సరిగ్గా ఒరిజినల్ ఆయన మన్స్మృతి చదవమని అప్పుడు చెప్పమనండి అలా వివక్ష వుంటే ఝాన్సి లక్ష్మి భాయ్ యుద్ధం ఇలా చేసేదో మిత్రమా
@harshalathachiranjeevi27203 күн бұрын
Recent ga sanathana dharmam meedha gonthu chinchukunna vadiki pampandi ee video. Budhi vasthundhi.
@gunjapadugumahender2064 күн бұрын
Tq బ్రహ్మానందం గారు మీలాంటి గొప్ప పేరున్న వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషం ఎందుకంటే ఇప్పుడున్న యువత మందర్మశాస్త్రం అంటే ఒక బుక్ అని కాకుండా అదొక హిందువులకు సంబంచిన గొప్ప ఆచారంగా భావిస్తున్నారు. అందులోని లోటుపాట్లను అగ్యనం లో ఉన్న ప్రజలకు విస్తరిస్తున్న మీకు శతకోటి వందనాలు
@Vivasvanth5 күн бұрын
Superb speeech
@SahasChoppala7 күн бұрын
Undevelopment of india is due to HINDUISM
@bhanukumarchitteti21747 күн бұрын
Sir 🎉 😊🙏🙏🙏come, come, GO AHEAD sir , sc st bc minority and poor and all women unity jindabad , jindabad Savitri bhai , jindabad baba sahib 🙏🙏🙏🙏
@visweswararaogandem49397 күн бұрын
What is the hymn in Vedas in which it results in famine etc. if the women are allowed to have literacy and reading even Vedas?
@Bachalisrinu2 күн бұрын
మీరు మనుస్మ్రతి చదవండి ఒకసారి ?
@visweswararaogandem49392 күн бұрын
He refers it as per Vedas. Hear him carefully.@@Bachalisrinu
@Koteswarao-c6q8 күн бұрын
Ee upanyaasam 100 satam samardha neeyam, kadannavaadu vedhava
@surendrababu77849 күн бұрын
Jai bheem jai jai bheem jai Dr BR Ambedkar jai jai Dr BR Ambedkar garu ki
@trinathreddy16119 күн бұрын
బ్రహ్మానందం ప్రజాస్వామ్య రాజకీయాలలోకి వచ్చి, ఈ సమాజంలో ఈనాటికీ వున్న కొందరు మానవరూప వింతపశువులకి జ్ఞానబోధ చేస్తే మంచిది!😊
Society needs people like you sir, picchollandharini baagu cheyyaali.
@krishna-hindu10 күн бұрын
మను ధర్మ శాస్త్రం లో ఎక్కడా స్త్రీలు చదువ కూడదు అని లేదు ఉంటే చూపించి అప్పుడు మాట్లాడండి. హైందవ ధర్మాన్ని అణచివేyali, హిందువులు కులాల కి అతీతంగా ఒక్కటి avakudadu అనే కుట్ర తప్ప
@Bachalisrinu2 күн бұрын
అయితే నువ్వు మనుస్మ్రతి చదవలేదు అని అర్ధం అయింది ? హిందుమతంలో కులాలు తీసేస్తే ఎవడు ఆపిండు మిమ్మల్ని ?
@sunilkumardupakuntla883710 күн бұрын
When Manudharma has taught that about the women why the plight of women is same in non-hindus and across the world? Why other religions also practicied similar thing for ages? Savitri bhai pule has lived in times of manu? What manu has said are relavant for his times. In current times when people are not following it closely than how come that is reference for you? Means if you have mic in your had you can speak anything? Why are you calling out Manudharma explicitly? Did you get money from any missionary to talk like that? Do comedy on screen but not on stage.
@Bachalisrinu2 күн бұрын
ప్రపంచంలో ఉన్న స్త్రీలు భారతదేశంలో స్త్రీల లాగా లేరు. మనవు చెప్పినయే బ్రహ్మానందం గారు చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో కూడా మనువు చెప్పిన విధంగా పాటిస్తున్నారు కాబట్టే ఆయన మాట్లాడటం జరిగింది ?
@krishnaiahpagilla258311 күн бұрын
Brahma ndam gari ki 🎉🎉🎉 Meelanti vallu must come forward to participate such programs
@annarapusurekha931912 күн бұрын
నేను 14 సంవత్సరాల నుండి ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ సంఘం నుండి ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుగా ఉంది మహిళలను చైతన్యపరిచే దిశగా పనిచేస్తున్న
నీలాంటి వాళ్లే ఆయనను ప్రశ్నిస్తున్నప్పుడు, ఆయన బ్రాహ్మిన్ వేదాలను తప్పుపట్టడంలో తప్పేముంది ? నువ్వు అసలు వేదాలు, మనస్ఫృతి ఆ బుక్కునైన కనీసం పట్టుకున్నావా ?
వేద కాలం నాటి పరిస్థితులే ఈనాటికి జరుగుతున్నాయనే కదా బ్రహ్మానందం గారు చెపుతున్నారు. అజ్ఞానంలో బ్రతికే మీలాంటి వాళ్ళని చైతన్యం చేస్తుండు.
@penumakabilvika248613 күн бұрын
I Love You Babbay😢
@baggaramana13 күн бұрын
Happy Republic Day🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏
@ravindermaharaj579913 күн бұрын
100% నిజాం సర్
@polevenkataiahkavi888114 күн бұрын
🙏👍🙏🙏
@PankuTrinadharao-e8y14 күн бұрын
Good Information sir
@suvarnakumari489014 күн бұрын
babu brahmi, first know the facts, don't blame sanathana dharma with ur half knowledge!
@Bachalisrinu12 күн бұрын
నువ్వు మనుస్మ్రతి చదివిన వాడివి కాదు, అసలు మనుస్మ్రతిలో ఏముందో తెలవదు నీకు ? హాఫ్ నాలెడ్జ్ ఆ, నీకు ఫుల్లు నాలెడ్జ్ ఉందా ?
@suvarnakumari489011 күн бұрын
హిందూ ధర్మంలో అదొక్కటే గ్రంథం కాదు, కొన్ని వేల గ్రంథాలు ఉన్నాయి. ఎవడో ఒక పనికిమాలిన వాడు మొదలు పెట్టాడని ప్రతి సెక్యులర్ గాడు, వామ పక్ష భావజాలంతో రగిలి సచ్చే వాళ్ళు ఇదొకటి పట్టుకుని వేలాడతా వుంటారు. ఎంతో మంది ఋషికలు ఉన్నారు పురాణాలలో. స్త్రీ అనేది కేవలం మగ వాడి ఎముక నుండి పుట్టింది, మగ వాడి కోసం, వాడి కోరికలు తీర్చటం కోసం మాత్రమే పుట్టింది అనే పనికిమాలిన సిద్ధాంతాలు నా హిందూ ధర్మం లో ఉండవు. వాడు వీడు చెప్పింది కాకుండా, ప్రామాణిక గ్రంథాలు నువ్వు చదివి తర్వాత మాట్లాడు!
@puranamvenkatasaimohankris932114 күн бұрын
మనుధర్మ శాస్త్రము కలియుగానికి కాదు వారి కి అది తెలియదు తెలిసిన cheppru.యందు కంటే మొత్తం చదివితే అప్పుడు తెలుస్తుంది ఏ యుగానికి ఏ ధర్మ శాస్త్రం అనేది
@Bachalisrinu12 күн бұрын
మొత్తం మనుస్మ్రతి చదివారు కాబట్టే దాంట్లో ఉన్న మూఢత్వాన్ని ప్రశ్నిస్తారు ? యుగాల పేరుతో స్త్రీలకు హక్కుల నిషేధించిన ఏ గ్రంథమైనా అది పనికిమాలిన గ్రంథమే.
@tanetisubhashini-ym6ru14 күн бұрын
Excellent Brahmanamdam garu
@Mchowdhary99914 күн бұрын
స్త్రీ ని వేశ్యగా ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవాలని మీ మతం లో ఉంది. మేము స్త్రీ నీ దేవతగా పూజిస్తాం. చదువుల తల్లి సరస్వతి కూడా స్త్రీ నే కదరా కుక్కల్లారా
@Mchowdhary99914 күн бұрын
మతం మారిన నంజ కొడ్కులు చచ్చిన శవానికి మొక్కటం ఆపందిరా
@Mchowdhary99914 күн бұрын
అందుకే మేకు లు కొట్టింది
@Bachalisrinu2 күн бұрын
ఇందులో మీ యేసు గురించి ఉందా ?
@Mchowdhary99914 күн бұрын
ఒక కుక్క మొరిగితే చచ్చిన పశువులని తినే కుక్కలు కూడా మొరుగుతున్నాయి.
@Bachalisrinu14 күн бұрын
@@Mchowdhary999 మీలాగా ఇంట్లోకి పంపి బయట కాపలా కాసే సంకరజాతి కాదుగా ? మేము చచ్చిన పశువులను తిన్నే భారతీయులం.
@SADESATISHKUMARSsk11 күн бұрын
చరిత్ర చదువు
@jhansi574311 күн бұрын
నీ సనాతన ధర్మం ప్రకారం నీ అక్కను/ నీ చెల్లిని /నీ బిడ్డను జోగినిని చేస్తావా?
@krishnaraokasturi251214 күн бұрын
It seems he doesn't understand the manudharma properly
@Bachalisrinu14 күн бұрын
స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం తెలియని మీలాంటి వాళ్ళకు ఆయన చెప్పేది రుచించదు ?
@ravikumarbula798115 күн бұрын
బ్రహ్మి జీ what you said is 100/ right sir..Tq
@rameshkanuku440715 күн бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పారు సార్ 👌🙏
@baludarla273615 күн бұрын
Veerandaru njm ga book chadivaraa ? Chadavakundaa anni sollu nduku chebutaaru nenu chadivaa
@Bachalisrinu14 күн бұрын
బ్రహ్మానందం గారు అది చదివారు కాబట్టే అందులో ఉన్న మూఢత్వాన్ని ప్రశ్నించారు. నువ్వు చదివినా నీకు తప్పుగా కనపడటం లేదంటే ? నీకు స్వేచ్ఛ, సమానత్వం, అంటే తెలియదు. మానవత్వం ఏ మాత్రం నీకు లేదు అని అర్థం ?
@thulasinathvaddepuri719015 күн бұрын
👏👏👏
@ksenaanaik16 күн бұрын
మణుధర్మం వేరు సనాతన ధర్మం వేరు ఏమో
@Bachalisrinu15 күн бұрын
ఇంకా నయం హిందూ ధర్మం వేర్ అనలేదు ?
@vinodkumar-nx2mq16 күн бұрын
your correct. ....sir. ....👍👍👍👍
@ఉదయశంకర్-ఫ4డ16 күн бұрын
వేదాలు స్త్రీలు ముట్టుకోకూడదు అని ఏ స్మృతిలో చెప్పారు బ్రహ్మానందం గారూ? సకల వేద విద్యలు నేర్చిన మైత్రేయి, గార్గేయి లాంటి స్త్రీలు వేద కాలంలోనే ఉన్నారు. మధ్య యుగాలలో వచ్చిన కొన్ని మార్పులను (అప్పటి పరిస్థితులకు అనుగుణంగా) పట్టుకొని, స్త్రీలు వేదం చదవరాదు అని చెప్పినట్లు భావిస్తారా?
@Bachalisrinu16 күн бұрын
బ్రహ్మానందం గారు మనుస్మ్రతి అని చెప్తుంటే, నువ్వేమో ఏ స్మ్రతి అని అడుగుతవ్ ఏంది?
@ఉదయశంకర్-ఫ4డ16 күн бұрын
మను స్మృతికి వక్ర భాష్యం చెప్పి విమర్శలు చేసే మేధావులారా! ఇతర మతాలలో స్త్రీలను ఎంత నీచంగా చూస్తున్నారో మీకు తెలియదా? స్త్రీని అమ్మవారిగా, ఆదిశక్తిగా కొలిచే సంస్కృతి సనాతన ధర్మంలో ఉంది.
@Bachalisrinu16 күн бұрын
@@ఉదయశంకర్-ఫ4డ నువ్వు మనుస్మ్రతి చదవవు, చదివిన వాళ్ళు చెప్తే నీకు అర్థం కాదు ? ఆదిశక్తి, పరాశక్తి అనే అంటున్నావు కదా ఏ వేదంలో ఉంది అలా అని ?
@mediatalks799816 күн бұрын
All are not equal
@Bachalisrinu2 күн бұрын
ఇలా అంటున్నారు కాబట్టి, ఇరాన్ నుంచి వలస వచ్చిన బాపనోళ్ళని ఇరానికి పంపిస్తాం ?
@bsr194717 күн бұрын
బైబిల్.. Valla vayavarusu.. లేకుండా.. Batukutunaru.. Vari.. సంస్కృతి
@Bachalisrinu17 күн бұрын
@@bsr1947 క్రైస్తవుల బైబిల్ గురించి నీకెందుకు గాని, నీ మత గ్రంథంలో ఏముందో ఫస్ట్ అది చదవరాదు. అది చదవడం చేతకాదు గాని పక్క వాడి మత గ్రంథం చదవకుండానే పిచ్చిపిచ్చి కామెంట్లు పెడతవ్ ?
@bsr194717 күн бұрын
@100telugunews ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ లాంటి ఎదవలే విలువ లేని వారే భారతీయులకు పుట్టి భారతదేశం తిట్టి ఎదవలు సమాజం ఎందుకు పాడైపోతుంది అది ఆలోచించి మాట్లాడండి మీ ముద్దులు పెట్టుకుంటాం అని చెప్పే కేరళ నా తల్లి పేరు చెప్పుకొని నా తండ్రి పేరు చెప్పుకోలేను వ్యవస్థలో మీరు బతుకుతున్నారు
@Indianindian-i8i17 күн бұрын
Excellent speech by Brahmanandam garu
@gurubrahmama220417 күн бұрын
మీ బోటి అజ్ఞాని బోధనల వల్లే మన హిందూ సమాజం మతమార్పిడులకు గురి అవుతున్నది. చదువుకున్న మూర్ఖుల వలె మాట్లాడకు. ఒక ఆది శంకరాచార్యులు. ఒక వివేకానందులవారు. దయానంద స్వామి సరస్వతి. ఇలా ఎందరో మహానుభావులు భారతదేశానికి విశ్వ గురువులుగా. దిక్సూచి అయ్యారు. ప్రతి ఒక్క జ్ఞాని. వారి వలె. దేశ శ్రేయస్ కు పాటుపడాలి కానీ. నీ బోధనలు ఏ విధంగా ఉన్నాయంటే దేశాన్ని ముక్కలుగా చేసే విధంగా ఉన్నాయి.. ఆత్మజ్ఞానం వేరు. మీది సంపాదన. జ్ఞానం. జ్ఞానమెరిగినవారు. లోకానికి జ్ఞానాన్ని అందించాలి గాని. పుట్టిన మాతృదేశాన్ని విమర్శించే విధంగా. ఎవరో కొందరు మూర్ఖుల వల్ల జరిగిన విధానాన్ని. ఇదే సాంస్కృతి అని చెప్పే మీ విధానం వాళ్ళకి మీకు తేడా లేదు 🙏🙏🙏
@Bachalisrinu17 күн бұрын
బాపన మత గ్రంథాలకు దేశానికి ఎలాంటి సంబంధం లేదు ? బ్రహ్మానందం గారు చెప్పడంలో ఎలాంటి తప్పులేదు. తప్పుని తప్పు అని చెప్పిన మహా గొప్ప జ్ఞాని ఆయన. నీలాంటి మూర్ఖులకు ఆయన గొప్పతనం అర్థం కాదు ?
@gurubrahmama220417 күн бұрын
ఆ రోజుల్లో వేద జ్ఞానం. భగవద్గీత. అందరికీ అందే విధంగా అవకాశాలు లేకపోవడం వల్ల. జరిగిన ఈ అసమానతలు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ మనిషి సంస్కరింపబడటానికి. భగవద్గీత వేదాలే ప్రమాణం. వీటిని గుర్తించి మాట్లాడండి. 🙏
@ఉదయశంకర్-ఫ4డ16 күн бұрын
నిజం చెప్పారు.
@Bachalisrinu2 күн бұрын
అలాంటప్పుడు హిందూ మతాన్ని సంస్కరిస్థున్నాం అని ప్రకటన చెయ్యండి?
@mvsatyanarayana460517 күн бұрын
🙏🙌
@gurubrahmama220417 күн бұрын
బ్రహ్మీ గారు మీరు చదువుకున్న జ్ఞాని. కానీ మీరే అజ్ఞానంగా మాట్లాడకండి. మను ఆ యుగ ధర్మాన్ని బట్టి ఏముందో నాకు తెలియదు. ఫస్ట్ నాగరికత నేర్చుకునేటప్పుడు. ఆడమనిషి బయటికి వెళితే. రక్షణ ఉండేది కాదు కాబట్టి. అ కాలాన్ని బట్టి కొన్ని ఉంటే ఉండవచ్చు. కానీ వేదం మనకు ప్రమాణం. వేలంలో ఎక్కడ కూడా మీరు చిన్న తప్పును కూడా చూపించలేరు. వేదం చదివి మాట్లాడండి. అలాగే మన జీవనానికి. వేదం భగవద్గీత మన జీవనానికి. దిక్సూచిలు. పూర్వం పేదరికం వల్ల. కొన్ని కొన్ని అసమానతలు వల్ల. జరిగిన తప్పులే ఇవి కానీ. వీటిని అడ్డం పెట్టుకొని దేశ సంస్కృతి భగవద్గీత వేదాలని నిందించటం వారికి తగదు గుర్తుపెట్టుకోండి 🙏🙏
@Bachalisrinu16 күн бұрын
@@gurubrahmama2204 నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది బ్రాహ్మణ సంస్కృతి భారతదేశ సంస్కృతి కాదు ? మనుధర్మం నీకు తెలియదంటనావ్ చదువుకున్నాయని చెప్పినప్పుడు వినాలి కదా ?