Thanks a lot for the video I couldn't come to shashti this year but watching this video made me feel so happy 🙏🙏 Om Sri Subrahmanya Swamye Namah
@lokiphilosophies480Ай бұрын
Good information, blood thickness thagginchukovadaniki donate cheyocha sir ?
@VakalayaGamidiАй бұрын
🙏
@Satya-kb8vpАй бұрын
Thanks for the awareness madam👍
@Vinutan04Ай бұрын
Nice 👍
@sarveshbabu369Ай бұрын
ధన్యవాదములు
@krishnachaitanya5539Ай бұрын
Nice 👍
@sarveshbabu369Ай бұрын
ధన్యవాదములు
@siripurapurajababu5795Ай бұрын
Very nice 👌
@sarveshbabu369Ай бұрын
ధన్యవాదములు సర్పంచ్ గారు
@tulugusuresh869Ай бұрын
Super anna sarvesh anna❤
@sarveshbabu369Ай бұрын
❤
@narasimharaok599Ай бұрын
స్వామివారి ఆశీస్సులతో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మనసారా కోరుకుంటూ మీకు అనేక అనేక మంగళా శాసనాలు
@sarveshbabu369Ай бұрын
జై శ్రీమన్నారాయణ❤
@naninanidkvnaninanidkv8030Ай бұрын
ప్రతి స్వార్థపరుడు ఎక్కువ కాలం బతకాలి అనుకునేవాడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి
@sarveshbabu369Ай бұрын
అయితే మీ దృష్టిలో నేను కచ్చితంగా స్వార్థపరుడనే. ఎందుచేతనంటే.... నేను మన పూర్వీకుల లాగా భగవంతుడు మానవులకు ఇచ్చిన 120 సంవత్సరాల ఆయుర్దాయం మొత్తం పరిపూర్ణమైన ఆరోగ్యంతో మరియు జ్ఞానంతో జీవించాలని మన పూర్వీకులు లాగా ప్రతి ఒక్కరూ నాలుగైదు జనరేషన్స్ ని చూడాలని తాతలు ముత్తాతలు మనవళ్ళకి వాళ్ళ అనుభవాలను, జ్ఞానాన్ని పంచాలని ఆ జ్ఞానంతో మన భావితరాల ఆరోగ్యంతో సంతోషంతో జీవించాలని అలాంటి పూర్వ వైభోగం మరలా తిరిగి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సర్.... అందుచేత నేను స్వార్థపరుడనే
@ArvindacupunctureАй бұрын
INFINITE UR
@sarveshbabu369Ай бұрын
అంత పెద్ద మాటలొద్దు ఊరుకోండి. గురువుగారు మీరే మాకు ఆదర్శం
@PrakashBodavulaАй бұрын
I appreciate your work and humanity towards society sarvesh babu garu
*your commitment to the social welfare and particularly to the welfare of Hindu society is admirable.. Good luck and keep it up*
@sarveshbabu3692 ай бұрын
ధన్యవాదములు🎉❤
@PrakashBodavula2 ай бұрын
Very good work sarvesh babu garu it is very useful to so many members.marvelous work for society
@sarveshbabu3692 ай бұрын
ధన్యవాదములు
@tulugusuresh8692 ай бұрын
❤
@sarveshbabu3692 ай бұрын
మన కోరుకొల్లు గ్రామ అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు కొన్ని వందల ఎకరాల భూములను తృణప్రాయంగా వదులుకున్నారు అటువంటి మహనీయులు పుట్టిన గడ్డపై పుట్టటం నిజంగా గర్వకారణం
@ChMadhavi-g3t2 ай бұрын
మన గ్రామం గురించి చాలా బాగా చెప్పావు అన్నయ్య. కోరుకొల్లు మన ఊరు అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది.
@sarveshbabu3692 ай бұрын
మన కోరుకొల్లు గ్రామ అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు కొన్ని వందల ఎకరాల భూములను తృణప్రాయంగా వదులుకున్నారు అటువంటి మహనీయులు పుట్టిన గడ్డపై పుట్టటం నిజంగా గర్వకారణం
@sarveshbabu3692 ай бұрын
అందరికీ నమస్కారం. మీరు కైకలూరు పరిసర ప్రాంతం వారు అయితే తప్పకుండా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభం భూయాత్