Пікірлер
@kyathi9856
@kyathi9856 3 күн бұрын
Ledandi ilayaraja gari voice apt e song ki.. Na opinion andi anthe
@nagasudha5153
@nagasudha5153 4 күн бұрын
Kalakarulni devullu mana kosame srushtincharu
@karthikg.l.4330
@karthikg.l.4330 5 күн бұрын
For those who says Ilayaraja Maestro only composes village songs!!! No one can compose pure western song like this
@krishnamadhavi6022
@krishnamadhavi6022 7 күн бұрын
Natsamrat ane marati movie remake..idhi..kani natsamrat kante 100 times better ga ee movie tesina krishnavamsi gariki ..hats off...i saw natsamrat anduke chepthunna
@priti9501
@priti9501 9 күн бұрын
Ramya mam ❤❤
@rasagnyadevdevi8611
@rasagnyadevdevi8611 10 күн бұрын
Nee yuddam neelo undi ninnu odinchindi.....
@priti9501
@priti9501 10 күн бұрын
Ramya mam ❤❤❤
@prudvimuddada5415
@prudvimuddada5415 14 күн бұрын
😂❤❤❤
@pawarrohith2181
@pawarrohith2181 20 күн бұрын
I watched this film at an empty theatre in punjab with my friend, we felt Absolute Cinema.
@hemanthande5815
@hemanthande5815 22 күн бұрын
Superb song
@syamkumardarapu991
@syamkumardarapu991 28 күн бұрын
Super movue
@sanvisworld891
@sanvisworld891 Ай бұрын
Yesudasu fr this song would be next level
@kudinunachnede8700
@kudinunachnede8700 Ай бұрын
One of the best films I have seen, both plot and acting by artists are top notch👌👌👌
@rameshdhonakanti
@rameshdhonakanti Ай бұрын
Goppaga undhi kaani baalu garu padi unte inka vere sthayi lo undedhi ani Naa alochana
@nookarajuvanapalli3726
@nookarajuvanapalli3726 Ай бұрын
Rahul voice is amazing in this song and elevates the value of human values
@srinubondu536
@srinubondu536 Ай бұрын
❤❤
@srinubondu536
@srinubondu536 Ай бұрын
❤❤
@srinubondu536
@srinubondu536 Ай бұрын
🙏🙏
@rrrfabrics
@rrrfabrics Ай бұрын
చాలా గొప్ప సినిమా, జీవితం గురించి చెప్పిన పాట 🙏🙏🙏
@visweswararaovissu9156
@visweswararaovissu9156 Ай бұрын
😅true life 😢
@sanvisworld891
@sanvisworld891 Ай бұрын
Instead of prakash raj ... Rajendra Prasad casting would hit this epic picture
@brahmaiahtanjavuru2337
@brahmaiahtanjavuru2337 Ай бұрын
ఈ పాట ఒక్కటీ చాలు.. కృష్ణ వంశీ ఎవరు అని చెప్పడానికి... దాసోహం వంశీ గారు....
@SivaSiva-ci4vg
@SivaSiva-ci4vg 2 ай бұрын
Illyaraja is one of the best music director in the world 🌍
@kumarm8566
@kumarm8566 2 ай бұрын
Movie chustunna Antha seppu real ga emotional ayya challa Excellent performance Sir 😢😢😢😢
@KedamMaheshRahul
@KedamMaheshRahul 3 ай бұрын
Heroine is telugu girl
@upendramahanth4061
@upendramahanth4061 3 ай бұрын
0:49 ఏ పుట్టుక నడకైనా పుడకలపై పడకలకే మెట్టు మెట్టు పైకెదుగుట మట్టిని ముద్దాడుుటకే శైశవ వాసంతమ్ములు శైశిర శైధిల్యమునకే ఇంతచిన్న మర్మమెట్లు మరచెనొ కద మనిషి నిర్మలతత్వమును విడచి అయ్యెను మరమనిషి పలాయనం కాదుర ఇది పరమధర్మ పరాయణం మనిషిని మనీషిని చేయు దివ్యౌషధరసాయనం ఉపేంద్ర
@gajanankadamprivate
@gajanankadamprivate 3 ай бұрын
I think it's remake of marathi movie natasamrat but It provide quality so , if natasamrat gets 5 star , this deserves 4.5 , 0.5 cut for remake
@krishna9084
@krishna9084 3 ай бұрын
క్షణంలో పోయే ప్రాణం కోసం జీవితాంతం పాకులాట,జీవితమంటే తెలియని దానికోసం ప్రతి రోజు పొట్లాటే😒
@spandana_ac
@spandana_ac 3 ай бұрын
💙♥️🙏🙏
@BholuSarkar-do2mt
@BholuSarkar-do2mt 3 ай бұрын
❤❤❤
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 ай бұрын
Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
@raghuyadav127
@raghuyadav127 4 ай бұрын
Premaku velayara jd anna prakash garu performance adiripodi
@Neelu_h20
@Neelu_h20 4 ай бұрын
Wat a songs music
@user-py7zv8eg8r
@user-py7zv8eg8r 4 ай бұрын
Tp.sar
@user-py7zv8eg8r
@user-py7zv8eg8r 4 ай бұрын
Tp.sar
@user-py7zv8eg8r
@user-py7zv8eg8r 4 ай бұрын
Tp.sar❤❤❤❤
@varaprasadk.1781
@varaprasadk.1781 4 ай бұрын
Oh good
@Arekanti.Balu.Office
@Arekanti.Balu.Office 4 ай бұрын
Great Full movie in Rangamarthanda Every Person life Birth to Death Journey Thanks for Massage Sir
@user-iv2ww7eu5f
@user-iv2ww7eu5f 4 ай бұрын
My salutes to Ilaya Raja And Sirivennela and to the singer.
@mailapallimanmadharao1040
@mailapallimanmadharao1040 4 ай бұрын
అందరి జేబులో దేవుడు 100 పెట్టి పంపిండు డౌట్ clear ayyindhi sir❤
@harikumarakunuri7941
@harikumarakunuri7941 4 ай бұрын
The one and only Megastar for ever❤
@kanchiusk
@kanchiusk 5 ай бұрын
1. పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో ఒకపాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్నవాడు నటుడేగ నరుడన్నవాడు తానే తన ప్రేక్షకుడు అవుతాడు ఎవరో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళీ మళ్ళీ వందేళ్ళు రోజూసరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకటమేంటంటే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో 2. కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు రంగస్థలాన మార్తాండుడివే అయినా నిజజీవితాన నడిరాతిరి అయినా వెలుగంటే ఇపుడే చూస్తున్నావా కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు 3. పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా సంసారమంటే నడిసంద్రంలో ఈత సంతానమంటే పేగునితెంచే కోత నిన్నుదిటిపైన రాశాడే విధాత దిగువున్న కళ్ళు చదివేనా ఆరాత ఏనాడు కడతేరదు ఈగాధా…ఆఆఆ పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా 4. నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావో తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెసిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నువుగాని వేరొకరిలాగ నీనటన మెప్పించలేదా నీలాగ నిన్నుండనీక అడుగడుగునా ఆంక్షలేనా నిజమంటే నిష్ఠూరంగా ఉందా… నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది 5. నీకూ తెలిసే సత్యం…అయినా మరుపేనిత్యం నీవాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు నీతోనే వస్తారంటో భ్రమలోవుంటావు మునిమాపు ముసిరేటి వేళ నీడైన నినువీడిపోదా నీ ఊపిరేనీదికాదే నీగుండెలో ఉండిపోదే ఎవ్వరికీ ఎవరూ ఏమీకారే 6. ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది నీనిలయమేది నర్తనశాలే కాదా నీకొలువుయేది విరాటపర్వంకాదా ముగిసిందా నీ అజ్ఞాతవాసం… ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది

@ratnakumari1348
@ratnakumari1348 5 ай бұрын
Ramya Krishna ki pogaru ekkuvaga unttunddhi
@meherbhaskarchiruvolu8078
@meherbhaskarchiruvolu8078 5 ай бұрын
kzbin.info/www/bejne/oJbMoX5jeLiDe80&feature=shared