సాహితీ ప్రియులకు నమస్కారం 🙏
నా పేరు కల్పన బండారు. ఈ ఛానల్ లో నేను కథలు,నవలలు,
పురాణ కథలు, పాత సినిమా కథలు వినిపిస్తాను. నా ఆడియో ఛానల్ ని ఆదరించి మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్ లో రాయండి.
శ్రోతలకు విజ్ఞప్తి !
ఇందులోని కంటెంట్ మొత్తం ఆ రచయితలకు సంబంధించినవి.
నేను కేవలం వాటిని చదివి వినిపిస్తాను. ఆ క్రెడిట్ అంత రచయితలదే. దయచేసి రచయితలు ఎవరైనా ఈ ఛానల్ చూస్తే నన్ను సంప్రదించగలరు.
[email protected]Pls do subscribe to my channel 🙏