Рет қаралды 54
సాహితీ ప్రియులకు నమస్కారం 🙏
నా పేరు కల్పన బండారు. ఈ ఛానల్ లో నేను కథలు,నవలలు, పురాణ కథలు, పాత సినిమా కథలు వినిపిస్తాను. నా ఆడియో ఛానల్ ని ఆదరించి మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్ లో రాయండి.
శ్రోతలకు విజ్ఞప్తి !
ఇందులోని కంటెంట్ మొత్తం ఆ రచయితలకు సంబంధించినవి. నేను కేవలం వాటిని చదివి వినిపిస్తాను. ఆ క్రెడిట్ అంత రచయితలదే. దయచేసి రచయితలు ఎవరైనా ఈ ఛానల్ చూస్తే నన్ను సంప్రదించగలరు. ముందుగా రచయితల అనుమతి తీసుకోవడానికి నాకు వాళ్ల కాంటాక్ట్ నెంబర్ తెలీదు . దయవుంచి రచయితలు కాపీ రైట్ స్ట్రైక్ వేసే ముందు ఒకసారి సహృదయంతో నాకు మెయిల్ చేయగలరు. మీకు ఇష్టం లేకపోతే మీకు సంబంధించిన ఎటువంటి రచనలు నా చానల్లో ఉండవు వాటిని డిలీట్ చేస్తాను. తొందరపడి కాపీ రైట్ స్ట్రైక్ వేసి నా ఛానల్ కు భవిష్యత్తు లేకుండా చేయకండి . అలనాటి రచనలు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే నేను చదువుతున్నాను అంతేగాని మీ రచనలను నావని చెప్పుకోవట్లేదు . రచయితలు సహృదయంతో అర్థం చేసుకొని నాకు మెయిల్ చేయగలరు.
peddammakathalu@gmail.com
Pls do subscribe to my channel 🙏
#teluguaudiostories #telugucomedystories #telugukathaluaudio #telugukathalustories #telugusahityam #teluguaudionovels #telugunavalalu #telugunovel #telugunovelsaudiobook