Very good work sarvesh babu garu it is very useful to so many members.marvelous work for society
@sarveshbabu3692 ай бұрын
ధన్యవాదములు
@tulugusuresh8692 ай бұрын
❤
@ChMadhavi-g3t2 ай бұрын
మన గ్రామం గురించి చాలా బాగా చెప్పావు అన్నయ్య. కోరుకొల్లు మన ఊరు అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది.
@sarveshbabu3692 ай бұрын
మన కోరుకొల్లు గ్రామ అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు కొన్ని వందల ఎకరాల భూములను తృణప్రాయంగా వదులుకున్నారు అటువంటి మహనీయులు పుట్టిన గడ్డపై పుట్టటం నిజంగా గర్వకారణం
@YuvaKishore2422 ай бұрын
*your commitment to the social welfare and particularly to the welfare of Hindu society is admirable.. Good luck and keep it up*
@sarveshbabu3692 ай бұрын
ధన్యవాదములు🎉❤
@sarveshbabu3692 ай бұрын
అందరికీ నమస్కారం. మీరు కైకలూరు పరిసర ప్రాంతం వారు అయితే తప్పకుండా ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శుభం భూయాత్
@sarveshbabu3692 ай бұрын
మన కోరుకొల్లు గ్రామ అభివృద్ధి కోసం ఎందరో మహానుభావులు కొన్ని వందల ఎకరాల భూములను తృణప్రాయంగా వదులుకున్నారు అటువంటి మహనీయులు పుట్టిన గడ్డపై పుట్టటం నిజంగా గర్వకారణం