ఈ పాట పదే పదే సార్లు వినాలి అనిపిస్తుంది, కానీ నాన్న గుర్తుకి వస్తున్నాడు, కళ్ళలో కన్నీళ్లు మాత్రం వస్తున్నాయి, నాన్న గారు లేని కొడుకులకి, కూతురులకి ఈ పాట అంకితం చేసారు, చాలా థాంక్స్ బ్రదర్, నాన్న గారు లేకుంటే నిజంగా జీవితంలో ఏమి చేయాలి అన్న ధైర్యం ఉండటం లేదు, ఏమి చేయాలో తెలియని పరిస్థితి,నాన్న మీ జ్ఞాపకాలు ఎప్పుడు మా మదిలో ఉంటాయి, ప్రియమైన మీ కొడుకు %%సూర్ల. గోపినాథ్&శాంతి %%💞💕
@SatyanarayanaChintakayal-cp8de6 ай бұрын
Miss you nanna❤❤❤❤❤❤
@rajkumarmaloth34587 ай бұрын
❤❤❤
@gopigooi4367 ай бұрын
Super ramu ❤❤ your voice
@Vinod-ye3yo7 ай бұрын
Such a beautiful song❤
@Trendingfolks7 ай бұрын
Hi anna me nembar sand chestara bro
@gopinathsanthi50867 ай бұрын
నేను మా నాన్న గారితో నడిచిన నడకలు నా జీవితంలో చాలా తక్కువ, నేను చిన్నప్పుడు ఉన్న సమయంలో మా నాన్న గారు మమ్మల్ని వదలి ఈ లోకం నుంచి శాశ్వతంగా, అందరాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగిన సంగతి మాకు చాలా బాధాకరం,
@gopinathsanthi50867 ай бұрын
మిస్ యు డాడీ,
@Princemaheshnaik7 ай бұрын
Hero , heroine & every artist Act superb , dop , cinematography editing antha very level , mothaanki oka short film chueychesaru , edi pakka hitt