Nityam Subrabhata Seva Moorty Ki Nityam Venkateswara Swamy Charanalaku Pranamamulu..Alapinchina TTD Veda Panditulaku Vandanamulu..
@adivya95225 ай бұрын
ఈ గొంతు సుప్రభాతం విని కొన్ని సంవత్సరాలు అయ్యింది.😔 ఇపుడు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. గోవిందా గోవింద
@satyanarayanagoli32308 ай бұрын
స్వామివారి సుప్రభాతాన్ని ఎందరు పాడినా , ఈ వేద పండితుల సుప్రభాతం విన్న feel మిగతావాటికి రాదు ! దీని తరువాత సుబ్బులక్ష్మి గారిదే ! 🙏🏻
@balakrishna96406 ай бұрын
మొదట సుబ్బలక్ష్మి గారే వుంటారు
@gundapanthulasuryaprakash14485 ай бұрын
🙏🙏🙏
@jayaprasad22015 ай бұрын
Yes very true-govinda
@sahachandraguptha25734 ай бұрын
Govinda govinda govinda
@sridharnyapathi69204 ай бұрын
True. I too feel the same way .
@VenkataKutumbaraoGandikota Жыл бұрын
గత పదేళ్లుగా నా దినచర్య ఉదయాన్నే అయిదుగంటలకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతం,మంగళాశాసనం,ప్రపత్తి,గద్యం వినడంతో ప్రారంభమౌతోంది. ఓం నమో వేంకటేశాయ
@jagapathiraju2126 Жыл бұрын
Very nice bro
@Nath-ub3yt Жыл бұрын
గద్యం ఎక్కడ దొరుకుతుంది సార్
@Nath-ub3yt Жыл бұрын
Link చేయండి సార్
@yashoddawvanapalli899511 ай бұрын
Very good brother
@Sahasra059 ай бұрын
KZbin lo venkateshwara gadyam ante vastadi
@omkarsudam61616 ай бұрын
సుప్రభాతం అంటే శుభోదయం రోజంతా శుభం జరగాలని ఆ స్వామి వారిని ప్రార్థిద్ధాం
@toondlavinayakrao4402 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 - దాదాపు 50 సం లు గా ఎంతో భక్తి శ్రద్ధలతో వింటున్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అద్వితీయం - అనిర్వచీయం - అద్భుతం - మా జన్మ లు సుకృతం - స్వామి దర్శనం ఓ మహద్భాగ్యం ఓ పులకరింత ఓ నమ్మకం ఓ ఆప్యాయత అనురాగం స్వామి వారి కరుణా కటాక్షాలు మనలను కాపాడుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏 సర్వే జనాః సుఖినోభవంతు - సుఖినో భవంతు - సుఖీనో భవంతు 🙏 🙏🙏
నాకు చిన్నప్పటినుండి ఉదయాన్నే శ్రీవేంకటేశ్వర సుప్రభాతం వినడం అలవాటు,
@srinivaskandlakunta308 ай бұрын
❤
@srinivaskandlakunta308 ай бұрын
🎉
@chalapathirao27708 ай бұрын
🎉@@narasimhareddy7152
@swarnagowri60472 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🙏☘️🌺☘️🌺🙏🌺☘️🙏☘️🙏🌺 🙏🙏🙏🙏🙏🙏🙏 ఓమ్ నమశ్శివాయ. 🌺🙏☘️🙏🌺☘️☘️🙏🌺🌺☘️🌺 🌺
@satyanarayanak939925 күн бұрын
Anadha Rakshaka Govinda 🙏🏻🎉💐🌋🪔
@RK-MAHAVADI2 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ ఏడుకొండలవాడా,వెంకట రమణా, శ్రీనివాసా,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా,దుష్ట సంహారకా,అఖిల జగద్రక్షకా,ధర్మ ప్రతిష్టాపకా, రాజాధిరాజ,రాజ మార్తాండ,యోగి రాజ,పరబ్రహ్మ ,పరంధామా, పరమాత్మా శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ వేంకట నాయకా గోవిందా గోవిందా 🙏🙏🙏
@VenkataKrishnan-u7g Жыл бұрын
🙏🙏
@ammateluguchannelyt3 ай бұрын
🙏🙏
@suryaprakashmakam10517 ай бұрын
ఇప్పుడు అమెరికాలో ఉదయం 7:15 అయింది. శనివారం. 25.5.2024. సుప్రభాతం వింటుంటే తిరుమలలో స్వామి సన్నిధి లో ఉన్నట్లుంది. జై శ్రీమన్నారాయణ
@ammateluguchannelyt3 ай бұрын
🙏🙏
@mallikarjunasastry65845 ай бұрын
మా చిన్నప్పుడు రేడియోలో ఈ సుప్రభాతం ఎంతో భక్తితో వినేవారం
కలియుగ దైవం మన శ్రీవారు. అందరికి శ్రీవారి ఆశీస్సులు ఉండాలనీ ప్రార్థన
@sreenivasmurthy37672 жыл бұрын
No to othet language othetthsn ksnnada
@kameswarimaddali9287 Жыл бұрын
It's in Sanskrit language.
@toondlavinayakrao4407 ай бұрын
ఓం నమో వేంకటేశాయ🙏🏻🙏🏻🙏🏻 దాదాపు ఓ 50 సంవత్సరాల నుండి ఈ శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటూనే ఉంటూ.. స్వామి వారి శుభాషీస్సులు పొందుతున్న వారము.. మా కుటుంబ సభ్యులము అందరం.. మా కుల దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి.. కారుణ్య మూర్తి.. ఆపద మ్రొక్కుల వాడు.. దాదాపు ప్రతీ సంవత్సరం మా కుటుంబం స్వామి వారి దర్శనం చేసుకుంటూ.. ఓ అనిర్వచనీయ అనుభూతి తో పాటు గా స్వామి వారి కరుణా కటాక్షాలు పొందుతూనే ఉన్నాము🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Venkateswara Swamy Suprabhatham Naa 66 years laloo 2 Times Chuchey Bhagyam Naku Na Swamy Prasadinchi Nadu.Okka Asta Dala Pada Padmaradana Seva Tappa Anni Sevalu Chchey Bhagyam Naku Kaliginadi Idi Chalu Na Janmaku.Om Namo Venkatesay..
@sriramakrishnasuryaagencie86702 жыл бұрын
om venkateswara namo namaha om venkateswara namo namaha om venkateswara namo namaha om venkateswara namo namaha om venkateswara namo namaha 🙏🙏🙏🙏🙏
@munugantikalyani9151 Жыл бұрын
తిరుపతిలో సుప్రభాత సేవ చూడాలని,అక్కడ సుప్రభాతం వినాలని ఎంతో అనుకొంటున్నాను.మరి ఆ స్వామి దయ ఎప్పుడో!🙏🙏🙏🙏🙏🙏🙏
@preemamusic7693 Жыл бұрын
ImmimMimmimimmim ik8 iMKimmmommmimmmmmmommmmommmmmmmmmommmmmommm:o’ikmomik’oomkom’okimmiK immmmmmmmmm mmmmmmomoiimimikomokommommik mmmmmmm. Mmkmmmm,iiommoommmimmmm immmmmk mmmim mmmmm immm mkmmmmmmmmi mmmmmo m. M. 😊😢 mmmmmommommmmmommmommokmmo mk:mMmmimimmmmikmiimmmmikmimmmikmimkmikmimkimmimmmikmimmikmkimmmikmkimmimkimmm’im. Ok I m I I We m. I Mm. Kmikmm’
@bhaskarraogondu46 Жыл бұрын
Z VvVzzzz. V v v
@venkateshvonumu5122 Жыл бұрын
I got opportunity
@munugantikalyani9151 Жыл бұрын
@@venkateshvonumu5122 so lucky.🙏🙏🙏🙏🙏🙏🙏
@ravimynampati4345 Жыл бұрын
Maaku Kuda ade korika. Swamy vari Daya eppudo.
@choppavarapuvenkateswarlu435211 ай бұрын
Swamy Nee Namamay Naaku Nidhiyu Nidhanamu Thandri.Om NamO Venkatesaya..
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద్భాంధవా అర్థ రక్షకా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 జై శ్రీ లక్ష్మి రమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో శ్రీ లక్ష్మి నృసింహ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamurty4774 Жыл бұрын
The great Almighty Lord Sri Venkateswara Swamy protecting all 14 Lokaalanu and all praanulanu.
@vasundharabachiraju17502 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. శ్రీనివాసుని శ్రీ చరణాలు ఆశ్రయిద్దాం.సకల శుభాలు పొందుదాం.
@gtech11112 жыл бұрын
గోవింద 🙏
@gtech11112 жыл бұрын
kzbin.info/www/bejne/j6e1dH1tbZKrgK8 వినాయకుడు భక్తి గీతాలు... Please watch...
@narayanaraobaratam2261 Жыл бұрын
ఏడు కొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏 ఆపద మొక్కు ల వాడ అనాధ రక్షక గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanayadavcreations463411 ай бұрын
20/01/2024 ఈరోజు నాకు నీ అనుగ్రహం కలిగించావా గోవిందా నీ గర్భాలయంలో నాకు మీ సుప్రభాతం విని భాగ్యం కల్పించినందుకు మీకు రుణపడి ఉంటా గోవిందా చాలా ఆహ్లాదకరంగా ఉందండి ఈ రోజు నేను సుప్రభాతం సేవకి వెళ్లి వచ్చాను మూడు గంటల టైములో ✊✊✊✊🙏🙏🙏
@ramadhananjay4 ай бұрын
Vedha pandithulu suprabhatam chadhuvuthumte sakshathu Swamy varu mana Kalla mundhu Sakshatkaristharu 🙏🙏🌹
ధర్మంగా వున్నవారిని వెంకటేశ్వరస్వామి తప్పక రక్షించును 🙏🙏🙏🙏🙏🙏🙏
@raghavendergk9204 Жыл бұрын
angaprashinam lo suprabhatam untadi chudandi Swamy naa bhootu na bhavistati ala angapradashanam cheyadam adhrustam undali ala naku ippati ki 2 times jarigindi
Laxmi venkata ramana me ashirvadamulu ma paina undaley swamey govenda govenda sravan chetla jagtial
@choppavarapuvenkateswarlu43528 ай бұрын
Om NamO Venkatesaya.Happy Wishes to all Telugu Peoples for the festival of Sri Rama Navami.Jai Sri Ram..🙏🙏🙏🙏🙏
@vajrambalajee3 ай бұрын
మనసు ప్రశాంతం గా, ఉత్తేజం గా ఉండడానికి వేంకటేశ్వర సుప్రభాతం వింటే.ఆరోగ్యం,...మంచి ఆలోచనతో దిన చర్య మొదలు ఔతుంది..ఇప్పుడు తిరుపతి లో ఉన్నా...అందరూ బాగుండాలి... నమో భగవతే వాసుదేవాయ నమః
@krishnamadhura69572 жыл бұрын
I used to listen to Suprabhatam in the early morning with my grandparents. It's a really super experience which I can't express in words. 🙏🙏🙏 I never felt bored while listening to this suprabhatam. For the past many years I used to listen daily. Day by day I am falling in love with Suprabhatam. Om Namo Venkatesaya.
@manjulamangipudy93302 жыл бұрын
I used to listen to this Divine Amruthadhara as a child and growing up at my grandfather’s house at Rajahmundry. Then had the fortune of studying at Tirupati Medical College. My college is the one at the foot of the Sacred Hills. We walk towards Alipiri on Alipiri Road to my college every day! It was my life’s blessing! This Amrutham gives great happiness and peace ☮️ anytime I listen to it! 🙏😊
@krishnamadhura69572 жыл бұрын
@@manjulamangipudy9330 You are really blessed. I pray Lord Venkateswara will fulfill all your desires.
@mvvemuri2 жыл бұрын
@@manjulamangipudy9330 🙏
@ranidharmavathi61572 жыл бұрын
@@manjulamangipudy9330 à
@nageswararaogv40932 жыл бұрын
Without prejudice SANSKRIT is the best language to hear .
@kethawathsharada49962 жыл бұрын
మా నాన్న గారు చిన్నప్పుడు ఉదయాన్నే రేడియో లో 5 clock సుప్రభాతం వినేవాళ్ళం ఎప్పుడు వింటుంటే జ్ఞాపకాలు ఆ రక్షకుడి తండ్రి adishesha దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అనాథ రక్షక గోవిందా గోవింద గోవింద
On saturday morning listening from air visakhapatnam is a childhood memory. Golden days
@pedapudivijaya8167 Жыл бұрын
Yes I too used to listen during school days on visakhapatnam AIR. It energises us
@Nath-ub3yt Жыл бұрын
గద్యం కావాలి
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Om Namo Venkatesaya..I Salute to TTD Vedapandits...
@PvenkannaPvenkanna-cc3fm Жыл бұрын
Naku riju sri Venkateswara suprabhatam, vishnusahasranamam vinatam estam namo venkatesaya govinda govinda❤
@kuppilibsnl2 жыл бұрын
Om namo Sri Venkateswaraya Govinda Govinda Govinda me ghatramu adbhutham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@swarnagowri60472 жыл бұрын
ఓం నమః శివాయ. ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. మా చిన్నపుడు రేడియో లో స్వామి వారి "సుప్రభాతం " ప్రసారం అయ్యేది . సుప్రభాతం లో చాలా వరకు వచ్చింది. భగవంతుని దయ వల్ల. ఓం నమః శివాయ. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. 🙏🌺☘️🙏🌺☘️
@tirumalaraodronamraju5026 Жыл бұрын
Hare Srinivasa
@mvlkantarao14582 жыл бұрын
Thereweredays when entire telugu area was in the grip of srivenkateswarabhakti.They were the golden days of AIR VIJAYAWADA relaying the Suprabhatam.secularism diverted the mood..Ghantasalavari NAMOVENKATESA SOMG rescued the .mood.
My heartful pranamams to the Lotus foot of LORD VENKATESWARA. I beg HIM to protect all of us born on this false and ficticious material world and to extend HIS graceful blessings for our prosperty. To day we all owe a lot more Sri Unangalacharyulu (one of the TTD KAVIS) who has given us this powerful and sacred Suprabhatam for us. God bless you all.
Baljistotram without commercial ads are pious and Holineetohear devotionally thankyou
@gtech11112 жыл бұрын
Please watch kzbin.info/www/bejne/j6e1dH1tbZKrgK8
@shashankkathroju40492 жыл бұрын
Iam listening from child hood days I feel pleasant by listening to this devotional song
@nageswararaogv40932 жыл бұрын
Whoever attached to this and chanted from child hood never struggled for food and shelter.we had bhjan in the evening of Saturday. All neighbors used to participate
@choppavarapuvenkateswarlu43528 ай бұрын
Ee Janmaloo 3 times Tirumala Swamy Sannidhiloo Suprabatha Seva Darshanam Labinchadamu Naa Poorva Janma Punya Phalamu..Om NamO Venkatesaya..🙏🙏🙏🙏🙏🙏🙏
@Gyansagar-n8o18 күн бұрын
जय श्री कृष्ण जय श्री राधे कृष्णा जय श्री कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम राम हरे हरे
@anuradhamanepalli49912 жыл бұрын
I feel very happy i recollect all those golden years of my childhood I used to hear in air bhakthiranjani vijayawada on every Saturday
@divakarannambudiri14182 жыл бұрын
Bhakti ranjini from Hyd was my favourite in school/college days... For hearing that at 6/6.15 in morning my father purchased and presented to me a small transistor radio!!!! Still I am keeping that radio, though it is not working... A Philips radio. Though I gave it to the authorised servicing center in palakkad, where i live they returned it after 10days , saying replacement parts not available. Nostalgic attachment 😜😜😜😜😜
@sourabhsinha2145 Жыл бұрын
thnx for sharing ur emotions bhai,,@@divakarannambudiri1418
@pichalamalleswarareddy56892 жыл бұрын
🙏🙏🙏🎆🎆🎆 నేను శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతం వినడానికి చాలా ఇష్టపడతాను.
9:36 am Miami Beach, USA . Om Namo Venkateshaaya Om Namo Venkateshaaya Om Namo Venkateshaaya Happy New Year 2023 . Thank you for all that you have bestowed upon us, O Omnipresent Lord. Please help stay devoted and ever remembering You in every action, and every moment eternally. 🙏🧘🙏🧘🙏🧘🛕🙏
@swarnagowri60472 жыл бұрын
ॐ नमः शिवाय। ॐ श्री दुर्गा शक्ति माता नमः शिवाय। 🌺🙏☘️🙏
@SatyavatiSiddulaАй бұрын
Datravajrkwacam Ol 15:52
@vsooryanarayanan21972 жыл бұрын
I recollected the memory of 1970s when I was with my grandfathers in a village where I was also practicing this. 👌
🎉🎉🎉🎉🎉🎉🎉 నా పేరు శ్రీనివాస్ అని పేరు పెట్టారు నాకు 70 సంవత్సరాలు నిండినవి స్వామివారు నాకు ఎంతో మేలు చేసినారు స్వామివారి కథలు నిజము అని నమ్మి నాను 🙏🙏🙏🙏🙏🙏🙏 ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా 👍👍👍👍👍👍👍
@gouthamiavula1235 Жыл бұрын
Govindaa Goovindaa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ArjunNaiduM Жыл бұрын
@@gouthamiavula1235-
@sridharguruswamyramakrishn4412 Жыл бұрын
🙏 WITHOUT GOD'S GRACE NO LIFE NO HUMANBEING . GOD OLY FATHER MOTHER FRIEND RELEATVE AND EVERYTHING. SO IT'S OUR MORAL DUTY TO WORSHIP HIM WITH DEVOTIONAL MIND TAKING SOME TIME. NOT ONLY WORSHIPING GOD, WE SHOULD FOLLOW LORD SRI KRISHNA'S BAGHAVT GEETHA ETHICS AND POSSESS SUCH QUANTITIES IN OUR LIFE . EVERY HUMANBEING WHO BORN IN THIS WORLD ARE LUCKY PEOPLE BECAUSE AS PER GEETHA, LORD SRI KRISHNA SYS THAT AFTER ACHIVING PUNYAM IN MANY JANMAS WE GOT THIS MANUSGYA JANMAM. WE SHOULD USE IT FOR LOKA KALYANAM LIVING WITH PEACE , HAPPINESS, KINDNESS, TREATING EVERYBODY EQUAL SHOWING LOVE AND HAVING FATH AND DEVOTIONAL ATTITUDE. WE SHOULD AVOID ANGER, EGO'S ,PARSHALITY AND REVENGE, FINALLY, I REQUEST ALL OF MY FRIENDS PLS. LOVE EACH ANOTHER LIVE HAPPILY
@geetanjalireddy17062 жыл бұрын
om namo venkatesa ya raksha karo ghar parivar ka
@sridevit5894 Жыл бұрын
Om నమో నారాయణాయ నమః నమో వేంకటేశాయ మంగళమ్ మంగళం ప్రణమామ్యహం
@prabhakarsharma3146 Жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః, శుభోదయం
@prabhakarsharma31462 жыл бұрын
Namo sri venkateshaya, every Saturday I listening suprabhatam
@polesrinivas71422 жыл бұрын
ఏడు కొండల వాడా వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@yvsrsubbareddy47302 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః
@Saikrishna-tp6jo7 ай бұрын
సుప్రసిద్ధమైన suprabhatam చాలా బాగా ఉంటుంది...
@Saikrishna-tp6jo7 ай бұрын
స్వామి వారు దయ వల్ల నిజపద దర్శనం....suprabhatam...అష్ట దళ పద పద్మరాదనా సేవా లో పాల్గొంతిని
@Saikrishna-tp6jo7 ай бұрын
5 సార్లు suprabham..3 సార్లు నిజపద దర్శనం...1 సారి అష్టదల పదపద్మ రాదనా సేవా లో పల్గొంటిని స్వామి దయ వాల్ల
@narayanaraobaratam22612 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి ప్రసన్న వెంకటేశ్వర అయినమః మహా 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri mannraayana Maha jail Sri mannaaraya govinda
@rajgopal4736 Жыл бұрын
Sri lakshminaarasimhaaya namaha
@swarnagowri604710 ай бұрын
ఓమ్ నమో శ్రీ వేంకటేశా ! మా బిడ్డలను ఎల్లవేళలా కాపాడే భారం మీదే తండ్రీ. ఓమ్ నమో శ్రీ వేంకటేశాయ నమః శివాయ. మీ దివ్య మంగళ పాద పద్మముల కు నమస్సుమాంజలి స్వీకరించండి తండ్రీ 🕉️🙏🌺🌿🌙🔱✡️
@ramanaraju34278 ай бұрын
శ్రీనివాస గద్యం అన్నా, సుప్రభాతమ్ అన్నా నాకు అమితమైన ఇష్టం
@vijayaprataparaomungara3187 Жыл бұрын
Listening Sri Venkateswara suprabhabhatam is first work every day without which some blessings missed
@ajaygowda88572 жыл бұрын
Om namhoo venkateshya namhoo namaha namhoo namaha namhoo....
@vasudeva86853 жыл бұрын
Narayana govinda... by listening this suprabhatam ,recollecting my old memories to be listened in radio... govinda govinda
@dr.k.s.dchannel24252 жыл бұрын
🙏🙏🙏 govind govind
@inturikotireddy35452 жыл бұрын
Iamlisitioning sri swamy suprabhatam every Saturday morning Ifeel very ZZ happy and peaceful all the week.Om.namo even kateshaya namo namo.
Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya Om namo narayanaya
@padmajareddy25559 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః
@padmajareddy25559 ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః
@padmajareddy25559 ай бұрын
ఓం నమో శ్రీ వెంకటేశాయయ నమః
@dvlnrao66389 ай бұрын
Govinda. Govinda
@narayanasurya8486 Жыл бұрын
నమో నారాయణ య నమః నమో శ్రీనివాసయ నమః వడ్డీ కాసు లవాడా ఏడు కొండ ల వాడా వెంక ట రమణ గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏
@venkatraog15164 ай бұрын
OM NAMO VENKATESAYA KALIYUGA PRATYAKSHA DEVA.MEE BLESSINGS ALWAYS UPON US.