మే -16 #మారోజు_వీరన్న #వర్ధంతి_జోహార్లు◆◆ మారోజు వీరన్న*🙏🙏✊✊🚩🚩 పీడిత బహుజన నేత.. ప్రియతమ విప్లవనేత.. మే17..అధినేత CPUSI నిర్మాత.. కామ్రేడ్ మారోజు వీరన్న .....! ! అన్నలకే అన్నవు అన్నన్నా వీరన్న... వీరులకే వీరుడవు నీవు వీరాధి వీరుడవు..మరోజు వీరన్న... అజరామర అమరవీరుడా అందుకో మా లాల్సలాం.. అందుకో నీల్ లాల్ సలాం.. విప్లవ శీబిరం లో కులపోరుకు జేండా లేపినవు... సామజిక న్యాయమే లక్ష్యంగా.. కులవర్గ నిర్మూలన విప్లవ. సాయుధ పోరుకు సై..అన్నావు. విప్లవోద్యమoలో అగ్రవర్ణ ఫ్యూడల్ బావజాలన్ని బద్దలు కోట్టినావు.. కుల నియంత్రణ వ్యతిరేక కులవిప్లవ పోరాట ఫలకపై.. వర్గపోరాటన్ని నిర్మించే కులవర్గ.. పోరాటబాటే ఇండియ విప్లవ బాట అని తేల్చేశావు... వర్గపోరాటం ఒంటి చేతిచప్పట్లు అని కులవర్గ పోరాటం జంటచేతి చప్పట్లు అని నిరూపించావు... అస్థిత్వ అణగారిన ఉద్యమాలకు.. వేగుచుక్కవైనవు.. మళ్ళీ రావాలి ఆ రోజులు మారోజు వీరన్న రోజులు ... జోహార్ మారోజు వీరన్న..జోహార్..జోహార్..💐💐✊🚩🚩 ✍️✍️ మీ... TEKU RAMESH తెలంగాణ బేడా బుడ్గ జంగం యూత్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కామారెడ్డి జిల్లా BBJ ప్రెసిడెంట్ 🙏