జవాబు చెప్పలేని ప్రశ్న? ? ? ----- K ( N ) R నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే అమరులందరికీ జాతి మొత్తం Red Salute చేయాల్సిందే నేల తల్లి గర్వపడుతుంది తనపై కమ్యూనిస్టులు జన్మించారని ఎర్రజెండా గర్వపడుతుంది కష్టజీవుల భుజంపై ఉన్నానని ------ ఎదురు చూస్తుంది దేశం ఎర్రపొద్దు పొడిసే ఆ రోజు కోసం కలలు కంటుంది ఈ దేశం కమ్యూనిస్టుల పాలన కోసం ------- కాలం పురోగమిస్తోంది ---- ఆగదు విప్లవం జ్వలిస్తోంది ----- చావదు ఉద్యమం నెలబాలడు పెరిగి పెద్ద వాడై వినూత్న జీవిత మహాకావ్యాన్ని రచిస్తాడు ----- పేదవాడికి తిండి పెట్టిన వాణ్ణి దేవుడంటారు పేదవాడికి తిండి ఎందుకు దొరకడం లేదో చెప్పిన వాణ్ణి కమ్యూనిస్టు అంటారు -------- అణిచివేత తిరుగుబాటు పోరాటం ఉద్యమం సిద్దాంతం అడవి ఆశయం ఆయుధం విపినం విప్లవం ఊపిరి ప్రాణం ----------- ఆర్థిక సమస్య రాజకీయ సమస్య సాంఘిక సమస్య భూమి సమస్య భుక్తి సమస్య ---------- కుల వ్యవస్థ పురుషాధిక్యత వర్ణధర్మం శ్రమదోపిడి ఇవే మా పోరాటానికి పునాది విప్లవానికి నాంది --------- జై బోలో జై బోలో అమరవీరుల కు జై బోలో మన అన్నలందరికీ జై బోలో మన అక్కలందరికీ జై బోలో మన యోధులందరికీ జై బోలో ------- అన్న ల బాట ల అడుగులేస్తే అమ్మ గా నేను పులకరిస్తాను తండ్రిగా నేను గర్వపడతాను ------ కన్న తల్లి దండ్రుల మాటల్లో ఏ మా రాత ఏ మా తలరాత కన్నతల్లి దండ్రులు మా బిడ్డలే వీళ్ళు అని చెప్పుకోలేని దుస్థితి నా ఈ భరత భూమిలో కన్న తల్లిదండ్రులు బిడ్డా, కొడుకా అని పిలిచే స్థాయి నుంచి అక్కా , అన్నా అని పిలిచే స్థాయి కి ఎదిగిన తీరు అమోఘం -------- ప్రజల గుండెలు చరిత్ర కన్నా చాలా చాలా గొప్పవి వీళ్ళ కు చరిత్ర లో గుర్తింపు లేకపోవచ్చు వీళ్ళ ది అసలు చరిత్రే కాక పోవచ్చు కానీ వీళ్ళ ది ఎరుపు రంగు చరిత్ర ఎర్రజెండా చరిత్ర ఆకలికేకలు తీర్చిన చరిత్ర పేదలకు భూములు పంచిన చరిత్ర చెరచబడ్డ ఆడబిడ్డలకు అండగా నిలబడిన చరిత్ర సమసమాజ స్థాపనకు క్రృషి చేసిన చరిత్ర సాయుధ పోరాట చరిత్ర ప్రశ్న కు సమాధానం లా నిలిచిన చరిత్ర -------- అడవికి మ్రృగాలను వెటడానికి వచ్చినాం కానీ అడవిలో మంచి మనుషులు మనస్సున్న మనుషులు ప్రాణాలు పోసే మనుషులు ప్రాణాలకు తెగించి పోరాడే మనుషులు అసలు మ్రృగాలు జనంలోనే తిరుగుతున్నాయి ముందుగా వారిని వేటాడాలీ అని -------- -------- పోలీసుల మాటల్లో ఎక్కడ వెతకాలి అమరులను ? పోరాటం లో పోరాటానికి ఊపిరి అయిన జనం గుండెల్లో పోరాటానికి ప్రాణం అయిన అడవి తల్లి ఒడిలో కొండ శిలలో ఆకాశానికి ఎగురుతున్న రగుల్ జెండా ఎత్తుల్లో కాళ్ళల్లో కాళ్ళై జెమ్ జెమ్ జంబల్ బరి అంటూ సాగే పోరాట గీతంలో ---------- నక్సలిజం ఒక మహావ్రృక్షం దాని కొమ్ములు విరియగలరు దాని వేళ్ళు పెకిలించ లేక పోయిండ్రు దోపిడి ఉన్నంత కాలం నక్సలిజం ఉంటూనే ఉంటుంది -------- విప్లవం వర్ధిల్లాలి జోహార్ జోహార్ అమరవీరుల కు జోహార్ పోరాటం మన ఊపిరి ఆయుధం మన ప్రాణం వర్గశత్రు నిర్మూలనే మన ధ్యేయం మన సాయుధ పోరాటంలో ఎందరో కామ్రేడ్స్ నేలకొరిగారు చిందిన ఆ నెత్తుటి ధారలే మన నడకకు దారులు ఉదయించే సూర్యుడికి అమరవీరులు ఒక్కొక్కరు ఒక్కొక్క కిరణమై ఎర్రజెండాలై మన పోరాటానికి శంఖరావం చేస్తున్నారు దోపిడి పాలకుల హాక్కు అయితే దానికి తలవంచటం సామాన్యున్ని జీవితం అయింది జనం కన్నీళ్లు మన తుపాకులు కడుపు మంట మన తూటాలు వాళ్ళ గుండె చప్పుళ్ళు మన సాయుధ పోరాటానికి ప్రబోధ గేయాలు కొండ గోవుల ఎరుపు కొండలే ఎరుపు కొండల్లో అన్న ల్లా , అక్కా ల్లా అమరత్వం ఎరుపు అన్న ల్లా , అక్కా ల్లా దండాలు అంతకంటే ఎరుపు అన్న ల్లా మీద ఆధరణ పెంచుకొని అక్కా ల్లా ఆధరిస్తూ అమ్మ ల్లా ప్రేమిస్తూ ఆయ్య ల్లా పులకరిస్తూ , పలకరిస్తూ పోరాటం మీద ఆశలు పెట్టుకున్న జనం కోసం ప్రజల వెలుగు కోసం పనిచేస్తున్నాం ------- పోరాటం లో కన్ను మూసే కామ్రేడ్స్ కు జీతాలు మరణాలు పెన్షన్లు లాల్ సలామ్ లు ------- నేను కమ్యూనిస్టు అయితే నేను నక్సలైట్ అయితే నేను విప్లవకారుడు అయితే ------- విప్లవం వర్ధిల్లాలి లాల్ సలామ్ కామ్రేడ్స్ విప్లవాభివందనములు ------- జీవిస్తాం జీవిస్తాం ప్రజలకోసమే జీవిస్తాం మరణిస్తాం మరణిస్తాం ప్రజలకోసమే మరణిస్తాం ----- By -------------------- K ( N ) R R U ( K ) M E ( N ) D A ( R ) Cell : 9 6 4 0 8 8 6 6 4 9 ❣️ జై @ త్రివిక్రమ్ లతో నే ( KNR ) ను ❣️ పెంచికలపాడు గ్రామం పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం భా ర త దే శం
@KishanBoddu-gw3ub4 күн бұрын
Shuper songa lallsam ❤❤❤❤❤❤
@nagarajukothapally46565 күн бұрын
Laal saalam
@vimalvasudevanvimalvasudev5297 күн бұрын
❤❤ annamalai
@suganyaramkumar9358 күн бұрын
Annamalai ❤
@narahariankesurapu63358 күн бұрын
విప్లవం వర్ధిల్లాలి 🙏🙏🙏🙏🙏🙏
@narahariankesurapu63358 күн бұрын
విప్లవం వర్ధిల్లాలి 🙏🙏🙏🙏🙏
@podetinarendhar604412 күн бұрын
Super Akka👌👌👌👌
@keesarirakesh107614 күн бұрын
10k estey village loki vachi panchaethi chestaru....evadi vepu nyayam vundhi ani kuda alochincharu
@YamankiYugendar21 күн бұрын
కామ్రేడ్ మీకు విప్లవ వందనాలు
@syedalihyder667223 күн бұрын
Excellent script .
@srikanthyadav486627 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@YadaGiri-00728 күн бұрын
🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊👍👍👍👍👍👍🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩సరే సూపర్ ✊🚩🚩✊✊✊✊✊✊✊✊🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@thiruthirupathi6826Ай бұрын
Lal salam comrades
@malkaniraju9773Ай бұрын
ఎర్ర గులాబీ తోట
@RamuluVadlaАй бұрын
బీసీలకు కూడా చదువు చెప్పలేరు.. కానీ వాళ్లు కూడా మేము అగ్రకుల వాసులం అని అనుకుంటారు
@Chinni-o3rАй бұрын
Viplavam vardillali
@NaveenTalari-o5eАй бұрын
అన్నా అన్నలు దగ్గర తీసుకెళ్లండి అన్నా నేను వస్తాను
@NeelamSrinivas-z2iАй бұрын
సైన్స్ కంటే ఆధ్యాత్మిక శాస్త్రం అనేది శాస్త్రీయమైనది తల్లి నుంచి పిల్ల వచ్చినట్టుగా ఆధ్యాత్మిక అనగా స్పిరిచువల్ సైన్స్ శాస్త్రంలోంచి వచ్చింది సైన్స్ కొన్ని విషయాలు సైన్స్ బయటికి వస్తుంది అత్యధిక శాస్త్రంలో సైన్స్ తీగలో వైరు లాగా ఉంటుంది అజ్ఞానాన్ని వ్యతిరేకిద్దాం కానీ మరి ఇంత పసలేని పని కట్టుకొని చేసే వాదనలు పనికిరావు. మూడ మతాన్ని వ్యతిరేకిద్దాం తప్పులేదు.
@NeelamSrinivas-z2iАй бұрын
బుద్ది జీవులు 🐄🐔🥚🍳🐟🐐🐑బుద్ది లేక మూగ జంతువులను సంపూకు తింటున్నారు 🤗🤗
@sudhakarkota7846Ай бұрын
Excellent voice comrade
@Healthy_tips_sri_19_Ай бұрын
Wonderful annaya
@venkatasatyanarayanapakala777Ай бұрын
Endira ni gola.
@RajuPenugonda-o3k2 ай бұрын
🚩🤝
@santoshg5502 ай бұрын
❤😢😢😢 God bless you all 🤍 number' s🎉
@BekkamKantaiah2 ай бұрын
లాల్ సలాం కామ్రేడ్
@NagarajuBurri-x3o2 ай бұрын
Nice song, lal salam
@PranaygoudGoud-q9k3 ай бұрын
Lalusalamu.vilavam..v..
@gadepeuma95743 ай бұрын
Vimmalakka vice ❤❤❤❤amarulaku joharulu❤❤❤
@laxmanbattini17043 ай бұрын
రచన సూపర్ అక్క...
@syedkareem19723 ай бұрын
కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి 🚩🚩🚩
@srinugoddati69603 ай бұрын
,, కామ్రేడ్ విప్లవం వర్ధిల్లాలి లాల్ సలాం కామ్రేడ్ 🚩♥️✊
@supportnrc-caa56253 ай бұрын
Cumunist valana matrame desam lo inkaa freebees kosam chustunnaru, kastapadi pani cheyamani chepparu.
@NuranjanChintakindi3 ай бұрын
🚩✊🚩🚩🚩🚩✊
@pallapuswathi21983 ай бұрын
Laal salaam Red comreds
@JeripothulaKirankumar3 ай бұрын
Lal Salam comrade
@DARSANAMVISHNU3 ай бұрын
Lalsalam,kamred
@Saisrinu-r8f3 ай бұрын
Meeandharikisalam......okaperikivedhava
@srinivaslu87383 ай бұрын
విప్లవం వర్ధిల్లాలి లల్సలామ్
@siddaboinanagaraju80824 ай бұрын
లాల్ సలాం. కామ్రాడు 🚩🚩🚩🚩 విప్లవ0. వర్దిల్లాలి 🚩🚩🚩🚩🚩