అప్పటికి ఇప్పటికీ అస్స లు పోలిక లేదు. చాలా అందమైన ముగ్ధ మనోహరమైన రూపం ఈమెది. వయసుతో మార్పు అందరికీ వస్తుంది కానీ పోలికే లేకుండా కొంతమంది అయిపోతారు.
@sakshiprasad200Ай бұрын
సంభాషణం చాలా బాగుంది మేడం. అనిత గారు అనగానే వెంటనే చెల్లెలు గా గుర్తుకు వస్తారు. వ్యూస్ ఛానెల్ ద్వారా పాత తరం వారిని ఎంతో మందిని పరిచయం చేస్తున్నారు. అభినందనలు మేడం. ఆవిడ చాలా మంచి పాయింట్ చెప్పారు ప్రస్తుత మీడియా చాలా చానల్స్ వాళ్ళు అనవసరమైన పర్సనల్ విషయాలతో విపరీతం చేసి విసిగిస్తున్నారు. మరో సారి మీకు అభినందనలు 👌👌
@lakshminandula5303Ай бұрын
కె. విశ్వ నాథ్ గారి నటించి చూపి స్తే రోజంతా చూస్తుంటే దాన్ని..👌👏
@raghuinturi97419 күн бұрын
👌👍🎉
@usharani177726 күн бұрын
Very nice madam
@koppineedisrinivasrao1607Ай бұрын
మేడం వైజయంతి గారు.... మరొక సీనియర్ నటి శ్రీమతి కె. విజయ గారు మరియు శ్రీమతి హలం గారి ఇంటర్వ్యూస్ కొరకు ప్రయత్నం చేయండి... మీ ఇంటర్వ్యూ కూడా చాలా పద్దతిగా ఉంటుంది... హద్దుల్లో ఉంటుంది...
@sastrysssusarla3714Ай бұрын
నిండు సంసారం అనితగా అందరికీ ముఖ్యంగా పాత తరం వారికి బాగా గుర్తు ఉంటుంది. ఆ చిత్రంలో అవిటి చెల్లిగా ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ముఖ్యంగా దేముడున్నాడా అనే పాట బాగా హిట్.
@kamalakar50Ай бұрын
Evvadu kosam Evarunnaru song lo vunna Anitha garu namaskaram andi. You are my favorite actress of that role.
@casinopassion3612Ай бұрын
this is first time i could see her so happy to see her
@lakshminandula5303Ай бұрын
చదువంటే ఉన్న ఇష్టము తో..తనవారి కి విద్య నేర్పించారు. ఒక కుటుంబములో సభ్యు లుగా అనిపించేది.. 👏🙌 ఈనాడు వచ్చిన ఎన్నో మార్పులు .. మనమే మారితే ( మానుకుం టే) సరి..👌
@lakshminandula5303Ай бұрын
వరద సహాయము కోసము 3 బస్సుల్లో నటులు..విరాళ సేకరణ.. కృష్ణతులాభార నాటకములో నటించటము…👍
@lekshaavanii1822Ай бұрын
Great role as sister ANNA NTR .HER FIRST MOVIE.🍀💐🌺
@padmap6177Ай бұрын
చాలా బాగుంది
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
Good interview thankyou
@GangaiahMoilakalvaАй бұрын
ఎన్టీఆర్ మూవీస్ లొ నిండు సంసారం ఎన్టీఆర్ కు చెల్లి గా ఇచ్చారు ఒక పాట ఈమకు ఉంది సూపర్ పాట
@mvrr2270Ай бұрын
అభినందనలు సోదరీ శ్రీమతి అనిత గారికి ❤❤ జై నందమూరి కుటుంబం ❤❤
@drn.satyanarayananamburi688Ай бұрын
Very decent interaction, I felt very good, TQ all
@VyusinАй бұрын
Thank you so much for watching!
@tokalabalabrahmini3303Ай бұрын
Madam long live.
@VyusinАй бұрын
Thank you for your kind words.
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
Good Anita garu
@sunithajee388127 күн бұрын
Naaku matram krishna gari “Paga sadhista “ Baaga gurthu.. I was 12 years old then… now I am familiar with many olden days actresses… chusanu kalisanu… Kaani… Yeevida..assalu gurthu patta lemu namma lemu…. Anela mari poyaru… ila kooda maaru thama….ane doubt…
@lakshminandula5303Ай бұрын
సి.యస్.రావు, విశ్వనాథ్ , జంధ్యాల మొదలైన వారు చేసి చూపించినటనలో 20 శాతము మనము చేయగల్గినాచాలు..👏🙌
@kameswaritota8167Ай бұрын
I know her . She was my class leader
@umav4441Ай бұрын
Devudu chesina bommalu movie lo nenu vina nakevvaru songlo enta andaamga unnaru varena veeru annatlunnaru polekeledu asalu interview chesinanduku meku dhanyavadalu andi
@shamshareАй бұрын
దేవుడున్నాడా ఉంటే నిదుర పోయాడా పాట అనిత గారి పై చిత్రిక రించారు. ఇదే ఈమె పై తొలిషాట్
Neelaalakannullo melamellaga acharyaatreya song it is memorable and sweet song
@boppudisreedevi9011Ай бұрын
mangammagari manavadu lo suhasini ammaki vesaru,old movies lo baga act chesaru,naku bhale istam ,ila chudatam adrustam,asalu vunnaro ledo kuda telidu,mi dwara chusam so happy.
@sarisirao3645Ай бұрын
కళ్ళ దగ్గర కొంచెం కనపడుతుంది
@PanchangamnarashimaSastr-op9oyАй бұрын
Old is gold memories
@koppineedisrinivasrao1607Ай бұрын
మీ కోరిక ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి తల్లిగా నటించే అవకాశం భగవంతుడు మీకు కల్పించాలని కోరుకుంటున్నాను...
@GangaiahMoilakalvaАй бұрын
బాలకృష్ణ సినిమా మంగమ్మ గారు మనవడు సుహాసిని కి అమ్మ గా నటించారు, పలానాటి పులి. మూవీస్ లో ఉన్నారు
@mythiliveerabathula5764Ай бұрын
Chala santhosham andi
@gjrani2277Ай бұрын
అనిత NTR చెల్లిగానే ప్రాముఖ్యత .ఈమె మాత్రమే చాలామారిపోయింది ,మిగిలిన వారంతావయసు మార్పుతప్పితే ,అందరినీ గుర్తుపట్టొచ్చు .అనితలో చాలమార్పు వచ్చింది .
@KaliKumari-iy1heАй бұрын
Maree intha maara?
@jnr1968Ай бұрын
ధర్మ దాత లో ఈవిడ పాత్ర చాలా బాగా ఉంటుంది
@sarvamangala8709Ай бұрын
మంచి ఇంటర్వూ మేడం అలాగే లక్ష్మణ రేఖ లో హీరోయిన్ సుమ గారి గురించి కూడా చేయండి mam
@jnr1968Ай бұрын
శారద గారితో ఇంటర్వూ చేయండి
@sunithajee388127 күн бұрын
Avida oppukoru
@anandkoti1134Ай бұрын
What a beauty
@gamergirls546Ай бұрын
❤❤❤❤❤❤❤❤
@TSwayambhu999Ай бұрын
Manga magari manavadu lo acting super
@tillutillu9747Ай бұрын
Aa cinemalo ye vesham vesaru evida
@moulichilukuri987Ай бұрын
@@tillutillu9747సుహాసిని వాళ్ళ అమ్మ పాత్రలో నటించారు
@sv2200Ай бұрын
వేరీ గుడ్ యాక్టర్ అనిత గారు, అందంగా ఉండేవారు , తన పరిథిలో తాను చక్కగా ఆక్ట్ చేసి మెప్పించారు , అయితే అసలు గుర్తు పట్టలేకుండ అయిపోయారు , బ్రహ్మ కుమారి చాలా చక్కగా ఉన్నారు , ఇపుడే తెలిసింది బ్రహ్మాజీ పాత్ర చేసినది అమ్మాయి అని, భలే సరదాగా , చాలా సంతోషం గా అనిపించింది ప్రోగ్రామ్ , ధన్యవాదములు 👌👌👍👍💐💐
నిండు సంసారం, నాటకాలరాయుడు సినిమాలల్లో చూసిన జ్ఞాపకం
@MallikarjunaRaoPapoluАй бұрын
Yes. Kaala mahima. Andariki idi vartistundi. Ee anitha gare kadu take the example of Vyjayamti malagaru. Well ,she is in her 90s .when u compare them with their teens it is unfair. Anduke sobhan Babu garu soggadugane prajala manasulalo undipovalani oka firm decision teesukoni evaru enta lucrative offers ichina thana decision ni marchukoledu. Unfortunately ,72 years lone chanipovadam badhakaram. Any how deenne vidhi likhitham antam.thanq.
@lakshminandula5303Ай бұрын
ఉద్యోగ ధర్మ ములో భాగ ముగా.. దెబ్బలైనా , జ్వరాలైనా , ఎండలైనా.. అప్పుడు కష్టమని పించేదికాదు..👌🙌
@GovindKondaiha22 күн бұрын
నిజంగా ఈమే అనితానేనా
@rohinimadabhushiАй бұрын
🎉🎉🎉
@Kvsk2Ай бұрын
ఇంటర్యు బావుంది.
@lakshmipodapati2625Ай бұрын
Dharmadaatha beautiful movie
@Sri-SatyaАй бұрын
ఈమే అనిత కాదు...అస్సలు పోలికే లేదు....
@Abhi-fd6ikАй бұрын
మురళి మోహన్,సరిత గార్ల సినిమా..గూటిలోని రామచిలుక..ఆ మూవీ లో చాలా అందంగా వుండేది.. అందులో ఈమెను ఫస్ట్ చూసిన
@KaliKumari-iy1heАй бұрын
Gootilo ramachiluka kadandi movie name vijaya andulo pata gootilo ramachiluka
@KaliKumari-iy1heАй бұрын
Murali mohan saritha garla movie vijaya
@rajaleela7004Ай бұрын
Jaya lalita gurinchi kavochu
@drkampalleravichandranАй бұрын
One and only ఏమిటండి. వాలుగువారాలు ఆంధ్రజ్యోతి లో అనితను నేను సుదీర్ఘ సంభాషణ చేశాను.
@VyusinАй бұрын
విజువల్ మీడియాలో మాదే వన్ అండ్ ఓన్లీ ఇంటర్వ్యూ. ప్రింట్ గురించి మేము చెప్పలేదు.
@casinopassion3612Ай бұрын
Master ramu where about cheppandi
@SimhachalamNakka-pv3cqАй бұрын
Ennallku ee me interview 1996 pelli sandadi laat movie anukunta