жыл бұрын
Super song but we want track sister please
@kotapraveen4867
@kotapraveen4867 Жыл бұрын
Nice melody super song
@bethelmelodiesvizag4012
@bethelmelodiesvizag4012 Жыл бұрын
Excellent music, meaning full lyrics, superb singing sister. Whenever we listen to this song, fills us with heavenly joy. All glory be to our Lord Jesus.
@bangarubalakumari6085
@bangarubalakumari6085 Жыл бұрын
Song super sister but we want song track please
@jessyaramandla487
@jessyaramandla487 Жыл бұрын
praise GOD Israelu ayyagaru wonderful lyrics thank you jkc and sharon sister
@devanandsaragonda8023
@devanandsaragonda8023 Жыл бұрын
మంచి పాట
@hosannajayakumar7110
@hosannajayakumar7110 Жыл бұрын
Happy new year Andi 🎉🎊
@mprabhakar2132
@mprabhakar2132 Жыл бұрын
Happy New year 🎉 ✨️
@Tagooravi
@Tagooravi Жыл бұрын
Mi compose ki DSP Kuda saripodu Nice compose
@PrinceCephas-un9nh
@PrinceCephas-un9nh Жыл бұрын
❤ great voice
@BALU........
@BALU........ Жыл бұрын
Happy new year anna...💐💐💐....🙏🙏🙏
@doddasrinu
@doddasrinu Жыл бұрын
👍
@sunithadinesh1124
@sunithadinesh1124 Жыл бұрын
Please post lyrics please 🙏🙌
@5starsjbwc132
@5starsjbwc132 Жыл бұрын
Sister idi mee voice laga ledu kani song super
@hnh396
@hnh396 Жыл бұрын
అదేంటీ మీలో ఇంకా మార్పురాలేదా మేడమ్? చూసీ కూడా చూడనట్లు నటిస్తున్నారా?? మేము కూడా పాట విన్నట్లు నటిస్తాం కానీ వినము...ముసుగు ధరించి పాడే వరకూ ..మీలో మార్పు వచ్చే వరకూ...
@abhinissi8
@abhinissi8 Жыл бұрын
Mundu Nev natinchadam aapu
@ruthunaturey2420
@ruthunaturey2420 Жыл бұрын
Praise the lord
@iosgamerrobby474
@iosgamerrobby474 Жыл бұрын
Nice song
@devaramesh2359
@devaramesh2359 Жыл бұрын
Praise the Lord 🙏amen Very nice 👌song
@vinayakumarbonagiri863
@vinayakumarbonagiri863 Жыл бұрын
🙏
@sunithadinesh1124
@sunithadinesh1124 Жыл бұрын
Blessed and beautiful song 🥰🙌🙏
@Karuna6947
@Karuna6947 Жыл бұрын
Happy New Year 🎉
@ignitemusic6962
@ignitemusic6962 Жыл бұрын
Praise the lord
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 199 МЛН
If people acted like cats 🙀😹 LeoNata family #shorts
00:22
LeoNata Family
Рет қаралды 34 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 19 МЛН
United - சிறப்பான ஆராதனை கண்டிப்பாக பார்க்கவும் , Great work by God's Music
18:41
திரளான சாட்சிகள் - Great Cloud of Witness
Рет қаралды 1,2 МЛН