Amen, మహిమాకరమైన ఆత్మా అలంకరణ తో కూడిన రచన, Glory to God. Nice vocals, music బాగుంది, Gracious Tune..... అయ్యగారు
@charlesbothsacfgc9 ай бұрын
glory to God Jesus ....nice singing and good lyrics ayyagaru .❤🙏
@boyeimadhavi31968 ай бұрын
👌👌👌👌
@mojeshmemorialchurch37059 ай бұрын
అద్భుతమైన సాహిత్యంతో చాలా ఆత్మీయంగా రాశారు అయ్య గారు...సంగీతం కూడా చాలా బాగుంది అయ్య....దేవునికే మహిమ 🎉
@satishkumarkallakuru80589 ай бұрын
Nice song good writer and good singer
@satishkumarkallakuru80589 ай бұрын
Song chaala baga wrasaru singer chaala baga paadaaru
@sailaja-mp9du9 ай бұрын
వాడబారని రాజ్యమునకు మమును పిలిచినా దేవా నీకు స్తోత్రం
@yarrasudhakar15099 ай бұрын
👍
@joji33399 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక God bless you sister 🙏 ❤ 💖 ♥ 💕
@yarrasudhakar15099 ай бұрын
Super song
@sudhabalagam-pg6ll9 ай бұрын
👏 ameen
@thanetijayaraju8469 ай бұрын
చాలా ఆత్మీయముగా వుంది అయ్యా గారు వందనాలు
@yehoshuvakommana76559 ай бұрын
God bless you amen ❤🎉🎉🎉❤
@JohnHide-x6b9 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక, god bless you
@rajbob9 ай бұрын
Wonderful Lyric & excellent Vocal God 🙏Bless You Sis. Glory to 🙌 Almighty God
@venkateswarareddy35499 ай бұрын
Good song good voice sister God bless you sister
@yehoshuvakommana76559 ай бұрын
Glory to God 💚 🎉🎉🎉❤
@satishkumarkallakuru80582 ай бұрын
Good voice
@DnMusicOfficialsAp9 ай бұрын
Praise The Lord Ayya Garu Nice song 🎵 ❤ Glory To God 🙌👏
@thanetijayaraju8469 ай бұрын
హల్లెలూయా హల్లెలూయా
@pastor.jacobreddykakinada30509 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక....
@yarrasudhakar15099 ай бұрын
God is coming soon
@fathimashehnaz18219 ай бұрын
❤✨👌🏻
@MaheshSangeeta-zo6tb9 ай бұрын
Nice song🎉🎉
@thanetijayaraju8469 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక!ఆమెన్
@SatishMulakala-i4k9 ай бұрын
God bless you sister 😇❤️
@VinaypaulSparrow9 ай бұрын
Super vocals🎉🎉🎉
@katuriyesebu13549 ай бұрын
Glory to God 🙏 GOD bless U sister Super....👌
@satishoduri11329 ай бұрын
హల్లెలుయా
@pastorgangulasamprakash89659 ай бұрын
Glory to Jesus
@srinukarri45579 ай бұрын
Nice song siss
@dvrao45549 ай бұрын
🎉🎉🎉❤
@PremKumar-gw1pe9 ай бұрын
God bless you sister
@NarukurthiSujatha9 ай бұрын
Nice song nice voice siister glory to god
@manojbenaharmanu13799 ай бұрын
🙏👏🙇♂️
@girikumar83689 ай бұрын
Nice song & nice voice. Glory to God
@Visrutha.9 ай бұрын
May the lord bless you sister 😊 Nice song
@Shreya17-n7x9 ай бұрын
❤❤
@susangrace_sony20029 ай бұрын
👏👏👏👏
@christgracechurch_official9 ай бұрын
❤
@tatapuduswarupa6909 ай бұрын
Nice song sister
@shantipriyateeda16919 ай бұрын
వాడబారని రాజ్యము నేను పొందుటకై నను పిలిచితివా నీ పరిశుద్ధత కనుపరచుటకై నన్ను బ్రతికించి ఉంచితివా ||2|| ఆరాధన నీకే ఆరాధన యేసు ఆరాధన స్తుతి ఆరాధన ||2|| వేదనలోన శోధనలోన కుమిలియున్న నన్ను నిందలలోన వ్యాధులలోన పలిగియున్న నన్ను ||2|| నీ కృప చేత నన్ను విడిపించి సిలువ త్యాగము నీవు చేసితివి.... ..ఆరాధన నీకే ఆరాధన... వాక్యములోన సత్యములోన బ్రతుకుచున్న నన్ను నూతనమైన తీర్మానముతో నడచుచున్న నన్ను ||2|| నీ ఆత్మచేత నన్ను నింపితివి రాజ్యవారసుని నన్ను చేసితివి... ||2|| ..ఆరాధన నీకే ఆరాధన... దూతలతోను పెద్దలతోను పొగబడుచున్న దేవా తేజోమహిమతో పరదేశములో వశియించుచున్న దేవా ||2|| ఆ స్వాస్యముకై నన్ను ఏర్పరచి, ఆ ధ్యాసతో నన్ను నడిపితివి.... ||2|| ..ఆరాధన నీకే ఆరాధన