సనాతన ధర్మ వికృత చేష్టలు గుర్తు చేస్తూ సంస్కరణల అవసరాన్ని గుర్తు చేస్తున్న బ్రహ్మానందం గారికి అభినందనలు 🙏🏽
@RAM-me5ye11 күн бұрын
ఏ మతం వాడైనా సరే కర్మ సిద్ధాంతం పాటించాల్సిందే
@Bachalisrinu9 күн бұрын
@@RAM-me5yeకర్మ సిద్ధాంతం పాటించాలి అనే వాడు ఎవడైనా మూర్ఖుడే ?
@RAM-me5ye9 күн бұрын
@@Bachalisrinu మీరంతా తప్పుడు పనులు చేసే పాపులు కదా అందుకే మీకు కర్మ సిద్ధాంతం నచ్చదు
@RAM-me5ye9 күн бұрын
@@Bachalisrinu అందుకేనేమో మిమ్మల్ని మీరు పాపులు గొర్రెలు అని చెప్పుకుంటారు?
@Bachalisrinu9 күн бұрын
@@RAM-me5ye మేము కర్మ సిద్ధాంతాన్ని నీ పాపాల సిద్ధాంతాన్ని అసలే నమ్మం. మేం బౌద్ధులం .
@vijjison243518 күн бұрын
నిజం చెప్పారు. సార్ చాలా ధైర్యంగా
@stalinjesus267518 күн бұрын
బ్రహ్మానందం గారి ప్రసంగం చాలామందికి కనువిప్పు కలిగించే విధంగా ఉంది.ఎంతో గంభీరంగా ఉంది.ఎంతో ఆదర్శవంతంగా ఉంది.మౌఢ్యులకు బుద్ధిని ప్రసాదిస్తుంది.ఆయన ఆలోచనా విధానం,భావ వ్యక్తీకరణ చాలా ప్రశంసనీయం.దేవుడు ఆయనను దీవించి ఆయనను దర్శించును గాక.
@pinjalavasu617813 күн бұрын
అవి ఎలా మూడనమ్మకాలో మీ కన్య మేరి మాత తనయుడు జీసస్ కూడా మూడ నమ్మకమే
@venkey277412 күн бұрын
@@pinjalavasu6178మీ రాముడు గుర్రం పక్కలో కౌసల్య పడుకుంటే ఒక రాత్రి మీ రాముడు పుట్టాడు తూ, ఇది మీ పురాణాలు ఉంది చదువు రా, ఎర్రి పప్ప, రామాయణం, మీ దేవుళ్ళని ఒక మహర్షి శాపం పెడితే, ఉచ్చ పోసుకున్నారు, అరేయ్ మీ దేవుళ్ళకంటే మహర్షి పవర్ full కదా రా, 😅😅 మీ దేవుళ్ళు week హ రా 😅 పురాణ పురుషా 😅
@KVSMPC11 күн бұрын
వస్తాము చెప్తే ఎందుకు మింగుడు పడుతలేదు 😂@@pinjalavasu6178
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
దురదృష్టం ఏమిటంటే సనాతన ధర్మాన్ని విమర్శించే వారు సత్యం తెలుసుకోలేరు. ఇతర మతాల జోలికి వెళ్ళలేరు. మరి ఈ కుహనా మేధావులకు కనువిప్పు ఎప్పుడు కలుగుతుందో.....!
@MRajini-tg7hw13 күн бұрын
సత్యం తెలుసుకోవాలి ప్రజలు చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి ప్రజలు బ్రహ్మా అన్నగారు మీరు సూపర్ సార్ థాంక్యూ
@venkateshwarlupittala921213 күн бұрын
బ్రహ్మానందం గారు హ్యాట్సాఫ్ మీరు నిజం చెబుతుంటే జీర్ణించుకోలేక ఆపుకోలేక కుమిలి పోతున్నవాళ్ళున్నారు
@Coolhunter-56014 күн бұрын
అద్భుతమైన విశ్లేషణ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@krishnaiahpagilla25834 күн бұрын
Brahma ndam gari ki 🎉🎉🎉 Meelanti vallu must come forward to participate such programs
@chmanicharan571911 күн бұрын
గౌరవం సినీ నటులు బ్రహ్మానందం గారు మనుధర్మ శాస్త్రం గురించి చాలా వివరించి మాట్లాడారు మనుధర్మ శాస్త్రం లో ఉన్న స్త్రీల పట్ల ఉన్న వివక్ష గురించి వివరించినందుకు శతకోటి పాదాభివందనాలు ఇంకా భారతదేశంలో కుల వివక్ష కొనసాగుతుంది ఈ కుల వివక్ష పోవాలి రాజ్యాంగం గెలవాలి జై భీమ్ జై సావిత్రిబాయి పూలే జై జై భీమ్
@NadeemAzad-oy2ol11 күн бұрын
Brahmanandam Garu has great Social Knowledge and delivered Great Words
@ChinthaMadhuLyrics11 күн бұрын
వాస్తవాలు గొప్పగా చెబుతున్నారు సార్ ,మనుధర్మ శాస్త్రం నిజంగానే మానవత్వం లేని సమాజాన్ని సృష్టించడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తుంది. మీరు చాలా దైర్యంగా మాట్లాడారు.జైభీం సార్
@snraju780219 күн бұрын
మనుధర్మం లో ధర్మము లేదు
@thomasjefferson406517 күн бұрын
There's no humanity in any religion 😂
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
మను ధర్మంలో నిక్కమైన ధర్మం ఉంది. ఎడారి మతాల ప్రలోభాలతో కళ్ళు మూసుకుపోయిన వారికి అది కనబడదు.
@SidhikShaik-u7b14 күн бұрын
అద్బుతమైన ప్రసంగం సార్
@YesurathnamJada10 күн бұрын
Good speech బ్రహ్మనందం garu🙏🙏
@rameshkanuku44078 күн бұрын
నిజాన్ని నిర్భయంగా చెప్పారు సార్ 👌🙏
@padmavathirapuri364219 күн бұрын
గ్రేట్ words 🙏
@auyoubalikhan373710 күн бұрын
Congratulations and Hattsup to Brahmanandam sir❤
@kjyothighubrah740420 күн бұрын
మీరు సూపర్ సార్ 💞
@anuragkandula19416 күн бұрын
Chala baga chepparu sir🎉🎉
@Rkv-k7r5 күн бұрын
Wonderful said sir 🙏
@universalmedia329715 күн бұрын
బ్రహ్మానందరెడ్డి గారు చెప్పింది 💯 కరెక్ట్..
@KishorePanthagani15 күн бұрын
మనదేశంలో మూర్ఖులు ఎక్కువ సార్ మీకు నా ధన్యవాదాలు
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
తెలుస్తూనే ఉందిగా.
@kukatikarubuchaiah419410 күн бұрын
ముర్కులు చైతన్యం కావాలి. ఆ అవసరాన్ని నొక్కి చెప్పిన బ్రహ్మానందం గారికి లాల్ సలాం.
@TelanganaTelangana-d7k17 күн бұрын
సూపర్ సార్
@penumakabilvika24866 күн бұрын
I Love You Babbay😢
@VijayReddy-gb5li19 күн бұрын
100% true... Child marriages were banned Sathi sahagamanam was banned..Britishers brought by a lot of reformations during their rule.
@vijaymarla360419 күн бұрын
Full support to you.
@tanetisubhashini-ym6ru7 күн бұрын
Excellent Brahmanamdam garu
@rameshbabu720616 күн бұрын
great. thanks for supporting for better society.
@rameshbabu720616 күн бұрын
thanks for uploader too.
@rambabumedi975819 күн бұрын
Super 👍 Sir
@JANGOLAESWARANNA-ev8zt16 күн бұрын
మనుధర్మశాస్రం కాదు అది పశుధర్మ శాస్రం.
@polevenkataiahkavi88817 күн бұрын
🙏👍🙏🙏
@jagadeeshsatarla248217 күн бұрын
Brahmanandam sir garini vimarsinchevaru nijam telusukovali
@IntenkiravikumarRavikumar17 күн бұрын
Super brammanandam sir
@TelanganaTelangana-d7k17 күн бұрын
చాలామందికి సనాతధనం ధర్మం గురించి తెలియదు ఇలా మీరు తెలియజేసినందుకు ముఖ్యంగా స్త్రీలకు మంచి మేలుకొలుపు సనాతన ధర్మ ఒక శాడిజం
@likhithsrinivas47434 күн бұрын
@@TelanganaTelangana-d7k fake god Jesus
@likhithsrinivas47434 күн бұрын
@@TelanganaTelangana-d7k Solar system planet Hindu god Jesus devudu Enti
@ravikumarbula79818 күн бұрын
బ్రహ్మి జీ what you said is 100/ right sir..Tq
@KVSMPC11 күн бұрын
సనాతన దర్మం లో మునిగి తేలుతున్న ప్రతి వెదవికి ఈ స్పీచ్ అంకితం 😂
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
సనాతన ధర్మం విలువ తెలియని నీలాంటి వాళ్ళ కన్నా వెధవలు ఎవరున్నారు? విమర్శ చేసేటప్పుడు కాస్త వొళ్ళు దగ్గర పెట్టుకోవాలి. సంయమనం పాటించాలి.
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
సనాతన ధర్మాన్ని విమర్శించే వారి కన్నా పెద్ద వెధవలు ఎవరుంటారు?
@srinivasyedla59122 күн бұрын
Wow Raja 👍 God bless 🙌 you Raja Good massage 💆♂️
@PraveenKrishna-y2m14 күн бұрын
You are very great sir and your speech also
@priyankasari984417 күн бұрын
సతీసహగమనం వల్ల కొంచెం ఇబ్బంది కాదు మాష్టారు అతీధారుణం నీకు ఇంకా చాలా దారుణమైన విషయాలు అంటరానితనం తక్కువ జాతివారు చదువుకోకూడదు వారిని ఊరికి దూరంగా ఉంచడం వాళ్ళు కనీసం ఉమ్ముకూడా ఊయకూడదు ఇటువంటి భయంకరమైన దారుణమైన పరిస్థితులు ఈదేశంలో ఎన్నో నిమ్నజాతి కన్యలను బ్రాహ్మణులు పాడుచేసి అనుభవించే దురాచారాలు దేవదాసీల పేరిట తక్కువజాతి స్త్రీలను అగ్రకులాల వారు శారీరకంగా అనుభవించడం ఇవన్నీ క్రిమినల్ కేసులు నమోదు చేయదగిన భయంకరమైన దారుణాలు ఈదేశంలో ఎన్నో రకాలుగా కులం పేరుతో మతం పేరుతో జరిగాయి ఇప్పటికైనా కొంచెం ఐనా తెలుసుకున్నందుకు సంతోషంగా ఉంది😢😢😭😪😭
@srinivaspedapudi72003 күн бұрын
Society needs people like you sir, picchollandharini baagu cheyyaali.
@thomasjefferson406517 күн бұрын
Brahmanandam Garu critically condemned the Brahminical Hindu community. You are great sir 🥇🏆👍
@thulasinathvaddepuri71908 күн бұрын
👏👏👏
@gchanti802117 күн бұрын
చాలా బాగా చెప్పారు సార్
@ravindermaharaj57996 күн бұрын
100% నిజాం సర్
@vinodkumar-nx2mq9 күн бұрын
your correct. ....sir. ....👍👍👍👍
@bhanukumarchitteti217416 сағат бұрын
Sir 🎉 😊🙏🙏🙏come, come, GO AHEAD sir , sc st bc minority and poor and all women unity jindabad , jindabad Savitri bhai , jindabad baba sahib 🙏🙏🙏🙏
@PankuTrinadharao-e8y7 күн бұрын
Good Information sir
@surendrababu77842 күн бұрын
Jai bheem jai jai bheem jai Dr BR Ambedkar jai jai Dr BR Ambedkar garu ki
@@samassociates956😅😅😅purana shrilu పురాణ స్త్రీలు అని నువ్వు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నావో వారి గురించి అవగాహన లేదు అని నువ్వు చెపుతున్నావు వారి తోట స్వయంగా మీ దేవుళ్ళు పడుకున్నారు వాళ్లతోటి వ్యభిచారం చేశారు వాళ్లతో పాపం చేశారు తూ, ఏంట్రా తెలిసేది
@Bachalisrinu12 күн бұрын
నీకుందా పురాణ కాలంలోనీ స్త్రీల గురించి అవగాహన ?
@visweswararaogandem493918 сағат бұрын
What is the hymn in Vedas in which it results in famine etc. if the women are allowed to have literacy and reading even Vedas?
@josephsunnyharsha729711 күн бұрын
100%
@Mchowdhary9997 күн бұрын
అందుకే మేకు లు కొట్టింది
@AbhilashSunny-w5t13 күн бұрын
Mari engel,s ki devuni ki manushulaku madhya varthulaki.
@Kota.ramu_6613 күн бұрын
మీరు కామెడీ అనుకున్న సార్... కానీ గొప్ప మేధావి.. మీరు 🙏🙏
@gsudhakar303215 күн бұрын
Super sir.... 👌👌👌
@Psk001112 күн бұрын
Me janma dhanyam sir🙏🙏
@MahendraKumar-zc3xx12 күн бұрын
Jai bheem🎉
@mahasrichannel445513 күн бұрын
Great sir🎉🙏 mee speech superab👌
@gurubrahmama220410 күн бұрын
ఆ రోజుల్లో వేద జ్ఞానం. భగవద్గీత. అందరికీ అందే విధంగా అవకాశాలు లేకపోవడం వల్ల. జరిగిన ఈ అసమానతలు జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ మనిషి సంస్కరింపబడటానికి. భగవద్గీత వేదాలే ప్రమాణం. వీటిని గుర్తించి మాట్లాడండి. 🙏
@ఉదయశంకర్-ఫ4డ9 күн бұрын
నిజం చెప్పారు.
@RAM-me5ye11 күн бұрын
ఒక మతాన్ని పొగడాలంటే మరొక మతాన్ని కించపరచాలి ఒక కులాన్ని పొగడాలంటే మరొక కులాన్ని కించపరచాలి అంతేగా ఇది చెప్పే బ్రహ్మానందం సినిమాలు లేక బయట కామెడీ చేస్తున్నాడు
@Bachalisrinu10 күн бұрын
వేదాలు చదివిన వాడివి కాదు, పురాణాలు చదివిన వాడివి కాదు, మనుధర్మం అంటే ఏంటో కూడా తెలియదు, నువ్వు కూడా బ్రహ్మానందం గారి మీద కామెంట్లు పెడుతున్నావ్ ?
బ్రహ్మానందం గారు హిందూ కాబట్టి హిందూ కల్చర్ గురించి మాట్లాడిండు. ఆయన ముస్లిం కాదు ముస్లిం కల్చర్ గురించి మాట్లాడడానికి ?
@Raja-xw8bw12 күн бұрын
@@Bachalisrinu అది కాదు పాయింట్, మాట్లాడితే వాళ్ళు తాట తీస్తారు
@Anilkumar_939011 күн бұрын
@@Raja-xw8bwippudu intlo samasya untte pakka intlo vaani intlo velli mee intlo kuda undi kada Ani aduguthara ra nee manadi oppukom pakka vala mida eduatham velli Turukoni madda siku
మనుధర్మ శాస్త్రము కలియుగానికి కాదు వారి కి అది తెలియదు తెలిసిన cheppru.యందు కంటే మొత్తం చదివితే అప్పుడు తెలుస్తుంది ఏ యుగానికి ఏ ధర్మ శాస్త్రం అనేది
@Bachalisrinu5 күн бұрын
మొత్తం మనుస్మ్రతి చదివారు కాబట్టే దాంట్లో ఉన్న మూఢత్వాన్ని ప్రశ్నిస్తారు ? యుగాల పేరుతో స్త్రీలకు హక్కుల నిషేధించిన ఏ గ్రంథమైనా అది పనికిమాలిన గ్రంథమే.
@RameshM-ks8kb11 күн бұрын
True. But, society has changed a lot since then. Whats the point of reiterating age old practices, just to satisfy the ego of some people. Better focus on wrong things happening in society today and the solutions for those issues.
@Bachalisrinu7 күн бұрын
@@RameshM-ks8kbస్త్రీలపై ఇంత ముందుకు జరిగిన, ఇప్పటికి జరుగుతున్న అన్యాయాలపై బ్రహ్మానందం గారు ప్రజల్ని చైతన్యం చేస్తుండు.
@ramasrinivaspolamuri986912 күн бұрын
Apputi paristitulu ela వుండేవి ఇప్పటి paristitulu ela vunnai ప్రతి vyakti తెలుసుకోవలి samajajamtho పాటుగా మనం కూడా మార్పు ravali inka కులం మతం gurinchi alochistu kurchokandi baga chaduvukunte ఇవన్ని వదిలేస్తారు