అక్క మా ఇంటి ప్రక్కన ఉన్నవారు, చెత్త, వేస్ట్ అంతా మా ఇంటి ప్రాంగాణములో వేస్తున్నారు, మా వారు ఏమి అడిగారు అని, వాళ్ళ ఇంటి ప్రాంగాణములో, నీట్ పెట్టుకుంటారు, ప్రతి చెత్తను వేస్తున్నారు, వారిని ఏమి చేయాలి అక్క, అడుగుతే, వారి మగ వాళ్ళు తాగి, తప్పు వారిదే, కానీ గోడవకు వస్తారు, నిన్న రాత్రి 10గంటలకు, చేపల కూర తిని, వాటి ముళ్ళులు తెచ్చే మా గేట్ దగ్గర పోస్తుంది చూడలేదు అని, నేను వెళ్లి అడుగుతే, అన్నం అని మాట మారుస్తుంది అక్క, ఏమి చేయాలి అర్థం కాలేదు. దయచేసి వారి కోసం ప్రార్ధన చేయండి అక్క, ఎలా సమస్య ను పరిష్కారం చేయాలి అర్థం కాలేదు.