Пікірлер
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 Күн бұрын
🙏
@sathykammili4347
@sathykammili4347 Күн бұрын
సోదరిగారికి నమస్సులు నాపేరు సత్యవతి ఈ చరిత్రలు మసిపోకుండా భావి తరాలకు తెలవాలంటే ఒక్కో తరగతి లో ఒక్కో వంస చరిత్ర పెట్టాలి adi రాజకీయ నాయకులూకాదు విద్యశాఖకి తెలియ చేసుకుని విన్నపాలద్వారా వత్తిడిద్వారా తీసుకురావాలి ఏమైజబా తప్పుగా మాట్లాడితే క్షమించ వలెను
@kasulu57
@kasulu57 Күн бұрын
పింగళి గారు చిరంజీవి. మళ్ళీ చక్కటి విశ్లేషణ చేసిన నీకు అభినందనలు
@Vyusin
@Vyusin Күн бұрын
Thanks annayya
@jothiupadhyayula8542
@jothiupadhyayula8542 Күн бұрын
తెలుగు సినీపరిశ్రమ లో మహా దర్శకుడు! ఎంతో ప్రతిభ వున్నా, రావలసిన గుర్తింపు మాత్రం రాలేదు! ఆయనకు ఆయన ప్రతిభ కు జోహార్లు!🙏🏽
@lekshaavanii1822
@lekshaavanii1822 Күн бұрын
Thanks for video 🌿☘️🌻
@lekshaavanii1822
@lekshaavanii1822 Күн бұрын
My favorite Director veery. 🙏🏼🌺🌻🌷
@lakshminandula5303
@lakshminandula5303 2 күн бұрын
కృపాలానీ దంపతులగురించిన .. అంశము. చట్ట సభలు..🤝
@lakshminandula5303
@lakshminandula5303 2 күн бұрын
ఇటువంటి వారి మాటలు , పాటలు, ఆనంటదించేందుకైనా.. ( తెలుగువారైన)మనము తెలుగు నేర్చుకోవాలనుకుందాము…
@lakshminandula5303
@lakshminandula5303 2 күн бұрын
ఉన్నపదాలనే విచిత్రంగా అమర్చి , మాయా బజారు లో వస్తువుల ను మాత్రమే కాకుండా..మాటలు పాటల ను కూడా .. మన లతో మంత్ర ముగ్ధులను చేసారు…👏
@lakshminandula5303
@lakshminandula5303 2 күн бұрын
పానుగంటి వారి రచనా , శైలి తో , పింగళి వారు, ప్రభావితులైనారా…👌
@lakshminandula5303
@lakshminandula5303 2 күн бұрын
శరములవలెనే చతురోక్తులు విసిరే…. 👏
@mrkmurthy9152
@mrkmurthy9152 2 күн бұрын
అద్భుత నట కౌశలం గల మహ కళాకారుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు !!
@mallavallivenkatasubbarao7719
@mallavallivenkatasubbarao7719 2 күн бұрын
😮
@SripadaSrinivas-xp9vw
@SripadaSrinivas-xp9vw 2 күн бұрын
చక్కని కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు ...శ్రీపాద శ్రీనివాస్
@Lakshmi_Mutnuru
@Lakshmi_Mutnuru 3 күн бұрын
Nee interviews anni chala chakkaga untayi bangaru thalli gadu
@vijaykrishna681
@vijaykrishna681 3 күн бұрын
Thank you madam
@sakshiprasad200
@sakshiprasad200 3 күн бұрын
👌👌👌 లెజెండ్ డైరక్టర్ గారి జీవిత విశేషలేన్నో తెలియజేశారు.
@commonman6304
@commonman6304 3 күн бұрын
గొప్ప వ్యక్తులు.. వ్యక్తిత్వాలు..!! 🙏🙏
@kumara7282
@kumara7282 3 күн бұрын
ఆధునిక తెలుగు రచయితలు, సినిమా రంగం చరిత్ర లేని జాతులకు కృత్రిమంగా తయారుచేసే పనిలో ఉన్నారు, ఎంతో ఘనమైన చరిత్రను కలిగి వున్న వెలమలని విస్మరిస్తున్నారు
@SusiladeviBhamidipati-sr7je
@SusiladeviBhamidipati-sr7je 3 күн бұрын
This programme is very nice
@jagadish5043
@jagadish5043 3 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@kooking1000
@kooking1000 4 күн бұрын
వస్త్రాపహరణం హిట్, మాన సంరక్షణ (0) అపజయం పాలైంది. ఈ పాయింట్స్ ని సినీ విశ్లేషకులు కొన్ని వందల వ్యాసాల్లో ఉటంకించారు. ఎన్నిసార్లు మననం చేసుకున్నా నాటి స్మృతులు మధురాతి మధురం
@murtyvemaraju338
@murtyvemaraju338 5 күн бұрын
మహానుభావులు అలావచ్చి చరిత్ర సృస్టిస్తరు .అదొక శకం వారిశకంలో మనంపుట్టడమే మన అదృస్టం. పౌరణిక భ్రహ్మ అనొచ్చు కెకె గార్ని. ❤ 😊. 🎉🎉🎉
@ramakrishnamrajuindukuri196
@ramakrishnamrajuindukuri196 5 күн бұрын
God bless the couple, very good video ❤❤
@sakshiprasad200
@sakshiprasad200 5 күн бұрын
దర్శకత్వనికే వన్నె తెచ్చిన మహామహుల గురించి ఎన్నో విషయాలు అందించారు.👌👌
@lakshminandula5303
@lakshminandula5303 6 күн бұрын
ప్రమాదమనేది, అనుకోకుండా, తృటిలో, వెంట్రుక వాసిలో, కనురెప్ప పాటులో , ఇంతకుముందు జరగని పద్ధతిలో, ఊహించని విధముగా , కలలోజరిగినట్లు…( చేతులారా.)🤝
@lakshminandula5303
@lakshminandula5303 6 күн бұрын
మనప్రాణ , మాన, జీవిత ము (మనుగడ,) విద్య, ఆరోగ్య ము( మానసిక, శారీరక కుటుంబ నికి చెందిన)వంటి అత్యావసరాలు.. సంపాదించు కోగలమా.. ( అంగడి సరుకులా).. 🤝👌🙌👏
@lakshminandula5303
@lakshminandula5303 6 күн бұрын
మనతెలుగు వారి లోని దుర్గు ణాల లో 2ది, వేలంవెర్రి,… 1 . మనతల్లి బాస. మీద మనకున్న ఏవగింపు లేదా ఉదాసీనత ..🤝
@sakshiprasad200
@sakshiprasad200 7 күн бұрын
👌👌👌 యదార్థం. ఎంతో విలువైన సలహాలు యిచ్చారు. జనాల్లో మార్పు వస్తె మంచిదే.
@seshacharyuluvadapalli
@seshacharyuluvadapalli 8 күн бұрын
Vaijayanthi gari interviews chaala respect full gaa untaayandi-- thank you
@Vyusin
@Vyusin 8 күн бұрын
Thank you so much andii
@sarvani-yl2gy
@sarvani-yl2gy 8 күн бұрын
మా తాతగారు జటావల్లభుల పురుషోత్తం గారి గురించి వినడం చాలా సంతోషంగా ఉంది. ఎందరో ప్రముఖుల గురించి చక్కటి విషయాలు తెలియ చేశారు.. ధన్యవాదాలు
@lakshminandula5303
@lakshminandula5303 9 күн бұрын
శిరోమణి అవార్డు స్వీకరించ టము, కోసము, బాలు గారు కమలాకర దంపతులను , (80 సం వయస్సు వారిని)అమెరి కా తీసు కెళ్ళే , బాధ్యత తీసుకున్నారు..👏👏👏👏
@barthavarshi8482
@barthavarshi8482 9 күн бұрын
Jai ushasri గారు 🙏🏼🙏🏼🙏🏼🎊🇳🇪
@sakshiprasad200
@sakshiprasad200 10 күн бұрын
తెలుగు చిత్ర సీమలో వారి స్థానం భర్తీ చేయలేనిది. వారి కుమార్తె తో మీరు జరిపిన సంభాషణ ఎంతో బాగుంది.👌👌
@BharathiAchyuthuni
@BharathiAchyuthuni 10 күн бұрын
Ponile ame marite marindi aina bagunnaru
@nagayagnasomayajuluveliven1673
@nagayagnasomayajuluveliven1673 11 күн бұрын
Great of you Srinivas garu🙏🏻
@bnim4u
@bnim4u 11 күн бұрын
సన్నిధానం వారికి ధన్యవాదాలు మా తాత గారు జటావల్లభుల పురుషోత్తం గారిని గుర్తు చేసినందుకు
@venkataramanavanapalli3269
@venkataramanavanapalli3269 11 күн бұрын
Ushari..a great legend. 🙏🙏🙏
@gamergirls546
@gamergirls546 12 күн бұрын
❤❤❤❤❤❤❤❤
@KrishnaPrasad-ys2cv
@KrishnaPrasad-ys2cv 13 күн бұрын
🙏🙏🙏🙏🙏
@sakshiprasad200
@sakshiprasad200 13 күн бұрын
ఒక్క మూగ మనసులు చాలు. ప్రేక్షకుల్ని వేరే లోకాల్లో విహరింప జేసేందుకు. అయన చెప్పిన విషయాలు ఆసక్తకరంగా వున్నాయి.
@ramanujacharyulumv7442
@ramanujacharyulumv7442 13 күн бұрын
Interview chla bagundi
@Kvsk2
@Kvsk2 14 күн бұрын
చాలా‌ బాగా చెప్పారు. మంచి ఇంటర్యు.
@lakshminandula5303
@lakshminandula5303 15 күн бұрын
విజ్ఞాన గోష్ఠి.. ఆద్యాత్మిక ప్రవచనాలు( ముగ్గురు) కవిత్వ సభ.. జీవన సాహిత్య సంస్థ .. రాచిలుకలు.. జామ కాయ, భామ చిలుకలు..గుండెకాయను..👏
@lakshminandula5303
@lakshminandula5303 15 күн бұрын
సన్నిధానము వారి, ప్రేమానుభూతి కృతి 🤝👏👌👍ప్రేమ పదము మనసొంతమనిపి స్తుంది..వాగర్ధ స మాఖ్య .. సాహితీ పరుల సన్మాన సభ..
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 15 күн бұрын
Kavisamrat & Ushasri vari Ammayilu Sambhashana adhbutham, Nati rojulu gurthochhayi.
@sarvamangala8709
@sarvamangala8709 15 күн бұрын
మంచి ఇంటర్వూ మేడం అలాగే లక్ష్మణ రేఖ లో హీరోయిన్ సుమ గారి గురించి కూడా చేయండి mam
@joshiarunasree2991
@joshiarunasree2991 15 күн бұрын
Yours is a great service sir, hats off n congratulations 💐💐🎂🎂🍰🍰
@rammohanraoch5884
@rammohanraoch5884 15 күн бұрын
Laddlu temple premises lo tayaru chestaru, devuniki nivedinchevi separate ga chestaru, tirumala lo 3 years Pani chesanu , srivari garbha gudilo nivedinchevi tirumala gosala nundi vache neyyi thone chestaru, okasari interview lo Ramana dikshutula varu chepparu
@laxmikodeti6005
@laxmikodeti6005 15 күн бұрын
2012 batch from Bollaram never seen such a golden heart person
@Arunkumarkethanaa
@Arunkumarkethanaa 15 күн бұрын
Iam proud to be a student of this organisation ❤
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 15 күн бұрын
Viswanadhavaru Astadiggajalalo Allasanipeddana.