No video

Puvvai Virise Pranam Full Video Song | Rangamarthanda | Prakash Raj | Ramya Krishnan | Ilaiyaraaja

  Рет қаралды 696,015

Krishna Vamsi

Krishna Vamsi

Күн бұрын

Puvvai Virise Pranam Video Song | Rangamarthanda | Prakash Raj | Ramya Krishnan | Ilaiyaraaja
Rangamarthanda Movie Starring Prakash Raj, Ramya Krishnan, Brahmanandam, Anasuya Bharadwaj, Aadarsh Balakrishna, Rahul Sipligunj, Shivathmika Rajashekar, Ali Reza and others...
Song Name: #PuvvaiVirisePranam
Music & Singer: Maetstro Ilaiyaraaja
Lyrics: Sirivennela Sitaramasastri
Director: Krishna Vamsi
Music Director: Ilaiyaraaja
Producer: Kalipu Madhu, S. Venkat Reddy
DOP: Raj K Nalli
Production Houses: Raja Shyamala Entertainments, Housefull Movies
PRO: Sreedhar Marati
Digital Media PR: Prasad Bhimanadham
Digital Partner: Silly Monks
Audio On Silly Monks Music
#Rangamarthanda #Ilaiyaraaja #KrishnaVamsi
Listen to the magical melody #NannuNannugaa on your fav streaming platforms 🎶
► shor.by/NannuN...
For More Updates:
KZbin: bit.ly/Directo...
Facebook: / krishnavamsiofficial
Twitter: / director_kv
Instagram: / krishnavamsiofficial

Пікірлер: 207
@suseelavishnu8208
@suseelavishnu8208 Жыл бұрын
సినిమా చూస్తున్నఅంతసేపు కళ్ళల్లో నీరు,అయిపోయాక గుండెల్లో బరువు,😢ప్రతి అమ్మ,నాన్న,జీవితంలో జరిగే జీవితసత్యాలు😢😢😢😢😢కృష్ణవంశీగారు ఇలాంటి మంచిసినిమాలు మీరు ఇంకాతీయాలి సార్🎉🎉
@gowthamnani6838
@gowthamnani6838 Жыл бұрын
Naku kudaa anthe 😂😂😂😂
@ramakrishnachennupati3682
@ramakrishnachennupati3682 Жыл бұрын
ఇటువంటి మంచి సినిమాలు జనాలు ఆదరించరు ఇది మన దరిద్రం
@gowthamnani6838
@gowthamnani6838 Жыл бұрын
Yes nenu eppude chushanu.naku konni sinlalo kannillu agadam ledu etuvanti sinimani sinima halloo chudaleka poyanu eppudu kudaa sinimani yeduku chushanu ante krishnavamshi garu manchi sinimalu tistharu,👏👏👏👏👏👏👏
@EdaraKala-wb1tp
@EdaraKala-wb1tp Жыл бұрын
Am undhi manchi.motham negative ga chupincharu pillani
@bhoopenderemmadi1988
@bhoopenderemmadi1988 Жыл бұрын
100%nijam sir
@srinuvanam3984
@srinuvanam3984 7 күн бұрын
👍
@undavallisrinu1029
@undavallisrinu1029 Жыл бұрын
కృష్ణవంశీ గారికి పూర్వవైభవం రావాలని ఆయన ఇంకా మంచి సినిమాలు సమాజానికి అందించాలని కోరుకుంటున్నాను❤❤❤❤
@sridevivision3603
@sridevivision3603 Жыл бұрын
స్టోరీ హార్ట్ కు టచ్ అయ్యింది స్టోరీ చూసాక రేపు మనం పరిస్థితి ఏంటి అని ఆలోచించేలా ఉంది స్టోరీ అందరితో కన్నీళ్లు పెట్టించింది
@NaveenKumar-ui4gk
@NaveenKumar-ui4gk Жыл бұрын
ఇళయరాజా గారి సంగీతం గానం సిరివెన్నెల గారి సాహిత్యం కృష్ణవంశీగారి డైరెక్షన్ లో పువ్వులే కాదు అందరి మనుషుల మనసులు విరిసాయీ అద్భుతం పాట వింటుంటే సినిమా చూస్తుంటే ఎంతో మంది గుండెలు బరువెక్కాయి పాటలు అద్భుతం సినిమా అద్భుతం...
@raja4urvideos
@raja4urvideos Жыл бұрын
ఏం చెప్పాలో ఎలా పొగడాలో తెలియటంలేదు!! మాటలు రావటంలేదు, మళ్ళీ మళ్ళీ థియేటర్ లో చూస్తాను, మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి 🤞🏻🙏🏻
@asha-fo8uk
@asha-fo8uk Жыл бұрын
ఇళయ రాజా గారి సంగీతం, కృష్ణవంశీ గారి దర్శకత్వం పువ్వేయి విరిసి పరిమళాలు పంచింది, చాలా రోజులకు మీ నుండి మేలిమి వజ్రం లాంటి చిత్రం వచ్చింది. వ్యక్తుల హావభావాలు మీ చిత్రం లోనే చూడగలం కృష్ణ వంశీ గారికి, చిత్ర సభ్యులకు మా హృద్యపూర్వక ధన్యవాదములు
@venkatjawahar4386
@venkatjawahar4386 Жыл бұрын
పసుపులేటి వెంకట బంగార్రాజు (కృష్ణవంశి) మాయచేస్తావో, మంత్రంవేస్తావో, ప్రాణం పెడతావో పాత్రలకు ప్రాణంపోస్తావో ,నవ్విస్తావో, కవ్విస్తావో ఏడిపిస్తావో, నాకు తెలియదు .క్రియేటివ్ డైరెక్టర్ మల్లి బయటకు రావాలి ... అర్ధమయిందా బంగార్రాజు.
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
ఈ పాట బాలు గారు గొంతు లో ఊహించుకుంటే 😢😢🙏
@editnow1897
@editnow1897 Жыл бұрын
😢😢😭
@John-ls2fi
@John-ls2fi Жыл бұрын
if not his son S.P Charan
@RajaK-zf5ri
@RajaK-zf5ri Жыл бұрын
Ilayaraja garu padaru
@asamardhudu8921
@asamardhudu8921 Жыл бұрын
😢
@brahmibavanari2276
@brahmibavanari2276 Жыл бұрын
Charan tho padistey song vere level undedi
@ramakrishnachennupati3682
@ramakrishnachennupati3682 Жыл бұрын
రమ్య కృష్ణ యాక్టింగ్ సూపర్ 🎉🎉
@dolaamarnathreddy3743
@dolaamarnathreddy3743 Жыл бұрын
నిజ జీవిత కథ రోజు మనందరము నటిస్తూ జీవిస్తున్న కథ. కృష్ణ వంశీ దర్శకుడు మన తెలుగు వాడు అయినందుకు చాలా గర్వపడుతున్నాను
@ramprasadrp2828
@ramprasadrp2828 Жыл бұрын
ఇళయరాజా గారి సంగీతం గానం అద్భుతం 👌🥰
@narayanasaggurthi9060
@narayanasaggurthi9060 Жыл бұрын
మాటలు రావటం లేదు sir, చాలా కాలం తరువాత మంచి సినిమా చూసాము అనే తృపితి ,అందరి నటన,పాటలు అద్భుతం
@BC999
@BC999 Жыл бұрын
My heartfelt thanks to the director for getting this priceless GEM from Maestro Ilayaraja. And one more for utilizing his voice. This is like oasis in a desert. Love the full version more because you just can never get enough of such soothing and soulful MELODY of The Maestro! He KNOWS too well to tug the heart strings of the listeners.
@srinivasbheemanapelli6469
@srinivasbheemanapelli6469 Жыл бұрын
ఇలాయరాజ gari voice 👌🎤
@gmaheshbabu4953
@gmaheshbabu4953 Жыл бұрын
నేనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు బ్రహ్మానందం గారు.😎😎😎👌👌😍😍💯💯💯💯💯
@Rahul-ni1ji
@Rahul-ni1ji Жыл бұрын
We are happy to Ilayaraja Back with this movie always ❤️❤️ Ilayaraja
@AARURAAN
@AARURAAN Жыл бұрын
Raja sir... Excellent song.. 🌺🌷🌸🌹💐
@sathamhussain7023
@sathamhussain7023 Жыл бұрын
Any role, Ramya Krishnan nailed it..
@anuradha7606
@anuradha7606 Жыл бұрын
Krishna vamsi garu ❤️ ilayaraja garu❤️ prakash raj garu❤️ bramhanandham garu❤️ ramyakrishna garu❤️
@giridharvemula8283
@giridharvemula8283 Жыл бұрын
the great sirivennala gari writing and ilayaraja gari singing is aweful so great iam listening daily 3 to 4 times a day it was great and it explain a human life in a high fragnance that spread all around
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Жыл бұрын
మనస్సు ప్రశాంతంగా ఉంది పాట విన్నాక
@Vineeth_S23
@Vineeth_S23 Жыл бұрын
Hats off to the legendary #musicalmaestro @ilayaraja Sir for singing a song in telugu. Even though his mother tongue is not telugu, he sang the song really well 👌. Nandri 🙏
@srikanthvangapelli1500
@srikanthvangapelli1500 Жыл бұрын
Wow... what a song and voice ❤❤
@Godaroollu
@Godaroollu Жыл бұрын
నటుడేగా నరుడన్నవాడు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🙏
@venkatyadav36568
@venkatyadav36568 Жыл бұрын
లవ్ యూ కృష్ణవంశీ సర్ 🙏🚩
@sarathsatyadevchandaluri690
@sarathsatyadevchandaluri690 Жыл бұрын
This song haunting more after watching film. What an emotional saga ❤😢😢
@sujathavishwanath7690
@sujathavishwanath7690 Жыл бұрын
ಬ್ರಹ್ಮಾನಂದಮ್ ನಟನಮೇ ಅಮೋಘಮು, ಅದ್ಬುತಮ್.....🙏🙏🙏
@kavithaantonyraj9818
@kavithaantonyraj9818 Жыл бұрын
Oh my....I am a slave for HIS voice and music in this birth of mine...❤❤❤❤❤❤
@TeluguvaduTV
@TeluguvaduTV Жыл бұрын
God of music Ilaiyaraja sir
@bhaveshbabi2346
@bhaveshbabi2346 Жыл бұрын
PR sir and brama sir , what a performance excellent and heart touching sir
@sirishatummala7060
@sirishatummala7060 Жыл бұрын
కృష్ణవంశీ గారు నమస్తే సార్. మీరు తీసిన సినిమాలు తెలుగుదనం ఉట్టిపడు తుంది.మీ సినిమా అంటే మాకెంతో ఇష్టం సార్.మీ కో
@drmaddinenisrinivasdermagy2958
@drmaddinenisrinivasdermagy2958 Жыл бұрын
Awesome movie Krishna Vamsi Garu, with Legends & Newcomers *ALL OF THEM PERFORMING Exceptionally* Music is too good🙏🏻👌🏻
@ganapathianusuri8278
@ganapathianusuri8278 Жыл бұрын
Sp Charan garu padina chalaa bavundedi
@saikrishnareddy1292
@saikrishnareddy1292 Жыл бұрын
Chala manchi movie tesaru sir,just now watched the story ,screen play and characterisation is ultimate.. Punarjanma icharu andari thalllitandrulaki
@luckan20
@luckan20 Жыл бұрын
Excellent screen play. Maestro is an incomparable genius.
@j5r359
@j5r359 Жыл бұрын
ఇటువంటి సినిమాలు ఇటువంటి జీవితానికి సంబంధించిన పాటలు మన జనానికి నచ్చవు ఈ పాట రాసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి వారికి ఈ పాట పాడిన ఇళయరాజా గారికి ఈ సినిమా తీసిన కృష్ణవంశీ గారికి ఈ చిత్రంలో నటించిన ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం రమ్యకృష్ణ తదితరులు నటీనటులకు ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత కు వేలవేల నమస్కారాలు ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను
@srisria2zchannel
@srisria2zchannel Жыл бұрын
పల్లవి పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పాదాలే ఐనా బతుకంతా నడిచి అలిసిన అడుగులె ఐనా చెబుతాయా చేరే మజిలీ ఏ......దో ఆరి .. రారో ...ఆరో ఆరా .. రారో... ఆరో ఆరి రారి రారారో ఆరి రారారో ఆరి రారి రారారో ఆరి రారి రారో 🎵🎤 శ్రీదేవి అన్నదాసు 🎤🎵 ఒక పాత్ర ముగిసింది నే...డు ఇంకెన్ని మిగిలాయో చూ...డు నడిపేది పై నున్న వా...డు నటుడేగా నరుడన్న వా...డు తానే తన ప్రేక్షకుడు అవుతా...డు ఎవడో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళీ మళ్ళీ వందేళ్ళు రోజూ సరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకడమేంటంటీ పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పువ్వై విరిసే ప్రాణం పండై మురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసి పాదాలే ఐనా బతుకంతా నడిచి అలిసిన అడుగులె ఐనా చెబుతాయా చేరే మజిలీ ఏ......దో ఆరి .. రారో ...ఆరో ఆరా .. రారో... ఆరో ఆరి రారి రారారో ఆరి రారారో ఆరి రారి రారారో ఆరి రారి రారో
@gayathrichowdary9912
@gayathrichowdary9912 Жыл бұрын
E patta Balu garu padi vunte enka antha bagundedho rip sir 😭💐
@Yourstruly__pranitha
@Yourstruly__pranitha Жыл бұрын
@srinusrinu3385
@srinusrinu3385 Жыл бұрын
Siri vennela gaari Lyrics ❤
@andolvignesh4046
@andolvignesh4046 Жыл бұрын
u can't stop your tears 😭😭😭... while watching this masterpiece movie, your heart 💞💞 will fill with tuns and tuns of emotions...
@rajanim162
@rajanim162 Жыл бұрын
40 50 years vallaki valla 70s 80s life chupimcharu tq krishnavamshi garu
@surachi8011
@surachi8011 Жыл бұрын
S.p. Charan padte super undedhi
@handsomevenu5127
@handsomevenu5127 Жыл бұрын
After many movies RANGAMARTHANDA made me to feel emotional and cry 😢😭
@syuvarajj2999
@syuvarajj2999 Жыл бұрын
I don't understand the meaning of the lyrics, but I loved the melody and the way the song was portrayed through visuals. The mesmerizing voice of the singer conveyed the mood of the song perfectly.❤
@janakiramannambhotla3166
@janakiramannambhotla3166 4 күн бұрын
It's an excellent lyric...pls. ask the meaning if you know any Telugu people, bcoz translation may not give the true meaning of Sahityam.
@-qm2mq
@-qm2mq Жыл бұрын
Ramya Krishnan ma'am🥺❤️
@rajikanakam2638
@rajikanakam2638 Жыл бұрын
Exlennt movie Don't miss the everyone Heart touching ❤❤❤❤❤❤❤❤
@kishorek4470
@kishorek4470 Жыл бұрын
Ramyakrishna gari acting and prakash raju garu , Brahmanandam gari acting super...
@vamsiayyagari7069
@vamsiayyagari7069 Жыл бұрын
Krishna Vamsi garu superb movie. Must watch by everyone 👍👍👍
@vswathi3921
@vswathi3921 Жыл бұрын
Wonderful lyrics and beautiful sung by the singer. A lots of meaning in it
@anshuusquadygaming6895
@anshuusquadygaming6895 Жыл бұрын
My favourite legendary music director singer sri Ilayaraja garu ,🙏
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
ఈ మూవీ లో. బాగలేనిది ఇళయరాజా పాడిన విధానం చండాలంగా వుంది వేరే వాల్లు పాడివుంటే అద్బుతం గా వుండేది
@Sophie_O_Sophie
@Sophie_O_Sophie Жыл бұрын
SP Charan should have sung that song. This video clip make me envy to watch the movie for all characters especially Ramya.
@shivachukka6837
@shivachukka6837 Жыл бұрын
Manchi pata Balugaru padivunte enkabagundedhi.. We 😢miss you...
@chakralyricist8635
@chakralyricist8635 Жыл бұрын
కాలినడకలు హంసనడకలా మయూరే గజ్జకట్టి నాట్యమాడగా పదము పదముతో పదనిసపలికే స్వరము స్వరముతో రాగములొలికే నర్తకిలా నవనాట్యమాడగా కదలినావే ఆనందవాహిని అమృతస్వరవాహిని సంగీత సాహిత్య సమ్మేళరసఝరీమణి....ఈ పాట పూవనంలో కోయిల కూ...కూ...ల పాట....
@sarojaravva9072
@sarojaravva9072 Жыл бұрын
Bavundi mi mechhukolu .
@raja4urvideos
@raja4urvideos Жыл бұрын
Superr andi chakra garu 👍🏻👍🏻
@udlovemusic
@udlovemusic Жыл бұрын
His music is like he is talking to us ❤
@anilkumarkanasani
@anilkumarkanasani Жыл бұрын
Thank you very much Krishna vamshi garu ❤❤. For a beautiful movie
@prasannakumari6855
@prasannakumari6855 Жыл бұрын
Super movie tnks krishna vamshi garu
@sambica7586
@sambica7586 Жыл бұрын
Chala viluvalu vinna cinema song chala bhgundhi 👌👌👌🙏🙏
@ravikanth639
@ravikanth639 Жыл бұрын
Cried 😭❤
@rameshgoudkothi7196
@rameshgoudkothi7196 Жыл бұрын
First time I Felt majic of my heart ❤
@subrahmanyamgokavarapu7970
@subrahmanyamgokavarapu7970 Жыл бұрын
Movie is really heart touching
@KANUGO62
@KANUGO62 Жыл бұрын
Prakash Raj Sir, Dancing Song added to Illairaja master music. Great movie. Brahmanandam sir great acting . Facial expressions are tge life to the movie. All great actors made winning the hearts of people.
@Nakenti
@Nakenti Жыл бұрын
Torrent లో download చేసుకుని ippude chusa..... Movie చాలా బాగా తీశారు krishna vamsi గారు...... నిండు నూరేండ్ల మీరు ఆరోగ్యం గా ఉండాలి
@drviswanathptsanam7782
@drviswanathptsanam7782 Жыл бұрын
యదవ
@cherry_dino_gaming349
@cherry_dino_gaming349 Жыл бұрын
I love you Raja sir.you are like my dad.
@sandeepnutenki4855
@sandeepnutenki4855 Жыл бұрын
Ilayaraja❤❤❤
@shaikshazebakbar3692
@shaikshazebakbar3692 Жыл бұрын
We miss u Balu Sir this song should be from ur voice that's why Ilayaraja Sir sang himself in the place of u
@kasiviswanath3132
@kasiviswanath3132 Жыл бұрын
My favourite director always u sir
@tdl951
@tdl951 Жыл бұрын
Now my mind is tuned to songs like indra, pushpa, RRR shouting, BP raising songs. Such tuning made by money eager film VVIPs in the name of fame, money, mass. So we are dancing to the tunes of famous film directors, actors but not to what is good and bad.
@user-ur5gz4dr4f
@user-ur5gz4dr4f Жыл бұрын
Lovely story..❤❤❤❤my Favorite all
@praveenprabhas
@praveenprabhas Жыл бұрын
One of best movie ... రంగమర్తండ ❤❤❤
@Durga_----__5648
@Durga_----__5648 Жыл бұрын
𝐓𝐡𝐞 𝐛𝐞𝐬𝐭 𝐦𝐨𝐭𝐢𝐯𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐦𝐨𝐯𝐢𝐞
@C3.333
@C3.333 Жыл бұрын
మళ్ళీ మళ్ళీ వందేళ్లు రోజూ సరికొత్తే... ఎప్పటికయినా తెలిసేన బతకడమెంటంటే...
@janakiramannambhotla3166
@janakiramannambhotla3166 4 күн бұрын
Charitra Satyam rasaru Seetarama Sastry Garu....
@dasarichandramouli963
@dasarichandramouli963 Жыл бұрын
E mv naa life lo the best movie
@syamkumardarapu991
@syamkumardarapu991 28 күн бұрын
Super movue
@Shyam_FF81
@Shyam_FF81 Жыл бұрын
One of the best movie I never seen ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lazyboymanu1176
@lazyboymanu1176 Жыл бұрын
Manchi values unna movie 😢
@hemanthande5815
@hemanthande5815 22 күн бұрын
Superb song
@fhakirhussain
@fhakirhussain Жыл бұрын
Super Krishna vasmi
@subramanyammallisetti8378
@subramanyammallisetti8378 Жыл бұрын
Extradinary composition
@soumyamlk
@soumyamlk Жыл бұрын
No words here sir 🙏🙏 Once a king is always king 💐💐
@saianudeep5806
@saianudeep5806 Жыл бұрын
Awesome song👌👌
@ratnavathi8075
@ratnavathi8075 Жыл бұрын
Super song
@gopithogari1256
@gopithogari1256 Жыл бұрын
Amazing movie sir, naku tears aagaledhu u showed pure emotions of parents I can't explain super superrrr sir
@LNSVLOGS_564
@LNSVLOGS_564 Жыл бұрын
Supert movie sir I love the lyrics & singing ilayaraja sir
@raotsp0812
@raotsp0812 Жыл бұрын
Movie is fantastic.
@MahalakshmiD-uc4ij
@MahalakshmiD-uc4ij Жыл бұрын
Amazing movie🍿
@jyothikolla39
@jyothikolla39 Жыл бұрын
తెలుగు సినిమాల లేదు మరాఠి సినిమాలు , మలయాళం సినిమాలు కథ ఉన్న కథనం చాలా బోరింగ్ ఉంటాయి . కానీ తెలుగు సినిమాలకి ఒక ప్రత్యేకత ఉంది కథ లేకపోయినా సరే కథనం ఆసక్తిగా ఉంటుంది. టాలీవుడ్ వేరే రీజియన్ సినిమాలు రీమేక్ చేయడం మానేసి కథల మీద దృష్టి పెడితే మన మార్కు సినిమాలు వస్తాయి.
@varadarajdesikachar7558
@varadarajdesikachar7558 Жыл бұрын
Raja rendition wonderful
@Krishnakorra697
@Krishnakorra697 Жыл бұрын
Best message song and voice.
@directorsgyan9457
@directorsgyan9457 Жыл бұрын
It should have been sung by yesudasu , please make the legend sing more Telugu songs for us. Its going to be huge service to Telugu industry having him sing more songs for us
@BC999
@BC999 Жыл бұрын
NO ONE ELSE could have emoted more than this!
@komarishattySuresh-oz1dt
@komarishattySuresh-oz1dt Жыл бұрын
No word's sir❤❤🙏🙏
@surekhaandru9777
@surekhaandru9777 Жыл бұрын
Heart touching movie 🙏🥺
@sunithipagadala
@sunithipagadala Жыл бұрын
One of the finest movie
@kanchiusk
@kanchiusk 5 ай бұрын
1. పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో ఒకపాత్ర ముగిసింది నేడు ఇంకెన్ని మిగిలాయో చూడు నడిపేది పైనున్నవాడు నటుడేగ నరుడన్నవాడు తానే తన ప్రేక్షకుడు అవుతాడు ఎవరో ఆ సూత్రధారి తెలుసా ఓ వేషధారి మళ్ళీ మళ్ళీ వందేళ్ళు రోజూసరికొత్తే ఎప్పటికైనా తెలిసేనా బతకటమేంటంటే పూవైవిరిసే ప్రాణం పండైమురిసే ప్రాయం రెండూ ఒకటే నాణానికి బొమ్మా-బొరుసంతే తీసే ఊపిరి ఒకటేగా వేషం వేరంతే నడకైనా రాని పసిపాదాలే అయినా బతుకంతా నడిచి అలిసిన అడుగులె అయినా చెబుతాయా చేరే మజిలీ ఏదో ఆరీరారో ఆరో ఆరారారో ఆరో ఆరీరారీరారారో ఆరీరారారో ఆరీరారీరారారో ఆరీరారీరారో 2. కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు రంగస్థలాన మార్తాండుడివే అయినా నిజజీవితాన నడిరాతిరి అయినా వెలుగంటే ఇపుడే చూస్తున్నావా కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు కళనే కొలిచే నువ్వు కలవే అయిపోయావు మైమరపించే మైకాన్ని ఎపుడొదిలేశావు అద్దంలో నీ రూపం నువ్వెప్పుడు చూశావు 3. పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా సంసారమంటే నడిసంద్రంలో ఈత సంతానమంటే పేగునితెంచే కోత నిన్నుదిటిపైన రాశాడే విధాత దిగువున్న కళ్ళు చదివేనా ఆరాత ఏనాడు కడతేరదు ఈగాధా…ఆఆఆ పెంచేబంధాలెన్నీ …తెంచే పంతాలెన్ని తప్పెవ్వరిదో తీర్పిస్తే నొప్పేపోతుందా నువ్వూ-నువ్వని నిందిస్తే ఓదార్పౌతుందా 4. నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావో తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెసిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది నువుగాని వేరొకరిలాగ నీనటన మెప్పించలేదా నీలాగ నిన్నుండనీక అడుగడుగునా ఆంక్షలేనా నిజమంటే నిష్ఠూరంగా ఉందా… నాటకరంగంవేరు జీవితరంగం వేరు ఏవేషం వేస్తున్నావొ తెలిసే చోటుఅది ఏనిమిషం ఏం చెయ్యాలో తెలియని ఆటఇది 5. నీకూ తెలిసే సత్యం…అయినా మరుపేనిత్యం నీవాళ్ళంతా నీతో ఉంటారనుకుంటావు నీతోనే వస్తారంటో భ్రమలోవుంటావు మునిమాపు ముసిరేటి వేళ నీడైన నినువీడిపోదా నీ ఊపిరేనీదికాదే నీగుండెలో ఉండిపోదే ఎవ్వరికీ ఎవరూ ఏమీకారే 6. ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది నీనిలయమేది నర్తనశాలే కాదా నీకొలువుయేది విరాటపర్వంకాదా ముగిసిందా నీ అజ్ఞాతవాసం… ఏంతెలుసయ్యా సమరం ఏంపొందావో విజయం అంతా అభినయమేకాని అనుభవమేముంది నీయుద్ధం నీలోవుండి నిన్నోడించింది
@chandusiripurapu8276
@chandusiripurapu8276 Жыл бұрын
Supper voice ❤namaste 🙏
@lokeswaram4271
@lokeswaram4271 Жыл бұрын
Krishna vamsi cant leave,moral values
@pechipechi1284
@pechipechi1284 Жыл бұрын
Movie super sir😢😢😢😢😢😢😢😢😢 super super
@maheshbandari4793
@maheshbandari4793 Жыл бұрын
Superb movie.
@jaganmohantaduri4068
@jaganmohantaduri4068 8 ай бұрын
❤️❤️❤️
@bhagirathraj4227
@bhagirathraj4227 Жыл бұрын
😢😢😢 best of all what meaning full song
@SathishKumar-rf7kt
@SathishKumar-rf7kt Жыл бұрын
Nice song ❤️
@prabhukrupakar3478
@prabhukrupakar3478 Жыл бұрын
I cried 😭
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 20 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 16 МЛН
Happy birthday to you by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 12 МЛН
Nireekshana Movie Songs   Aakasam Yenatido Video Song    Bhanu Chander, Archana    Ilayaraja
4:52
SREE YOGA ᴋɪʀᴀɴ ᴋᴜᴍᴀʀ ᴍᴏʟʟɪ
Рет қаралды 706 М.
Bangaru Kalla Mahesh Babu, Sonali Bendre Full Movie Song | Telugu Videos
4:45
Meet the one boy from the Ronaldo edit in India
00:30
Younes Zarou
Рет қаралды 19 МЛН