అయ్యగారు మీరు కూర్చొని వాక్యం బోధిస్తారు నిలవబడి బోదించమని నా మనవి 2:53
@latestteluguchristianmessagesАй бұрын
@@MuduBabu-w6t Matthew(మత్తయి సువార్త) 5:1 1.ఆయన ఆ జనసమూహములను చూచి కొండయెక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చిరి.
@latestteluguchristianmessagesАй бұрын
@@MuduBabu-w6t Matthew(మత్తయి సువార్త) 24:3 3.ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా
@latestteluguchristianmessagesАй бұрын
@@MuduBabu-w6t Matthew(మత్తయి సువార్త) 13:1,2 1.ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్రతీరమున కూర్చుండెను. 2.బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా
@latestteluguchristianmessagesАй бұрын
@@MuduBabu-w6t Matthew(మత్తయి సువార్త) 15:29,30 29.యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా 30.బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.
@latestteluguchristianmessagesАй бұрын
@@MuduBabu-w6t Matthew(మత్తయి సువార్త) 26:55 55.ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచిబంది పోటుదొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను నన్ను పట్టుకొనవచ్చితిరా? నేను అనుదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు.
@VENIMONI-ez5mrАй бұрын
Praise God 👏
@holychurchtuni4073Ай бұрын
ayyagaru praise the Lord 🎉
@PrakashKothapalli-t7cАй бұрын
Amen❤ amen❤
@VarshiniVlogs9Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నగారు ప్రైస్ ది లార్డ్ అక్కగారు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వక వందనాలు
@VarshiniVlogs9Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నగారు ప్రైస్ ది లార్డ్ అక్కగారు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వక వందనాలు
@VarshiniVlogs9Ай бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నగారు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున నా హృదయపూర్వక వందనాలు