అక్క ఈ పాట వింటానప్పుడు నాకు మా బాబు గుర్తు వచ్చాడు 2 మంత్స్ 15 డేస్ బాబు యేసయ్య దరిగా ఉన్నాడు ఇప్పుడు సిక్స్ మంత్స్ ఐయంది అక్క పాట చాలా బాగుండి.. అక్క మీకు & ఫ్యామిలీ కి యేసయ్య ఎప్పుడు మీతో ఉంటారు
@giverespecttakerespect43032 сағат бұрын
Thank you lord for everything Thank you sister for lyrics.... Our Lord is is Everything 💖
@suhasinisuhasini9672 сағат бұрын
❤❤❤
@rrpgiftsgarden2 сағат бұрын
మా అన్నయ్య కూడా రీసెంట్ గా చనిపోయారు మా వదిన ఇద్దరు చిన్న పిల్లలుతో పరిచర్య నడిపిస్తున్నారు పరిచర్య కోసం పిల్లల కోసం ప్రార్థన చేయండి
@SonaKumari-p7m3 сағат бұрын
I love you sister I miss you
@JyothiVarigeti3 сағат бұрын
Praise the lord sister
@lurdhumary3 сағат бұрын
Dr DGS uncle lost his daughter... Harry gomes uncle lost his son... Job lost everything...We don't know why God allows such things.. but I assure you he will comfort you and his people will be comforted by you... You are for his glory ....
@Mr.JD-Vlogs3 сағат бұрын
అక్క మీ బాధ ముందు నా కష్టాలు చాలా చిన్నవి. మీ బాధ చూసాక అసలు దేవుణ్ణి ప్రశ్నించే అర్హత కూడా నాకు లేదు . నా కోరకు ప్రార్థన చేయండీ అక్క వెనకున్నవి మరచి దేవుని కోసం రోషం కలిగి జీవించాలి అని ఆశపడుతున్నాను కానీ నేను కోల్పోయినవి గుర్తు చేసుకుంటే మళ్లీ నిరాశలోకి వెళ్లిపోతున్నాను. నిద్ర పట్టట్లేదు గుండెల్లో బాధ. మీ ప్రార్థనలో నన్ను జ్ఞపకం చేసుకోండి అమ్మ 😢🙏
@rcpuramkanakarathnam21383 сағат бұрын
Amma na paristhiti idhe namma bhartha thandry Leni kotu evaru teerchagalaru e lokamlo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhishekb39355 сағат бұрын
Amen Hallelujah
@ViijayakumariNarra7 сағат бұрын
మీ నాన్న గారు నీ కడుపున పుడతారు.. విశ్వసించు వాడు కలవరపడడు.. 👍
@guntakalbheemalinga89747 сағат бұрын
First time,
@nerelladhanalaxmi740410 сағат бұрын
😢😢😢😢 చూస్తున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాం అక్క మీరు ఇంకా బలంగా వాడ బడాలి మిమ్మల్ని చూసి మేం ధైర్యం తెచ్చుకుంటున్నాము మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి తండ్రిగా యజమానిగా ఉండి బలంగా పరిచర్యలో వాడు కొనును గాక ఆమెన్
@DarlingAkhila13 сағат бұрын
Wow super songs chala Hart ki tach iedhi mana bathalo devudu thapaka untadu tqq God 🙏🫂🙇♀️🙌❤️
@samuelkosuri865716 сағат бұрын
ఏంటి అక్క ఇలా ఏడిపించారు...😢, మీ భారానికి మీ ప్రయాసకు, ధైర్యానికి ❤️🙌
@HarikaNagarjuna16 сағат бұрын
May God bless you your family and ministry abundantly and i pray Lord will use you for His glory and His kingdom amen amen amen hallelujah thankyou Jesus🙏🙂
@krupatimothy17 сағат бұрын
Excellent maa pastor aunty valla pillalu idhi situation lo unnaru. Please Pray 🙏🏻
@manukondasudheerbabu394618 сағат бұрын
Praise the lord 🙏🙏🙏🙏
@bayyejames164618 сағат бұрын
The greatest love of God can heal the deepest wounds of the hearts... He cares us and mindful of even minute needs of our lives.
@Gowthami95918 сағат бұрын
❤❤😓Amen🙏🏻
@PriyadarshaniPriya-o7x18 сағат бұрын
Praise the lord sister 🙏🏻 God is with you all may Jesus Christ give you all three power of his resurrection 🔥🔥🔥
@lordsword626518 сағат бұрын
Chala anty chala edichanu akka ehe Song chusi 😢 God ye adharinchali
@traviteja258018 сағат бұрын
God is with u akka❤
@gollapallivijayakumari64918 сағат бұрын
God bless you sister, heavenly God is with you, i felt cry by seeing this...i too love my Father....
@VempalliSatyavathi18 сағат бұрын
Thank you God thank you pastargaru
@VempalliSatyavathi18 сағат бұрын
Thank you God thank you pastargaru
@Yhaweh-j1118 сағат бұрын
మన ప్రభువు విడువని ఎడబాయని దేవుడు.మీ pain😭😭 భరించలేనిది. అయినప్పటికి మన ప్రభువే మీ హృదయములకు నెమ్మదిని దయచేస్తారు. మీ పరిచర్య అనేకమందికి inspiration..