నాకు కథ చాలా చాలా నచ్చింది ఉమా గారు. పాత్రలకు అద్దం పట్టింది మీ వాయిస్ అనుకరణ. 👍👍👍
@kalyanibalimidi779914 күн бұрын
Chaalaaaa baagundhi
@bhukyasriram312314 күн бұрын
Anni gnapakalu Ela malli chusthuntee chalabhagundhi Na Peru Sriram nenu Spandana and Swapna valla Annaya nee. Meru maa ouri badiki chesina sahaayam eppati maruvalenu Mee lanti oka manchi teacher oka school ki entho Avasaram Ani thelusunnaku. Thank you so much Mam . Nenu rasina matalu Mee varaku cherali Ani korukuntunnanu Nenu edhina thappuga cheppi untee nannu marninchandi
@apryoutubechannel371214 күн бұрын
Super voice
@anuradhasribhashyam411017 күн бұрын
💐🙏
@prasanthikadem266622 күн бұрын
కథ, కథ చదివిన విధానం సూపర్బ్ మేడం
@madhulathar270622 күн бұрын
అందుకే మీరంటే మాకు అభిమానం.వండర్ ఫుల్ మేడం.
@manikopalle23 күн бұрын
బాగుంది కథ ఉమగారు అభినందనలు. ట్రాఫిక్ లో కళ్యాణం. 👋🏻😂
@ukkalamrukminee319123 күн бұрын
ఎంతో బాగుంది కథ. చాలా బాగా చెప్పారు ఉమా గారూ
@kameswarichelluri872524 күн бұрын
మంచి హాస్య రచన చేయడమే గాక, తీయని గొంతు తో, మంచి modulation తో చదివావు .చాలా బావుంది.
@vennelaacreationss74924 күн бұрын
చాలా చక్కని రచన,,, చక్కని వ్యాఖ్యానం.🎉🎉🎉❤❤
@gourilakshmialluri193025 күн бұрын
చక్కని కథ..తియ్యటి భాష..సూపర్ సుమాదేవి గారూ!
@Indian-wx8yw29 күн бұрын
జీవితం కొత్త కోణంలో పరిచయం చేశారు.
@venkateswararaoyalavarthi823129 күн бұрын
Excellent narration madam. All the best.
@vanigorthy6887Ай бұрын
బాగుందండి. కలం గళం రెండూ అద్భుతం❤
@saraswathijupudi8664Ай бұрын
Tone చాలా బాగుంది స్వరం లో సంగతులు బాగా ప్రతిబింబిస్తున్నాయి❤
@madhavihamsageethi8702Ай бұрын
ఇంటి పేరుతో కధ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకున్న నిజంగా కావేరి రెడపంగి వారి ఇంట్లో సంపంగి పువ్వు 👌
@nasreenkhan2860Ай бұрын
నాకు నచ్చిన కథ
@nasreenkhan2860Ай бұрын
ఎంతో భావుకత తో వినిపించారు అక్కా ❤ చాలా బాగుంది కథ.
@poojavolety53432 ай бұрын
Wonderful story and narration Uma❤
@poojavolety53432 ай бұрын
అద్భుతమైన రచయిత్రి నుండి వెలువడిన అద్భుతమైన కథ. ఎన్నో భావోద్వేగాలను అలవోకగా పండించారు రచయిత్రి. అభినందనలు ఉమా!!! 💐💐💐
@HarikishanKurnool2 ай бұрын
కథ చదువుతున్న పద్ధతి చాలా బాగుంది మేడం
@DrHarikawrites2 ай бұрын
చాలా బాగా చదివారు 👌👌👌 💐💐
@ramalakshmikompella84302 ай бұрын
మంచి కథ. చాలా బాగా చదివారు. మీ కథను మీరే చదివి పెట్టడం మంచి ప్రక్రియ👏👏
@ukkalamrukminee31912 ай бұрын
కథ ఎంత బాగుంది ఉమా గారు. చాలా భావయుక్తం గా chadivaru. గొంతు లో బాధా, దుఃఖం గొప్పగా palikinchaaru
@lakshmijammi54682 ай бұрын
కథ చాలా బావుంది ఉమాదేవి గారు. ఎంత బాగా చదివేరు నిజంగా, మోతి, మల్లమ్మ మాటాడుతున్నట్టే ఉంది.పాత్రల్లో లీనమై, కథవినిపించేరు. 👌
@padmavarkala13192 ай бұрын
Uma mam...excellent story with expressive voice❤🎉
@rajeshwarirangaraju99732 ай бұрын
Chala baga chadivarandi👌🏻👏🏻💐
@సుమభావాలు2 ай бұрын
మీ స్వరం చాలా బాగుంది మేడం🎉🎉❤
@lakshmip44772 ай бұрын
మీరు చదివిన తీరు, మీ వాయిస్ చాలా బావున్నాయండీ. అంగూరి పాత్రలో, బీబమ్మ పాత్రలో మీ గొంతు చూపిన వైవిధ్యం, భావప్రకటన ఎంతో ఆహ్లాదంగా వినసొంపుగా ఉన్నాయండీ. మరిన్ని మీ కథలు వినాలని సబ్స్క్రయిబ్ చేసుకుంటున్నాను అభినందనలు
@sunandavurimalla91652 ай бұрын
చాలా బాగుంది అక్కయ్యా 🎉 మీ స్వరం చాలా చాలా బాగుంది 🎉
@araghavarao Жыл бұрын
Excellent story and wow! what a way of reading 👏👏👏
@vsmurtyaduri82142 жыл бұрын
మనసును కదిలించే కధ
@ventapallisatyanarayana3512 жыл бұрын
మీ కథ ఒక ఎత్తైతే , కధనం ఒక ఎత్తు దానిని పాత్రోచితమైన మాడ్యులేషన్ తో మీరు వినిపించిన తీరు నిజంగా ఎంతో అద్భుతం గా వుంది .మీ రచనా ప్రతిభకి తేనె లాంటి మధురమైన తీయని గాత్రానికి తోడు పాత్రోచితంగా ఆర్ధ్రతతో దానిని వినియోగించిన తీరుకు అభినందనలు మేడం
@jarpalajanardhanjarpalajan202 жыл бұрын
Super madam 🙏🙏🙏🙏🙏
@vijayalakshmi19642 жыл бұрын
Wow ! Amazing voice . 🥰. Mee voice ki fida Mam . 👏 Mimmalini admire cheyataniki Nowords Umadevigaru . Script & voice 😍Amogham, , Adbhutham 🤗👌👌👏👏🙏🙏💐💐
@sahithisravanthi8582 жыл бұрын
ప్రేమ ఆప్యాయత లకు... మమకారనికి... ఎదుటి వారి కన్నీరు తుడి చేందు ku..... బంధు త్వము అవసరం లేదు. కాస్తంత manishi తత్వం చాలు ani ఛాti chppindi mee కథ. 🙏🏻 Uma devi mam meku... Na vandanaalu🪴 Sweet voices🥰
@ఉదయశంకర్-ఫ4డ2 жыл бұрын
జీవన హేల హృదయాన్ని ద్రవింపజేసింది.
@lakshmipadmaja79702 жыл бұрын
ఉమాదేవి గారు.. మాటలు రావడం లేదు.. స్వరం పెగలడం లేదు.. మీ రచనాశైలి అద్భుతం అంతేకాదు.. కథా పఠనం లో మీ స్వర విన్యాసం అత్యద్భుతం.. మీ గొంతులో అలికించిన దుఃఖపు జీర మాటల్లో చెప్పలేనండి.. మీకు హృదయ పూర్వక అభినందనలు 🙏🏽
@maheshbhukya66412 жыл бұрын
Hi Medam
@bkraobkrao85062 жыл бұрын
కథ, కథనం రెండూ కూడా చాలా బాగున్నాయమ్మా. 👌👌👌 అద్భుతమైన గళం భగవంతుడు నీకు ఇచ్చిన వరం. 🙏
@upendarrachamalla89362 жыл бұрын
very nice story akka
@ruparukminik11752 жыл бұрын
చాలా బావుంది మా
@anuradhayalamarthy15112 жыл бұрын
జీవితాన్ని ఎలా గడపాలో చక్కగా కథ రూపంలో మలిచారు.బాగుంది