టెక్నాలజీ ఎవల్యూషన్ పుణ్యమా అని, స్వామి వారి సుప్రభాతం తిరుమలలో వుండి విన్నంత భావము కలుగుతున్నది. మధ్యలో కొంతకాలం అంటే 1990 నుండి 2020 వరకు సుప్రభాతం వినే భాగ్యం కలగలేదు. G tech వారికి ధన్యవాదములు 👏.
కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో తెలియదు. పాత కాలం లో 1962 లో విన్నప్పుడు ఎలా ఉన్నదో గుర్తు లేదు. మాతస్సమస్త జగతాం మధు కైటభారే: అని ఆపకూడదు. సమస్త జగతాం అనే చోట ఆపి మధు కైటభారే: వక్షో విహారిణి అని ఒక్కటిగా చదవాలి. అలాగే అరవిందలోచనే భవతు అని ఒక్కటిగా చదివి ప్రసన్న ముఖ మండలే అనేది విడిగా చదివాలి.
@swaminathakrishnapingale269517 күн бұрын
1962 నవంబర్ లో సన్నిధిలో ప్రత్యక్షంగా చూసి విన్నాము.